The first 200 lines.
అబ్బా.
…నిజం తెలుసుకోవాలనుందా నీ గిన్నెని బోర్లించి పెట్టు
మార్కెట్ కి వెళ్లు దీన్ని కాల్చేయ్
- హేయ్. ఇప్పటికి ఇంటికి వెళ్తున్నా. - హాయ్.
నువ్వెలా ఉన్నావో చూద్దామని వచ్చా.
- ఇవాళ బాగా హడావిడిగా సాగింది కదా. - హా, అవును.
- అంతా ఓకేనా? - హా.
కౌన్సిల్ లో చక్కగా వ్యవహరించావు.
అది ఒక ప్రత్యేకమైన దానికి పునాది అని మనం అనుకోవచ్చు.
లోపల పొగ వాసన వస్తోందే.
నాకు సూప్ నచ్చలేదు, కాబట్టి నేను, పిజ్జాని మళ్లీ వేడి చేసుకున్నా.
సరే మరి…
- గుడ్ నైట్. - గుడ్ నైట్.
ఇక్కడ నోట్ సమస్యే కాదు.
దాని గురించి తను నీకు అబద్ధం చెప్పింది చూడు, అదే సమస్య.
మందుల వల్ల గతం మాత్రమే మర్చిపోగలదు,
కానీ మన కొత్త కథను తను నమ్మకపోతే,
మన ముందు ఒక కొత్త సమస్య ఉందని అర్థం.
కమీల్, తను నిన్ను నమ్మాలి, నువ్వు చెప్పే కథను నమ్మాలి.
దీనికి ఇంత ఎక్కువ సమయం ఎందుకు పడుతుందో నాకు అర్థం కావట్లేదు.
నువ్వు ఒక నెల, మహా అయితే రెండు నెలలు పడుతుందని అన్నావు.
మా దగ్గర 352 ఏళ్ల డేటా ఉంది,
ప్రోటోకాల్ ఎంత సమర్థవంతమైనదో అది చూపుతోంది.
అత్యధిక శాతం సందర్భాల్లో.
సరిగ్గా అమలుపరిచినప్పుడు.
ఆరు సైలోలు విజయవంతంగా పూర్తిగా రీసెట్ అయ్యాయి, మీది కూడా 140 ఏళ్ళ క్రితం రీసెట్ అయింది.
ఆ ప్రక్రియలో భాగంగా కొంతమందిని లక్ష్యంగా చేసుకోవడం జరుగుతుంది.
నీ చికాకును అర్థం చేసుకోగలను.
ఎక్కువ సందర్భాల్లో అది సమర్థవంతమైనదే అని రుజువైనా,
అక్కడక్కడా ఎదురుదెబ్బలు అయితే తగిలాయి.
అన్నింటినీ ప్రశ్నించే జూలియా నికల్స్ లాంటి వారిని మరింత ఎక్కువ సమయం చూసుకోవాల్సి వస్తుంది.
కమీల్, ఇప్పుడు నువ్వు డీల్ చేసేది కూడా అలాంటి వ్యక్తితోనే.
ఇప్పుడు నాకు చాలా బరువు తగ్గినట్టుంది.
తన కలని బట్టి చూస్తే, తన తిరిగిరాకకు సంబంధించిన ఓ జ్ఞాపకం
తన సబ్-కాన్షియస్ మైండ్లో ఉందని తెలుస్తోంది.
మందులను మరో రెండు వారాల పాటు కొనసాగించు.
తన దగ్గర భద్రతను కట్టుదిట్టం చేయ్. నికల్స్ కి అందరికన్నా
నువ్వే నమ్మకమైన శ్రేయోభిలాషిగా కనిపించాలి, దానికి తగ్గట్టుగా నువ్వు మరింత కష్టపడాలి.
కార్టర్స్ విల్ నుండి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది.
పైన్ కొండ మీదుగా సూర్యాస్తమయం అద్భుతంగా కనిపిస్తుంది.
మన దగ్గర బాతులు, మేకలు కూడా ఉన్నాయిలే.
ఇంకా రెండు బుల్ డాగ్స్ ఉన్నాయి.
ఈ భూమ్మీద వాటికి ఉన్నంత కోపం ఇంకే కుక్క జాతికీ ఉండదు.
అవి చేసేది ఒకే ఒక్క పని, అదేంటంటే మనం బస్సు దిగిన ప్రతిసారి
ఇంటి ముందు గేట్ నుండి ఇంటి దాకా మనల్ని తరుముకోవడం.
నేను జార్జియా యూనివర్సిటీకి బుల్ డాగ్ మాస్కాట్ అయ్యానని నీకు చెప్పినప్పుడు…
దాని గురించి వద్దులే.
ఏంటి?
నువ్వు ఎంత గట్టిగా నవ్వావంటే…
ప్యాంట్లో సుసు పోసేశావు.
నేను మంచి చెల్లిలా అనిపించట్లేదు.
అమ్మ పేరు, గ్రేస్.
నాన్న పేరు…
విలియమ్.
అయ్యో, నన్ను…
నన్ను క్షమించు, డొనాల్డ్, నాకు…
నాకు ఏం చెప్పాలో తెలీట్లేదు.
లేదు.
లేదు. నువ్వు క్షమించమని అడగకు. నన్నే క్షమించు.
నీ యెంకమ్మ!
అంతా ఓకేనా?
మామూలుగా నేను జీవం లేని వాటిని తిట్టను.
మన కోపానికి బలి అయ్యేది అవే.
అదీగాక, ఈ యంత్రం కూడా చాలా నెలల నుండి సరిగ్గా పని చేయట్లేదులే.
బాగున్నాయి ఇవి.
మీరు శుభ్రం చేయాల్సిన పని లేదులే.
అంతా ఓకేనా?
హా. నా చెల్లెలు ఇక్కడ అడ్మిట్ అయ్యుంది.
అంటే, తన శరీరం ఒక్కటే ఈ లోకంలో ఉంది.
తనతో 30 ఏళ్లు ప్రతీరోజు మిస్ అవ్వకుండా మాట్లాడా,
కానీ ఇప్పుడు నన్ను ఎవరో కొత్తవాడిని చూస్తున్నట్టు చూస్తోంది.
మీ పేరు డ్యానియల్ కదా.
మీ రాక కోసమే మేము ఎదురుచూస్తున్నాం. నా పేరు విక్టర్ సెర్న్ కొవిచ్.
నేను షార్లెట్ డాక్టరుని.
- హాయ్. - హాయ్.
మిమ్మల్ని కలవడం బాగుంది.
హా, బాధాకరమైన విషయం ఏంటంటే, తనకి మీరు గుర్తుండకపోవడానికి కారణం నేనే.
హ్యూ హొవీ రచించిన "సైలో" బుక్ సిరీస్ ఆధారితమైనది
ఈ మందులు ఏవైతే ఉన్నాయో,
అవి తనకి, తన జ్ఞాపకాలకు మధ్య ఒక అడ్డుగోడని నిర్మిస్తాయని చెప్పవచ్చు.
తనని సురక్షితంగా ఉంచడానికి, జ్ఞాపకాలను కొంత కాలం డిస్ కనెక్ట్ చేస్తాయన్నమాట.
ఆ మందులను ఎక్కువ సేపు వాడితే, ఆ అడ్డుగోడని కూల్చడం అసాధ్యమైపోతుంది,
తనకి ఇక ఏవీ గుర్తుండవు.
కానీ తనకి తగినంత శక్తి వచ్చాక, మేము మందులని ఆపుతాము,
ఆ అడ్డుగోడని కాస్తంత కూల్చి, మనం ఎంచుకోవాలి…
మనం ఎంచుకోవాలి…
ఏ జ్ఞాపకాలు తనకి గుర్తుండేలా చేయాలో, ఏ జ్ఞాపకాలను సమాధి చేసేయాలో.
అడ్డుగోడ అని చెప్పినప్పటి నుండి మీకేం అర్థం కాలేదా?
అది కాదు.
నాకు అయోమయంగా ఉంది. అంటే…
ఇవాళ ఇలాంటి సంభాషణ చేయాల్సి వస్తుందని నేనస్సలు ఊహించలేదు,
మీరు చెప్పింది నాకు అర్థం కావట్లేదు.
అడ్డుగోడని కాస్తంత కూల్చాక, జ్ఞాపకాలు తనకి గుర్తొచ్చేలా ఎలా చేయాలి?
తన కథ తనకి చెప్పాలి, చెప్తూనే ఉండాలి.
తన కథనా?
ఓకే.
ఈ లోకాన్ని మనుషులే ఎందుకు ఏలుతున్నారు? కోతులు ఎందుకు ఏలట్లేదు?
తెలీదు.
బొటన వేలు ఉండే స్థానం వల్ల.
అవయవాలు మెరుగ్గా కదలడం వల్ల.
- మెదడు పెద్దగా, జుట్టు తక్కువగా ఉండటం వల్ల. - ఓకే.
వేరే విధంగా అడిగి చూస్తా. రోజంతా మీరేం చేస్తారు?
ఇప్పుడా? ఎవరెవరికో కాల్ చేసి, డబ్బు కోసం అడుక్కుంటున్నా.
అదే. మీరు జనాలను కాంటాక్ట్ చేసి, వాళ్లకి ఒక కథ చెప్తారు.
మీరు కొంత డేటాను తీసుకొని, దానికి అర్థాన్ని జోడిస్తారు.
మనం అదే చేస్తాం, మనం అంతే. మనం కథల్ని చెప్తుంటాం, అర్థాలని ఆపాదిస్తుంటాం.
అది మనకి మాత్రమే ఉన్న శక్తి.
మీరు, నేను, షార్లెట్,
మనకి మనం చెప్పుకునే కథల సమాహారమే మనం.
జ్ఞాపకం అనేది మన అంతర్గత గాథ.
అది మనలోని సమాచారమే. మన గురించి నలుగురికీ తెలియజేయడానికి దానికి అర్థాన్ని జోడించి చెప్తాం.
మందుల వల్ల షార్లెట్ కి ఏమీ గుర్తుండవు.
సరేనా? ఇందాక చెప్పా కదా,
మందులని మేము ఆపేస్తాం, ఇక ఒక్కొక్క జ్ఞాపకాన్ని
తన కథతో పాటు తనకి మీరు ఎక్కించేయాలి.
ఒక్కొక్క జ్ఞాపకాన్నా?
ఒక్కొక్క జ్ఞాపకాన్ని.
మిమ్మల్ని ప్రేమించే చెల్లి అని.
అద్భుతమైన నావల్ పైలట్ అని.
ఇరాన్ కి మిషన్ సంగతి కూడా చెప్పవచ్చు, కానీ ఈసారి మీ ముందు ఒక దారి ఉంది.
డ్యానియల్, తనని క్షోభపెట్టకుండా ఉండటానికి మీరు తనకి మొత్తం నిజం చెప్పకుండా ఉండవచ్చు.
తన స్క్వాడ్రన్ కి జరిగిన ఘోరం చెప్పకుండా తనకి వేదనని కలిగించకుండా ఉండొచ్చు.
వాటిని చెప్పకుండా ఉండే దారి మీకు ఉంది.
నేను తనకి అబద్ధం చెప్పవచ్చా?
తను అది నమ్ముతుందా?
అబద్ధమాడాల్సిన అవసరమేంటి?
తనకి నా గురించి కొన్ని అభిప్రాయాలున్నాయి, అవి తను మర్చిపోవాలని నా కోరిక.
నిజానికి, మీరు ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించవచ్చు.
దానికి చాలా సమయం పడుతుంది, బాగా కష్టపడాల్సి ఉంటుంది.
అసలైన జ్ఞాపకాలు వేగంగా గుర్తొచ్చేస్తాయి, ఎందుకంటే, అవి మెదడు లోలోతుల్లో ఉంటాయి,
కానీ టక్కున అందవు.
పాత జ్ఞాపకాలు తనకి గుర్తు రావాలంటే, బాగా గుర్తుండే అవకాశం గల వస్తువులు తనకి చూపాలి.
తన జీవితంలో, చిన్నతనంలో తను బాగా వాడిన, తనకి నచ్చిన వస్తువులు.
జ్ఞాపకం అనేది మెదడులోనే కాదు, శరీరంలో కూడా ఉంటుంది.
అంటే…
మన గతంలో మనకి బాగా పరిచయమున్న వాసనల్లోనే కాకుండా చిన్నప్పుడు
మన వద్ద ఉండిన వస్తువులకి మనం ఇచ్చుకున్న అర్థాల్లోనూ అది ఉంటుంది.
జ్ఞాపకాలు వేగంగా గుర్తుకు రావడానికి మనం వాటిని షార్ట్ కట్స్ లా వాడతాం.
మా అమ్మానాన్నలు మా చిన్నప్పుడే చనిపోయారు.
మేము మా అత్తమ్మ దగ్గర పెరిగాం.
చిన్నప్పుడు మేం అటాచ్మెంట్ పెంచుకున్న వస్తువులు పెద్దగా లేవు.
క్షమించాలి, "కానీ అయితే ఇది, కాకపోతే అది, ఇక అంతే," అనుకోవద్దు. ఇంకా వేరేవి కూడా ఉంటాయి.
మనిషిలో న్యూరాన్లు, యాక్సాన్లు మాత్రమే ఉంటాయి అనుకోవద్దు, ఇంకా వేరేవి కూడా ఉంటాయి.
అవి మర్మమైనవి, ఉదాహరణకు చెప్పాలంటే…
ఆత్మ అనుకోండి.
దాన్ని మీరు కానీ, నేను కానీ నియంత్రించలేం.
కాబట్టి, సుమారుగా 10% సందర్భాల్లో మన చికిత్స పని చేయదు.
కానీ తను బాగానే ప్రతిస్పందిస్తోంది, కాబట్టి మీరు అంతా మంచే జరగవచ్చని అనుకోవచ్చు.
సరేనా? సరే.
పితామహులకు, పౌరులకు మధ్య ఒప్పందం
డిస్టర్బ్ చేస్తున్నందుకు సారీ, బాస్. ఒక మహిళ వచ్చి ఉంది.
ఒకరు కనిపించట్లేదు అని సాధారణ ఫిర్యాదే చేసింది,
కానీ మిమ్మల్ని కలిస్తే కానీ వెళ్లదట.
అది సాధారణ ఫిర్యాదు కాదు.
కనిపించకుండా పోయిన ఆ వ్యక్తి పేరేంటి?
ఓర్లా కెంట్.
తను నా చెల్లెలు.
అంటే, సప్లై హెడ్ కి షాడోనా?
నేను నిన్న ఆమెని సైలో కౌన్సిల్ లో కలిశా.
తనతో మాట్లాడా కూడా.
- ఆమె కనిపించకుండా పోయిందా? - షిఫ్ట్ అయ్యాక ప్రతిరోజు రాత్రి
తను నా దగ్గరికే వస్తుంది.
కానీ నిన్న రాత్రి రాలేదు.
ఇంటికి వెళ్లి, నిద్రపోయిందేమో.
అప్పుడు పోర్టర్ ద్వారా ఓ నోట్ పంపుతుంది.
మా అమ్మానాన్నలు వృద్ధులు.
వాళ్లు కంగారుపడతారు. అందుకని మేము ఆ నియమం పెట్టుకున్నాం.
చిన్నప్పటి నుండి.
రాలేకపోతే కారణాలు చెప్పాలి, కంగారుపడటానికి అవకాశం ఇవ్వకూడదు.
చూడండి, మీకు చాలా పని ఉందని, అందుకని మీకు తీరికే ఉండదని తెలుసు,
మీరు చేసే పని సైలో పౌరులకు ముఖ్యమని కూడా నాకు తెలుసు, కానీ ఏదో తేడా జరుగుతోంది.
అది నాకు బాగా తెలుస్తోంది.
మా అమ్మానాన్నలకు నేను అబద్ధం చెప్పాను.
నిన్న రాత్రి ఓర్లా నా నివాసంలోనే పడుకుందని వాళ్లకి చెప్పా.
మళ్లీ ఇవాళ కూడా వాళ్లకి అబద్ధం చెప్పలేను.
సరే.
సరే.
డైరెక్ట్ మెసేజింగ్ స్వీకర్త: కార్లా మెక్ లెయిన్ - శాఖ: సప్లై
థ్యాంక్యూ.
ఓర్లా కెంట్ గురించి అప్ డేట్ కావాలి.
తను వాళ్ల అక్కని కాంటాక్ట్ చేయాలి.
అంతా అయోమయంగా, గందరగోళంగా ఉంది.
సెర్న్ కొవిచ్ పనా?
లేదు, నా పనే.
నన్నేం అడుగుతున్నాడంటే…
ఎమో మరి, తన మెదడు దగ్గరికి రకరకాల జ్ఞాపకాలను తీసుకెళ్లి,
వాటిని జాగ్రత్తగా ఎంచుకుని, చెప్పి తనని మళ్లీ మనిషిగా చేయాలట.
అంటే…
మనుషులంటే జ్ఞాపకాల సమాహారమే, కదా?
అంతే అనుకుంటా.
చూడు, నీకు అభ్యంతరం లేకపోతే, వెళ్లి తనని ఓసారి చూడాలనుకుంటున్నా.
నేను సైన్యంలో పని చేయలేదు, కాబట్టి గాయపడిన మాజీ సైనికురాలైన తనకి కనీసం కొన్ని చాక్లెట్లను,
కొన్ని మ్యాగజైన్లను అయినా తీసుకెళ్దామని అనుకుంటున్నా.
అలాగే.
డ్యానియల్.
- హేయ్. - హెలెన్.
- హాయ్. - హాయ్.
ఈమె, ఆనా థర్మన్. ఎప్పుడైనా కలిశావా?
ఈమె హెలెన్ డ్రూ.
నేరుగా కలవడం ఇదే మొదటిసారి.
No comments yet. Be the first to leave one.