Goliath

Goliath

Download Telugu Subtitle

Season 3

Release info

S03 - AMZN WEB-DL - METCON / ION10 / NTb / AMRAP / FENDT / WAYNE
A Commentary by bontoutou
Official Subtitle - Works with all WEBRip and WEB-DL from AMZN - METCON / ION10 / NTb / AMRAP / FENDT / WAYNE / CiELOS / PSA / RMTeam / AFG / DEFLATE / SiGMA

Tags

Web-DL
web-dl
web
WEB-DL
Published on: 2019-10-04
Downloads: 14
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

నువ్వు బిల్లి మెక్‌బ్రైడా?

బిల్లి మెక్‌బ్రైడ్.

కేసు కొట్టివేయబడింది.

మిస్టర్ మెక్‌బ్రైడ్‌కు కోర్టు ప్రత్యక్ష ధిక్కారానికి జరిమానా కూడా విధిస్తున్నాను.

నేను ఈ కేసు తీసుకున్నప్పటి నుంచి,

నాకు చాలా విచిత్రమైన విషయాలు జరుగుతున్నాయి, సరేనా?

మిస్ గోల్డ్ మీ మీద ఎప్పుడైనా వ్యభిచార నేరారోపణలు ఉన్నాయా?

అవును.

మీరు ఆ అధికారిని ఎలా బ్లాక్‌మెయిల్ చేశారు?

సెక్స్ టేప్‌‌తో.

జ్యూరీ లార్సన్ కుటుంబానికి 162 మిలియన్ డాలర్లు చెల్లించవలసిందిగా ఆదేశిస్తుంది.

నేను మారిసోల్ సిల్వా.

నేను ఆస్కార్‌ను కలిసాను, అతను నువ్వు హూలియోను కలిసావని చెప్పాడు.

అతను నాకు చాలా ప్రత్యేకం.

నేను చాలా ఇబ్బందుల్లో పడ్డాను, కదా?

మనిద్దరం ఇబ్బందుల్లో పడ్డాం.

ఒకవేళ హూలియో జైలుకు వెళితే, మనం బయటపడతాం.

హూలియో విడుదల అయితే, మనం అంతా జైలుకు వెళతాం.

హంటర్ ఫ్రైడ్‌మ్యాన్‌, మార్కోస్ పేనాలను హూలియో సువారెజ్ చంపలేదు.

వాళ్ళు నీ పై అభియోగాలను కొట్టేస్తున్నారు.

అయ్యో దేవుడా. ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు.

ఈ చెత్త మొహాలు మనల్ని చంపేస్తారు, నేను చెప్పేది అర్థమవుతుందా?

విను, నా పేరు బిల్లి మెక్‌బ్రైడ్, నువ్వు నా ప్రాణాలు కాపాడావు.

- ఇక వెళ్ళు. ఆమెను తీసుకెళ్ళండి. - వద్దు.

ఇదంతా పర్వాలేదని నీకు ఎందుకు అనిపించింది, ప్యాటీ?

నిన్ను బాధపెట్టినందుకు క్షమించు, కానీ నేను అది మళ్ళీ చేస్తాను.

బై, ప్యాటీ.

శుభాకాంక్షలు.

నువ్వు గెలిచావు, బంగారం.

నువ్వు రాత్రి పూట,

నీ తల దిండు మీద పెట్టి పడుకున్నప్పుడు,

ఆ తీగకు ఆ బాబు వేలాడడం

నువ్వు చూసే చివరి దృశ్యం కావాలని ఆశిస్తున్నాను.

నీకు తెలుసా, కాల్విన్ కూలిడ్జ్ జీవిత చరిత్ర గురించి హమీష్ మంచి సమీక్ష రాసాడు.

- అతను రాస్తాడు. - అవును.

ఏంటి?

సరే, మనం జీతాలు ఇవ్వగలిగేంత లాభాలు వస్తాయి.

మంచిది.

ఓహ్, జీన్, ఈ ఏడాది కష్టంగా గడవవచ్చని మనకు తెలుసు, కానీ దానికి సర్దుబాటు చేశాను.

మొత్తంగా చూస్తే, మనం బాగా చేశాము.

అవును, నాకు తెలుసు.

నువ్వు ఎప్పుడూ మన గురించి బాగా శ్రద్ధ తీసుకుంటావు.

హే, నూడుల్స్.

అది ఏం తెచ్చింది? ఏంటి అది?

అది ఏంటి?

అది పక్షి.

నూడుల్స్!

నువ్వు పక్షులను చంపుతున్నావు.

నేను వెళ్ళి బ్యాగు తెస్తాను. అది శుభ్రం చేస్తాను. పద.

అయ్యో, దేవుడా!

అయ్యో, దేవుడా!

జీన్!

అది ఎటు వెళ్ళింది?

హే. నువ్వు బాగానే ఉన్నావా?

బంగారం, అది ఒక పక్షి అంతే. కేవలం పక్షి.

సరేనా? అది ఒక పక్షి అంతే. పర్వాలేదు.

నూడుల్స్!

అది ఏంటి?

పర్వాలేదు, నేను చూస్తాను.

నువ్వు పడుకో, బంగారం.

నూడుల్స్.

నూడుల్స్!

నూడుల్స్.

నూడుల్స్?

నూడుల్స్?

నూడుల్స్!

బాబీ?

జీన్?

జీన్!

బాబీ!

గొలాయత్

స్క్రివినర్ ద్రాక్షతోటలు

పడటం వలన ఆమె మెడ విరిగింది.

కుక్క బ్రతికింది.

ఆమెతో ఉంది.

ఆమె చనిపోయేవరకు.

ఇలా జరిగినందుకు నాకు బాధగా ఉంది, జీన్.

- తను చాలా మంచిది. - అవును.

సరే...

ఆమె కూడా నీ గురించి చాలా గొప్పగా అనుకునేది.

ఎప్పుడూ నువ్వు ఉత్తముడివని అనేది.

నాకు అది తెలియదు.

ఆమె న్యాయవాదిగా ప్రాక్టీసు పెట్టి ఉంటే నాకంటే చాలా ఉత్తమంగా ఉండేది.

అవును. సరే, చూడు,

నువ్వు ఈ కేసు గురించి పునరాలోచన చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.

ఖచ్చితంగా బాబీ కూడా సంతోషించేది.

అవును.

సరే, అయితే,

ఈ మా చుట్టుపక్కవాళ్ళు...

వాళ్ళు ఇక్కడంతా,

ఇష్టం వచ్చినట్టు నీళ్ళ కోసం తవ్వుతారు,

దానివల్ల నేల అస్థితంగా అవుతుంది.

ఎవరో ఒకరు దానికి బాధ్యులై ఉంటారు.

నా భార్య చనిపోయింది.

అవును.

మనం డ్రైవ్‌ చేసుకుంటూ వెళదాం. నువ్వు నాకు చుట్టూ అంతా చూపించు, సరేనా?

తప్పకుండా.

ఈ కరువు గత మూడేళ్ళుగా ఉంది.

ఇది చూడు. ఇది నీకు ఎప్పటికీ తెలియదు.

అవును.

అంతా పచ్చదనం.

- నమ్మశక్యంగా లేదు. - ఇక్కడ ఉన్న ఆ పొలం ఏంటి?

అది నిమ్మజాతి చెట్లు.

ఎక్కువగా నారింజ, బత్తాయులు ఉంటాయి.

అది రాయ్ వీలర్ పొలం.

అతను పెద్ద రైతా?

అతను పెద్దవాడే, కానీ అత్యంత పెద్దవాడు కాదు.

టాల్‌గ్రాస్ పొలాలు అత్యంత పెద్దవి. అవి ముందే ఉన్నాయి.

దాని గురించి చెప్పాలంటే...

హే.

నీకు నా ఉత్తరం అందిందా?

అందింది, అవసరమైన సామాగ్రి పంపినందుకు ధన్యవాదాలు.

అంటే,

నీ నష్టానికి నాకు చాలా బాధగా ఉంది, జీన్.

నీ కోసం నేను చేయగలిగినది ఏమన్నా ఉంటే,

నాకు తెలియజేయి.

తప్పకుండా.

అతను వేడ్ బ్లాక్‌వుడ్, మా పొరుగువారిలో ఒకరు.

అతను టాల్‌గ్రాస్ పొలాల యజమాని.

పెద్ద తోట, కదా?

అన్నిటికంటే పెద్దది.

ఆ వెధవ నా పొలం కొంటానని ప్రతిపాదించాడు.

నిజంగానా?

అది కూలిపోక ముందా, తరువాతా?

తరువాత.

అతను నీకు పంపిన ఉత్తరం నీ దగ్గర ఇంకా ఉందా?

ఉంది. ఎక్కడో.

దానిని నీ దగ్గర పెట్టుకోవాలేమో. అవసరం రావచ్చు.

జీన్, మీ చుట్టుపక్కల వాళ్ళు ఇక్కడ ఏం చేస్తుంటారో తెలుసుకోవాలని అనుకుంటున్నాను.

అది కాస్త కష్టం, ఎందుకంటే,

సరిహద్దులు మనుషులు ఏర్పరచుకున్నవి, కానీ నీళ్ళు అంతటా వెళతాయి.

అది ఎవరిది అని నిరూపించటం కొంచెం కష్టం,

అయితే, నేను ఏం చేయగలనో చూస్తాను.

సరే, ఇది మొదలయినప్పటి నుండి నాకు మొదటగా సహాయానికి వచ్చింది నువ్వే.

ఇది బాబీ కల.

ఇది...

అంటే, అది మా ఇద్దరి కల.

మేము ఇక్కడ మంచి విరమణ తరువాతి జీవితం ఊహించుకున్నాం.

కొంచెం వైన్ చేసుకుంటూ,

అలా...

ఇద్దరం కలిసి జీవితం ఆనందించాలని.

బాబీ నీకు ఇది ఇవ్వాలని అనుకుంది.

- ఏంటది? - నాకు తెలియదు.

అది శిల్పం కావచ్చు, పాడైనది కావచ్చు.

అవును, గత ఏడు నుండి పింగాణీవి చేయటం నేర్చుకుంటుంది,

పాపం, తను అవి బాగా చేయలేకపోయేది.

నా వంట గది అంతా పిచ్చి కాఫీ మగ్గులతో నిండి ఉంది.

అర్థమయింది.

కానీ తనకు ఇవి చేయటం చాలా ఇష్టం.

సరే, అది ఏదైనా, నాకు ఇది తీసుకోవటం సంతోషంగా ఉంది,

ఇలా తీసుకోవలసి రాకుండా ఉండాల్సింది.

నాకు తెలుసు.

మెక్‌బ్రైడ్ & సోలిస్ పెపేజియన్.

హే. మార్వా ఎక్కడ?

మార్వా నీ కొత్త అతిథితో బిజీగా ఉంది,

ఆమె నా దగ్గరకు వచ్చింది, మళ్ళీ, ఏ కారణం లేకుండా.

అది బిల్లినా?

కాదు, అతను కాదు.

హాయ్, బిల్లి! నువ్వు ఇంటికి ఎప్పుడు వస్తావు?

ఆమె వెళ్ళాలి.

నేను ఆమెను బయటకు పంపను, అది నీకు చెప్పాను.

నేను ఆమెను బయటకు పంపుతాను.

నన్ను నమ్ము, నువ్వు తనను ఇష్టపడేలా చేస్తుంది, ఏది ఏమైనా, అది తాతాల్కికం.

అది తాత్కాలికమైనది కాదు ఎందుకంటే తన వస్తువులు ఇక్కడ సొరుగులో ఉన్నాయి.

ఆమె వస్తువులు అంతటా ఉన్నాయి, అది తాత్కాలికం కాదు.

ఇదిగో మార్వాకు ఇస్తున్నాను. మార్వా.

- నువ్వు ఎలా ఉన్నావు? -నేను బాగానే ఉన్నాను.

- జీన్ ఎలా ఉన్నాడు? - ఖచ్చితంగా, బాగాలేడు.

పాపం.

ఏవైనా ఆధారాలు దొరికాయా?

అంటే, ఇక్కడున్న కార్పొరేట్ రైతుల విషయంలో ఏదో తప్పుగా జరుగుతుంది.

అంటే, వాళ్ళు అంతా బాగానే ఉన్నట్లుగా కనిపిస్తున్నారు.

కానీ, నాకు తెలియదు, మూడేళ్ళుగా కరువు ఉంది,

ఇంకా అంత భూగర్భ జలాలు మిగిలి ఉండే అవకాశం లేదు.

బహుశా దానికి బాబీ చావుకు ఏదైనా సంబంధం ఉందేమోనని అనుకుంటున్నాను.

ఏది ఏమైనా, దయచేసి నాకు బ్లాక్‌వుడ్ కౌంటీ నీటి బోర్డు చిరునామా కనుక్కుని ఇస్తావా?

నీకు అది ఇస్తాను. మెసేజ్ పెడతాను. సరేనా?

అలాగే, తరువాత ఫోన్ చేస్తాను.

- బై. -అలాగే, బై.

హాయ్.

మీకు నెయిల్ పాలిష్ పై పూత వేయనా?

నేను త్వరగా వేయగలను.

ఎట్టి పరిస్థితిలోనూ వేసుకోను. వద్దు.

నాకు మీ చెవి పోగులు నచ్చాయి!

మా పెద్ద అత్తకు అలాంటివే ఉండేవి,

ఆమెకు చిత్తవైకల్యం ఉంది, అందుకే విరమణ గృహంలో పెట్టుకోనివ్వరు

ఎందుకంటే ఆమె వాటిని లాగేస్తుందని.

ఓహ్, నాకు చాలా బాధగా ఉంది.

ప్రవేశము

టాల్‌గ్రాస్ పొలాలు

హలో. ఏమండి.

నేను బ్లాక్‌వుడ్ కౌంటీ నీటి బోర్డు కోసం చూస్తున్నాను.

ఇది సెంట్రల్ వ్యాలీ టాల్‌గ్రాస్ వ్యవసాయ సంస్థ.

సరే, కానీ నా దగ్గరున్న నీటి బోర్డు చిరునామా

ఇదే చిరునామా.

అవును.

అయితే, ఇది నీటి బోర్డా?

ఇది టాల్‌గ్రాస్ పొలాలు.

సరే.

సరే, నీటి బోర్డ్ ఇదే భవంతిలో ఉందా?

More Telugu subtitles for Goliath

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left