Servant

Servant

Download Telugu Subtitle

Season 1

Release info

Servant - S01E03 - ATVP WEB-DL - CasStudio / ION10
A Commentary by bontoutou
Official Subtitle - Works with all WEBRip and WEB-DL from Apple TV - CasStudio / ION10

Tags

Web-DL
web-dl
web
WEB-DL
Published on: 2019-11-28
Downloads: 14
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 154 lines.

- వీడు నన్ను మిస్ అయ్యాడా? - అవును.

ఆ బిడ్డ ఎవరి బిడ్డ?

అది మీ బిడ్డే. తను జెరికో.

బొమ్మ పోయింది ఇంకా ఉయ్యాలలో బిడ్డ ఉన్నాడు. ఆమె బిడ్డని మార్చేసింది.

నా స్నేహితుడు రాస్కో తో మాట్లాడాను. మిస్ అయిన పిల్లల గురించి ఆరా తీయించాను.

నీకు నువ్వు ఏం చేసుకుంటున్నావు?

- నీకు ఈమె ఎక్కడ దొరికింది? - నేనేం చెప్పగలను? మనకి అలా కలిసొచ్చింది.

నేను ఈ పిల్లల్ని ఎత్తుకోచ్చే అమ్మాయిని కలవాలి అనుకుంటున్నాను.

డోరోతి, జెరికో కి ఏం జరిగిందో నీకు గుర్తుందా?

ఆమె బొమ్మని బిడ్డగా అంగీకరించింది, ఇంకా ఇప్పుడు ఈ బిడ్డని కూడా అంగీకరించినట్టుంది.

ఆమెకి నిజం గుర్తొస్తే ఎలా?

బహుశా మనం ఆమె అసలు మేల్కోని భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలు పెట్టాలేమో.

- నువ్వు ప్యాంట్ వేసుకోవచ్చు కదా? - ఇప్పుడు అర్ధరాత్రి మూడు అయింది.

ఇతను రాస్కో, నేను చెప్పింది ఇతని గురించే.

- నా బావమరిది, షాన్. - హే.

అయితే, మీరు ప్రైవేట్ డిటెక్టివ్ ఆ?

నిజానికి నేను మానవ వనరుల విభాగంలో పని చేస్తాను, కానీ...

తను అది కాకుండా పిఐ పని కూడా చేస్తాడు. అతనికి అర్హత ఉంది.

అయన తన పనికి రోజు లెక్కలో తీసుకుంటాడు, అద్భుతంగా పని చేస్తాడు, మనం నమ్మొచ్చు.

అయితే, మీరు ఏం కనుగొన్నారు?

లియన్ గ్రేసన్ గురించి సామాజిక మాధ్యమాల్లో ఏ సమాచారం దొరకలేదు.

పబ్లిక్ రికార్డుల ప్రకారం విస్కాన్సిన్ లో ఆమె జననం నమోదయ్యి ఉంది.

బహుశా ఆమె నిజంగా పెద్ద నగరంలో తిరుగుతున్న ఒక పల్లెటూరు అమ్మాయి అయ్యుండొచ్చు.

పొద్దున్నే 0500 గంటలకి మాడిసన్ కి ఒక ఫ్లైట్ ఉంది.

అసలు మనం ఎవరితో పెట్టుకుంటున్నామో చూడాలని అంటున్నాను.

నాకు ఒక ఫంక్షన్ కి కేటరింగ్ చేసే పని ఉంది.

నేను నిన్ను పిలిచానా?

నువ్వు ఆమెతో డోరోతిని ఒంటరిగా విడిచి పెట్టడం నాకు ఇష్టం లేదు.

మనకి ఇంకా ఎక్కువ వివరాలు తెలిసే దాకా వద్దు.

మనకి ఈ అమ్మాయి ఫోటో ఒకటి కావాలి.

ఆమె ఊరిలో చూపించగలిగేలా ఏదైనా.

ఎవరైనా ఆమెని గుర్తు పడతారేమో చూద్దాం.

నువ్వు ఏదోకటి తీసుకురాగాలవా?

ఆమె రెజ్యూమె. నేను దాన్ని తెస్తాను.

- నువ్వు బయట చేపలు తెచ్చే వాడ్ని చూసావా? - లేదు, చెఫ్.

ఇవాళ పనికోసం చాలా సిద్ధం చేయాలి.

పైగా, ప్రతీది బయటికి పంపే ముందు నువ్వు దాని రుచి చూడాలి.

చెఫ్?

నాకు ఏదో వైరస్సో లేక ఇంకేదో వచ్చింది. నా నాలుకకి రుచి తెలియట్లేదు.

శుభోదయం, టోబీ.

శుభోదయం, మిసెస్ టర్నర్.

ఆయన మళ్ళీ తన నాలుక గురించి మాట్లాడుతున్నాడా?

- నిజంగానీ చెబుతున్నారు అనిపిస్తుంది. - అంటే, అదంతా ఆయన జీవన విధానం వల్లే.

నేను ఆయన్ని సంవత్సరాలుగా హెచ్చరిస్తూనే ఉన్నాను.

మనం డజను మంది దౌత్యవేత్తలకి కడుపు పాడుచేయని ఐదు రకాల వంటకాలు చేసి పెట్టాలి.

దాని రుచి దరిద్రంగా ఉన్నా ఫర్వాలేదు, కానీ అది చూడటానికి ఫా గ్రా లాగా ఉండబోతుంది.

- టోబీ, కూరగాయలు సెల్లార్ లో ఉన్నాయి. - అలాగే, చెఫ్.

తలుపు దగ్గర మీకోసం ఎవరో ఉన్నారు.

అది చేపలవాడు కాకపొతే, నేను అయిపోతాను!

ఇవాళ తను చాలా ఒత్తిడిలో ఉన్నాడు.

రా కూర్చో. నాతో కలిసి టిఫిన్ చేయి.

ఇలా తినకూడదని తెలుసు, కానీ ఇది వారాంతమే కాబట్టి మనం ఒకదాన్ని పంచుకొని తినొచ్చు.

లియన్. ఇతను టోబీ. టోబీ షాన్ కి...

నీ వృత్తిపరమైన పేరు ఏంటో ఇంకోసారి చెప్పు, టోబీ?

- కోమీ చెఫ్. - కోమీ చెఫ్.

"కోమీ" అంటే "కాదు" అయ్యుండాలి.

ఎందుకంటే అతను కూరగాయలు తరుగుతాడు ఇంకా గిన్నెలు కడుగుతాడు.

షాన్ తనకి నేర్పిస్తున్నాడు అనుకుంటాడు, కానీ నాకు తను బాల కార్మికుడు అనిపిస్తాడు.

అవును.

ఈ చెత్త చేపలు జారిపోతాయి.

- షాన్! - చెడ్డవి.

- అది ఈల్ ఆ? - అవును, నేను వాటిని ఉప్పులో కాలుస్తాను.

టోబీ, నాకు పైన అరలో ఉన్న సుత్తి ఇంకా మేకులు ఇవ్వు.

- సరే, చెఫ్. - నాకు ఇక్కడ సహాయం కావాలి.

అది ఇంకా కదులుతుంది.

అది అలా చాలా గంటలు కదులుతుంది.

ఈల్స్, విచిత్రమైన జీవులు. అవి చనిపోయాయని వాటికి అంత తొందరగా అర్ధం కాదు.

సరే. ఇక్కడ ఇంకా అక్కడ కొయ్యి.

అయితే, లియన్ నువ్వు నీ సెలవు రోజు ఏం చేద్దాం అనుకుంటున్నావు?

ఈ చెత్త చేప చర్మం వలిచేద్దాం.

అది ఎందుకు ఆగట్లేదు?

ఆ రక్తమంతా చూడు. దాన్ని పట్టుకో.

మేము నీ గురించి కంగారు పడుతున్నాం.

- నన్న క్షమించండి, మిసెస్ టర్నర్. - లేదు, ఫర్వాలేదు.

నేను ఇక్కడికి ఎలా వచ్చాను?

టోబీ. అతని నిజంగా చాలా బలవంతుడు.

నీ రక్తంలో చక్కెర స్థాయి అటూ ఇటూ అయినట్టుంది.

నువ్వు చాలా సన్నగా ఉన్నావు. ఇదిగో. ఇది క్యామోమిల్ ఇంకా తేనె.

తేనెటీగలు న్యూజీల్యాండ్ వి అనుకుంటా.

నువ్వు ఇంకా మాకు అలవాటు పడుతున్నావు అనుకుంటా.

దాని గురించి ఏం అనుకుంటున్నావు?

నేనిక్కడ చాలా సంతోషంగా ఉన్నాను, మిసెస్ టర్నర్.

డోరోతి.

అను, ఫర్వాలేదు, నాకు తెలుసు నువ్వు అనగలవని.

డోరోతి.

నువ్వు చాలా మంచి అమ్మాయివి.

ప్రస్తుతానికి నువ్వు నేను బెస్ట్ ఫ్రెండ్స్ కాబోతున్నాం.

- టోబీ. - హాయ్, చెఫ్.

ఇది రుచి చూడు.

అది కొంచెం ఘాటుగా ఉంది, చెఫ్.

సరిగ్గానే చెబుతున్నావు కదా.

హే, నేను ఈ ఫోన్ మాట్లాడాలి. అయిదు నిమిషాల తరువాత దాన్ని ఉప్పులో నుంచి బయటకు తీయి.

సరే, చెఫ్.

హే.

మేము ఇక్కడికి వచ్చాం. చెత్త విస్కాన్సిన్ కి.

ఇప్పుడే గ్రేసన్ వాళ్ళ ఇంటి అడ్రెస్ దొరికింది.

అది ఇక్కడ నుంచి దాదాపు గంట ప్రయాణం.

నీకు ఫోటో వచ్చిందా?

అవును, ఏంటి అది? ఆమె శవంలా కనిపిస్తుంది.

నేను ఆమె గదిలోకి రహస్యంగా వెళ్ళాను. తను నిద్రపోతుంది.

బహుశా ఒక గంటలో నేను ఆ ఫోటోని తుపాకీ పట్టుకున్న వాళ్ళ అమ్మ నాన్నలకి చూపిస్తాను.

ఆ సంభాషణ ఆసక్తికరంగా ఉండబోతుంది.

జూలియన్, కట్ అవుతుంది. సిగ్నల్ సరిగా లేదు.

మేము అక్కడికి చేరుకున్నాక నీకు ఫోన్ చేస్తాను.

సరే.

తను బాగానే ఉందా?

ఆమె లేచింది. నేను తనని టౌన్ కి తీసుకెళ్తాను. మేము కలిసి భోజనం చేస్తాం.

ఎందుకు?

ఎందుకంటే ఇవాళ మాకు సెలవు.

- నిజానికి, నేను బాబుని నీ దగ్గర ఉంచుతాను. - నేను ఒక ఫంక్షన్ కి వండిపెట్టాలి.

అయితే, నువ్వు వాడ్ని పిల్లల కుర్చీలో కూర్చోబెట్టు. నాన్న పనిచేస్తుంటే చూస్తాడు.

షాన్, నువ్వు లియన్ కు చెప్పాల్సింది ఏమన్నా ఉందా?

నాకు ఏమీ తట్టట్లేదు.

నువ్వు టోబీ ముందు గొప్పలు చెప్పుకోవడానికి ఈల్ తో ఆమెని భయపెట్టావు.

- అదంతా నా తప్పే, మిసెస్ టర్నర్. - సోది.

షాన్.

నిన్ను ఇబ్బంది పెట్టి ఉంటే నన్ను క్షమించు, లియన్.

అంతే. అదేం అంత కష్టం కాదు.

మీరు ఎప్పడు తిరిగి వస్తారు?

మా పని అయిపోయినప్పుడు.

మేము రోడ్డు మీదకి వెళ్లి క్యాబ్ ఎక్కుతాం.

దాన్ని పడేయకు.

చెఫ్.

- హే, ఏం జరుగుతుంది? - నువ్వు మాట్లాడగలవా?

మాట్లాడగలను, వాళ్ళిద్దరూ బయటికి వెళ్లారు.

మేము గ్రేసన్ ఇల్లు దగ్గర ఉన్నాము.

నువ్వు ఇది నీ కళ్ళతో చూడబోతున్నావు.

చూస్తుంటే కాలిపోయినట్టు ఉంది.

అదే సరైన ఇల్లని నీకు ఖచ్చితంగా తెలుసా?

రాస్కో ల్యాబ్ రిజిస్టర్ లో చూసాడు. మా దగ్గర కోఆర్డినేట్స్ ఉన్నాయి.

అది గ్రేసన్ పేరుతో ఉంది. ముగ్గురు ఉన్న కుటుంబం. ఇదే బాబు.

ఇక్కడ లోపల దుర్వాసన వస్తుంది.

మీకు వ్యక్తిగత ఫోటోలు లేక వస్తువులు ఏమైనా కనిపించాయా?

ఆగు. ఇంకా ఉంది.

ఆగు, ఆగు. అదేంటి? ఆ గోడ మీద. వెనక్కి వెళ్ళు. వెళ్ళు.

అది నీకు చాలా బాగుంటుంది అనుకుంటా. నాకు అది బాగా నచ్చింది.

నన్ను చూడనివ్వు.

చూడు, చూడు. ఈమె చాలా అందంగా కనిపిస్తుంది కదా?

ఇంకా దానిపైన వేసుకోవడానికి సరిగ్గా సరిపోయే బూట్లు కూడా ఆమె కొనుక్కుంది.

నేను వచ్చే వారం జీతం ఆమెకు ముందుగా ఇచ్చాను.

జెరికో ఎలా ఉన్నాడు? వాడు మమ్మల్ని మిస్ అయ్యాడా?

వాడు చెప్పలేదు. టోబీ వాడ్ని అలసిపోయేలా చేశాడు.

నేను వెళ్లి చూస్తాను.

మీరిద్దరూ బాగా కలిసిపోయినట్టున్నారు.

అంటే, మేము ఒకరి గురించి ఒకరం ఇంకా తెలుసుకుంటున్నాం.

మీరు దేని గురించి మాట్లాడుకున్నారు?

ఓహ్, అంటే...

నీకు ఆమె గురించి తెలుసు. తనకి బాగా సిగ్గు.

నోట్లోనుంచి ఒక్కో మాట మనమే లాగాలి.

ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో లేక ఎక్కడ పెరిగిందో ఏమైనా చెప్పిందా?

లేదు, ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు. ఎందుకు?

ఇంట్లో ఉంటున్న మనిషి గురించి ఇంకాస్త ఎక్కువ

తెలుసుకోవడం మంచిది అనుకున్నాను అంతే.

నువ్వు ఇంటర్వ్యూ చేసే పధ్ధతులు అద్భుతంగా ఉంటాయని ఫిలడెల్ఫియా అంతటికీ తెలుసు.

More Telugu subtitles for Servant

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left