The first 200 lines.
శివ్ ఎక్కడ?
రెండున్నర నిముషాలు గడిచాయి.
దేవుడు ప్రసన్నుడయ్యాడు. ఇక నువ్వు బయటకు రావచ్చు.
నువ్వు మునగాలనుకుంటే, ఆ పని బుడాపెస్ట్ లో చెయ్యి.
మనకి విమానం దాటిపోతుంది.
మూడు నిముషాల 21 క్షణాలు.
నిష్క్రమణ
నీకూ అభినందనలు!
లేదు, లేదు. కంపెనీ తనకి ఇల్లు ఇచ్చింది,
కార్ ఇచ్చింది,
అన్ని సౌకర్యాలూ ఇచ్చింది.
ఏంటి?
ఇక కక్కడ్ కుటుంబం యూరప్ ని ఏలేస్తుంది.
బుడాపెస్ట్ లండన్ దగ్గర ఉంది.
ముసలివాడు బాగా తాగేశాడు!
లండన్ ని బుడాపెస్ట్ ని పక్కపక్కన పెట్టేస్తున్నాడు!
-త్వరలో ఎలిజబెత్ రాణి తనకి... -పోనీలే!
-కోడలంటాడు. -నా మాట విను!
ఊరుకోండి!
ఆయన సంగతి వదిలేసి నా మాట విను.
పరదేశం వెళ్తున్నావు.
అక్కడ తాగటానికి వీలు లేదు.
ఒకవేళ తాగినా, బండి నడపటానికి వీలు లేదు.
ఒకవేళ తాగి నడిపినా,
-పరదేశీ పిల్లలతో తిరగటానికి వీలు లేదు. -కమాన్!
ఒకవేళ పరదేశీతో తిరిగినా...
-ఆమెను పెళ్లి మాత్రం చేసుకోవద్దు! -అవును.
-ఉంటానమ్మా. -చల్లగా ఉండు.
-గుర్మీత్ సింగ్ తో నా వీడ్కోలు చెప్పు. -జాగ్రత్త నాన్నా.
ఆగాగు. ఇలా రా.
మీ నాన్న దీవెనలు కూడా తీసుకో.
-ఆయనతో సిగ్గుచేటు. -నోరు మూసుకో!
పద!
-చల్లగా ఉండు నాన్నా. -జాగ్రత్త.
నీకూ ఒక పరదేశీని తెచ్చిపెడతానులే.
నోరు మూసుకో!
నీకు కుళ్ళుగా ఉందా?
-సెలవు. -పద. లేకపోతే విమానం దాటిపోతుంది.
సెలవు. ఉంటాను.
నిష్క్రమణ
సరిగ్గా 800 ఏళ్ళ తర్వాత
లవ్ జోయ్ తోకచుక్క భూమి వైపుగా వస్తోంది.
ఈ ఘటన గురించి ప్రపంచమంతా ఉత్సాహంగా ఉంది.
ఎందుకంటే తోకచుక్క రాలినప్పుడు...
అన్నా,
నా స్కోర్ 47.
కానీ నాకింకా సంపాదించాలని ఆకలిగా ఉంది.
వంద కొట్టాక తిరిగి వస్తాను.
అక్కడున్న అమ్మాయిలు కూడా నాలాంటి వాళ్ళే.
చాలా ఫ్రీగా ఉంటారు.
డబ్బులైతే ఇక్కడ కూడా ఇవ్వక్కరలేదు.
అన్నట్లు, ఇది 800 ఏళ్ళలో మొదటిసారి జరుగుతోందా?
అవును, కక్కడ్ వంశస్తుడు పరదేశానికి వెళ్ళటం
800 ఏళ్ళలో మొదటిసారి జరుగుతోంది. ఏం మాట్లాడుతున్నావు?
బాబూ, కక్కడ్ వాడా.
-ఇది చూడు. -ఏమిటిది?
వార్తల్లో చెప్తున్నారు.
-ఏమని? -తోకచుక్క రాబోతోంది. తోకచుక్క!
అందులో అంత గొప్ప ఏముంది?
గుర్మీత్ సింగ్ భోంచేసిన ప్రతిసారీ తోకచుక్కని వదులుతూనే ఉంటాడు.
అయ్యో, వచ్చేది లవ్ జోయ్ అనే తోకచుక్క.
అదీ 800 ఏళ్ళ తర్వాత.
చాలా దగ్గరగా రాబోతోందిట.
వచ్చినప్పుడు ఆకాశంలో దీపావఌ జరుగుతుందిట,
-కిందేమో ఆడపిల్లలు మనకి పడిపోతారట. -అవునా?
అయితే వీడియోని "లైక్" చెయ్యి.
జ్యోతిషమే సోది.
జ్యోతిషం సోది కాదు.
ఈ నెల ప్రేమికులు కలవటానికి చాలా అనుకూలమైనదట.
ఈ నెల,
నా ప్రేయసి కూడా నాకు దొరుకుతుంది!
ఇంకా, ఒక నెల తర్వాత అది తిన్నగా కంటికి కనిపిస్తుందట.
తిన్నగా కళ్ళు నాకు చిన్నతనం నుండే ఉన్నాయి.
ధన్యవాదాలు.
ఏంటి ధన్యవాదాలు?
ఎక్కడున్నావు?
ఎంత కాలం పట్టింది!
వేల ఏళ్ళ నుండి ఎదురుచూస్తున్నాను.
-క్షమించు. నేను ఫాలో అవ్వలేదు. -అయితే ట్విట్టర్ లో ఫాలో అవ్వు కన్నా.
ఏంటి నువ్వనేది?
ఈరోజు ఏమిటో తెలుసా?
ప్రేమ మాసం మొదలవుతోంది కన్నా.
లవ్ జోయ్ వస్తోంది.
చూశావా?
ఒక తోకచుక్క భూమికి దగ్గరగా వెళ్తుంది.
-తోకచుక్కా! -అవును, తోకచుక్క!
భూమికి పక్కగా వెళ్లినప్పుడు,
ప్రేమ వర్షంగా కురుస్తుంది 800 ఏళ్ళలో ఒక్కసారే.
-నిజమా? -ఒట్టు నాన్సీ.
నాన్సీనా? నా పేరు మెలిస్సా.
హాయ్ మెలిస్సా. నా పేరు రాధ.
హాయ్ రాధా, నిన్ను కలవటం చాలా సంతోషం.
నిన్ను కలవటం నాకూ సంతోషమే.
మేము బుడాపెస్ట్ కి వెళ్తున్నాము
మా హనీమూన్ కోసం.
ఆ యాస ఒకటి! అవతలకి పో.
నన్ను నమ్ము, నేను ఒంటరినే.
నీ అందమైన జుట్టు లాగా, నేనూ స్ట్రెయిటే.
ధన్యవాదాలు.
-లేదు. -ఏంటి?
-నువ్వు... -నిజం అయ్యుండదు.
ఇది ఒక సంకేతమా కన్నా?
నా పని
నా పని
నా పని
నా పని చూడు.
నా పని చూడు.
ఈమె నీకు పడే అవకాశమే లేదు.
పందెం కాసుకుందాం. 10 యూరోలు.
750 రూపాయలా?
ఓడిపోతావు.
ప్రేమగా
కొంచెం పొగిడి
ఇంకొంచెం
ఇంకొంచెం
నా పని చూడు
నా పని చూడు
నా పని చూడు
ఓ ప్రేయసీ, నా పని చూడు
హే, ఆగు.
ఇది పట్టుకో.
పట్టుకో.
దా.
ఏంటి? ఏం చేస్తున్నావు శివ్? పిచ్చెక్కిందా?
ఏ వంతెన పడితే ఆ వంతెన నుండి దూకేస్తావా?
చట్టవిరుద్ధం అయ్యుంటుంది.
-తెల్లవాళ్ళు నిన్ను లోపల వేసేస్తారు. -తెల్లవాళ్ళ...
మనం మధ్య తరగతి వాళ్ళం. మధ్య తరగతి లోనే పోతాం.
ఎవరో సునీతని పెళ్లి చేసుకొని, పిల్లలకి సునీల్, కిశోర్ అని పేర్లు పెట్టుకుంటాం.
పెద్దయ్యాక వాళ్ళూ బ్యాంక్ ఉద్యోగాలు చేస్తారు.
చట్టప్రకారమే జీవితమంతా
బ్రతికితే,
పిల్లలకి చెప్పటానికి ఏం కథలుంటాయి?
ఈరోజు నన్ను ఆపకు బంగారం!
ఎమెఫెల్ ఐడీ: శివ్ కమలాకర్
పిరికి.
నన్ను పిరికి దాన్ని చేసేశావు.
మళ్లీ అదే పీడకల.
అదే వింతైన పీడకల.
అంతా నీ తప్పే.
నిజంగా...
నీళ్ళ భయం ఎవరికైనా ఉంటుందా?
నేను సిగ్గులో కూడా మునగలేను.
ధన్యవాదాలు.
ఓం.
ద వీక్: లవ్ జోయ్ తోకచుక్క సమీపిస్తోంది
నేను పిరికిదాన్ని అయితే ఏమిటి?
చాలా బాగుంటాను కూడా.
హాయ్.
రంఝా తిన్న విష పదార్థం ఏమిటి?
లడ్డూ.
-లడ్డూ? -భారతదేశపు లడ్డూ. భారతదేశపు స్వీట్.
గుండ్రంగా.
నీకేం చెప్పాలి!
నువ్వు నాకు ఒక విషయం చెప్పాలి.
ఇది ఒక సంకేతమా బంగారం?
అవును, నియోన్ సంకేతం.
అవును, నియోన్ సంకేతం.
నువ్వెంత ముద్దయిన ట్యూబ్ లైట్ వే. చాలా తెలివైన దానివి అంటున్నా.
దా, నీకు తీయటి గుండ్రటి ప్రేమను రుచి చూపిస్తాను.
కానీ ఇక్కడ ఎవరూ లేరు ఎందుకు?
బోలెడన్ని చాకలేట్లు.
ఏంటి?
-చాలా చాకలేట్లు. -అవును.
కొంచెం.
ఎప్పుడు లోపలకి వచ్చారు?
నేను చూడనేలేదు.
చాలా సేపయ్యింది.
నాకు తెలియనేలేదు.
క్షమించండి.
లేదు, పర్వాలేదు.
నాకు మిల్క్ చాకలేట్ కావాలి.
అవును.
ఇక్కడ ఏం బాగుంటుంది?
-హాయ్. -హాయ్.
మా లిక్కర్ చాకలేట్లు మీరు తిని చూడాలి.
మీ నోట్లో కరిగిపోతాయంటే నమ్మండి.
ఇంకా మా సీ సాల్ట్ కారామెల్ చాకలేట్లయితే...
నిజానికి అవి ఈ ఉదయమే తయారుచేశాను.
చాలా తాజాగా ఉన్నాయి.
అవునా?
ఇంకా మీకు డార్క్ చాకలేట్ ఇష్టమయితే,
బీన్స్ ని గ్వాటెమాలా నుండి ప్రత్యేకంగా తెప్పిస్తాము.
శివ్.
నాకు మిల్క్ చాకలేట్లు కావాలి.
లేదు కన్నా. సీ సాల్ట్ కారామెల్ ట్రఫుల్స్ తిని చూడాలి.
అవి...
ఈ ఉదయమే చేశారు కదా?
ఈ ఉదయమే చేసింది.
డార్క్ చాకలేట్లు ప్రత్యేకమైనవి. వాటిని...
ఎక్కడి నుండి తెచ్చారు?
గ్వటెమాలా.
-గ్వాటెమాలా. -శివ్!
నాకు
మామూలు మిల్క్ చాకలేట్లు కావాలి.
కానీ, కానీ...
కన్నా. కన్నా.
గ్వాటెమాలా చాలా బాగుంటుంది.
-కన్నా, సీ సాల్ట్ కారామెల్ దయచేసి... -వద్దు.
కన్నా, కన్నా. లిక్కర్!
No comments yet. Be the first to leave one.