Five Blind Dates

Five Blind Dates

Download Telugu Subtitle

Release info

Five Blind Dates 2024 WEB H 264-RBB
A Commentary by sash35

Tags

web
webrip
x264
720p
720
BRip
1080
Web-DL
web-dl
WEB-DL
TS
YTS
HD
Published on: 2024-02-13
Downloads: 14
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

పెద్ద పెద్ద పుస్తకాలలో ఈ కథల ఆరంభం నాకు తెలుసు.

అది "అనగనగా..." అని మొదలవుతుంది.

కానీ ఈ కథ నాది, లియాది.

అంటే టీది కూడా.

లేదు, అలాంటిది కాదు.

బాగుంది

అది బాగుంది.

టౌన్స్‌విల్‌లో రిచర్డ్ నేనూ బామ్మ పోపో కథలు వింటూ పెరిగాము,

ఆమె టీ గురించి గంటల పాటు మాట్లాడేది.

రిచర్డ్ ఎవరు?

అతను నా ప్రాణ స్నేహితుడు

నా మొదటి నిరాశ కూడా.

బహుశా కాదేమో

సరే గానీ, పోపో నాకు అత్యంత ప్రీతిపాత్రురాలు.

ఆమె చనిపోతూ, సిడ్నీలో టీ షాపు తెరవటానికి నాకు డబ్బు వదిలి వెళ్లింది.

నా పాత జీవితం నుండి వీలయినంత దూరంగా అన్నమాట.

పోపో పేరే ఆ షాపుకు పెట్టాను.

పోపోస్ టీ టైమ్

అంతా సవ్యంగా జరుగుతుంది.

మంచి టీ చేయటం అందమైన బాలే లాంటిది.

అన్నీ సమపాళ్లలో కలిసాక,

ఎలా ఉంటుందంటే...

మాయ లాగా.

అయితే బబుల్ టీ లేదా?

- బయటకు పో. - ఏంటి?

వెంటనే.

మనకు బబుల్ టీ కావాలని చెప్పానుగా.

ఇది అలాంటి షాపు కాదు.

మనది సాంప్రదాయకమైన టీ షాపు,

స్వహస్తాలతో విలక్షణమైన చైనీస్ టీ అనుభవాల కోసం ప్రత్యేకమిది.

ఇది అందమైన నృత్యం లాంటిది.

బబుల్ టీ మెకరీనా లాంటిది.

అంటే, అందరికీ మెకరీనా ఇష్టం.

సాంప్రదాయం బిల్లులు కట్టదుగా. చూడు.

కరెంటు బిల్లులు ఉన్నాయి. ఫోన్ బిల్లులు ఉన్నాయి.

మనకు ఇంకా ఖాళీ చేయుమని నోటీసులు కూడా అందాయి.

అయినా సరే.

నువ్వు తయారా?

దేనికి తయారు?

రేపు నీ చెల్లి విలాస నిశ్చితార్థ పార్టీకి టౌన్స్‌విల్‌ ఫ్లైట్‌కు?

అది రేపా?

అవును, అంతేగా. అందుకే, రాత్రికి,

మనం బయటకు వెళ్లి అలా ఎంజాయ్ చేద్దాము.

చూసావా? నీ టీ కూడా సరే అంటుంది.

ఫైవ్ బ్లైండ్ డేట్స్

హే.

మన్నించాలి. అక్కడ ఉన్నారు.

సరే.

పర్వాలేదులే.

దేవుడా. లిండీ.

ఎవరన్నా ఆసక్తి చూపిస్తుంటే కూడా తెలుసుకోలేనంత మొద్దువు అయ్యావా?

వాడు నిన్ను ఇష్టపడుతున్నాడు,

నువ్వేమో అస్సలు తలెత్తి కూడా చూడలేదు.

అంటే, నాకో ఆలోచన వచ్చింది.

నా మెయిడ్ ఆఫ్ హానర్ ఉపన్యాసానికి ఆలోచనలు రాసుకోలేదంటే కనుక,

ఆలిస్ నాకు అక్కర లేదంటుంది.

సరే. అయితే నువ్వు నిశ్చితార్థపు పార్టీకి జంట లేకుండా వెళుతున్నావు...

లేదు. నువ్వే నా జంటవు.

అస్సలు కుదరదు. నేను నీతో రాను. నేను ఒంటరిగా వస్తాను.

- ఏంటి? - నా భవిష్యత్ మాజీ భర్త అక్కడుంటాడు.

- ఏంటి? - టౌన్స్‌విల్‌లోనా?

అవును. టౌన్స్‌విల్‌లోనే, ఏం?

సరే. అలాగే, చీర్స్

- నీ భవిష్యత్ మాజీ భర్తకు. - చీర్స్.

చీర్స్. చావుకు దగ్గరైన సంపన్నుడు కావాలి.

బాకీ

పైన ఎలా ఉంది, బామ్మ?

ఆలిస్ తన కలల రాకుమారుడిని పెళ్లాడబోతుంది.

నేనేమో ఇక...

మునిగిపోతున్నాను.

బుజ్జి తల్లి, నువ్వేం నిరాశపరచవు.

అంటే, దాని గురించి.

నువ్వు ఇచ్చిన డబ్బులో ఇంకా నెల రోజుల అద్దె డబ్బే మిగిలింది,

అందుకే ఏమన్నా సలహాలుంటే కనుక...

పేరెంటింగ్ పేరెంట్స్ 101

టౌన్స్‌విల్

సరే, అయితే, మీ ఊరు ఇంత వేడిగా ఉంటుందనుకోలేదు.

ఇక్కడ చాలా బాగుంది.

అంటే, నువ్వు వంశ వృక్షాన్ని ఇంకా చూడనేలేదు.

అదే మన బండి అనుకుంటాను.

లియా తాలూకా?

అవును, బాబు, అవును. సామాను వెనుక పడేయండి.

టౌన్స్‌విల్‌లో పనేంటి?

మేము పెళ్లికి వచ్చాము.

నా చెల్లి నిశ్చితార్థ పార్టీ.

ఆలిస్ అక్కవా నువ్వు?

అవును, నీకు తెలుసా తను?

అవును.

ఆమె అందరికీ తెలుసు. ఆమె టౌన్స్‌విల్ మేయర్ లాంటిది.

- ధన్యవాదాలు. - ఆశీర్వాదాలు.

ఓరి దేవుడా, లియా! బాబోయ్.

అయ్య బాబోయ్! హా, తెలుసులే!

- ఎల్. ఇతను నా ప్రాణ... - మేసన్ అయ్యుంటావు.

లియా నీ గురించి అసలు ఏం చెప్పలేదు,

కానీ, నిజంగా, నీ ఉత్సాహం అంటువ్యాధి,

మనిద్దరం అక్కా చెల్లెళ్లమయిపోతాము.

అంటే, సంతోషం.

లియా, భలే ఉన్నావు. అంతా బాగుందిగా?

అది పొగడ్తా లేక తిట్టా?

భలే ఉన్నావు అంటే నువ్వు సరిగ్గా తినట్లేదని.

సరే. తను నచ్చింది, నీతోపాటు నచ్చింది.

నాకు భలే సరదాగా ఉంది.

విను. ఈ రోజైతే మాత్రం నా గురించి కంగారుపడకు.

బదులు నేను నీ గురించి కంగారుపడాలి.

ధన్యవాదాలు.

- లియా! - ఇటు వైపా?

- చాలా రోజులైంది. - అవును.

మీ అమ్మ లోపల ఎదురుచూస్తోంది.

సరే.

- నేను ముఖం కడుక్కుని వస్తాను. - సరే.

ధన్యవాదాలు.

ఓహ్ బాబు.

- లియా. - హాయ్, అమ్మా.

నువ్వు రావటం చాలా సంతోషం.

బాగున్నావు.

హా, ధన్యవాదాలు.

ఈ కుచ్చులు సిడ్నీలో బాగా ట్రెండ్ ఇప్పుడు. అంతే.

పైరేట్స్ ఆఫ్ కరేబియన్ క్రూ లాగా ఉన్నావు.

లియా. షాప్ ఎలా ఉంది?

బాగా నడుస్తోంది.

అవునా?

అవును. మంచి అమ్మకాలు వస్తున్నాయి.

అవును, మాకు... మన్నించాలి, మాకు వస్తున్నాయి.

రెండు ఏళ్లు అన్నావు.

నువ్వు అన్నావు.

అంటే, నీకు నువ్వు మంచి పేరు తెచ్చుకుంటున్నావు.

హే, పాప.

నాన్నా.

హాయ్, నాన్నా.

నువ్వు రావటం ఇంకా ఆశ్చర్యమే.

మాకోసం నువ్వెప్పుడూ రాలేదు.

ఇప్పటికైనా రావటం

సంతోషంగా ఉంది.

ఇక మీరంతా చూస్తున్నారుగా...

మనముందే కారణముంది.

అమ్మా. జోస్యురాలు వస్తుందంటావా?

శ్రీమతి లీ వస్తారు.

శుభకార్యాల ముందు జోస్యం చెప్పించటం చైనీస్ సాంప్రదాయం.

అంటే మా పెళ్లిలాంటిది! దీనికోసం జీవితకాలం ఎదురు చూసాను.

అంటే, చేసాం కదా, నైజెల్?

అంతే, బేబ్.

ఆగు!

శ్రీమతి లీ కోసం ఆగు.

నీ ఐ-చింగ్ జాతకం.

ఆలిస్ లింగ్

మీ పెళ్లి ఫిబ్రవరి 14ననా?

అవును. నాకు ప్రేమంటే ఇష్టం.

నువ్వు ఏప్రిల్‌లో పెళ్లి చేసుకోవాలి.

తేదీ మార్చాలా?

- డిపాజిట్ తిరిగి ఇవ్వరు. - లేదు.

నీ అండాలు ఆరోగ్యంగా ఉన్నాయి.

చాలా మంచి ఫ్లో.

మొదటి ప్రయత్నంలోనే గర్భవతి అవుతావు.

ఇతను మంచివాడు.

స్ధిరంగా ఉంటాడు.

అణకువ కలవాడు.

కుక్కపిల్లలాంటివాడు!

అవును.

నైజెల్ నా పెళ్లి సంబరాలు ఒక్కటే కాదు.

లియా విజయాలను కూడా సెలబ్రేట్ చేసుకోవాలి.

వద్దు, వద్దు. పర్వాలేదు. ముందే చెప్పానుగా.

ఈరోజు అంతా నీ గురించే.

కాదు.

- అవును! - లియా.

నాకు చాలా గర్వంగా ఉంది.

నువ్వు... ఏంటి?

నాకు చాలా గర్వంగా ఉంది.

అంటే, ఇంకో జోస్యం చెప్పించుకోవాలి.

వద్దు.

- నాన్నా, అంత అవసరం లేదులే. - వద్దా?

- సోది. - వద్దు.

షెన్ సరిగ్గా చెప్పాడు.

నేను ఏంటి?

నేను బాట్ మిజ్వాకు వెళ్లాలి.

దయచేసి ఆగండి.

మీరు చెప్పింది నిజమే.

విజయాన్ని గుర్తించాలి.

బంగారం, రా.

లేదు, ఇంకా తింటున్నాను.

రా, రా, రా.

ఐ-చింగ్ జోస్యం.

లియా లింగ్

సరే.

నీ వ్యాపారం విజయవంతం అన్నావు?

పెరుగుతోంది అన్నాను.

నీ చెయ్యి చూపించు.

నీ ప్రేమ రేఖలు కెరీర్ రేఖలు కలగలిసి ఉన్నాయి.

అంటే ఏంటి?

నీ ప్రేమను కలిస్తే అది నీకు వ్యాపారానికి సహాయపడుతుంది.

...అది...

పెరుగుతోంది.

అతను నువ్వు ఐదు డేట్లకు వెళ్లిన తరువాత కలిసే వ్యక్తి.

ఐదు డేట్లా?

దేవుడా. ఏంటి? ఐదు డేట్ల తరువాతనా?

నీ ప్రేమికుడు కలుస్తాడు.

అది కూడా పెళ్లికి ముందే జరగాలి.

అంటే ఇంకా రెండు నెలలలో!

ఇది మరీ వెర్రి.

సరిగ్గా చెప్పింది.

బెటర్ టుగెదర్

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left