Release info

Ae Dil Hai Mushkil WEBRip Amazon te-in
A Commentary by indespensible

Tags

webrip
web
BRip
Published on: 2019-10-24
Downloads: 46
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

మైక్ చెక్...

సరిగ్గా ఉంది... ఫోకస్ చెక్ చేస్తున్నాను.

రోల్ సౌండ్!

అయాన్, సిద్దంగా ఉన్నారా?

ఉన్నాను.

మంచిది... మనం ఇంక మొదలుపెడదామా!

ఐతే... ఒంటరిగా ఉండే అయాన్ సాంగెర్!

5 ఏళ్ళు... 4 పెద్ద పాటలు...

... అన్ని హిట్లే మరియు అన్ని సినిమాకు సంబంధం లేనివి! అభినంధనలు!

ధన్యవాదాలు... మీ అందరికీ కూడా ధన్యవాదాలు.

మీ పాటల్లోని సాహిత్యం అంతా...

సబా తలియార్ ఖాన్...

...ఆమె పెద్ద ప్రఖ్యాతి లేని కవయిత్రి, కదా?

మాకు ఒక ప్రత్యేకమైన బంధం ఉంది...

గతంలోనా! మరి ఇప్పుడు?

ఆమె నిజంగా చాలా మంచి స్నేహితురాలు...

మీ పాటలన్నీ కూడా వ్యక్తం చేయని ప్రేమ గురించి ఉంటాయి... అంటే...

లేదు... నా ప్రేమ సంపూర్ణం కానిది కాదు...

అయినా ఇంకా... వ్యక్తం చేయలేదా?

నేను ఇప్పటివరకు ఒకవైపు ప్రేమ యొక్క శక్తి గురించి విన్నాను...

ఇప్పుడు నాకు అర్థమవుతుంది.

ఈ ప్రేమకు ఏదన్నా పేరు ఉందా?

అసలు అదేమి కౌగిలింత?

-అంటే? -'అది'!

కౌగిలింతలలో స్టాండర్డ్స్ ఉంటాయి అని నాకు తెలియదు.

విను... ఎలాంటి కౌగిలింతలని నీ కుటుంబం కోసం దాచి ఉంచుకో...

... అమ్మాయితో మాత్రం ఇలా చేయద్దు!

ఆ ముద్దేమిటి అసలు!

ఏంటి! నేను బాగా ముద్దు పెడతాను. నా పాట గర్ల్ ఫ్రెండ్స్ అందరూ చెప్పేవారు!

నిజంగా... ఈకాలంలో జనం ఏమైనా చెప్తారు...

బాగా ముద్దు పెడతాడంట... అసలు నువ్వు ఎలాంటి వాడివి?

తప్పుచేస్తున్నట్టుగా...

తప్పా చేస్తున్నట్టా?

ఎందుకు?

నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది...

ఐతే? నాకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు.

నీకు తప్పుచేసినట్టు అనిపించటంలేదా?

చూడు... బాయి ఫ్రెండ్ అంటే సినిమా లాంటివారు...

కొన్ని ఫ్లాప్లు అవుతాయి... కొన్ని బ్లాక్బూస్టర్లు అవుతాయి!

డా.ఫైసల్ ని మా నాన్నగారు ఎంచుకున్నారు...

ఫ్లాప్ అవ్వటానికి ఎక్కువకాలం ఏమీ పట్టదు.

ఏదిఏమైనా...

ఇది...

సరే...

లేదు... ఇంక అయిపోయింది.

నిజంగానా?

నిన్ను కలవటం సంతోషంగా ఉంది...

బై!

నువ్వు నన్ను ఫాలో అవుతున్నావా?

ఇక్కడ ఇంకా నాకు ఎవరూ తెలియదు...

నన్ను ఏంచేయమంటావు?

నీకు ఒక టూర్ గైడ్ లాగా అంతా తిప్పి చూపించాలా?

"పార్టీ! హగ్ హెఫ్నర్ ను కలుసుకోండి... ప్రపంచంలోనే అద్భుతమైన కిస్సర్!”

హలో!

ఎందుకు ఆటిట్యూడ్ చూపిస్తున్నావా?

నీకు తెలుసా?

హలో!

నువ్వు తప్పుగా అనుకున్నావా?

నువ్వు ఎందుకు ఇంత సుతారంగా ఉన్నావు బేబీ?

నిజానికి మూడ్ బాలేదు... నా గర్ల్ఫ్రెండ్ తో గొడవపడి వచ్చాను.

నేను కూడా నా బాయ్ ఫ్రెండ్ తో గొడవపడి వచ్చాను!

రెండు దిశ తెలియని ఆత్మలు ఫిష్ బౌల్ లో ఈతకొడుతున్నాయి!

ఫిల్మి! పూర్తిగా! మీరు ఎందుకు గొడవపడ్డారు?

నేను చెప్తే, నువ్వు నన్ను జడ్జ్ చేస్తావు...

ఆ ‘ముద్దు’తోనే నిన్ను నేను జడ్జ్ చేశాను.

చెప్పు పర్లేదు!

అలా అయితే... మేము పార్టీ కి ఆలాస్యం గా వెళ్ళాము...

... నేను లీసా ని చూసి, ఇంకా తను బట్టలు ఎందుకు వేసుకోలేదు అని అడిగాను...

ఆమె... "నేను డ్రస్ వేసుకున్నాను కదా అని!" అన్నది

అంటే! చిన్నగా మరీ కొంచమే ఉన్నాయా?

రెండు! నిజానికి, ఆమే ఒక బికినీ వేసుకుంది!

కాదు... అది తన ఇష్టం!

నువ్వు పురుష చావనిజంలో మునిగిపోయావు!

అది నా తప్పు అంటున్నావా నువ్వు?

నాకు నీలాంటి మగవాళ్లు చాలా మంది తెలుసు!

నువ్వు ఎందుకు ఇలా విమర్శకురాలిలా ఉన్నావు!

నేను ఇలా పూర్తి సంతోషంగానే ఉన్నాను!

ఇప్పుడు... ఇంకా నీది అయిపోతే మనం ఇక్కడి నుండి బయటకు వెళ్దామా?

ఎక్కడికి?

బార్ హాపింగ్!

నాతోనా?

అవును, నేను ఒంటరిగా వెళ్లటంలేదు!

సరే, వెళ్దాం పద!

వెళ్దాం పద!

మనిద్దరికీ ఇంకా సరిగ్గా పరిచయం జరగలేదు!

నా పేరు అలిజేహ్ ఖాన్... ఖాన్ అంటే నేనేమీ టెరరిస్ట్ ని కాదు!

రాహుల్...

...పేరు వినే ఉంటావు కదా.

నువ్వు తమాషా చేస్తున్నావా లేదా నిజంగా అది నీ పేరా?

తమాషాకి అన్నాను!

నాకు జోకులు నచ్చవు!

నాకు నువ్వు నచ్చవు!

పేరు? అయాన్... అయాన్ సాంగర్.

అయాన్ సాంగర్... ఇది డిస్కో సమయం!

చూడు నా గర్ల్ఫ్రెండ్ క్షమాపణలు చెప్తోంది!

ఆమె క్షమాపణలు చెప్తోందా?

అవును... నాకు బాధగా ఉంది...

నువ్వు ఎంత ధనవంతుడివి?

అసలు దానికేంటి సంబంధం?

నీకేమనిపిస్తోంది నీ అందం చూసి ఆమె క్షమాపణ చెప్తోందనా?

-అవునా! -అవును...

ఐతే... నువ్వు డబ్బున్నవాడివి, కదా?

అవును... నేను ధనవంతుడినే.

ఫస్ట్ క్లాస్ లేదా ప్రైవేట్ జెట్?

ప్రైవేట్ జెట్...

నాకు అది తెలుసు!

చిన్న బట్టలు వేసుకుని పెద్ద పిట్టని పడేయాలి అనుకుంది!

నువ్వు పెదదానివా?

మా నాన్న ధనవంతుడు... నేను సంపన్నురాలిని. చాలా తేడా ఉంది.

తేడా ఏమీటి?

నలుగురు కూతుళ్లలో నేను నాలుగోదాన్ని...

చిన్న వాళ్ళకి సాధారణంగా ఎక్కువ ప్రేమ దక్కుతుంది, కానీ మా కుటుంబంలో కాదు...

నాకు 2 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు నా తల్లి నన్ను వదిలి వెళ్లిపోయింది.

ఏంటి?

ఆమె పారిపోయింది

అమ్మలు తెరిసాలా ఉంటారు, కానీ మీ అమ్మ ఉసైన్ బోల్ట్ లాంటిది!

ఆమె మా అమ్మ...

నన్ను మన్నించు... ఏమయ్యింది...

ఆమె ఎందుకు అలా వెళ్లిపోయింది?

నన్ను ఎప్పుడూ దాని గురించి అడగనిచ్చేవారు కాదు...

ఇప్పుడు...

పెద్ద తేడా ఏముంటుంది?

నువ్వు మీ నాన్నకు బాగా దగ్గర అనుకుంట, కదా?

అవును...

ఇంతకీ నువ్వు లండన్ లో ఏమీ చేస్తూ ఉంటావు?

ఎం‌.బి.‌ఏ!

నువ్వు చూడటానికి అలా కనపడటం లేదు!

మీ నాన్న కలల్లో ఇది ఒకటి కదా?

నీకంటూ ఒక సొంత కాలేమీ లేదా?

నేను...

ఏంటి? అది చట్టవిరుద్ధమా?

నేను పాడాలి అనుకుంటున్నాను.

పాడటమా!

నా స్వరం మా నాన్న కంపెనీకి ఎటువంటి సహాయం చేయదు... కాబట్టీ...

కంపెనీ నష్టపోవచ్చు కావచ్చు!

-హే! -మన్నించు...

నేను చాలా బాగా పాడతాను! నేను మహమ్మద్ రఫీ లాగా

పాడతాను అని చాలా మంది అంటారు...

నీకోసం నేను పాడనా?

అసలు నేను ఏంచేశాను నిన్ను?

మహమ్మద్ రఫీ ఎప్పుడూ పాడినా అది ఏడుస్తున్నట్టే ఉంటుంది కదా?

ఏడవటంకంటే ఇంకా ఏది బాగుంటుంది?

నాకు ఏడవటం అస్సలు నచ్చదు...

అలా అని నవ్వటం కూడా నచ్చదు! నేను వేరే దారిలో వెళ్తుంటాను...

ఏంటది?

జీవితం.

-నువ్వుబిగ్ బి లాగా మాట్లాడుతున్నావు. -బాగా చెప్పావు!

నువ్వు మాట్లాడటం కాకుండా ఇంకా ఏమన్నా చేస్తావా?

లేదా నువ్వు జీవించటానికి మగవారి అహాన్ని తగ్గిస్తూ ఉంటావా?

ఆపుతావా... నిజంగా నేను చాలా బిజీ!

కొన్నిసార్లు యోగా...

బౌద్ధ పఠనం... నేను ఫ్రెంచ్ నేర్చుకుంటున్నాను...

కొన్నిసార్లు బాలీవుడ్ డాన్స్ క్లాస్...

నేను అన్ని చోట్లా ఉంటాను...

నా పేరు అన్ని కోర్సుల్లో నమోదు చేయబడి ఉంటుంది.

కానీ ఇక్కడ వేరే ఎవరో పేరు ఉంది.

అలీ ఎవరు?

ఎవరూ లేరు.

హలో అలీ... నువ్వు ఎవరు?

నన్ను వెళ్లనివ్వు, అదేమీ లేదులే!

-చూడు ట్రైన్ వచ్చేసింది. -అలీ ఎవరు?

అలీ ఎవరు?

నా గతం

నేను లక్నో లో చదువుతునప్పుడు మొదటి సారి అలీ ని కలిశాను...

అందంగా ఉండేవాడు, డి‌జే అలీ...

సంగీతం అతడిలో సగ భాగం లాగా ఉండేవాడు...

అతను సంగీతంలో మునిగిపోయేవాడు... నేను అతనిలో మోనిగిపోయేదాన్ని.

మేము ప్రేమలో ఉన్నామనుకున్నాను... అతను ఎప్పుడూ నన్ను సరిచేయాలి అనుకోలేదు.

కానీ నిజానికి, అతన్ని నేను ప్రేమించాను,

... అతను నన్ను ఒక అలవాటు లాగా అనుకున్నాడు.

ఏమయ్యింది?

ఏమీ అవుతుంది? అతనికి వేరే అలవాటు దొరికింది...

దాన్ని ప్రేమ అని నిర్ణయించుకున్నాడు.

ఆమె ఒక అందమైన ఎయిర్హోస్టెస్...

ఆమె అతనికి అత్యవసర ద్వారం ఎక్కడో చూపించిది...

... అది అలా జరిగింది.

నేనూ నా పగిలిన గుండె లండన్ కి వచ్చేశాము.

కానీ నువ్వు ఇంకా అతన్ని ప్రేమిస్తున్నావా?

ఆ ప్రశ్న నన్ను ఇంకా బలహీనంగా చేస్తుంది...

డా ఫైసల్ విషయంలో భగవంతుడికి ధన్యవాదాలు చెప్పాలి...

అతను చూడటానికి బాగుంటాడు...

గొప్ప డిస్ట్రాక్షన్!

నా లీసా చాలా చాలా అందంగా ఉంటుంది.

‘చాలా అందంగా’ అంటే నీ ఉద్దేశం ఏమీటి’?

చాలా అందంగా.

పందెం కాస్తావా?

ఏం పందెం?

అవును... ఆమే మీ వాడికంటే కూడా చాలా అందంగా ఉంటుంది.

సరే! రేపు రాత్రి... డబుల్ డేట్?

సరే వెళ్దాము.

నేను గెలిస్తే ఏంటి సంగతి?

అపుడు నన్ను మళ్ళీ ముద్దు పెట్టుకునే అవకాశం ఇస్తాను...

కానీ నువ్వు గెలవవు!

ఇంక వెళ్దామా? నేను బాగా తాగి ఉన్నాను...

విను! వాంతు లాంటివేమీ చేసుకోకూడదు!

లేదు నేను బాగానే ఉన్నాను!

-నువ్వు అలా చేయాల్సిన అవసరం లేదు! -మనం ఎక్కడ ఉన్నాము?

ఇది! ఇది నాకు చాలా ఆనందాన్ని కలిగించే చోటు.

నాకు మనసు బాగోనప్పుడు ఇక్కడికి వస్తాను...

... నాతో నేను సమయం గడపాలి అనిపించినప్పుడు ఇక్కడికి వస్తాను...

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left