Tomorrow is Today

Tomorrow is Today (Mañana es hoy)

Download Telugu Subtitle

Release info

Manana Es Hoy 2022 1080p AMZN WEB-DL DDP5 1 H264-DODEN-RBB
A Commentary by Pinguoin

Tags

Web-DL
web-dl
web
WEB-DL
1080
Published on: 2022-12-04
Downloads: 13
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

లులూ చార్లీ టాప్ సీక్రెట్

తొలి ప్రేమ తొలి నాట్యం జీవితంలో మరపురానివి

మనం 10 కల్లా వెళ్లాలి ఇప్పుడేమో 10:21 అయిపోయింది.

బాగున్నావా, లులూ?

బావున్నాను.

-పొగ తాగుతున్నావా? -లేదు.

పొగ తాగుతున్నావా?

లులూ, నువ్వు పొగ తాగటం చూసానంటే, ఇంటిలోనే ఉంటావు...

మరెవరు?

10:22 అయింది. ఈ లెక్కన, మనం ఎక్కడికి వెళ్లలేము.

హలో?

లేదు, ఎన్రికో, లేదు. నేను చాలాసార్లు చెప్పాను,

గ్లాసీ ఫోటోలు మాట్ కంటే రెండు పెసాటాలు ఎక్కువ.

లేదు! అవి 10x15 రకాలు.

వదిలెయ్యి, నేనే వస్తాను.

షాపుకి వెళుతున్నాను. ఎన్రికితో విసిగిస్తున్నాడు!

ఏం చేస్తున్నావు? ఏరోబిక్సా?

పిలీ, దయచేసి, ఇప్పటికే 10:23 అయింది!

అప్పుడేనా? అందరికీ ప్యాక్ చేస్తూ కాలం వృథా చేస్తున్నాను.

సాండ్విచ్చులు మరిచిపోకు.

పేపే, నేను అన్నీ చేయలేను.

బారులో తిందాములే.

సెలవులలో చాలా ఖర్చు పెట్టేసాము, బయట తినలేము!

కుదరదు. రోడ్రీ సహాయం చేస్తాడు.

రోడ్రీ! అలా బద్దకించకుండా అమ్మకు సహాయం చెయ్యి!

ఏం చేస్తున్నావు?

నాన్నా, నువ్వనుకొనేది కాదు.

నేను ఆయింట్మెంట్ పూసుకుంటుంటే...

ఆయింట్మెంటా? ఏం ఆయింట్మెంటు?

నా మీద చల్లబోయావు. అమ్మకు సాండ్విచ్చులు చేయటంలో సహాయపడు.

-ముందు చేతులు కడుక్కో, కోతి! -అప్పుడే వెళుతున్నావా?

హైవేలో నిర్మాణాలున్నాయి. వాల్వేర్డ్ నిష్క్రమణ నుండి వెళ్ళు.

సాగ్రిల్లాస్ దగ్గర వేగం వద్దు, అక్కడ సివిల్ గార్డులున్నారు.

ఫినా, దేవుడు నిన్ను చల్లగా చూడుగాక.

అప్పుడే 10:24 అయింది.

నీ షాపు గురించి కంగారుపడకు, నేను చూసుకుంటాను.

-అలాగే. -ఎన్రికితో నీ కొట్టుని బాగా చూసుకుంటాడు.

చావు. చావు!

హే!

ఏం కావాలి? అరగంట పడుతుంది చార్జింగుకి.

-కస్టమర్లు కనపడలేదా? -వాళ్లను ఆగమన్నాను!

-నా రికార్డు బ్రేక్ చేస్తున్నా. -మూర్ఖత్వంలోనా?

నువ్వు కేవలం గంటా 27 నిముషాల నుండే ఇన్‌చార్జివి.

దయచేసి, ఎన్రికితో. ఆపు.

క్షమించు, ఇప్పుడే చూస్తాను.

ఎవరన్నా మాకు సహాయం చేస్తారా లేదా?

-ఇప్పుడే. -ఇప్పుడే అన్నాడు.

రోడ్రీ! బాబు.

నీ సామాను తెచ్చాను.

టూరిస్టుల సంగతి చూడు. వాళ్లకు పయెల్లాకన్నా ఎక్కువ కావాలి.

ఎదలను తాకనిస్తే చాలు నాకు.

వెధవ, ఇది గడువు దాటి రెండేళ్లయింది.

అది రబ్బర్. రబ్బర్ పాడవదు.

పాప, నా జాకెట్ వేసుకోవద్దన్నానుగా!

నాకే బావుంటుంది.

ఎన్రికితో, ప్లీజ్.

నేనెలా బీచుకి వెళ్లి రిలాక్స్ అవ్వగలను?

ఈ చెత్తవెధవ నా 15 ఏళ్ల వ్యాపారాన్ని 15 రోజులలో మూసేస్తాడు.

నేను ఉండి సహాయం చేయనా, నాన్నా.

చార్లీకి సహాయం చేస్తావా.

నా ఇంటిలో ఉండవచ్చు, మడతమంచం ఉంది.

ఎన్రిక్, దేవుడా! షాపుకి వెళ్లు!

ఛ.

వాడికి తెలిసేదాకా ఇంకా కొన్ని రోజులు ఉండాలేమో,

తరువాత బస్సులో వెళ్లవచ్చు.

-అయితే, ఉంటావా? -మనకు అన్నం పెట్టే షాపు కోసం చేస్తున్నాను.

చార్లీ లులూకి తిండి పెడుతుంది.

తన గురించి అలా మాట్లాడకు!

తనకు నచ్చినదల్లా చేయనిస్తావు!

చెప్పినట్టు చెయ్యి.

చూసావా? ఇదే నియంతృత్వం.

ఆపిక. మీ అందరి గోల భరించలేకపోతున్నాను.

భరించలేకపోతే, అప్పుడు విహారానికి కలిసి వెళ్లటం ఎందుకు?

చూడు. సులభం.

విహారం చాలిక. మనం ఉండిపోతున్నాం.

పదేళ్లు, పెపే.

పదేళ్లపాటు నువ్వు వేరేవాళ్ల సెలవుల ఫోటోలు ప్రింట్ చేయటం చూసాను.

మన పొరుగువారు లా మలగ్వేటాలో సార్డైన్‌లు తినటం.

పిసా టవర్ దగ్గర పోజులు. లిస్బన్‌లో తువ్వాళ్లు కొనటం.

మన పిల్లలూ నేనూ ఇంటిలో ఫ్యాను కింద మగ్గిపోతున్నాం.

ఇప్పుడు మా విహారం కూడా వద్దంటావా?

నువ్వు నవ్వుతూ వచ్చి ఎక్కుతావు,

మనం బీచుకి వెళ్లేదాకా నవ్వు చెరగకూడదు

అలాగే మెడిటేరియన్ చేరేవరకూ అందరం!

అర్థమైందా?

అంటే, మనం 10:31కి వెళతాము.

మంచి సమయం కదా?

బీచుకి పోదాం బీచుకి పోదాం

జనరల్ యేగ్ వీధి

బీచుకి పోదాం

బీచుకి పోదాం బాంబు పేలింది

రేడియేషన్లు మాడ్చేస్తాయి

అంతా నీలం అవుతాయి

బీచుకి పోదాం బీచుకి పోదాం

బీచుకి పోదాం బీచుకి పోదాం

సన్ అండ్ సీ అపార్ట్‌మెంట్లు

బీచుకి పోదాం

బీచుకి పోదాం

అంటే? బావుంది, కదా?

బీచ్ రెండు వీధుల అవతల. సముద్రం గాలి తగులుతున్నట్టుగా.

కానీ పెపే, ఇది హోటల్ కాదు.

అవును, ఇది అపార్టుమెంటు.

మనకు స్వేచ్ఛ ఉంటుంది, సౌకర్యంగా కూడా ఉంటుంది.

అలాగే, మాస్టర్.

హోటల్ ఎందుకు నీకు? నేనున్నానుగా.

పక్క వేసి, లంచ్, టిఫిన్ అన్నీ చేయటానికి.

అరే రా, పిలీ.

హోటళ్లు మనలా ప్రేమను పంచవు.

ఈరోజుటి సెక్సిస్ట్ వ్యాఖ్య.

మళ్లీనా?

నేను సెక్సిస్ట్ అయితే కనుక, మీ అమ్మను ఇలా చూస్తానా?

తనకు కలర్ టీవీ ఉంది, కొత్త వాషింగ్ మెషీన్, యోగర్ట్ మేకర్.

దేవుడా. నాన్నను ఎక్కడ కలిసావు? గుహలోనా?

-వెళ్దాం పద. -అలాగే. మీ నాన్న...

బాబు, సలహా ఇస్తున్నాను. గర్ల్‌ఫ్రెండ్ కోసం వెంపర్లాడకు.

గర్ల్‌ఫ్రెండ్? సెక్స్ చాలు నాకు!

వెళ్లిక.

అదే అనుకుంటున్నాను.

పెపే! అందులో ఏది?

అది మొదటి అంతస్తులో ఉంది.

ఆర్డరు సరిగ్గా తీసుకో. అది మామూలుగా 12 కల్లా వస్తుంది.

డెలివరీ సందేశం పై సంతకం పెట్టు.

లేదు, నా సంతకం నకలు చేయక్కరలేదు, ఎన్రికితో!

నీది పెట్టు చాలు, బాబు. బై.

అప్పుడే పదకొండున్నర అయింది. అరే, కుటుంబం, రండి మంచి చోటు దొరకదు.

అలాగే, సర్.

పెపే, టార్జాన్ క్యారియర్లలాగా ఉన్నాము.

పిలీ, విను.

మన అమ్మాయికోసం బర్త్‌డే సర్‌ప్రైజ్ ఉంది. తనకు తెలియదు.

పొద్దునంతా అంటే 12:45 దాకా బీచులో గడుపుదాము.

పయెల్లా ఆర్డరు చేసాను.

రెస్టారెంట్ నుండి 4:50కి అలా బయటకు వచ్చి టౌనుకు పోదాం.

తను 6 వరకూ కావలసినవల్లా కొనుక్కుంటుంది.

అంటే, 6:20 బంగారం.

మనకు కాల పరిమితేం లేదు.

అంతేగా.

అప్పుడు, మనం "హ్యాపీ బర్త్‌డే" పాడుదాం...

సర్‌ప్రైజ్! పుట్టినరోజు బహుమతి ఇద్దాం.

ఓహ్, పెపే!

చాలా బావుంది!

"లులూ. మీ అమ్మానాన్న నుండి." బావుంది.

-కార్డ్ కొన్నావా? -మరిచిపోలేదు.

చూడనివ్వు.

"రేపు ఈరోజే. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలి."

-బావుంది. -పద.

-పద. -ఇది తీసుకో.

నీళ్లు... బీర్...

లులూ, ఇది చూసావా? ప్రిన్స్ ఇంకా అందంగా తయారవుతున్నాడు!

లులూ!

నీ డైరీ ఇంకా సంగీతంతో అందరికీ దూరంగా వెళతావు.

30 ఏళ్లల్లో, ఈ చెత్త సెలవుని నేను గుర్తుంచుకోవాలి.

30 ఏళ్ల తరువాత డైరీ అక్కరలేదు.

మన మెదళ్ళలో సైబోర్గ్ ఇంప్లాంట్స్ ఉంటాయి.

-అలాగే. -భవిష్యత్ మనుషులు బయోనిక్‌గా ఉంటారు.

ఇది జీవితం, కుటుంబం.

అరే రా, ఫోటో తీస్తాను.

అలాగే!

అక్కడ నుంచో.

రా. ఇలా రా, హనీ.

అదిగో కానివ్వు. సరే, నవ్వు.

బావుంది!

పెద్దది చేసి ఫ్రేమ్ చేస్తాను, కస్టమర్లందరికీ మన గురించి తెలుస్తుంది.

ఇంకొకటి.

చాలా బావుంది. కాండిడ్‌ది. బావుంది.

నీ బాయ్‌ఫ్రెండా?

హే, కుటుంబం!

ఎంత యాదృచ్ఛికం! నేను ఆడుతున్నాను...

-మేనల్లుడికో, సరే. -నాకు ఇవ్వు!

చెత్త వెధవ.

-వాళ్లు వెధవలు. -చార్లీ, రా.

నాన్నా, నా పుట్టినరోజు కనుక,

కలిసి సంబరాలు చేసుకోవటం బావుంటుందని అనుకున్నాను.

ఏంటి? కుదరదు! నీ పుట్టినరోజు నీ కుటుంబంతో జరుపుకోవాలి.

పద...

ఆ బోటులలో వెళదాం పద.

చార్లీ, ఇక్కడి దాకా రావటం సంతోషం. పద.

నాన్నా, నా పుట్టినరోజు ఎలా అన్నది నా ఇష్టం కదా.

నాకు 18, 6 ఏళ్లు కాదు.

ఆ దరిద్రుడితో నీ భవిష్యత్ ఊహించగలవా?

-ఏమన్నావు? -దరిద్రుడు.

నువ్వు దరిద్రుడివి! సన్నాసివి!

నాన్నా, నా వర్తమానాన్ని ఎలాగు నాశనం చేసావు, భవిష్యత్తుని చేయకు!

హనీ.

-లులూ! -చార్లీ, పద.

దయచేసి పెపే, ఆపిక.

అంతా చూస్తున్నారు.

మన కర్మ కాకపోతే ఆ దరిద్రుడితో తిరగటమా?

మా నాన్న నీగురించి అలాగే అన్నాడు. ఇప్పుడు మనల్ని చూడు.

ఇద్దరు పిల్లలు ఇంకా అప్పు.

లులూ!

ఏంటి?

గుర్తుందా మన రిజర్వేషన్ 3:00కి!

2:45కి!

-చార్లీని మనతో రమ్మను. -సరేనా.

అదే నాకు కావలసింది, ఆ వెధవ తిండికి డబ్బు కట్టటం.

-పయెల్లా నలుగురికి, పిలీ. -ఓరి దేవుడా!

నాకు పయెల్లా తినటం చాలా ఇష్టం.

అరే, జుట్టు వదిలెయ్యి.

బావుంది. బావుంది, డార్లింగ్. అద్భుతం.

బో డెరెక్‌లా ఉండాలంటే రెండు జడలుంటే చాలు.

More Telugu subtitles for Tomorrow is Today

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left