Terminator Salvation

Terminator Salvation

Download Telugu Subtitle

Release info

Terminator - Salvation (2009) Telugu
A Commentary by kikywebsite
Duration 01:54:49

Tags

other
Published on: 2019-11-16
Downloads: 34
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

మార్కస్.

మీరు ఎలా ఉన్నారు?

ఒక గంటలో అడుగు.

నేను చివరిసారిగా...

ట్రై చేయాలనుకున్నాను.

మీరు సాన్ ఫ్రాన్సిస్కోలో ఉండాల్సింది, డా. కోగాన్.

మీరు ఈ సమ్మతి పత్రంపై సంతకం చేయడంద్వారా...

గొప్ప కారణం వలన మీ దేహాన్ని దానం చేస్తున్నారు.

మీరు...

మళ్ళీ బ్రతకడానికి నా రీసెర్చ్ ద్వారా మీకు రెండో అవకాశం ఉండవచ్చు.

నేను ఏమి చేసానో మీకు తెలుసు.

నావల్ల నా తమ్ముడు ఇంకా ఇద్దరు పోలీసువారు చనిపోయారు.

నేను రెండో అవకాశం కోసం చూడడంలేదు.

కానీ మరణశిక్ష ఉన్నవాడిని నేను ఒక్కడిని మాత్రమే కాదు, అవునా?

నేను నీ కేన్సర్ను తగ్గిస్తానని అనుకుంటున్నావా, సెరెనా?

నా గురించి నేను చింతించటం లేదు.

మానవ జాతి భవిష్యత్తు కోసం చింతిస్తున్నాను.

దీన్ని నీకు అమ్ముతాను.

ఎంతకు?

ఓ ముద్దుకు.

మరణపు రుచి అలానే ఉంటుంది.

నివు గొప్ప పని చేస్తున్నావు.

లేదు, నాకు గిల్టీగా ఉంది.

ఏమి మిగలకుండా నన్ను ముక్కలు ముక్కలుగా కోసే.

గాడాంధకారపు లోయలో నేను సంచరించినను...

ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై యుందువు.

నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును.

నువ్వేమైన చివరిసారిగా చెప్పాలా?

వాన్గార్డ్, నేను బ్లాక్ జాక్ 6. మిస్సైల్ స్కైనెట్ టార్గెట్ ను చేరుతుంది.

TTO 11 సెకన్లు. అపాయం దగ్గరలో ఉంది.

- పదండి! పదండి! - మేం వెళ్ళి, వెళ్దాం! అది తరలించు!

కన్నోర్ గ్రౌండ్లో ఉన్నాడు.

ఈ మిషన్ త్వరగా వచ్చివెల్లిపోవాల్సింది.

ఆ కంప్యూటర్లలోని సమాచారానికి అధిక ప్రాధాన్యత...

గలదిగా కమాండ్ ఉంది.

కన్నోర్, మెషిన్ల జాడ ఏమీ లేదు. వాళ్ళు వెళ్ళిపోయారు.

చాలా నెమ్మదిగా ఉంది.

వాళ్ళు మనకోసం చూస్తున్నట్టుగా ఉంది.

ఈ కంపు ఏమిటి?

దీన్ని చూస్తున్నావా?

ఒస్లెన్. దాన్ని కనిపెట్టాను.

నువ్వు చూడాల్సింది ఒకటుంది.

- గట్టి గోడ. - మనం ఎందుకు వచ్చామో అది తీస్కో, బార్బరోస.

గడియారం మోగుతుంది.

విడిపోయి, పెరిమీటర్ సంపాదించండి. నాకు ఇక్కడ చాలా గ్యాప్ వచ్చింది.

మాకు ఇదెందుకు తెలియదు?

సర్, కమాండ్ దీనికోసమే చూస్తున్నాడు అనుకుంటా. వాళ్ళ సోర్స్ కోడ్లో ఉన్నాను.

వీళ్ళని సాన్ ఫ్రాన్సిస్కోకి తీసుకుపోతున్నాం.

న్యూ టెర్మినేటర్ కి ఓ R ఇంకా D ప్రాజెక్ట్.

దాన్ని కమాండ్ కి పంపించు.

- అప్లోడ్ అవుతుంది. రెండు నిముషాలు కావాలి. - ఆగు, ఆగు, ఆగు. వెనక్కి వెనక్కి వెళ్ళు.

ఆపు.

- T-800. - న్యూ టెర్మినేటర్.

ఎలా ఉంటాదని చెప్పావో అలానే ఉంది.

- దారుణంగా ఉంది. - దానిలో జోక్యం చేసుకోకు.

నీకు అనవసరం. నువ్వు మిషన్ ని నడిపించడంలేదు.

వీటిని వదులుగా నరకండి. రండి. వెళ్ళి తెలపండి.

- జెరికో, లోపలికి రా. - దాన్ని చూడు.

లోపలికి రా, జెరికో.

కన్నోర్, గెలికిన్చుకోకు. వాళ్ళు చనిపోయినా కూడా...

వాళ్ళు రేడియోలో సమాధానం చెప్పాలని వాళ్ళకి గుర్తుచేయి.

కన్నోర్!

కన్నోర్, వాళ్ళు రెస్పాండ్ అయ్యేలా చేయి.

ఒస్లెన్, ఇక్కడ ఏదో తేడాగా ఉంది.

పైన, లోపలికి రా.

శత్రువుల ఎయిర్క్రాఫ్ట్. నేను వెంబడిస్తున్నాను.

దానిలో ఖైదీలు ఉన్నారు. దాని వెనుక వెళ్ళు!

డేటా ట్రాన్స్ఫర్ పూర్తయింది. కన్నోర్, మేము నీతో కలుస్తాం...

ఒస్లెన్.

బ్రేవో 10, బ్రేవో 10, కాపీ చేస్తావా? ఓవర్.

ఈగిల్ 1 నుండి బ్రేవో 10 వరకు. బ్రేవో 10, కాపీ చేస్తావా? ఓవర్.

బ్రేవో 10, బ్రేవో 10, కాపీ చేస్తావా? ఓవర్.

ఇదిగో.

బ్రేవో 10, కనుక్కో. ఓవర్.

కన్నోర్.

యూనిట్లు పెరికేచోటకి పంపిస్తాం. అక్కడ ఇంకా ఎంతమంది బ్రతికి ఉన్నారు? ఓవర్.

ఒక్కటి.

కాపీ.

కిందికి తిరిగి వచ్చేయాలా, సర్?

- RTB? - నెగటివ్.

- నన్ను కమాండ్ దగ్గరకు తీసుకెళ్ళు. - సర్?

కమాండ్.

రోగర్. తిరిగి వెళ్తున్నాం.

అభ్యర్ధన నిరాకరించబడింది.

కమాండ్ తన స్థానాన్ని వదులుకోవాలని అనుకోవట్లేదు. రేడియో కమాండ్స్ మాత్రమే.

- వాళ్ళు అక్కడ ఉన్నారా? - అభ్యర్ధన నిరాకరించబడింది, సర్.

కేవలం తెలుసుకోవాలి. అది పైనుండి వచ్చింది.

ఆ రాంప్ తెరువు...

లాక్ చేయడానికి నాకు డైవర్స్ కావాలని వాళ్ళకి చెప్పు! ఇప్పుడే!

పిచ్చెక్కుతుంది.

జాన్ కన్నోర్.

అవరోధానికి ప్రవచించబడిన నాయకుడు.

సైనికుడా, నీ లోయీతగాడి విన్యాసంతో మగవారిని...

ఆడవారిని మోసం చేస్తున్నారు.

మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు?

- అక్కడ మేము ఏం కనిపెట్టాం? - తెలుసుకోవాలి కాబట్టి...

- క్లుప్తంగా చెప్తాను. - మంచిది, నేను తెలుసుకోవాలి.

ఎందుకంటే అక్కడ మావాళ్ళు చనిపోయారు.

అక్కడ మేము ఏం కనిపెట్టాం?

ఈ యుద్ధాన్ని ఒక్కసారిగా ముగించగలిగే పరిష్కారాన్ని కనుగొన్నాం, కన్నోర్.

కమ్యూనికేట్ చేయడానికి మెషిన్లు సాఫ్ట్వేర్ ఉపయోగిస్తాయని మాకు తెలుసు.

ప్రైమరీ ఛానల్ కింద దాచబడిన సిగ్నల్ ను ఇంటెల్ ఉంచింది.

దానితో మెషిన్ ని డైరెక్ట్ గా కంట్రోల్ చేయవచ్చు.

స్కైనెట్ అనేది ఒక మెషిన్, ఇంకా అన్ని మెషిన్ల లాగానే...

దానికి ఆఫ్ స్విచ్ ఉంది.

అది పనిచేస్తుందా?

అది పనిచేస్తాదా? అవును. దాన్ని మనం ఫీల్డ్ టెస్ట్ చేసామా? లేదు.

అది నాకు ఇవ్వు.

నేను చేస్తాను.

నేను టెస్ట్ చేస్తాను.

కన్నోర్ ఇంకా అతని టెక్-కమ యూనిట్ మంచి రికార్డు కలిగి ఉన్నారు.

అయితే సరే.

అయితే సరే.

కన్నోర్ ను పైకి తీసుకెళ్ళు. లాక్ చేయటానికి సిద్ధం చేయి.

కన్నోర్, మేము ఇది చేస్తాం, యుద్ధం ముగిసింది.

నేరాన్ని నాలుగు రోజుల్లో తేలుస్తాం.

కన్నోర్.

ఇవి సిగ్నల్ కోడ్స్.

- గుడ్ లక్. - నాలుగు రోజులు ఎందుకు?

స్కైనెట్ నుండి కిల్ లిస్టు అడ్డుకోబడింది.

ఈ గదిలో వారందరూ ఈ వారాంతంలో చనిపోతారని అది చెప్తుంది.

లిస్టులో నువ్వు రెండోవాడివి.

- సరే, ఒకటోవాడు ఎవరు? - తెలియనివాడు. సివిలియన్. కైల్ రీసె.

జెరికో, లోపలికి రా.

లోపలికి రా, జెరికో.

బార్నేస్.

తమ్ముడు, అతను చేయలేదు, కదా?

నా కొడుకుకి ఇది శారా కన్నోర్ యొక్క 28 వ టేప్, జాన్.

అతి ఖష్టం ఏంటంటే నీకేం చెప్పాలి ఏం చెప్పకూడదు...

అని నిర్ణయించుకోవడమే.

నీ తండ్రి గురించి నీకు చెప్పాలా?

అతను నీ తండ్రి అని తెలిసి నన్ను కాపాడడానికి అతన్ని సమయానికి పంపడానికి...

నీ నిర్ణయాన్ని ప్రభావం చేస్తాదా?

అతను నీకంటే చిన్నవాడు. నువ్వు అతన్ని కలిసినపుడు అతను యవనస్తుడు.

దేవుడా, దీని గురించి ఆలోచిస్తే ఎవడైనా పిచ్చోడవుతాడు.

కానీ మనం కైల్ ను పంపకపోతే, నువ్వు ఎప్పటికీ...

ఇంకా స్కైనెట్ యుద్ధం గెలుస్తాది.

అతని గురించి మాట్లాడాలనుకుంటున్నావా?

కైల్ ఎక్కడో ఒంటరిగా ఉన్నాడు, ఇంకా స్కైనెట్ అతన్ని వెంటాడుతుంది.

సిగ్నల్ సంగతి ఏంటి?

ఏమి అంటావు?

అది పనిచేస్తే, చాలా అద్భుతంగా ఉంటుంది.

- మనం జాగ్రత్తగా ఉండాలి. - ఒప్పుకుంటాను.

- కానీ మనం ట్రై చేయాలి. - సరే.

సరే, మనకు తెలిసినదానితో ప్రారంభించు.

మనం హైడ్రోబోట్ ను పట్టుకోవాలి, దాన్ని పరీక్షకు తీసుకురావాలి.

అవును.

ఇదేమిటి, జాన్?

కైల్ రీస్ ను చంపి, భవిష్యత్తును రీసెట్...

చేయి, జాన్ కన్నోర్ కాదు.

హే!

నువ్వు బ్రతకాలనుకుంటే నాతో రా.

అది ఏమిటి?

ఆమె మాట్లాడదు, కానీ నువ్వు ప్రారంభమవ్వాలి.

నీకు ఆ జాకెట్ ఎక్కడిది?

వాడికి ఇది అవసరంలేదు.

ఆ ఎరుపు చూసావా?

దానికి అర్ధం రక్తం. అది రెసిస్టన్స్ చిహ్నం.

నువ్వు ఖచ్చితంగా రెసిస్టన్స్ యోధుడవు కాదు, కాబట్టి దాన్ని తీసే.

దాన్ని తీసే!

నువ్వు ఎవరికైనా గన్ పాయింట్ చేస్తే...

ట్రిగ్గర్ లాగడానికి సిద్ధంగా ఉండడం మంచిది.

ఇప్పుడు, నిన్ను ఇంకోసారి అడుగుతున్నాను.

- అది ఏమిటి? - టెర్మినేటర్.

T-600.

ఈ రోజు ఏమిటి?

ఏ సంవత్సరం?

2018.

ఇక్కడ ఏమి జరిగింది?

తీర్పు దినం.

నేను ఇక్కడినుండి వెళ్లిపోవాలి.

నడుచుకుంటూ వెళ్ళలేరు. మెషిన్ నిన్ను ముక్కలు చేస్తాది.

వేగంగా వెళ్ళాలి.

నాకు కారు కావాలి.

సరే, చూడు, అక్కడ గ్రిఫ్ఫిత్ అబ్సర్వేటరీ దగ్గర ఎదో ఉంది.

- అవి వెళ్ళలేవు. - నన్ను తీసుకెళ్ళు.

కిందకి ఉండు!

అది హంటర్-కిల్లర్.

థాంక్స్, మనం ఇక్కడున్నామని వాళ్ళకి తెలుసు.

నీ పేరు ఏమిటి, పాప?

కైల్ రీస్.

రండి.

దాని పాల్స్ తో మాట్లాడకుండా ఉండేలా ఈ ట్రాన్స్మిటర్ కాల్చేసాం.

కానీ అతను ఇంకా పొందుకోగలడు.

దాన్ని ఆన్ చేయి.

వచ్చిందా?

దాన్ని పట్టుకో, పట్టుకో.

సిగ్నల్ పైకి త్రిప్పు.

నాకు స్ట్రాప్ ఇవ్వు

- ఛ. - దీన్ని నమ్ముతావా?

- అలాగే. దాన్ని బిగుతుగా లాగు. - సిగ్నల్ నిరంతరం ఉండాలి.

ఏదైనా అంతరాయం ఉంటె...

సరే.

పోర్టబుల్ షార్ట్ వేవ్ అమర్చి, ఫీల్డ్ లో పెద్దదానిపై పరీక్షించు.

అయితే సరే.

దీన్ని నాశనం చెయ్యి.

కార్లు ఎక్కడ?

నువ్వు చీకటిలో వెళ్ళకూడదు.

హంటర్-కిల్లర్ లకు ఇన్ఫ్రారెడ్ ఉంది, చీకటిలో బాగా వేటాడతాయి.

మనందరం రేపు ఉదయం వెళతాం.

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left