Brittany Runs a Marathon

Brittany Runs a Marathon

Download Telugu Subtitle

Release info

Brittany Runs A Marathon - AMZN WEB-DL
A Commentary by bontoutou
Official Subtitles

Tags

Web-DL
web-dl
web
WEB-DL
Published on: 2020-01-11
Downloads: 10
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

ఆగండి! ఆగండి! దయచేసి ఆగండి!

నీకు ఈ రోజు చాలా బాగుంది.

- షో ఆనందించండి - సరే, ధన్యవాదాలు.

షో ఆనందించండి, షో ఆనందించండి

- ధన్యవాదాలు. - నేను ఈ షో లో లేను.

అది మీ దురదృష్టం. హాయ్. ఓ దేవుడా...

లేదు, మనకు పరిచయం లేదు. విరామం కేవలం ఓ మహిళ అరుస్తూ

- పది నిమిషాలే. ఓ, క్షమించండి. - ధన్యవాదాలు.

థియేటర్ లో టోపీలు అనుమతించరు. సరే.

డబ్బులు తిరిగి ఇవ్వబడవు ఆనందంగా గడపండి

- సరే, బ్రిటనీ, మనం మాట్లాడుకోవాలి. రా. - క్షమించు.

- ముఖ్యమైన ఫోన్ మాట్లాడాలి. - సరే, ఆగుతాను.

ఒక్క క్షణం అలాగే ఉండు. సరే, ఇప్పుడు చెప్పు, ముందు ఒక

చిన్న ప్రశ్న. నన్ను బ్రిటనీ అని ఎందుకు పిలుస్తావు

నా పేరు బేబ్ అని తెలుసుకదా?

తప్పిపోయాను...

- ఈ నగరంలో, నా పొలం కనిపించటం లేదు. - నువ్వు రోజూ ఆలస్యం చేస్తున్నావు.

- ఇక చాలు, షనన్. - ఆపు.

- ఇక చాలు. - బ్రిటనీ, ఇది ఉద్యోగం.

- నిన్ను నవ్వించాలి అనుకున్నా అంతే. - అంటే ఏంటో తెలుసా?

నీ పనులు అందరూ చేయవలసి వస్తోంది.

నీకసలు తెలియదు అనిపిస్తోంది, నీ ఆలస్యం

- వల్ల ఏమి జరుగుతున్నాయో. - ఓసారి ఆగు.

- ఆగు. - అంటే నేను చేయాల్సిన పనులు.

క్షమించు, నేను... మాట్లాడాలి.

హలో?

ఓ, అయ్యో.

నాకు తెలిసినవాళ్లంతా చనిపోయారు.

న్యూయార్క్ సిటీ మారథాన్ ఇక మొదలవుతోంది.

స్టేటెన్ ఐలాండ్ నుండి లైవ్.

బ్రిటనీ ఫోర్గ్లర్

ప్రపంచవ్యాప్తంగా 50,000 మంది ఈ రోజు పరుగెడుతున్నారు.

- ఏమిటి సమస్య? - ఏకాగ్రత కుదరటం లేదు.

- రాత్రిళ్లు నిద్రపోతున్నావా? - ఎంత సేపైతే సరిపోతుంది?

- ఆరు నుండి ఎనిమిది గంటలు. - ఓ, అంతకంటే ఎక్కువే.

అది సమస్యే కాదు.

నాకో స్నేహితురాలు ఉంది తనకు కూడా ఇదే సమస్య

తనకి మందులు ఇచ్చారు...

ఓహ్, ఏంటది?

ఏడరాల్? ఇచ్చారు. ఇప్పుడామె బాగుంది.

తెలుసా...

వినోదం కోసం కొంతమంది ఏడరాల్ ని దుర్వినియోగం చేస్తారు

- ఏంటి? - అవును.

అది వెర్రితనం.

- నిజం. - సారీ, దీనితో వ్యవహరించాల్సి వచ్చింది.

- అవును. - అవును

- ఎల్లపుడూ. - అవును, కానీ ఆమె నాలాగే మంచిది.

మేము చర్చిలో కలిసాము, నిరాశ్రయులకి సూప్ వడ్డిస్తూ.

కానీ, ఏంటి...

ఎప్పుడూ ఇలాగే అవుతుంది. మీరేమన్నారు?

గురక పెడతావా?

గురక?

బహుశా నాణ్యమైన నిద్ర ఉండట్లేదేమో.

ఇది నిద్ర వలన కాదు. విషయం ప్రక్కకు వెళ్లిపోతోంది.

- బహుశా మనిద్దరికీ ఏడరాల్ కావాలేమో. - బహుశా.

సరే.

నువ్వు 5.6, 197 పౌండ్లు.

నీ బాడీమాస్ ఇండెక్స్ ఎక్కువ. దానివలన నిద్ర పట్టకపోవొచ్చు

నా ఏంటి-ఏంటి-ఏంటది?

ఆరోగ్యకరమైన బిఎమ్ఐ అంటే సుమారు 25.

నీది...

31, 32.

తక్కువ 17.5-18.4, సాధారణం 18.1-25 ఎక్కువ 25.1-30 స్థూలకాయం 30.1-40

మీరు చీప్ అండ్ బెస్ట్ డాక్టర్ అని యెల్ప్ చెప్పారు

కానీ మీరేమో పట్టికలవైపు చూపిస్తున్నారు.

- తెలుసుకోవాలి కదా. - లావుగా ఉన్నానని తెలుసుకోవాలా?

- అన్ని రకాల శరీరాలూ అందమైనవే. - నిజమే.

కానీ ఆరోగ్యం కూడా కావాలి కదా.

మీరు డవ్ యాడ్స్ విషయం గ్రహించలేదు అనుకుంటా.

బ్రిటనీ, నేను నీకు ఏడరాల్ ఇవ్వను...

కానీ వచ్చి మంచిపని చేసావు.

నీ గుండె వేగంగా కొడుతోంది. రక్తపోటు అధికంగా ఉంది.

నీకు 28 ఏళ్లే కదా. ఫ్యాటీ లివర్ గురించి నా ఆందోళన.

నా లివర్ కి కూడా కొవ్వెక్కిందా?

నిన్ను సరి చేయాలి.

ఆహారం, వ్యాయామం. 45-55 పౌండ్లు తగ్గాలి.

అంటే సైబీరియన్ హస్కీ అంత.

ఓ కుక్క అంత బరువును నా నుండి తీయాలి, అంతేనా?

హే... వినడానికి కష్టంగానే ఉంటుంది.

చాలామంది అధిక బరువుతో బాధ పడతారు

థైరాయిడ్, జన్యు సమస్యల వలన

చాలామంది బరువుగా ఉన్నా ఆరోగ్యంగా ఉంటారు.

కానీ నీవు నీ గత ఆరోగ్యం గురించి ఏమీ రాయలేదు...

నువ్వు చెప్పేదాని మీదే ఆధారపడాలి.

ఆరోగ్యకగమైన జీవనసరళిని ఎంచుకుంటావా?

అలగ్జాండర్, ఈ ప్రక్కకి మందు తీసుకురా.

ఈ అమ్మాయి అద్భుతం!

ఆమె చెప్పేది వినొద్దు. తనవద్ద డబ్బు లేదు.

హే, నీవు బా... బాగున్నావు.

- బాగున్నావు. - ధన్యవాదాలు.

- నా ప్రియురాలు వదిలేసింది. - ఆమెకి బుద్ధిలేదు.

- బాత్ రూమ్ కి వెళ్తావా? - బహుశా. చాలా బాగున్నావు.

నీ మోకాళ్లు వీటి మీద పెట్టుకోవచ్చు.

మనం బాగా వికసించిన ప్రౌఢ స్త్రీలం.

- నాకు వద్దు. - మనం తరచు కలుద్దామని మాట ఇవ్వండి.

గ్రెచెన్ నీ ఫాలోవర్స్ 25000 అయిపోతారు.

- ధన్యవాదాలు. - ఇంకా, బ్రిటనీ...

నువ్వు చాలా సరదాగా ఉంటావు.

నేనా? వినండి, నేను సరదాగా ఉంటానంట.

అమ్మాయిలు, నేను త్వరగా బాత్ రూమ్ కి వెళ్లాలి.

ఓ, చూడు మనీ బ్యాగ్స్ మార్తా, తప్పకుండా లెక్చర్ ఇస్తుంది.

హే, గయ్స్.

వినండి, విప్పిన బట్టలు

హాల్ లో విసిరేయకండి.

ఈ నెలలో ఇది మూడోసారి.

ఊరికే చెప్తున్నా, మార్పు సాధ్యమే.

సరేనా! బయటకు వెళ్తాను, సరదాగా ఉంటాను, కానీ...

ఇతరుల పట్ల మర్యాదతో.

శరదృతువు

నా జాకెట్ విప్పాలి.

అందరి జీవితాలు సాగిపోతున్నాయి

నాది మాత్రం ఆగిపోయింది.

ఏంటి?

నీకు ఉద్యోగం ఉంది, మంచి స్నేహితురాలిని ఉన్నాను.

- సరేనా? - లేదు, నాకు తెలుసు.

నీకు బడిలో గుండు వెధవ గురించి చెప్పానా

నాతో దురుసుగా ప్రవర్తించి, టీచర్ ను చూడమన్నాడు?

నేనేమో "నేను టీచర్ నే." వీడి గోల ఏంటి అన్నట్లు?

- తప్పు చేశానంటావా? - లేదు.

- కోపంగా ఉండి.? - కాదు, వాడే వెధవ.

- వాడికి పిచ్చి. - అవును.

- దీన్ని ఆరనిద్దామా? - సరే

- మిగతాది రేపు చేద్దాం. - సరే, నైట్, గ్రెచ్.

నైట్.

మీ ఆరోగ్యాన్ని విశ్లేషిస్తున్నాం. క్వీన్స్ మెడికల్ ఆఫీసెస్

దయచేసి మీ కుటుంబ ఆరోగ్య సమాచారాన్ని ఇవ్వండి.

యెజెబెల్

జన్మదిన శూభాకాంక్షలు ముసలోడా!

ఇంత అందమైన కేక్. నాకోసమే చేసావా?

- ఓ, చాలా బాగుంది. - హ్యాపీ బర్త్ డే!

ఏదైనా కోరుకోండి, నాన్నా.

- హ్యాపీ బర్త్ డే! - హ్యాపీ బర్త్ డే.

ఎక్కడైనా మితిమీరిన జీవనవిధానానికి బోలెడు మార్గాలుంటాయి.

ఇప్పుడు మాలాగా!

దొంగ మార్తా.

గుడ్ మార్నింగ్, న్యూయార్క్, ఇంకా నా అంతర్జాతీయ అనుచరులకు.

ఎక్కడైనా మితిమీరిన జీవనవిధానానికి బోలెడు...

"మీ ధృడత్వ లక్ష్యాలు ఏమిటి?" క్రింద,

- ఏడుపు ముఖం గీసావు. - అవును.

నేను... నేను... నాకు కావలసిన ఆరోగ్యం కొంచం మాత్రమే.

- నేను పందిలా బలిసానని డాక్టర్ అన్నాడు. - మీకు ఆ విషయంలో సాయం చేయగలం.

మొహమాటానికైనా చెప్పొచ్చుగా "అవసరం లేదు...

- మీకు జిమ్ ఆవసరం లేదు" అని. - ఓ, క్షమించాలి...

మీ షర్టు బాగుంది.

చెప్పాలనుకున్నది చెప్పు...

- సరే. - ...ఏదో కథ.

సరే, కొన్ని సభ్యత్వ ఎంపికలు ఉన్నాయి...

- సరే, సరే. - ...మీ ధృడత్వ అవసరాలన్నిటికీ,

నెలకు 129 డాలర్ల అతి తక్కువ ధరకే.

క్షమించాలి, మీరు అన్నది...

"తక్కువ" అని, మళ్ళీ 129 డాలర్లు అనేనా.

అవును, అది ప్రారంభ ధర.

నెలకు నూట ఇరవై తొమ్మిది డాలర్లు చెల్లిస్తే

మీకు జిమ్ లో అన్నీ లభిస్తాయి. సగం తప్ప.

అంటే... మనకి ఎదురైన వారంతా మీకు 129 డాలర్లు ఇచ్చారా?

పీకల్లోతు అప్పుల్లో ఉన్నవారికి ఏమైనా తగ్గిస్తారా?

సరే, మీకు తెలుసు కదా బయటకు కూడా వెళ్లవచ్చు.

- బయటే ఉండవచ్చు, ఏమైనా చేయవచ్చు? - కచ్చితంగా.

- అదే ఆరోగ్యం, అనుభూతి. - మీరు చెల్లించేది మా సదుపాయాల కోసం.

బయటకెళ్లి పరుగెడితే ఏమీ లేదు కదా, అపుడు, ఇది, దీనిని ఏమన్నారు?

సరే.

అసలు ఏం చేస్తున్నావ్?

దయచేసి తలుపు తాళం ముట్టుకోవద్దు

క్షమించాలి, సారీ.

ఓ, దేవుడా.

సముద్రపు ఉప్పు.

నువ్వు తాగేది సముద్రము ఉప్పు. బాగుంది.

హలో.

హలో ఉన్నారా.

నేను కేథరిన్.

ఎవరూ?

నన్ను నువ్వు మనీబ్యాగ్స్ మార్తా అంటావు, మూడు-ఎస్ లో.

నేను అక్కడ ఏమీ వదిలేయలేదు.

లేదు, తెలుసు. నువ్వు బాగున్నావో లేదో తెలుసుకోను, అంతే...

సరే, కావలంటే కాఫీ చేసి ఇస్తా...

బాగానే ఉన్నావా?

మీ జాలి నాకు అవసరం లేదు. ధన్యవాదాలు.

- జాలి కాదు. - నిజంగానా?

గూగుల్ లో నీ గురించి అంతా తెలుసుకున్నా.

భర్త, ఇద్దరు పిల్లలు, 51, 7లలో మిద్దె మీద ఇల్లు.

ఇరవై ఏళ్ల క్రితం ఆస్టోరియా అపార్టుమెంటు కొన్నావు

దాన్ని ఫోటోగ్రఫీ స్టుడియోగా వాడుతున్నావు. నామీద జాలి లేదా?

నా జీవితం బాగుంది అని నువ్వు అనడం నచ్చింది.

నేను నిన్ను పొగడటం లేదు. స్వయంమోహితురాలా.

నా కన్నా నీది సులువైన జీవితం.

మనసు విరిగిపోయింది.

నేను లావుగా ఉంటాను.

నా కాలేయం పాడైందో ఏమో.

కబేళా నుండి ఒక కుక్కను కాపాడతానని ఆభ్యర్థన ఇచ్చాను...

కానీ వాళ్ళు దానిని సరిగా చూసుకోలేనని చెప్పారు.

కబేళా.

నువ్వు చాలా చేయగలవు.

30 ఏళ్లు వచ్చేసాయి...

అందరూ...

ప్రేమలో పడుతున్నారు...

గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు, అందమైన పిల్లలు కంటున్నారు

వాళ్లకి 10,000 లైకులు వస్తాయి.

జీవితం కష్టమైనది. నీ వయసులో నేను ఎంతో అనుభవించాను. నువ్వు...

నేల మీద పడుకుని ఎప్పుడైనా...

చచ్చిన ఎలకని దిండుగా చేసుకొని...

More Telugu subtitles for Brittany Runs a Marathon

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left