Servant

Servant

Download Telugu Subtitle

Season 1

Release info

Servant - S01E01 - ATVP WEB-DL - CasStudio / ION10 / AMRAP / CONVOY
A Commentary by bontoutou
Official Subtitle - Works with all WEBRip and WEB-DL from Apple TV - CasStudio / ION10 / AMRAP / CONVOY

Tags

Web-DL
web-dl
web
WEB-DL
Published on: 2019-11-28
Downloads: 19
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 160 lines.

షాన్. షాన్.

తనే అంటావా?

ఏమో తలుపు తీసి చూడు.

సరే.

హాయ్. లియన్?

లియన్? లియన్ గ్రేసన్?

హలో, మిసెస్ టర్నర్.

స్వాగతం. స్వాగతం.

లోపలికి రా. వర్షంలో ఉన్నావు. లోపలికి వచ్చేయి.

అలాగే.

షాన్. సూట్ కేస్.

హాయ్. నా పేరు షాన్.

మిమ్మల్ని కలవడం సంతోషం, మిస్టర్ టర్నర్.

నేను తీసుకెళ్ళనా...

- అలాగే, తప్పకుండా. - సరే, అలాగే.

సరే, నీ తడిచిన రెయిన్ కోటు తీసేయి. సరేనా?

అంతే.

మీ ఇల్లు చాలా అందంగా ఉంది.

నీ మంచితనం కొద్దీ అలా అంటున్నావు.

నేను నీకు ఇల్లంతా చూపించనా?

హాలు.

డైనింగ్ రూమ్.

వంట గది.

ఇంకా మాస్టర్ బెడ్ రూమ్, ఇక్కడ, కుడి పక్కన.

ఎడమ వైపున, బాబు గది.

వాడు చక్కగా నిద్రపోతాడు. మేము చాలా అదృష్టవంతులం.

అది షాన్ స్నేహితులు వచ్చినప్పుడు సమయం గడిపే గది.

ఇంకా చివరగా, ఇది, నీ గది.

మేము దీన్ని ఖాళీగా వదిలేసాం, కాబట్టి నీకు నచ్చినట్టు సర్దుకో.

ఇంకా ఇది బాత్ రూమ్.

అది ఏమైనా లీక్ అయితే నువ్వు మాకు వెంటనే చెప్పాలి.

సరే, దీన్ని బాగుచేయడానికి నేను ఎవరినైనా పిలిపిస్తాను.

అంటే, నువ్వు ఏ సమయానికి వస్తావో మాకు తెలియదు,

కాబట్టి మేము తయారు చేసిన భోజనం చల్లారిపోయింది.

అయితే నువ్వు కొద్ది నిమిషాలు సమయం తీసుకొని, ఫ్రెష్ అయ్యి,

కింద వంటగదికి వచ్చి మమ్మల్ని కలువు.

- షాన్. - ఆ.

విధులు ఇంకా బాధ్యతలు

ఆమె చాలా మంచిది అనిపిస్తుంది.

ఏమీ మాట్లాడట్లేదు, నీకలా అనిపించట్లేదా?

అంటే, ఆమె ఇంటి నుంచి చాలా దూరం వచ్చింది. కొద్దిగా కంగారుగా ఉంటుందిలే.

నా ఉద్దేశం, ఆమెను సౌకర్యవంతంగా భావించేలా చేయడం మన బాధ్యత.

సరే, సరే, అదంతా నాకు అర్థమైంది.

- ఆమె వయసెంత? - అది అంత అవసరమా?

నాకు తెలియదు. నేను పెద్దవాళ్లెవరైనా... వస్తారేమో అనుకుంటున్నా.

ఇంత వింతగా కాకుండా.

నువ్వు కానీ ఇది చెడగొట్టావంటే...

ఏంటి? నేను కనీసం గమనించకూడదా?

నేను మనమీద మంచి అభిప్రాయం ఏర్పడాలని అనుకుంటున్నాను.

ఆమె మన దగ్గర పని చేస్తుంది, బంగారం. అది గుర్తు పెట్టుకో. సరేనా?

నీకు ఎవరైనా తోబుట్టువులు ఉన్నారా, లియన్?

లేదు, మిసెస్ టర్నర్.

అంటే, నేను ఆ విషయం మీద ఒక ఆసక్తికరమైన పుస్తకం చదువుతున్నాను.

నువ్వు కుటుంబంలో ఎన్నో దానివి అనే దానిపైన నీ వ్యక్తిత్వం ఎలా ఆధారపడి ఉంటుందో.

ఉదాహరణకి, ముగ్గురు పిల్లల్లో మధ్య పుట్టిన వాళ్ళు

బాగా సంధి చేసేవారు అవుతారని,

కానీ తరచుగా జీవితంలో అన్యాయానికి గురైనట్లు భావిస్తారని అంటారు.

మీరు...

ఆత్మ విశ్వాసంతో, బాధ్యతాయుతంగా ఇంకా గట్టి సంకల్పంతో ఉంటాను.

నేను ఇద్దరు పిల్లల్లో పెద్దదాన్ని.

గారం చెయ్యబడి, స్వార్ధపూరితంగా ఇంకా ఇతరుల్ని విమర్శిస్తూ ఉంటాను.

ఒక్కడినే మగ పిల్లాడ్ని.

నీ హాబీలు?

ఓహ్, దయచేసి, షాన్. పద్దెనిమిదేళ్ళ ఆడ పిల్లలకి హాబీలకి సమయం ఉండదు.

నేను చదవడం ఇష్టపడతాను.

నిజంగానా? ఏ రచయితలు?

పత్రికలు.

అది కూడా చదవడమేలే.

మిసెస్ టర్నర్ మీరు ఇంటి నుండే పని చేస్తారని చెప్పారు. మీరు ఏం చేస్తుంటారు?

నా భార్య చేసే అంత అందమైన పనేమీ కాదు. నేనొక వృత్తిపరమైన బాన్ వివాంట్ ని. అంటే...

మంచి జీవితం.

అది ఫ్రెంచ్ భాష.

షాన్ కొత్త వంటకాలు తయారు చేస్తాడు, లియన్.

కన్సల్టింగ్ చెఫ్.

అతను నగరంలోని కొన్ని మంచి రెస్టారంట్లకు సలహాలు ఇస్తుంటాడు.

నేను గొప్ప వాళ్లని వెన్న ఇంకా మీగడ తినిపిస్తాను.

నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు, బంగారం.

జనాలు తన గురించి ఆర్టికల్స్ రాస్తారు. అంతా "అద్భుతంగా రుచి పసిగడతాడు" అంటారు.

కానీ నీ సంగతి ఏంటి, లియన్?

నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నా ఉద్దేశం, భవిష్యత్తులో.

జీవితంలో నీ లక్ష్యాలు ఏంటి?

బహుశా సంతోషంగా పెళ్లి చేసుకొని

ఏదోకరోజు నా సొంత పిల్లలని పెంచుతాను.

చూడు, బంగారం, కొంతమంది దానితో సరిపెట్టుకుంటారు.

అంటే, అలా చేస్తే సాంప్రదాయబద్ధంగా చేయాల్సినవన్నీ చేసినట్టే.

ది గాజియా.

నా భార్య తన ఈ-మెయిల్స్ లో చెప్పిందో లేదో నాకు తెలియదు,

కానీ దాన్ని మాత్రం ముట్టుకోకూడదు.

అది పాత కాలంది. దాన్ని జాగ్రత్తగా వాడాలి.

ఆ వింత పరికరం నుంచి షాన్ మాత్రమే కాఫీ తయారు చేయగలడు.

కానీ, అది తప్పించి...

మా ఇంటిని నీ ఇంటిలాగా చూసుకుంటావని మేము ఆశిస్తున్నాం.

నువ్వు జెరికో వెంటనే కలిసిపోతారని నాకు నమ్మకముంది.

నాకు బాబుని వెంటనే చూడాలని ఉంది.

అద్భుతం.

అయితే, ఒక టోస్ట్ చేద్దాం.

అవును, నువ్వు వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని ఒక చిన్న డ్రింక్.

షాన్, మనకి ఫ్రిడ్జ్ లో ఒక పాత కాలపు షాంపేన్ ఉంది.

నాకు 18 సంవత్సరాలే, మిసెస్ టర్నర్.

ఒక్క చిన్న డ్రింక్ కి ఏమీ కాదులే.

లేదు, లేదు. నిజమే.

మేము సరదాగా అన్నాము. నన్ను క్షమించు.

నువ్వు ఏమీ అనుకోవు అనుకుంటున్నాను...

బహుశా నువ్వు ఇంటికి ఫోన్ చేసుకుంటావేమో.

నువ్వు ల్యాండ్ లైన్ వాడుకోవచ్చు.

ఖచ్చితంగా విస్కాన్సిన్ లో అందరూ నువ్వు క్షేమంగా చేరుకున్నావని

తెలుసుకోవాలనుకుంటారు.

"నేను ప్రయత్నిస్తాను, బంగారం" అన్న మాట ఏమైంది?

నేను ప్రయత్నిస్తున్నాను, కానీ ఇది నా ఇల్లు.

నేను మందు తాగిన ప్రతిసారి లేదా హస్తప్రయోగం చేసిన ప్రతిసారి

ఒకరు నన్ను వీరు ఇలాగే అనుకోవటం నాకు ఇష్టం లేదు.

ఆమె ఇంట్లో ఉన్నప్పుడు హస్తప్రయోగం చేసే ధైర్యం చేయకు.

నన్ను అలా చూస్తూ ఉండు.

అంతా బాగానే ఉందా?

నేను ఇంక పడుకుంటాను.

అలాగే, తప్పకుండా. నువ్వు ఈరోజు చాలా అలసిపోయి ఉంటావు.

అవును. గుడ్ నైట్, లియన్.

ఇక్కడ నువ్వు సంతోషంగా ఉంటావని మేము ఆశిస్తున్నాం.

ఇంకా నీకు ఏదైనా కావాలంటే, ఏదైనా సరే, దయచేసి అడుగు.

మీరిద్దరూ చాలా దయగల వాళ్ళు, మిస్టర్ ఇంకా మిసెస్ టర్నర్.

తల్లిలా చూసుకోవడం: తెలియని చోటికి ప్రయాణం

పాస్ కోడ్

సురక్షితం చెయ్యబడింది ప్రదేశాలు సురక్షితం

పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక...

దయచేసి...

పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక... దయచేసి...

పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక...

దయచేసి...

పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక...

దయచేసి...

పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక...

దయచేసి...

పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక...

దయచేసి...

పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక...

దయచేసి...

హాయ్, బుజ్జి.

హే, నేను నీకు డైపర్ మారుస్తాను.

అవును. మారుస్తున్నాము. అవును.

సరే ఇంక కిందకి, కిందకి, కిందకి.

సరే.

సరే, ఇంకా ఒకటి, రెండు.

సరే, మనం ముందు ఒకటి చేద్దాం, ఇంక అప్పుడు...

ఎంత ముద్దుగా ఉన్నావో. చూడు.

కలినరి పయనీర్స్ పిఏ ప్రొవిజన్స్ ఫిలడెల్ఫియా

ఇదిగో కుందేలు ఇదిగో

నేను తిరిగి ఉద్యోగానికి ఎందుకు వెళ్తున్నానో గుర్తుచేయి.

ఎందుకంటే టీవీలో పని చేయడానికి చూస్తున్న ప్రజలు ఎక్కువగా లేరు.

దయచేసి, ఇప్పుడు నాతో కఠినంగా ఉండాలని చూడకు.

జరుగుతున్నదానికి నేను చాలా భావోద్వేగంతో ఉన్నాను.

- నువ్వు భావోద్వేగంగా కనిపించట్లేదు. - ఎందుకు, నేను ఏడవట్లేదనా?

నిన్ను నువ్వు తదేకంగా ఏడవకుండా ఆపుకోవడానికి ప్రయత్నిస్తున్నావా?

నా కొడుకు పుట్టిన దగ్గర నుంచి నేను మొదటి సారి వాడ్ని వదిలేసి వెళుతున్నాను.

నేను సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేకుండా దాని గురించి భావోద్వేగంగా ఉండొచ్చా?

బహుశా నువ్వు సిద్ధంగా లేవేమో.

బహుశా మనం ఈ విషయంలో తొందర పడుతున్నామేమో. బహుశా...

శుభోదయం, మిస్టర్ టర్నర్.

లియన్.

అది నా కారే.

- మంచిది. - హాయ్.

More Telugu subtitles for Servant

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left