Vikram

Vikram (விக்ரம்)

Download Telugu Subtitle

Release info

Vikram 2022 1080p WEBRip x264 AAC5 1-[YTS MX]
A Commentary by SubPortal

Tags

webrip
web
x264
BRip
1080
TS
YTS
Published on: 2022-08-19
Downloads: 53
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

"ఈగిల్ ఈస్ కమ్మింగ్ యు బెట్టర్ స్టార్ట్ రన్నింగ్ "

"హిస్ బ్లడ్ ఈస్ రషింగ్ స్టన్నింగ్ అండ్ గన్నింగ్"

"ఈగిల్ ఈస్ కమ్మింగ్ యు బెట్టర్ స్టార్ట్ రన్నింగ్ "

సార్

నేను బ్లైండ్ స్పాట్ నంబర్ ఆరులో ఉన్నాను

'సరే సార్, నార్తవాడ'

తిరువళ్లూరు దగ్గర

'కంటైనర్ ఇక్కడే ఉంది'

'ఇప్పుడు సరుకుని 'డంప్' చేస్తున్నాను'

'సార్, ఇది ఒక పాత ఆయుధశాల'

'ఆయుధాలు మందుగుండు సామగ్రిని తనిఖీ చేసాను'

'ఏదీ పనిచేయట్లేదు'

'అంతా స్క్రాప్'

'కానీ పవర్ సోర్స్ ఉంది'

'సార్, ఇది కొకైన్ కాదు'

'వేరొక పదార్థం'

'అవును, 'సాంపిల్' తీసుకున్నాను'

'కానీ ఇంకేదో పెద్దది సార్'

'కంటైనర్‌ను తెరిచిన తర్వాత లోపల ట్రాకర్‌ని కనుగొన్నాను'

'దాన్ని 'డియాక్టివేట్' చేశాను'

'నేను ఇక్కడున్నస్పాట్ మీకు నాకు తప్ప మరెవరికీ తెలియదు'

అధికారులు నాకు నిరంతరం ఫోన్ చేస్తున్నారు

మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను

'విజయ్ సేతుపతి'

'ఫహద్ ఫాసిల్'

'సూర్య'

'కమల్ హాసన్'

బేస్!

"మత్తుగ మత్తుగ మందు మత్తుగ మగువ మత్తుగ"

"లేనే లేదురా"

"కొత్త బీటును కొట్టండరా"

కొట్టరా

చెప్తున్నాను కదా!

ఓ ప్రభూ! నువ్వు అదరకొట్టు

ఇప్పుడు చూడు

"చిత్తుగా కుమ్మి చిత్తుగా కుమ్మి పచ్చడి చేస్తే సచ్చిపోతావ్రా"

"నా సత్తువ చూడండ్రా!"

నీ అయ్యా!

"ఈడు జేబుల దొంగ జాన్"

"వీడు పోరంబోకు ప్రేమ్"

"ఒకటో నెంబర్ ఖతర్నాకు 'బ్లేడ్ బాబ్జీ' వీడు"

"వీడు తాగుబోతు సోము వీడు తిరుగుబోతు శీను"

"తెల్లా పౌడర్ ముక్కులోకి పీల్చుకొనే టీము"

"ఏయ్! తలని గుండును కొట్టించే ఆడదాన్ని నమ్మొదు"

"వలలోన పడొద్దు"

"ఏమారి పోవోద్ధ్డు"

"ఆవకాయ లాగండి"

"మందు మెల్లగ తాగండి"

"మధ్య మధ్యలో ఆగండి మజ్జిగన్నం తినండి"

హే! నేను ఒక్కడ్నే ఆడల్నా?!

చల్ ఆడు

బేస్!!

వావ్! మన జానకి వాయిస్, మా

బేస్!!

"రోడ్డు మధ్యలో చెట్టు ఎందుకు వుంది? గుద్దేదాము రా!"

"వెళ్లి గుద్దేదాము రా!"

హే...మన హీరో వచ్చాడు

- సార్? - 'విశ్వ'

- అవును, సార్ - కర్ణన్ పరిస్థితి ఏమిటి?

'కిడ్నాప్‌కు ఉపయోగించిన కారులో నుంచి ఎలాంటి కదలిక లేదు, సార్'

'కార్ ఒక పాడుబడిన భవనం వెలుపల పార్క్ చేయబడింది'

- 'మన టీమ్‌ల సంగతేంటి?' - ఇక్కడ 2 జట్లు ఉన్నాయి, సార్

'పరిస్థితేంటి?'

ఒకరు ఎదురుగా ఉన్న బిల్డింగ్‌లో మిగిలిన వారు బేస్‌మెంట్‌లో ఉన్నారు సార్

'సరే, అప్రమత్తంగా ఉండు'

'నాకు కిడ్నాపర్లు ప్రాణాలతో కావాలి'

'ఆయుధం ఉపయోగించవద్దు'

సార్... సార్... ఆ కారు కదులుతోంది

అజయ్...రా...రా...రా

'బయటకు రా'

మెట్లు

'సార్, కర్ణన్‌ని పైకి తీసుకెళ్తున్నారు వాళ్ళు'

సరే

'కోఆర్డినేట్స్ట్‌లను' పంపండి

హా...మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను సార్

'టీమ్ B, కర్ణన్‌ని పైకి తీసుకెళ్తున్నారు త్వరగా వెళ్ళండి'

సార్, 7వ అంతస్తుకు వచ్చేసారు

సార్, మేము దాదాపు చేరుకున్నాము

- వేచి ఉండండి - వెనుకకు రండి...వెనుకకు రండి

ఆ...!

'గుడ్ ఈవిన్నింగ్, జెంట్లిమాన్'

ఇది హత్య కాదు

'స్టేట్మెంట్'

దీనితో

మేము మీ వ్యవస్థపై యుద్ధం ప్రకటిస్తున్నాము

'ఎక్కడ ఉన్నానని గందరగోళంగా ఉన్నారా, మిస్టర్ కర్ణన్?'

'ఫ్లాష్‌బ్యాక్ చెప్పడానికి నాకు సమయం లేదు'

'సార్‌.. కత్తి చూపించి బెదిరిస్తున్నారు'

మన 'టీమ్స్'ను లోపలికి పంపుదామా?

ఆగండి... ఆగండి... ఆగండి

'దయచేసి'

'దీన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు'

'సార్, కర్ణన్ ఛాతీపై కత్తితో పొడిచారు'

ఇప్పుడు వెళ్ళండి

అనుమానం తీరిందా? సాధారణ ఉష్ణోగ్రతే

అబ్బాయిలు, అది గ్రెనేడ్

బయటకు రండి...బయటకు రండి

"విక్రమ్"

'విక్రమ్'

"విక్రమ్"

"విక్రమ్"

'ఇది హత్య కాదు'

'స్టేట్మెంట్'

'దీనితో'

'మీ వ్యవస్థపై మేము యుద్ధం ప్రకటిస్తున్నాము'

'దయచేసి దీన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు'

తరువాతిది

'ఇది హత్య కాదు'

'స్టేట్మెంట్'

'దీనితో'

'మీ వ్యవస్థపై మేము యుద్ధం ప్రకటిస్తున్నాము'

మొదటి క్లిప్

'ఇది హత్య కాదు'

'స్టేట్మెంట్'

'దీనితో'

'మీ వ్యవస్థపై మేము యుద్ధం ప్రకటిస్తున్నాము'

'సో, మొదటి హత్య జరిగిన వారం తరువాత వరుసగా 2 హత్యలు'

'మధ్యలో 7 రోజులు'

'ఆ లెక్క ప్రకారం చూస్తే'

'రాబోయే 7 రోజుల్లో మరో హత్య జరగొచ్చు'

'ఇది కొనసాగుతుందని నేను భావిస్తున్నాను'

'ఈ 3 హత్యల క్లిప్పింగ్స్'

- నేరుగానే, కదా? - అవును, సార్

నేరుగా డిపార్ట్మెంట్ కు పంపించారు

ఏవైనా డిమాండ్లు ఉన్నాయా? సంధి చర్చలు?

ఇప్పటివరకు, ఏమీ లేదు

మృతుల జాబితాలో ఇద్దరు ప్రభుత్వ అధికారులు, అంతే

'సార్, వినమ్రంతో...'

ఈ వీడియోను మీడియా మరియు పబ్లిక్‌కు తెలియకుండా ఉంచడానికి ఏవైనా కారణాలు ఉన్నాయా?

పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ముఖ్యమైన వ్యక్తులను

...ఎదో సీరియల్ గ్యాంగ్ చంపుతోందంటే

ప్రజలకు మా పైన ఉన్న నమ్మకం పోతుంది

గందరగోళం ఏర్పడుతుంది

కాబట్టి

ఇంకొక ప్రాణం పోక ముందే

'మనం ఆ ముఠాను పట్టుకొంటున్నాం'

'5 మందితో కూడిన గ్యాంగ్ అది'

అందరి వాయిస్‌లన్నీ సాఫ్ట్‌వేర్‌లో సర్దుబాటు చేసిన డిజిటల్‌వే

'వేలిముద్రలు లేవు వెంట్రుకల కుదుళ్లు లేవు'

'చెమట చుక్కలు లేవు'

జీరో లీడ్స్

ఇప్పుడు మాకు మీ సహాయం కావాలి, అమర్

హార్బర్ నుండి తప్పిపోయిన కంటైనర్ల సంగతేంటి, సార్?

ముందుగా వీళ్ళను పట్టుకోవడంపై దృష్టి పెడదాం

మేము దానిపై పని చేస్తున్నాము, అమర్

సార్, మీకు తెలుసు మేము ఎలా పనిచేస్తామో

ఇంకొకసారి నేను చెప్తాను

ఇప్పటి నుండి

మీ డిపార్ట్‌మెంట్‌లోని అన్ని ఫైల్స్ కి ఇన్వెంటరీలకు నాకు యాక్సెస్ కావాలి

ఈ కేసుకి సంబంధించిన

సాక్ష్యం సాక్షాధారాలు

బాధితుల ప్రొఫైల్ మరియు కుటుంబ వివరాలు

అన్నిటికి

తరువాత తుపాకులు, మందు సామగ్రి సరఫరా, అవసరమైతే పేలుడు పదార్థాలు

వీటికి అస్సలు లెక్కలు అడగకూడదు

'మరియు ముఖ్యంగా'

నియమాలు మరియు నిబంధనలు మాకు వర్తించవు

మీకుంటే

విరిగిపోతుంది

ముందుకి వెళ్ళు

ఏంటి, జోస్ సార్? ఎవరు ఈ అమర్ ఎవరు?

సీరియల్ కిల్లర్‌ని పట్టుకోవడానికి అతన్ని ఎందుకు పిలిపించారు?

మీకు డిపార్ట్‌మెంట్‌లో ఇంకెవరూ దొరకలేదా?

- విశ్వా, వాళ్ళు వెళ్ళిపోయారో లేదో చూడు - సరే, సార్

సరే, సార్

వాళ్ళు వెళ్ళిపోయారు, సార్

అంతా స్పష్టంగా ఉంది, సార్

సార్, మీరే కదా వాడ్ని పిలిపించింది

వాడు ఎందుకు చాటుగా వింటాడు?

వాడు బగ్ పెడతాడు

అందరినీ అనుమానంతోనే చూస్తాడు

'మీరు బ్లాక్ స్క్వాడ్ గురించి ఎప్పుడన్నా విన్నారా?'

ఆపరేషన్ అన్నోన్?

'దానికి వాడే హెడ్'

'సిస్టంలో అతని పేరు అమర్ అని ఉంది'

కానీ అది అతని అసలు పేరు కాదో

'వాడికి మాత్రమే తెలుసు!'

'వాడికి రేషన్ కార్డు ఉండదు'

'ఐడీ ప్రూఫ్ ఉండదు బ్యాంక్ ఖాతా కూడా ఉండదు'

'ఎవరికి ఏమీ కారు'

'నిర్లక్ష్యంగా ఉండేందుకు శిక్షణ పొందుతారు'

'వారు గూఢచారి లేదా అండర్ కవర్ ఏజెంట్ లాగా వ్యవహరిస్తారు'

మీకు సరళంగా చెప్పాలంటే

వాళ్ళు ప్రభుత్వనికి స్లీపర్ సెల్

'వాల్లకో ఒక ఏజెన్సీ ఉంది'

'ఆ ఏజెన్సీ నుంచే వారికి కేసులు మరియు కార్యకలాపాలు వస్తాయి'

అలా, వచ్చే ఆపరేషన్స్ ఏ ఊరినించి వచ్చాయో ఆ ఊరికే వెళ్ళిపోయి జనాలతో కలసి మెలసి ఉండి

'ఆ పని పూర్తవ్వగానే సులభంగా అక్కడ్నుంచి వచ్చేస్తారు'

'వీడి ప్రధానమైన నియమం ఏంటంటే' వీడు ఎక్కడ పనిచేస్తున్నాడో బయట చెప్పకూడదు

'ఏజెన్సీ గురించి మాట్లాడ కూడదు'

'కాబట్టి స్నేహితులు, కుటుంబం, గర్ల్ ఫ్రెండ్స్'

'వీటికి అవకాశమే లేదు!'

సరే, ఇంకో 7 రోజులలో మన పెళ్లి

ఈ ఊరే కదా? మార్చవు కదా?

ఇంకా ఒక్క షాపింగ్ కూడా పూర్తవ్వలేదు

నాకు కొంచెం పని ఉంది, బేబీ

- నువ్వు చూసుకో - హే!!

సరే

ఛత్తీస్‌గఢ్, కడప అని నువ్వు ఏవేవో ఊర్లకు తీసుక్కెల్లినప్పుడు నేను వచ్చాను

నువ్వు మొదటిసారి చెన్నై అని చెప్పినప్పుడు నేను ఎంత సంతోష పడ్డానో తెలుసా?

More Telugu subtitles for Vikram

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left