The first 200 lines.
మీరు లేకుంటే ఈ పయనం సాధ్యపడేది కాదు
లవ్ యు అమ్మ, నాన్న, హెలెన్ ఆంటీ. సల్మాన్
వదోదరా
ఎలా ఉన్నావు, హరి?
ఎలా ఉన్నారు, దీను?
-బాగున్నారా? -బాగున్నాను.
-కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు? -అందరూ బాగున్నారు.
మంచిది. మంచిది.
అయితే... ఏంటి విషయం?
మీ కొడుకు సుసు ట్యూషన్ ఫీజు గురించి మాట్లాడాలి.
మీరు ట్యూషన్ ఫీజు కట్టలేదా?
నేను ఇతనికి చెప్పాను.
అతను మన పక్కింటివారే అయినా
మన అబ్బాయికి ట్యూషన్ చెబుతున్నారు కాబట్టి అతనికి మనం డబ్బు చెల్లించాలి.
కాస్త మాట్లాడటం ఆపు. నేను ఫీజు ఇచ్చేశాను.
అయన ఫీజు ఇచ్చేశారు.
అయితే ట్యూషన్ ఫీజు ఎందుకు అడుగుతున్నారు?
సీమా గారు, నేను ఫీజు తిరిగి ఇచ్చేయడానికి వచ్చాను.
నేను ఆ కాలేజీలో 13 సంవత్సరాలుగా పాఠాలు చెప్తున్నాను.
కానీ ఇప్పటివరకు సుసు వంటి ఆశయం లేని విద్యార్ధిని చూడలేదు.
వాడి వయస్సులో ఉన్నప్పుడు ఇన్స్టీన్ కి కూడా
ఆశయాలేవీ లేవని నేను విన్నాను.
హరి గారు, ఐన్స్టీన్ ప్రపంచానికి సాపేక్ష సిద్ధాంతాన్ని తెలియజేసారు.
కానీ మీ కొడుకు పిల్లలకి గర్బా ఎలా ఆడాలో నేర్పుతున్నాడు.
చూశారా... దీనంతటకీ మీ వాట్స్అప్ జోకులే కారణం.
దీనికి నా వాట్స్అప్ జోకులకీ ఏంటి సంబంధం?
-నీ తమ్ముడే వాడిని చెడగొట్టాడు. -లేదు.
ఇందులోకి నా తమ్ముడిని లాగొద్దు.
-సుసుకి అర్థమయ్యేలా మీరే చెప్పండి -వాడితో నేను మాట్లాడుతాను.
వాడిని పిలువు. వాడెక్కడ?
కాలేజీలో ఉన్నాడు.
నవరాత్రికి ముందు రాత్రని
మొత్తం కాలేజీ వాడు చెప్పినట్టు ఆడుతోంది.
మాతా యశోదని శ్రీ కృషుడు ఇలా అడిగెను
రాధ ఎందుకు తెల్లగా ఉంది, మరి నేనెందుకు నల్లగా ఉన్నాను అని.
నన్ను ఒంటరిగా వదిలేయండి
మీ కళ్ళతో నాకు దిష్టి పెట్టకండి
నీ మాటలు నా హృదయాన్ని దోచేశాయి
నాకు దగ్గరగా రా కళ్ళు పక్కికి తిప్పకోకు
నన్ను నీ వాడిని చేసుకో ప్రియతమా
నా మనస్సుని దోచేయ్
నేను ఎక్కడ వెతికినా నీ లాంటి అమ్మాయి నాకు తారసపడలేదు.
నువ్వు, నేను ఒకటైతే అద్భుతంగా ఉంటుంది
రంగులు వికసించెను...
రంగులు వికసించెను
నువ్వు నన్ను చూసి కన్నుకొట్టినప్పుడు
రంగులు వికసించెను
నువ్వు నన్ను చూసి కన్నుకొట్టినప్పుడు
యో యో హనీ సింగ్
నాతో పాటు డ్యాన్స్ చేయి... నీ చేతులు పైకెత్తు
నాతో పాటు డ్యాన్స్ చేయి
నాతో పాటు డ్యాన్స్ చేయి
గర్బా వేడుకలకి పిలుపునివ్వు
నాతో పాటు డ్యాన్స్ చేయి
నీ ప్రియుడు నల్లగా ఉంటే ఏమవుతుంది
అతనికి చాలా పెద్ద మనస్సు ఉంది
త్వరగా కానీ ఇక ఆలస్యం చేయకు
నవరాత్రి రోజున నీ కోసం అడిగాను
గాలికి రెపరెపలాడుతున్న నీ పైటని పట్టుకో
నేను నీకు దగ్గరగా వస్తే నువ్వు దూరంగా వెళ్తున్నావు
గాలికి రెపరెపలాడుతున్న నీ పైటని పట్టుకో
నేను నీకు దగ్గరగా వస్తే నువ్వు దూరంగా వెళ్తున్నావు
నేను ఎక్కడ వెతికినా నీ లాంటి అమ్మాయి నాకు తారసపడలేదు.
నువ్వు, నేను ఒకటైతే అద్భుతంగా ఉంటుంది
రంగులు వికసించెను...
అద్భుతం
రంగులు వికసించెను
నువ్వు నన్ను చూసి కన్నుకొట్టినప్పుడు
రంగులు వికసించెను
నువ్వు నన్ను చూసి కన్నుకొట్టినప్పుడు
మాతా యశోదని శ్రీ కృషుడు ఇలా అడిగెను
రాధ ఎందుకు తెల్లగా ఉంది, మరి నేనెందుకు నల్లగా ఉన్నాను అని.
రంగులు వికసించెను
నువ్వు నన్ను చూసి కన్నుకొట్టినప్పుడు
రంగులు వికసించెను
నువ్వు నన్ను చూసి కన్నుకొట్టినప్పుడు
డప్పుని, హార్మోనియాన్ని బద్దలుకొట్టు!
చాలా సరదాగా ఉంది.
కాస్త చూసుకొని నడపలేవా?
నిన్ను క్షేమంగా ఇంటికి చేర్చాను.
గుడ్ నైట్.
-తరువాత కలుద్దాం -నెగెటివ్, చూడు. అంకుల్ ఉన్నారు.
మనం శబ్దం చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం
-పద. -జాగ్రత్త.
నన్ను చూడగానే రాకెట్ ఇంకా నెగెటివ్ ఎందుకు పారిపోయారు?
తెలియదు, నాన్న. బహుశా వాళ్లకి ఆలస్యమైందేమో.
ఆలస్యమా? దేనికి ఆలస్యం? సమయం ఇంకా పన్నెండు గంటల ముప్పై నిమిషాలే.
వాళ్ళని వెనక్కి రమ్మను ఇంకొద్ది సేపు ఊరు తిరిగిరండి.
ఇంటి గురించి కంగారు పడకు. ఇంటికి ఎప్పుడైనా రావచ్చు.
వెక్కిరించకండి, నాన్న.
కాలేజీలో గర్బా కార్యక్రమం వలన కాస్త ఆలస్యంగా వచ్చాను.
గర్బా కార్యక్రమం.
చిన్నా, గర్బా విషయం కాకుండా ఇంకా దేని గురించైనా ఆలోచించావా?
ఆలోచించాను.
నా గదికి వెళ్లి బట్టలు మార్చుకుని తరువాత నిద్రపోతాను.
గుడ్ నైట్, నాన్న.
నేను దాని గురించి మాట్లాడటం లేదు. నీ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాను.
నీ భవిష్యత్తు గురించి ఏం ఆలోచించావు?
నా భవిష్యత్తు...
నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఏం అవ్వాలనుకుంటున్నావు?
నాన్న, గర్బా అకాడమీ ప్రారంభించాలన్నది నా కలని మీకు తెలుసు.
గర్బా అకాడమీ.
చిన్నా, గర్బా అనేది తిరుగుతూ చేసే నృత్యం.
అది ఒక జీవిత లక్ష్యం కాదు.
నాన్న...
చూడు, చిన్నా.
నా ఉద్దేశం నిన్ను ఒత్తిడికి గురిచేయాలని కాదు.
కానీ గర్బా అనేది కేవలం తొమ్మిది రోజులు మాత్రమే ఆడుతారు.
మిగతా 356 రోజులలో నువ్వు ఇంకేదైనా చేయాలి.
చూడు నాన్న. నా సిద్దాంతం విను.
ప్రపంచంలోని అన్ని నృత్యాలు గర్బా నుంచే పుట్టాయి
ప్రతిది గర్బా నుంచే వచ్చింది.
ఉదాహరణకి, ఒక అమ్మాయి చేయి పట్టుకుని
గర్బా చేస్తే...
అది సాల్సా అవుతుంది.
ఇలా ఆగి ఆగి గర్బా డ్యాన్స్ చేస్తే
అది బ్రేక్ డ్యాన్స్.
అవును!
చప్పట్లు కొడుతూ డ్యాన్స్ చేస్తే, అది...
డి-ఐ-ఎస్-సి-ఒ, డిస్కో!
ఇంకా, అందమైన అమ్మాయిలు కాలివేళ్ళ మీద లేచి...
గడ్డం ఇలా పైకి లేపి...
తెల్ల దుస్తులు ధరించి...
అలా నెమ్మదిగా, సౌమ్యంగా కదులుతూ...
మనస్సుని కట్టిపడేసే సంగీతం...
అప్సరసలు లాంటి అందమైన అమ్మాయిలు...
వంపుసొంపులతో అలా గిర్రున తిరుగుతూ...
చేసే నాట్యాన్నే బ్యాలే అంటారు.
అబ్బాయిలు, అమ్మాయిలు, శుభోదయం.
మీరు ఉన్నత విద్యావంతులుగా పట్టా అందుకునే రోజు వచ్చింది.
ఇదిగో. శబాష్.
మిచెల్, ఎప్పటిలాగే ఉత్తమ విద్యార్థి. శబాష్.
శబాష్.
-అవును. -శబాష్.
బ్రిగ్స్ స్కూల్ అఫ్ బిజినెస్.
నాన్న!
మిచెల్, నా బంగారు తల్లి.
నేను ఇప్పుడే మీకు మెసేజ్ చేస్తున్నాను.
-నా పరీక్ష ఫలితాలు వచ్చాయి-- -నాకు తెలుసు. ఏ గ్రేడ్, ఫస్ట్ క్లాస్.
అందుకే నీకోసం ఇది తెచ్చాను.
-నీకు నచ్చిందా? -నాకు బాగా నచ్చింది, నాన్న.
-నీకు నచ్చుతుందని తెలుసు -అది మీకెలా తెలుసు?
-దేని గురించి అడుగుతున్నావు? -నా ఫలితాల గురించి.
వేర్రిదానిలా మాట్లాడు, మిచెల్.
నువ్వు గొప్ప ఆశయాలు ఉన్న అమ్మాయివి. నువ్వు ప్రథమ స్థానంలో ఉంటావు.
మీరు అద్భుతమైన వ్యక్తి, నాన్న.
నాన్న...
నాకు ఈ బహుమతి ఇచ్చారు, కానీ నాకు ఇంకో బహుమతి కావాలి.
-సరే, ఏం కావాలో అడుగు. -ఇండియాకి వెళ్ళాలి, నాన్న.
మిచెల్, ఇండియా...
-మీరు మాటిచ్చారు, నాన్న. -అవును, నేను మాటిచ్చాను.
కానీ నువ్వు బిజినెస్ స్కూల్ కి వెళ్ళడానికి సన్నాహాలు చేసుకోవాలి.
నీ దగ్గర అంత సమయం లేదు.
వచ్చే సంవత్సరం వెళ్ళు, సరేనా?
-భోజనానికి వెళ్దామా? -సరే.
-కారు నువ్వు నడుపుతావా? -అలాగే.
ఎవరిది?
-హలో. -సమీర్.
-దయచేసి ఇక్కడికి రండి. -ఇక్కడ చాలా పెద్ద సమస్య వచ్చింది.
ఆగండి, ఏం జరిగింది?
నట్టు గారికి
మా అన్నకి ఏమైంది?
-గుండెపోటు వచ్చినట్టుంది. -గుండెపోటు.
-గుండెపోటు వచ్చింది. -అవును.
ఒక నిమిషం. ఎవరైనా ఒకరు మాట్లాడండి?
సమీర్, మీరు వెంటనే ఇండియాకి తిరిగి రండి.
అరె కాస్త ఉండండి. నేను అలా వచ్చేయలేను.
తరువాతి విమానం ఎక్కి వెంటనే ఇక్కడి రండి.
మేము అతన్ని హాస్పిటల్ కి తీసుకువెళుతున్నాం.
అసలు అన్నయకి ఏమైంది?
అది తరువాత మాట్లాడుడాం. ఆయన్ని హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి.
లేదు. నేను వెంటనే రాలేను. చెప్పేది వినండి.
అర్థం చేసుకోండి.
కూజా ఊగుతోంది
మంజీరా మోగుతోంది
అమ్మాయి గాజులు మోగుతున్నాయి
ఆమె గొలుసు శబ్దంతో పాటు అవి కూడా కదులుతున్నాయి
హే, హ్యారి పోట్టర్, ఆడు.
ఆమె తన స్నేహితరాళ్ళతో పాటు...
కదులుతూ...
అతను తన పిల్లనగ్రోవితో మదుర స్వరాలను వాయిస్తాడు.
సుసు!
వెళ్దాం రా. మీ మావయ్యని కలుసుకోవాలి.
అందరిపైనా ప్రేమ రంగులు కురుస్తాయి...
సాహిల్
ప్రేమికులు డ్యాన్స్ చేస్తే
పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు...
మావయ్య, నవరాత్రి వచ్చేసింది.
మాకు పాసులు కావాలి...
ఇది వ్యాపార సమయం.
అబ్బో అబ్బో...
సిగ్గుమాలిన నా కళ్ళు...
మిమల్నే చూస్తున్నందుకు...
క్షమించాలి
-ఇది ఎలా ఉంది? -మేడమ్ గారు...
-మీరు దీన్ని కొనకండి. -ఎందుకు?
మీరు ఈ బట్టలని కట్టుకుని గర్బాకి వస్తే
మిమల్ని చూసి ఒక పదిమంది అబ్బాయిలు స్పృహ కోల్పోతారు.
అప్పుడు అంబులెన్స్ ని పిలవాల్సి వస్తుంది
గర్భా ఆగిపోతుంది.
No comments yet. Be the first to leave one.