Lucky

Lucky

Download Telugu Subtitle

Season 1

Release info

Lucky 2026 S01E02 Make em Dance 1080p WEBRip 10Bit DDP5 1 x265-NeoNoir
A Commentary by chargephoton88

Tags

webdl
Published on: 2026-08-21
Downloads: 3
Hearing Impaired: No
FPS: 23.976

Telugu subtitle preview

The first 200 lines.

ఎప్పుడు బయటకు వెళ్లాలో నాకు తెలుసు

ఎప్పుడు లోపల ఉండాలో నాకు తెలుసు

పనులు పూర్తి చేయాలని

- అవును. అవును. - నాకు తెలుసు.

నేను పేపర్ బే ని పట్టుకున్నా కానీ పరిస్థితులు పెద్దగా మారలేదు

నేను గాలిలో నిలబడ్డా కానీ బై-బై అని ఎప్పుడూ చెయ్ ఊపలేదు

తర్వాత ఏంటి?

కానీ నేను ట్రై చేస్తున్నా

నేను ట్రై చేస్తున్నా

లివింగ్ రూమ్ - బుక్స్ - ఆఫీస్

- నా పక్కన నడువు - మోడెర్న్ లవ్

- నడుస్తూనే ఉండు - మోడెర్న్ లవ్ తో

సమయానికి చర్చికి తీసుకెళ్తుంది

- సమయానికి చర్చికి - చాలా భయంగా ఉంటుంది

- సమయానికి చర్చికి - పార్టీకి సిద్ధం చేస్తుంది

- సమయానికి చర్చికి - దేవుడి మీద మనిషి మీద నా నమ్మకం ఉంచుతుంది

- దేవుడి మీద మనిషి మీద - ఒప్పుకోలు ఉండదు

- దేవుడి మీద మనిషి మీద - మతం ఉండదు

- దేవుడి మీద మనిషి మీద - మోడెర్న్ లవ్ ని నమ్మకు

మరిస్సా స్టేప్లి రాసిన నవల ఆధారంగా రూపొందించబడింది

మైఖేల్ లూయిస్ గోయింగ్ ఇన్ఫైనైట్

ఆర్మ్ స్ట్రాంగ్. నిన్ను చూడటానికి ఒకరొచ్చారు.

ఇవి కలిసే వేళలు కాదే.

మాకు తెలుసులే. నిన్ను పిలుస్తున్నారని చెప్పడానికి వచ్చా అంతే.

నువ్వు లోనికి రావడం లేదా?

నిన్ను మాత్రమే పిలిచారు.

నన్ను మిస్ అయ్యావా?

అప్పుడప్పుడు అవుతుంటా.

నువ్వు చాలా బాగా ఉన్నట్టు కనిపిస్తున్నావు.

తెలుసా, ప్రిసిల్లా, సాధారణంగా ఎవరైనా ఒకసారి జైలు నుండి బయటకు వెళ్ళాక…

మళ్ళీ అక్కడికి తిరిగి రావాలి అనుకోరు.

నాకు అదొక సరదాలే.

సరే, నువ్వు తనతో మాట్లాడావని నాకు తెలుసు.

అప్పుడప్పుడు మాట్లాడుతుంటా.

తను ఎక్కడ ఉందో నీకు తెలుసా?

అలాగే నాకు ఒకవేళ తెలిసినా నేను నీకు చెప్పనని తెలుసు కదా.

కాబట్టి, నువ్వు నెమ్మదిగా నాకు చెప్పడానికి

వచ్చిన విషయం చెప్పేసి వెళ్ళిపోతావని అనుకుంటున్నా.

నీకు నా గురించి చాలా బాగా తెలుసు.

అంటే, చాలా కాలం గమనించాను కదా.

సరే, తను నాకు ఆ డబ్బు తీసుకొచ్చి ఇవ్వాలి, జాన్. వెంటనే.

అప్పుడే వెయిన్ తో నేను పరిస్థితిని చక్కబెట్టగలను,

అలాగే మనిద్దరి పిల్లలు చావకుండా ఆపగలను.

నీ కొడుకు,

వాడు టోపీ పెట్టి వెళ్ళిపోయాడు.

లేదా ఎవరైనా వాడిని పట్టుకున్నారు ఏమో.

నేను అదే తెలుసుకోవడానికి చూస్తున్నా.

సరే, ఏదైతేనేం.

దానర్థం ప్రస్తుతం ఆమె దగ్గర ఆ డబ్బు లేదనే కదా.

ప్రస్తుతానికి తన దగ్గర ఆ డబ్బు లేకపోతే, త్వరలోనే ఉంటుందని మనిద్దరికీ తెలుసు.

నేను తనని చూసా.

సరే.

మీ ముచ్చట్లు ఎలా సాగాయి?

ఆ రోజు దానికి పెద్దగా కలిసిరాలేదు.

కానీ తను తప్పించుకుంది.

నాకు తెలిసి బయటపడింది అంటే బెటర్.

వాడు దాన్ని చంపేస్తాడు.

నువ్వే దాన్ని చంపేస్తావు.

అది చెప్పినట్టు ఆడితే అలా ఏం జరగదు.

ప్రిసిల్లా, అది ఇప్పటికే చెప్పినట్టు ఆడుతోంది.

నీకే అసలు ఆట ఏంటో అర్థం కావడం లేదు.

నీ ధైర్యాన్ని చూస్తే ఎంత చిరాకుగా ఉంటుందో మర్చిపోయా.

తండ్రిగా గర్వపడటం వేరు, కానీ నీకు మొండితనంతో కళ్ళు మూసుకుపోయాయి.

ఏమో,

కనీసం నా కూతురు ఇంకా నాతో మాట్లాడుతోంది.

తెలుసా, నా నుండి దొంగిలించినందుకు నేను నిన్ను క్షమించగలను.

ఎంతైనా అది నీ నైజం.

కానీ…

నీ కూతురు భయపడుతూ, ఎటూ కానీ ప్రదేశంలో దాక్కున్నప్పుడు

తలకు బుల్లెట్ తగిలి ఒంటరిగా చనిపోయే రోజు వస్తుంది చూడు,

ఆ రోజు అది నీ తప్పే అని నువ్వు కూడా బాధపడతావని నా ఉద్దేశం.

- నేను ఇక్కడి నుండి బయటపడిన తర్వాత… - దయచేసి రాకు.

నీ పరువు నువ్వే తీసుకోకు.

నేను…

నేను నిన్ను మిస్ అవుతున్నా…

అప్పుడప్పుడు.

తనకు ఎక్కువ టైమ్ లేదు, జాన్.

ఆ మాట ఆమెకు చెప్పు.

ఓహ్, దేవుడా.

నా పిల్లల నుండి దూరంగా వెళ్ళు.

క్షమించండి. మిమ్మల్ని భయపెట్టడం నా ఉద్దేశం కాదు.

చేతుల్లో తుపాకీ పట్టుకున్న నేను నీకు భయపడుతున్నట్టు కనిపిస్తున్నానా?

నాకు చాలా దాహంగా ఉంది. నేను చాలా గంటల నుండి నడుస్తున్నాను.

అవునా?

సరే, అయితే ఇంకొంచెం సేపు నడువు.

- ఆమె పామును చంపింది. - ఏం చేసింది?

- అది కాటేయడానికి సిద్ధంగా ఉంది. - ఆహ్-హహ్.

నేను అనుకోకుండా స్పందించా.

నువ్వైనా అదే పని చేసేదానివి.

నీకు ఇక్కడ ఏం పని?

నేను ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ అయింది.

నీకు దెబ్బలు తగిలాయా?

అక్కడక్కగా తెగింది, కానీ… రక్తం కారడం ఆగింది అనుకుంటున్నా.

- నన్ను ఆంబులెన్స్ కి కాల్ చేయమంటావా? - లేదు. వద్దు. నేను…

నాకు ఇన్సూరెన్స్ లేదు.

నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతా.

నాకు తాగడానికి నీళ్లు ఇచ్చినందుకు చాలా థాంక్స్.

ఇక్కడికి దగ్గరలో ఉన్న టౌన్ ఎటు వైపో కొంచెం చూపిస్తారా?

కింగ్మాన్ ఊరు ఇక్కడికి 48 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

నువ్వు అక్కడికి వెళ్ళేలోగా వడదెబ్బ తగిలి చనిపోతావు.

నువ్వు లోనికి రావొచ్చు కదా?

నువ్వు కొంచెం స్నానం చేయొచ్చు, అలాగే నీకు మంచినీళ్లు ఇస్తాం.

ఆ తర్వాత నీ సంగతి ఏం చేయాలో ఆలోచిద్దాం.

వీళ్ళు ఎవరో మనకు తెలుసా?

లేదు, ఇంకా లేదు.

ఐడి లేదు. ఈ కాలిఫోర్నియా ప్లేట్ డెలావేర్ లో ఉన్న ఒక ఉత్తుత్తి కంపెనీ పేరున ఉంది.

వీళ్ళకి మన కేస్ తో సంబంధం ఉందని నీకు ఎందుకు అనిపిస్తోంది?

ప్రమాదకరమైన క్రాష్,

మేసన్ ని గుద్దిన చోటుకు కేవలం 48 కిలోమీటర్ల

దూరంలో తప్పుడు రిజిస్ట్రేషన్ ఉన్న వాహనం.

ఇవన్నీ కాకతాళీయం అనుకుంటున్నావా?

ప్రిసిల్లా ఎక్కడ ఉంటే అక్కడ శవాలు తేలతాయని మనిద్దరికీ బాగా తెలుసు.

ఆమె ఇక్కడికి వచ్చింది అనుకుంటున్నావా?

లేదు.

ప్రిసిల్లా స్వయంగా ఇలాంటి పనులు చేయదు.

లక్కీ ఇక్కడి నుండి వెళ్ళింది అనుకుంటున్నా.

అలాగే ఆమె పెద్ద పోరాటమే చేసింది.

ఆ అమ్మాయి ఈ ఇద్దరు మనుషులను చంపింది అనుకుంటున్నావా? ఆమె, మహా అయితే 40 కిలోలు ఉంటుంది అంతే కదా?

ఇక్కడ నిజానికి ఏమైందో నాకు తెలీదు, కానీ కచ్చితంగా ఆమె ఇక్కడికి వచ్చి వెళ్ళింది.

ఆమె బయటపడింది.

ఆమెను తిరిగి ఇందులోకి లాగింది ఎవరు?

కోటి డాలర్లు.

లేదు.

ఇంకేదో ఉంది.

నీ వెనుక చూడు.

గుడ్ మార్నింగ్, అసిస్టెంట్ డైరెక్టర్.

- మేసన్ గురించి ఏమైనా తెలిసిందా? - నేను ఇప్పుడు హాస్పిటల్ నుండే వచ్చా.

వాడిని గుద్దిన కారు చాలా గట్టిగానే గుద్దింది.

అతను సర్జరీ నుండి బయటపడ్డాడు, కానీ అతను ఇక ఫీల్డ్ లో పని చేయలేడు.

నాకు ఏది దారుణమో అర్థం కావడం లేదు.

నాకు చెప్పకుండా నువ్వు వేగాస్ లో ఇంత పెద్ద ఆపరేషన్ చేయడమో,

లేక చేసినా ఎలాంటి ఫలితం లేకపోవడమో.

- నేను చేసింది తప్పే, సర్. - నువ్వు ఇదంతా చేయడానికి

కారణం మళ్ళీ ప్రిసిల్లా మాస్టర్సన్ ని జైలుకు

పంపాలనే ఉద్దేశంతో కాదని చెప్పాల్సిన సమయం ఇదే.

నువ్వు అలా వెళ్ళు, గేట్స్.

- పీటర్? - నువ్వు కంట్రోల్ కోల్పోతున్నావు, బిల్లీ.

లేదు, అదేం లేదు.

నేను నా పని చేస్తున్నా అంతే.

- నేను డబ్బుని ఫాలో అవుతున్నా. - ప్రిసిల్లా కోసమా?

వెయిన్ విట్టేకర్ కోసం.

విట్టేకర్ నుండి ప్రిసిల్లా దొంగిలించింది అనుకుంటున్నావా?

లేదు. లేదు, అది ప్రమాదకరం అని ఆమెకు తెలుసు.

కానీ జాన్ ఆర్మ్ స్ట్రాంగ్ మాత్రం డబ్బు కోసం ఎవరినైనా మోసం చేయడానికి తెగిస్తాడు.

నా అంచనా ఏంటంటే, అతను ఆమెకు తెలీకుండా చాలానే పోగేసాడు.

ఇప్పుడిక ఆమె బయటపడింది కాబట్టి,

ప్రిసిల్లా ఆ డబ్బుని కనిపెట్టడానికి ముందే దాని ప్రదేశం మార్చాలి అనుకుంటాడు.

అందుకని తన కూతురికి కాల్ చేస్తాడు.

విట్టేకర్ డబ్బుని కనిపెట్టమని ప్రిసిల్లాని పంపుతాడు.

మనం ఆమె డబ్బును స్వాధీనం చేసుకుంటుండగా పట్టుకుంటే ఆమె దొరికినట్టే.

ఆమె విట్టేకర్ గురించి చెప్తుంది, అప్పుడు ఇద్దరినీ పట్టుకోవచ్చు.

సరే, కానీ ఆమె క్రితం సారి వాడి పేరు చెప్పలేదు కదా.

జైలు జీవితం ఎలా ఉంటుందో ఆమెకు ఇప్పుడు తెలుసు.

సరే, ప్రస్తుతానికి నేను నీకు కాస్త స్వేచ్ఛ ఇస్తున్నా.

కానీ నీకు ఏం తెలిసినా నాకు చెప్పు, సరేనా?

- అర్థమైందా? - అర్థమైంది. అలాగే, సర్. అర్థమైంది.

అర్థమైంది.

అదిగో.

నీ చూపుని చూస్తేనే తెలుస్తుంది.

ఏం చూపు?

- అదిగో అదే. - ఈ చూపా?

కక్షలు పెట్టుకోవడం వల్లే ఇలాంటి కేసులు మూలనపడతాయి.

మళ్ళీ నీ సమయం అంతా ఆమె మీదే వెచ్చించకు.

అలాగే, సర్. గేట్స్.

ఆమె జుట్టు వెనక్కి పెట్టు. పూర్తిగా.

- పూర్తిగా వెనక్కా? - అవును.

- కొంచెం… - ఇప్పుడు క్లిప్ పెట్టు.

- సరే. - అంతే, అంతే, అంతే. పూర్తిగా వెనక్కి.

సరే. అప్పుడే నాకు అది కనిపిస్తుంది.

బాగా లోతుగా తెగింది. ఒకసారి చూడు.

కుట్లు అవసరమై ఉండేవి, కానీ ఇప్పుడు అందుకు ఆలస్యం అయింది.

మీ అమ్మకి ఈ పని బాగా వచ్చు అనుకుంట.

తను మా అమ్మ కాదు.

తను మా లీట.

వీళ్ళు నా మనవరాళ్లు.

నేను చాలా కాలం క్రితం హై స్కూల్ లో నర్స్ కి అసిస్టెంట్ గా పనిచేసేదాన్ని.

ఇలాంటి దెబ్బలు ఎన్ని శుభ్రం చేసానో చెబితే నువ్వు ఆశ్చర్యపోతావు.

పిల్లలు అస్తమాను స్కేట్ బోర్డుల మీద నుండి పడటం…

సరే.

అది మీ ఇద్దరిలో ఒకరు గీసారా?

నేనే గీసాను. నా చిన్నప్పుడు.

చాలా బాగుంది, ఆహ్? తను చాలా గొప్ప ఆర్టిస్ట్.

వాళ్ళ అమ్మలాగే.

అది నాకు నచ్చలేదు, కానీ లీట దాన్ని తీయమంటే తీయడం లేదు.

ఎందుకు?

అది నేను చూడొచ్చా?

సరే.

చూడు.

ఇందులో బాలేనిది ఏముంది? నీకు ఇది ఎందుకు నచ్చలేదు?

అది నేను ఇంకా లీట అని గీసాను.

- కానీ… - అవి పక్షుల్లా ఉన్నాయి.

లేదు, అలా ఏం లేదు.

- ఆ ఈకలు చూడు. - చాల్లే ఊరుకో.

అది చూస్తుంటే జుట్టు అని స్పష్టంగా తెలుస్తోంది.

ఇది తన మాస్టర్ పీస్.

అలాగే ఇది నాది.

దీన్ని నేను ఎప్పటికీ తీయను.

నీకోసం నేను కాల్ చేయగల వాళ్ళు ఎవరైనా ఉన్నారా?

లేదు. లేరు. ఏం పర్లేదు.

- నిజంగానా? ఎవరొకరు ఉండి ఉండాలి. - లేరు.

More Telugu subtitles for Lucky

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left