Ride or Die

Ride or Die

Download Telugu Subtitle

Season 1

Release info

Ride or Die S01E02 The Yellow Wood 1080p WEBRip 10Bit DDP5 1 x265-NeoNoir
A Commentary by chargephoton88

Tags

webdl
Published on: 2026-08-21
Downloads: 0
Hearing Impaired: No
FPS: 23.976

Telugu subtitle preview

The first 200 lines.

నా పేరు డెబ్బీ క్లేబార్న్.

నా వివాహబంధం బలమైనదే అనుకున్నా.

విడాకులు తీసుకోవాలి.

జ్యూడిత్!

నా ప్రాణసఖి నాకు తెలుసనుకున్నా.

నువ్వు హంతకురాలివా?

అవును.

నా పేరు విప్‌టైల్.

నేనొక అంతర్జాతీయ హంతకురాలిని.

అదే నా తర్వాత పనా? బిల్లీ డోనోవన్?

అత్యుత్తమంగా పని చేసేదానివి. ఇప్పుడు నువ్వు ఏది తాకినా అస్తవ్యస్తమే.

మనల్ని ఎందుకు కాలుస్తున్నారు?

నీ దగ్గర తుపాకీ ఎందుకు ఉంది?

ఇప్పుడు మా ఇద్దరి జీవితాలు పూర్తిగా తలకిందులయ్యాయి.

అది బ్లాక్ మార్క్. దొంగల నియమం. అంటే నిన్ను ఎవరో చంపాలనుకుంటున్నారు.

వారిని ఎలా కనుక్కోవాలో తెలుసు.

నాపై కాల్పులు జరిగాయి. నన్ను వెంబడించారు.

నా పేరున బీమా కూడా లేని వాహనాన్ని నడిపాను.

ఇక నా భర్త…

డేవిడ్ గురించి నువ్వొక విషయం తెలుసుకోవాలి.

- అతను చనిపోయాడు. - అతను నన్ను వదిలేశాడు.

- ఏంటి? - ఏంటి?

అన్ని యూనిట్లు, సాయుధ దళం, నార్త్‌వుడ్ హిల్స్.

బీ34 రహదారిపై కాల్పులు జరిగాయనే కబురు అందింది.

సాక్షులు ఒంటరి డ్రైవర్ అని సూచిస్తున్నారు, బహుశా మహిళ కావచ్చు.

ఛత్.

లంకెబిందె దొరికింది.

అంతా బాగుందా?

దీనిలో లోపమెక్కడో తెలియడం లేదు.

ఓరి దేవుడా, నీ కారు చాలా శుభ్రంగా ఉంది.

నా కారు పూర్తిగా నిండిపోయి ఉంటుంది. అన్నీ ముందు సీటులోకి తోసేస్తా.

పైగా నా సీటును పూర్తిగా వెనక్కు తోస్తా, గర్భవతిని కనుక.

చేతులు పూర్తిగా నేరుగా ఉంటాయి. ఓరి దేవుడా.

ఇది సీటుని వెచ్చపరిచేదా? నాకు మంచి సీటును వెచ్చపరిచేవంటే ఇష్టం. అది…

ఏంటి? ఎందుకని నవ్వుతున్నావు?

నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతావు.

- అవును. క్షమించు. - అదేం ఫర్వాలేదు.

అది నిజంగా చాలా బాగుంది.

నా ఉద్యోగం గంభీరంగా, విసుగ్గా ఉంటుంది.

- నాకు మాట్లాడటానికి అంత అవకాశం దొరకదు. - ఏం పని చేస్తావు?

వేలిముద్రల అకౌంటెంట్‌ని.

అద్భుతంగా ఉంది. నాకు కథ మొత్తం చెప్పేయ్.

ఆ రెండో పుస్తకం చదివావా? ఎందుకంటే…

- అది అంత బాగోలేదు. - అది అంత బాగోలేదు.

- తన గత గొప్పలని ఆసరాగా తీసుకున్నాడు. - నూటికి నూరు శాతం.

- ఏదో ఆత్రంగా రాసినట్టు ఉంది. - కచ్చితంగా. ఆత్రంగా రాసినట్టు ఉంది.

- సారీ. సారీ. నేను అక్కడ దిగాలి. - అయ్యో.

- నిన్ను కలవడం చాలా బాగనిపించింది. - నిన్ను కూడా.

- హేయ్. - హాయ్.

- హాయ్. - మా ఇంటి లోపలికి వస్తావా?

అవును. అవును, లోపలికి వస్తాను.

ఈరోజు

ఈ చోటు ఏంటి? ఎక్కడికి వెళుతున్నాం?

ఇది నా ఇల్లు.

ఏంటి? ఇది నీ ఇల్లు కాదు. నేను నీ ఇంటికి ఇదివరకే వచ్చాను.

అది నా అసలైన ఇల్లు కాదు.

- నీకొక నకిలీ ఇల్లు ఉందా? - కాదు, ఇది అసలైన ఇల్లే.

- నకిలీ ఇల్లు ఎవరికి ఉంటుంది? - నేను…

నీకొక మాట చెప్పనా? ఇదంతా భరించడం నా వల్ల కాదు.

నీ నకిలీ ఇంటి గురించో నకిలీ జీవితం గురించో నీ నకిలీ స్నేహితుల గురించో వినాలని లేదు.

నా భర్త చనిపోయాడు…

నేను నా పిల్లలకు కాల్ చేసి,

వాళ్ళ నాన్న పక్కా నేరగాడని వాళ్ళకు నేను చెప్పాలి.

అందుకే నాకు నా మామూలు, అసలైన ఇంటికి పోవాలని ఉంది.

- వెళ్ళలేవు. అలా చేయడం చాలా ప్రమాదకరం. - ఇంటికి తీసుకెళ్ళు, జ్యూడిత్.

వద్దు! ఈ ఇంట్లోకి రా.

- రాను! - మంచిది. అయితే వ్యాన్‌లోనే ఉండిపో.

మంచిది! ఇక్కడే ఉంటా!

సరేలే. వస్తున్నా!

రైడ్ ఆర్ డై

నేనే విప్‌టైల్. ఊరికే చేశా, మన చెత్త, గందరగోళ పరిస్థితిలో,

ఎక్కడున్నామో కనుక్కోవడానికి చేశాను.

ఎక్కడున్నావు?

అమాండా. నీకోసమే చూస్తున్నాను.

ఆమె ఎక్కడుంది?

ఆమె సమాచారం సేకరిస్తోంది, మరో ప్రయత్నం కోసం సిద్ధమవుతోంది.

ఆమె ఎక్కడుందో నీకు తెలియదు. నీ ఏజెంట్‌పై నియంత్రణ కోల్పోయావు,

అప్పగించిన పనిని పూర్తి చేయడంలో ఆమె విఫలమైంది.

అది నాకూ తెలుసు.

ద డైరెక్టర్ చాలా స్పష్టంగా చెప్పాడు. గత రాత్రి ఆమెకున్న ఆఖరి అవకాశం.

నేను ద డైరెక్టర్‌కు చెప్తాను.

దయచేసి, కాస్త ఆగు. ఇది పూర్తి చేస్తుంది. ఒట్టు.

చూశావా? మరీ అంత ఆవేశపడకు.

- ఏంటి? - క్షమించండి, బాస్.

- మేము అంతటా వెతికాం. ఆమె మాయమైపోయింది. - సరే, మీరు…

మీరు వెనక్కు వచ్చేయండి.

అంటే నీ సంస్థ నీకు ఇది కొనిచ్చిందా?

లేదు. ఏజెన్సీకి ఈ చోటుకు గురించి ఏమీ తెలియదు.

ఎవరికీ తెలియదు.

ఇదంతా సొంతంగా రూపకల్పన చేశావా?

భలే బావుందిలే.

నీ వస్తువులన్నీ ఎక్కడున్నాయి?

పాతకాలపు వస్తువులు ఎక్కడా?

అవెన్‌లో తుపాకులు ఉన్నాయని తెలుసా?

తెలుసు.

ఇంతకీ నువ్వెవరు?

నేను ఎప్పుడూ ఇలానే ఉన్నా, డెబ్.

నీ స్నేహితురాలిని. నువ్వు ఏమనుకుంటున్నావో అదే నేను.

- నేను… - మనం ఎక్కడున్నామో చూడు.

ఎలాంటి మనిషి ఇలాంటి ఇంట్లో బతుకుతుంది?

నేను స్నేహం చేసిన వ్యక్తి నిజం కాదు.

నాతో అబద్ధమాడావు. డేవిడ్ నాతో అబద్ధమాడాడు.

విడాకులు ఇచ్చాడు. ఇప్పుడు, పోయాడు.

నా మనసులో మాటల్ని కాల్ చేసి చెప్పుకుందామనే వ్యక్తి అవెన్‌లో తుపాకులున్నాయి!

నేను… నేను…

ఆగు. ఎక్కడికి వెళుతున్నావు?

నా సంస్థకు వెళ్ళి ఇది నాకు ఎవరు ఇచ్చారో కనుక్కోవాలి. సరేనా?

ఇప్పుడు కాస్త స్నానం చేస్తావా? ఇక్కడ చాలా ఆహారముంది.

వీలైనంత త్వరగా నీ దగ్గరకు వస్తాను.

నేను ఇక్కడ ఉండను.

నువ్వు నాతో రావడానికి లేదు, నిన్ను ఇంకెక్కడా వదిలిపెట్టలేను.

నిన్ను నేను సురక్షితంగా ఉంచాలి.

కానీ మాటిస్తున్నా, ఇదంతా ముగిసిపోయాక,

నేను ప్రతీ విషయాన్ని వివరిస్తాను.

దయచేసి నన్ను నమ్ము.

నిన్ను నమ్మాలా?

బంగారం, ఇదంతా ముగిశాక, నిన్ను మళ్ళీ ఎప్పుడూ చూడాలనుకోను.

శాంతంగా ఉండు.

పిల్లలకు కాల్ చేయాలి, కాల్ చేసి ఏమని చెప్పాలి?

"హాయ్ పిల్లలు, నేను అమ్మను.

అమ్మను మాట్లాడుతున్నా, మీ నాన్న ఒక…"

ఆందోళనపడకు, డెబ్బీ. ఆందోళనపడకు!

నువ్వు వాళ్ళకు చెప్పాలి.

నువ్వు వాళ్ళకు చెప్పాలి.

లేదంటే వార్తలు చూసి వాళ్ళే తెలుసుకుంటారు.

వార్తలు. ఓరి దేవుడా. వార్తలు.

డేవిడ్ క్లేబార్న్

పార్టీలో క్లేబార్న్, సతీమణి

డేవిడ్ క్లేబార్న్, గార్డెన్ పార్టీయా?

"డేవిడ్ క్లేబార్న్ చావు."

"జీవన వ్యయం తగ్గుతుందని డేవిడ్ క్లేబార్న్ చచ్చేంత ధీమాతో అన్నారు."

ఏంటి?

హోటల్ మాంట్క్లేర్

హలో. ఇది హోటల్ మాంట్‌క్లేర్.

- సరే. నా పేరు డెబ్బీ క్లేబార్న్. - హలో, శ్రీమతి క్లేబార్న్ గారు.

నా భర్త డేవిడ్ క్లేబార్న్ ఆచూకీ కనిపెట్టాలని చూస్తున్నాను.

కచ్చితంగా. ఆయన మాకు అతిథిగా వచ్చారా?

లేదు. ఆయనకు…

నిన్న రాత్రి జరిగిన సంఘటనలో ప్రమేయం ఉంది.

ఏ సంఘటన?

పార్టీ. చాలా ఘోరమైన సంఘటన జరిగింది కదా.

బిల్లీ డోనోవన్ హోటల్ గదిలో ఉన్నవాళ్ళు?

అవును, మేడమ్, ఆ ఘోరమైన సంఘటన.

డోనోవన్ గారి గదిలో బూజు పట్టిందని మాకు సందేశం అందింది,

ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి అత్యవసర పరిష్కార బృందాన్ని రంగంలో దింపాం.

మీకు ధీమాగా చెప్పగలను, ఆ ఘటనను పూర్తిగా పరిష్కరించాం,

మిగతా హోటల్ పూర్తి సురక్షితంగా ఉంది.

- కానీ… - అందులో మీ భర్తకు ప్రమేయం ఉందా?

ఆ బూజును ఆయన ఏమైనా తాకారా?

- హలో. - నా భర్త శవం ఎక్కడుంది?

అది ఏజెన్సీ దగ్గరుంది. "అతన్ని."

అతను పూర్తి సురక్షితంగా ఉన్నాడు.

కాదు, కాదు. ఒక బూజు సంస్థ ఆధీనంలో ఉన్నాడు.

- అది నీకెలా తెలుసు? - నేను హోటల్‌కు కాల్ చేశాను.

- అలా ఎందుకు చేశావు? - ఎందుకు చేయను?

అతని గురించి వార్తల్లో రాలేదు.

అవునుమరి, వార్తల్లో రాలేదు.

చెప్పా కదా, ఏజెన్సీ ప్రతీ విషయాన్ని చూసుకుందని.

ఇంతకీ వీళ్ళెవరు?

తెలుసుకోదగ్గ వాళ్ళేం కాదు.

ఫైల్స్ తొలగిస్తున్నా…

బతికించావు దేవుడా. పూర్తయిందా?

- ఏం పూర్తయింది? - బిల్లీ డోనోవన్, అతను చనిపోయాడా?

ఇంకా చావలేదు.

విను, గత రాత్రి జరిగిన సంఘటనలో ఒక శవం ఉంది.

గత రాత్రి వ్యవహారం అదుపులో ఉంది.

ఫుటేజ్ తొలగించాను. పరిస్థితి చక్కబడింది.

అది కాదు. నా కోసం నువ్వు ఒక శవాన్ని సంరక్షించాలి.

దాన్ని సురక్షితంగా ఉంచు.

ఏంటి? ఎవరి శవాన్ని?

డేవిడ్ క్లేబార్న్ అనే వ్యక్తి శవం. అతనొక ఎంపీ.

ఎంపీనా? నువ్వొక ఎంపీని కాల్చావా?

నేను కాల్చలేదు. అతను అప్పటికే మరణించాడు.

అవునుమరి, నువ్వు ఎప్పుడూ ఏ తప్పు చేయవుగా.

సరే, నేను వెళ్ళి, నీ శవాన్ని తీసుకొస్తా.

ఇప్పుడు దయచేసి వెళ్ళి నీ పనిని పూర్తి చేస్తావా?

వస్తున్నా.

హలో?

- ఏంటి? - సర్, ఆమె మా కంటపడింది.

- మన భవనంలో నీ ఏజెంట్‌కు పనేంటి? - నిన్ను చూడటం బాగుంది, అమాండా.

దయచేసి ఇలా చేయకు. ఏజెంట్స్ ఇక్కడ రావడానికి లేదు.

నియమాలున్నాయి, నీకు తెలుసుగా! ఇక్కడ రావడానికి నీకు అనుమతి లేదు.

వద్దు.

పైకి వెళ్ళనివ్వమన్నాడు.

జ్యూడిత్! జ్యూడిత్!

సరే.

సరే, ఇది సాధిద్దాం.

నాలుగు అంకెలున్నాయి, అంటే…

సాధ్యమయ్యే పదివేల అమరికలున్నాయి.

ఆలోచించు, ఆలోచించు.

ఒకవేళ…

నాకు ఆ నాలుగు అంకెలు తెలిసుంటే.

బేకింగ్ సోడా

నిజంగా, జ్యూడిత్?

అవునుమరి, వాటిని పగలగొట్టాలి కదా?

మనం ఆత్రంగా ఉన్నప్పుడు 200ల ఏళ్ళ మొరాకో హస్తకళ విలువ ఎంత?

ఏంటి ఈ చెత్త?

ద బ్లాక్ మార్క్. అవాక్కయ్యేలా ఉంది.

ఇది వెనక్కు తేవాల్సిన సమయం రానే వచ్చింది.

జ్యూడిత్ పవిత్ర గ్రంథం నుండి ఎవరో తమ పనిని బాగానే చేశారు.

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left