Ok Jaanu

Ok Jaanu (ओके जानू)

Download Telugu Subtitle

Release info

OK Jaanu WEBRip Amazon te-in
A Commentary by indespensible

Tags

webrip
web
BRip
Published on: 2019-10-25
Downloads: 24
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

భలే ఆట

హలో, బంటూ, ఎక్కడున్నావ్?

-వచ్చాను...దగ్గరికి వచ్చేసాను. -అర్ద గంట నుంచి ఎదురు చూస్తున్నాను.

-దగ్గరికి వచ్చేసాను -ఎప్పట్లాగే లేట్...

-తొందరగా రా... -5 నిముషాల్లో...అక్కడుంటా

పో...ఇక్కడ్నుంచి వెళ్ళు నా మాట విను.

-లేదు... ఇక్కడ్నుంచి వెళ్ళు -విను

లేదు...ఇక్కడ్నుంచి వెళ్ళు నీ మొహం నాకు చూపించకు.

-నేను దూకుతాను... ఇక్కడ్నుంచి వెళ్ళు. -చూడు, తారా...

ఇక్కడ్నుంచి వెళ్ళు! వెళ్ళు

సరే... నేను వెళ్తున్న నేను వెళ్తున్న

-నువ్వు వెళ్ళు లేదా నేను దూకుతా. -సరే

-నేను వెళ్తున్న. -నేను దూకుతాను

నేను నిన్ను గమనించలేదు.

-వెళ్ళు. -నేను వెళ్తున్నాను

-నాకు అనవసరం, చావు. -నువ్వే చావు.

హేయ్ పిచ్చిదానా వెనక్కి వెళ్ళు.

ట్రైన్ కనబడ్డం లేదా? వెనక్కి వెళ్ళు.

-ఫోన్ చెయ్, బంటూ... అతను ఎక్కడున్నాడు? -ఫోన్ కలవడం లేదు.

-ఆది! -ఓహ్

-ఎక్కడున్నావ్? -లవ్ యూ, బడ్డి.

-నువ్వు ఎక్కడున్నావ్? -బంటూ, ట్రైన్ లో నాకు ఒక కల ఒచ్చింది, ప్రేరేపించబడ్డాను

-అః -ట్రైన్ దిగినాక, నేను నిజాన్ని చూసాను.

నువ్వు ఎం మాట్లాడుతున్నావ్?

ఇంక మనం వెళ్దాం లేదా జెన్నీ మాయమవుతుంది.

జెన్నీ ఎందుకు మాయమవుతుంది?

-పెళ్లవబోతుంది. -హా?

-నేను ...చెప్తా రా. -పెళ్ళా?

అవును, పెళ్లి.

నువ్వు పెళ్లి చేసుకోవాలి, జెన్నీ

-నీకు ఇప్పటికే లేట్ అయింది. -నోర్ముయ్యి!

-కదా, బంటూ? -ఆది

-పూర్తిగా పెళ్లి నుంచి దూరంగా ఉండాలి మనం. -అవకాశం లేదు,

నాలా...మంచిగా, సన్నగా, అందంగా.

-కానీ నేను... చేత్హ... మంచిగా మరియు ఒంటరి.

-ఎల్లప్పుడూ...మరియు ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ -సరే

మీరు ఆపండి.

-మనం టీన్ భవన్ కి వచ్చాం. -కానీ ఇది ఒకటి.

ఆది...నువ్వు కూడా సింగల్..

జెన్నీ, సామాను తీసుకుని అతిధి తో వెళ్ళు.

నాకు పెళ్లవుతుంది. నువ్వు సామాను తీసుకురా.

హలో చారు ఆంటీ, ఎలా ఉన్నారు?

ఆంటీ, నేను బంటూ.

పోయిన వారం మరాతా గుడికి తీసుకు వెళ్ళాను గుర్తుందా...

డి డి ఎల్ కి

హలో, ఆంటీ.

-హాయ్, ఆంటీ. -ఎవరు నువ్వు?

ఆది.

ఆంటీ గోపాల్ అంకుల్ జూనియర్. నేను రవి గుంజల్స్ తమ్ముణ్ని. ఆది!

అంకుల్

హాయ్, అంకుల్

ఆది

-ఏంటిది? -చెయ్యి!

క్షమించండి

-ట్రైన్ లేట్ అయిందా? -లేదు.

-మరి? -ఎం లేదు...

ఈ "ఎం లేదు" ఇక్కడ జరగదు.

సరే.

నువ్వు క్రమశిక్షణ తో ఉండాలి, ఇది హోటల్ కాదు.

ఇది ఇల్లు, నువ్వొక అతిధివి.

-మా అందరి లాగ... -అవును, తెలుసు!

నాకు అంతా చెప్పాడు.

-ఎం చెప్పాడు? -జుద్గ్ సార్ కటినమైన వ్యక్తి అని.

-అతను జడ్గ్ సార్ అని పిలుస్తాడు. -మంచిది.

లేట్ నైట్ లు ఉండవు...

అరవడం మరియు బిగ్గరగా కేకలు వేయడం లేవు.

-దానికి తప్ప... -దానికి తప్ప?

-సార్ -నా బార్య పాడుతున్నప్పుడు.

కచ్చితంగా... చారులతా దేవి.

-ఇండియన్ గొప్ప క్లాసిక ల్ కళాకారిణి. -అవును

క్షమించండి...గాయని.

హలో...బాలీవుడ్ గీతాలు పాడకూడదు.

నీకు అంకుల్ గురించి తెలీదు. అతను కసాయి వాడు.

క్షమించండి అంకుల్... జడ్జ్ సార్. క్షమించండి!

తప్పు విశేషణం.

మరణ దండన ఇంకా ఉంది ఇండియాలో...

మిమ్మల్ని గెంటేయాలా, ఉరి తీయాలా అని తేల్చుకోలేక పోతున్నాను.

అవి రెండూ చేయద్హు అంకుల్?

-సెక్షన్ 102 ప్రకారం మమ్మల్ని క్షమించండి. -ఉమ్

ధన్యవాదాలు సార్.

సార్, ఈ అమ్మాయిని కూడా క్షమించండి.

-ఈమె పెళ్లి చేసుకోబోతుంది. -ఎందుకు?

మా నాన్న మీకు చెప్పలేదా, అంకుల్?

పెళ్లి తొందరగా అవ్వడం మంచి విషయమే.

-కలిసి ముసలి వాళ్ళు అవ్వచ్చు. -అవును

-ఇది నీ గది. -సరే.

-ధన్యవాదాలు, సార్. -ధన్యవాదాలు, అంకుల్.

ఓః

బ్రో, బాస్ ఎంత మూర్కుడో నీకు తెలీదు.

-మనం పరిగేత్హాలి -సరే.

హేయ్... వెధవలు... ఇటు రండి.

బాయ్స్...ఎల్.ఏ వాళ్ళు మీ గేమ్ ప్రోగ్రాం లను రిజెక్ట్ చేసారు.

నాకు గేమ్స్ గురించి అంతగా తెలీదు.

నేను ప్రకటనల మనిషిని.

-డ్యూడ్... అమ్మేయ్. -ఏంటి?

-నీ కల...అమ్మేయ్. -నీకేమైనా పిచ్చా?

బడ్డీ, మొదటి ఇంప్రెషున్, చివరి ఇంప్రెషున్.

-అమ్మేయ్...వెళ్ళు... -వద్దు

నేను మీకు ఖచ్హితంగా నరకం చూపిస్తాను.

సార్, మా దగ్గర ఒక ఐడియా ఉంది. వెళ్ళు.

-ఇతనేవరు? -హాయ్ సార్.

నేను ఆది...మొదటి రోజు, మొదటి ఆట, మొదటి ఐడియా.

అది మంచి ఐడియా కాకపోతే, అదే నీ చివరి ఐడియా అవుతుంది.

ధన్యవాదాలు సార్.

సరే...

ఇది థ్రిల్లర్ ఆట, పేరు ముంబాయి 2.0.

వావ్...పేరు బాగుంది.

ఎం పేరు.

ఒక నాయకుడు... ముంబాయి లో కూర్చొని...

మన ఆటలో పెద్హ విలన్.

ఇతనికి రెండు తలలు.

ఒక తల ముంబాయి లోని స్థానిక రౌడీ.

మరొక తల... భయకరమైనది.

సిగార్ నుండి పొగ వదులుతూ...

బాస్ దగ్గర రిమోట్ ఉంది. హీరోయిన్ ను బంధించాడు.

బావుంది...చెప్పు...

అలాగే సార్...

ఇప్పుడు మన హీరో. ఎంట్రీ

సాధారణమైన కానీ బయంకరమైన పోరాటం.

హీరో సోనిక్ ఎగరడం లాంటివి వాడతాడు.

బిల్డింగ్లు మరియు స్లమ్మ్లు.

బాంబు బ్లాస్ట్లు వివిధ రకాలుగా తీరుస్తాడు...

కార్ మీద, బాయ్క్ మీద, ట్రైన్ మీద,

విలన్ దగ్గరికి వెళ్తాడు... అంతమొందించి... రిమోట్ తేవడం.

హీరోయిన్ ను కాపాడటం.

అది ముంబాయి 2.0.

వావ్...బాగుంది.

గొప్పది.

ఆలోచన బాగుంది.

ఎంత తొందరగా ఇస్తావ్?

సార్...3D ట్రైలర్ 4 నెలలు పడుతుంది.

4 నెలలా?

5 తీసుకో...

సరే సార్.

జెన్నీ

-జెన్నీ! -నాకు భయంగా ఉంది.

నువ్విపుడు భయపడతావు...

తర్వాత అతని వంతు.

ప్రియమైనా, దేవుని సన్నిధిలో మనం ఒకటిగా వచ్చాం.

హెన్రీ మరియు జెన్నిఫర్

వివాహాన్ని ఆశీర్వదించడానికి.

భార్య భర్తల కలయిక దేవుని చిత్తం.

ఒకరికొకరు

ప్రేమ కోసం...

కష్టం లోను, సుఖం లోను.

ఈమెను ఇతను పెళ్ళాడటం.

ఆమె ఇస్తుంది, ఫాదర్

ఆమె అమ్మా నాన్న ఆశిస్సులతో.

దేవుని యందు జెన్నిఫర్ రోడ్రిగేజ్...

పేరు?

తార.

ఆది!

మరణం వరకు?

అవును, నేను ఉంటాను.

చట్టపరమైన బార్యగా మరణం వరకు?

అవును.

-హేయ్... -హేయ్.

ఆ రోజు స్టేషన్ లో ఏమని పిలిచావు నన్ను?

ప్రియమైన అని?

లేదు, కోపంలో అన్నావు.

సొ... సొదరి... నేను సోదరి గారు అన్నాను.

సోదరి లో ఫ్ అని లేదు.

కోపంలో ఉన్నపుడవి గుర్తుంచుకోవడం కష్టం.

అవునా...

-జెన్నీ సైడ్ నుంచా? -అవును... కాలేజీ ఫ్రెండ్.

ఆమె అందంగా మరియు ఆనందంగా కూడా ఉంది.

మొదట్లో అంతా బాగానే ఉంటుంది.

ప్రేమ రోజులు

పెళ్లి...హనీమూన్.

కౌగిలింతలు, ముద్దులు.

-ప్రేమ... -మొహం!

మీ ప్రేమ గుర్తుగా ఉంగరాలు మార్చుకోండి.

ఇంకా... ఇంకా...

-చిన్న తగాదాలు. -హ్మ్మ్మం

స్నేహితుల ముందు భార్య ను అగౌరవ పరచడం.

ఉమ్ ఇంటి దగ్గర పోరు.

తర్వాత, పిల్లలు.

దేవుడ

ఏడ్చే పిల్లలు.

వాంతులు...

కడుపు...

ఇంకా?

ఇంకా... పిల్లల అడ్మిషన్లు.

వారిని తెలివైన వారిగా చేయడం.

తెలివైన వారు పెరిగిన తర్వాత...

వాళ్ళ పెళ్లవడం.

మళ్ళి అదే చెత్త లో తిరగడం.

-అవును. -అవును.

ఇప్పుడు, మీరు ముద్దు పెట్టుకోవచ్చు.

-హేయ్... -హేయ్...

దీని గురించి నీకు చాల తెలిసినట్టుంది.

పెళ్ళయిందా?

-లేదు, -వద్దు కూడా.

-అవును! పెళ్లి మూర్ఖుల కోసం. -అవును నిజం

అంటే గర్ల్ ఫ్రెండ్స్ మాత్రమేనా?

-ఒక 15 మంది... -తక్కువేం కాదు.

మీరు...

-నేను పారిస్ కు వెళ్తున్నాను. -ఎందుకు?

ఆర్కిటేక్చర్ చదవడానికి.

-బావుంది. -ధన్యవాదాలు.

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left