Mumbai Pune Mumbai 2

Mumbai Pune Mumbai 2

Download Telugu Subtitle

Release info

Mumbai Pune Mumbai 2 WEBRip Amazon te-in
A Commentary by indespensible

Tags

webrip
web
BRip
Published on: 2019-10-29
Downloads: 17
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

ఈ పార్టీ బాధ్యత నాది కాదు.

ఈ ఇద్దరి వల్లే ఇదంతా జరిగింది.

నా మాట వినండి, స్నేహితులారా.

పూణేకు బ్రాండ్ అంబాసిడర్ ఉంటే అది ఎంచుకోవాలి,

నిజానికి మిస్టర్ గౌతమ్ ప్రధాన ఎంపిక అవుతారా?

-అవును. -ఖచ్చితంగా.

ఇంతలోనే, అతను ముంబై నుండి ఒక అమ్మాయి కోసం వచ్చాడు?

-అవును. -ఏంటి, బాబు?

ఇది ఒక్క విషయం మాత్రమే నిరూపిస్తుంది అనుకుంటాను.

ప్రేమ.

ఇదికాకుండా, మనలో ఒకరిగా నువ్వు ఆమెను

మారుస్తావని మాకు చాలా ఖచ్చితంగా తెలుసు.

ఒక పూర్తి పూనే అమ్మాయిగా మీరు ఆమెను మార్చుకుంటారు.

దాని తరువాత, ఇదే మా పూనే సంస్కారాలు.

నిజమే.

బామ్మ, ఇది ఇప్పుడు మీ వంతు.

నేనా?

కానీ నేను మాట్లాడలేను.

-బామ్మ. -బామ్మ.

అమ్మా, నువ్వు ఏదైనా చెప్పాలి.

అయితే సరే.

నాకు ఇప్పటికీ గుర్తు ఉంది ఆ చిన్న గౌతమ్ అన్ని చోట్ల నడుస్తున్నట్లు ఉంది.

నువ్వు చాలా వేగంగా పెరిగావు.

ఇప్పుడు నువ్వు ఇంటికి తిరిగి నా మనవరాళ్ళను తెచ్చిపెట్టావు.

తను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది అని నాకు తెలుసు.

మరియు నేను నీకు నిశ్చయంగా ఉన్నాను ఆమె బాగా చూసుకున్న తరువాత కూడా.

ఎప్పుడూ ఒకరికొకరు నిజాయితీగా ఉండండి.

మంచి స్నేహితులుగా ఉండండి.

నా లాగా మీ తాత లాగానే.

మీకు తెలుసా,

పెళ్ళికి ముందు ఆయన్ని ఎప్పుడూ పేరు పెట్టి పిలువలేదు.

ఆ తరువాత, పిలవవడం మొదలుపెట్టాను.

విషయాలు మారాయి ఎందుకంటే మేము మంచి స్నేహితులుగా అయ్యాము.

మీ ఇద్దరు కలిసి బ్రతకాలి, సరేనా?

నువ్వు నీ జుట్టుకు రంగు వేసేంతవరకు, నాలాగా. ఎవరూ మిమ్మల్ని ఆపరు.

సంతోషకరమైన వివాహ జీవితాన్ని గడపండి, సరేనా?

హే, గౌరీ పార్టికి వచ్చినట్లు అనిపించలేదే ఎలా?

ఆ అమ్మాయిని చాలా ఇష్టపడ్డాను. ఆమె మంచిది కదా?

ముఖ్యంగా, ఆమెకు ముంబాయి గురించి మంచి విషయాలు తెలుసు.

పూనే నుంచి వచ్చిన అమ్మయిలు చెడ్డవారని చెప్పట్లేదు.

కానీ, గౌతమ్, నువ్వు సరైన పని చేసావు ముంబై నుండి ఒక అమ్మాయిని పెళ్ళిచేసుకోవడం.

కొంతమంది మంది పుట్టకతోనే వాచ్ ను వాళ్ళ బుర్రకు కట్టుకుని తిరుగుతున్నారు.

ఆమె ప్రతీ పని జాగ్రత్తగా చేస్తుంది...

మరియు నువ్వు కూడా చేయవచ్చు సరైన సమయంలో ప్రతిదీ.

దేవుడు నిన్ను దీవించును.

ఇది కాకుండా, పూనే ప్రజలను అభివృద్ధి చేయడానికి పుట్టారు.

అభివృద్ధి చేయడానికి.

అవును.

ఆంటీ, మీరు పెళ్ళికొడుకు తల్లి, మీరు మాట్లాడండి.

అవును, ఏదైనా చెప్పు.

పెళ్లి తరువాత, ఈ రకమైన అవకాశాన్ని నువ్వు పొందలేవు.

లేదు, నా కోడలు మంచి అమ్మాయి.

గౌతమ్ గొప్ప భాగస్వామిని ఎంచుకున్నాడు.

నాకు అతని జ్ఞాపకాలు చాలా ఉన్నాయి మంచి రోజులో పుట్టాడు.

నా రోజు అతనితో మొదలై అతనితో ముగుస్తుంది.

అతన్ని ఎప్పుడూ అడుగుతూనే ఉంటాను, "గౌతమ్ నువ్వు తిన్నావా? అని

గౌతమ్, ఇప్పుడు నువ్వు లేయ్.

గౌతమ్, నీకు జలుబు చేసిందా?

గౌతమ్, నువ్వు ఇప్పుడు నిద్రపోవాల్సిన సమయం అయింది.

గౌతమ్, గౌతమ్, గౌతమ్.

పెళ్లి కూతురు గురించి తల్లితండ్రులు బాధపడుతారు,

పెళ్లి కొడుకు గురించి తల్లితండ్రులు కూడా సమానంగా బాధపడుతారు.

బాధ ఉంటుంది.

మన ఎదిగిన కొడుకు మన దగ్గర సేవ చేయుంచుకున్నవాడు

త్వరలో ఇతరులకు ఇంకా ఎక్కువ శ్రద్ధ చూపిస్తాడు.

తన దృష్టికి ఆమె ఇష్టంగా మారింది.

నా ఉద్దేశ్యం, అది మంచిది, నిజానికి, ఆ విధంగానే ఉండాలి.

నీది గౌరీది జీవితం చాలా బాగుంటుందని నాకు నిశ్చయంగా తెలుసు.

-మంచిది, ఆంటీ. -బాగుంది.

మంచిది!

హే, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు?

నీ ప్రియమైనవారి నుండి నువ్వు దూరంగా వెళ్ళడం లేదు.

లేదు, నిజానికి...

మీరు నా గురించి ఈ మంచి విషయాలు చెప్పారు.

అది నా వల్ల తట్టుకోను కాలేదు.

మీరు అందరు ప్రేమించే మనుష్యులు.

మీరు అందరు నన్ను అతిగా ప్రేమించారు.

మరియు నేను మీ అందరికీ అబద్ధం చెప్పాను.

నేను అనుకున్నాను...

ప్రతిదీ బాగా ఉంటుంది, అంతా మంచిగా ఉంటుంది అని. నేను...

నేను వేచి ఉన్నాను.

కానీ నేను దీనికి పైన అబద్ధం చెప్పను.

ఈ వివాహం జరగలేదు.

ఆరు నెలల ముందు

తన నంబర్ పనిచేయలేదు.

మళ్ళీ ప్రయత్నించు.

నేను రెండుసార్లు ప్రయత్నించాను. తనను రానివ్వు, తన సంగతేంటో తేలుస్తాను.

తను చెప్పిన సమయానికి ఎప్పటికీ రాదు.

చింతించకు. తను వచ్చేస్తూ ఉంటుంది.

తను వచ్చేసింది చూడు.

-ఇది ఏమి? నీకెందుకు ఆలస్యమౌతుంది? -క్షమించు.

నువ్వు ఒంటరిగా ఎలా వచ్చావు?

-తనకి అసలు ఏమైంది? -ఎప్పటిలాగే.

అక్కడ ఏమి చేస్తున్నావు? రా.

అతను ఇక్కడ ఉన్నాడు.

నువ్వు ఎందుకు ఆలస్యంగా వచ్చావు?

అతని వల్ల ఆలస్యం అయింది. దాని గురించి నేను ఏమి చేయాలి?

ఒక్క నిమిషం.

ముంబై మొత్తం సైటు కొట్టడం నా పని కాదు.

గౌతమ్ ఇక్కడ ఉన్నాడని చెప్పకూడదని నువ్వు నాతో చెప్పావు,

ఇంకా నువ్వు ఊరంతా తిరిగేసి వచ్చావా?

ఏమనుకుంటున్నావు?

చెప్పాలంటే, ఇది అతనేనా?

అవును, అలా ఉండనివ్వు.

-ఒక్క నిమిషం. ఏం జరుగుతోంది? -ఏమి లేదు.

అది అతనేనా అని అడుగుతున్నాను.

ఎవరు ఒక విచిత్రమైన పువ్వుల జాకెట్ ని రోజంతా వేసుకున్నది.

సరే, అయితే, అతను అక్షయ్, నా భర్త.

-హాయ్. -హలో.

మరియు నేను తనూజ.

అది ఆమేనా?

-సరే. -ఏమనుకుంటున్నావు?

గౌరీ చెప్తూ ఉంటుంది, "ఆమె చేస్కొనే వరకు నేను పెళ్లి చేసుకోను."అని

మీరు అదే తనుజనా?

-అవును! -అవును!

అయితే, నాకు దాహం వేస్తోంది, మీరు ఏమి త్రాగుతారు?

నేను వైన్ తాగుతాను.

అలాగా.

అదే విధంగా ఈ ప్రత్యేకమైన పద్ధతులు కూడా నేర్చుకో.

నా దగ్గరా వైన్ ఉంది, ఇంకా వైన్ ఆరోగ్యానికి మంచిది.

ఒక నిమిషం, నువ్వు ఏమి తాగుతావు?

-ఇది ఏమి? -మ్యాంగో జ్యూస్.

-నా దగ్గర ఉంది. -మ్యాంగో జ్యూస్?

-సరే. -ఉండనివ్వు. డ్రింక్స్ ను ఆర్డర్ చేద్దాం.

-మ్యాంగో జ్యూస్ తాగుతాడా ఎప్పుడూ? -మన డ్రింక్స్ ను ఆర్డర్ చేద్దాం.

ఇదిగో చూడండి.

రెండు...

-ఓడ్కా షాట్స్. -ఓడ్కా షాట్స్.

-హే, గౌతమ్! -జాగ్రత్త.

-నన్ను క్షమించండి. -ఇబ్బంది ఏమీ లేదు.

అన్ని బాగానే ఉందా?

ఒకే. ప్లాన్ ఏంటంటే మనం ఆంటీ వాళ్ళ ఇంటికి వెళుతున్నాం.

నేను ఇలా ఆమెను ఇంటికి తీసుకెళ్తే, నేను చస్తాను.

వినండి, మేము నీరజా దగ్గరకు వెళ్తున్నాం, సరేనా?

స్కూటర్ బీగాలు ఎక్కడ ఉన్నాయి?

-నా దగ్గర ఉంది. -సరే.

ఆమెతో పాటు దీన్ని తీసుకెళ్ళు, సరేనా?

ఓహ్, దేవుడా. ఒక్క నిమిషం.

హే, జాగ్రత్తగా.

-ఇది ఏమిటి? -మ్యాంగో జ్యూస్.

ఇది తీసుకొ.

మరియు జాగ్రత్తగా ఉండండి.

-హే, అడ్రస్? -మమ్మల్ని ఫాలో అవ్వండి.

అవును, మేము రెడీ.

-నన్ను క్షమించండి. -ఇబ్బంది ఏమి లేదు, నా బంగారం.

నీకు ఎలా ఉంది?

చాలా బాగుంది.

నువ్వు ఇది పెట్టుకుంటావా?

ఇది ఆడవాళ్ళ హెల్మెట్.

ఇది నువ్వు ఖచ్చితంగా వేసుకోవాలి. ఇది ముంబైలో తప్పనిసరి.

నువ్వు ఒక ఆడవాళ్ళ హెల్మెట్ వేస్కోవాలి.

నన్ను గట్టిగా పట్టుకో. బయపడకు.

మేము ఐదు నిమిషాల్లో చేరుకుంటాము. నిద్రపోద్దు.

-గౌతమ్. -చెప్పు?

ఎందుకు బీర్ తాగవు?

అది ఒక తమాషా కథ.

మొదట్లో, నేను నీ వైపు చూసేవాడ్ని,

తర్వాత నేను నిన్ను చూడకుండా ఉండలేక పోయేవాడ్ని.

కొంతకాలం కంట్రోల్ లేకుండా తరచుగా నిన్ను చూడడం మంచిదైంది.

ఆశ్చర్యంగా ఉంది!

అంటే నువ్వు ఏ తీరునూ మార్చుకోలేవు

ఇంట్లో ఒక బీరు ఉంచుతాను.

నేను నిజంగా ఆనందించాను.

-నాకు అర్థమైంది. -అవును, నిజంగా.

-నాకు కొంచం వాంతికోచ్చేలా ఉంది. -ఏమి?

-ఏమి? -నేను తీసేస్తాను.

వద్దు! గౌరీ, మనము వచ్చేశాము ఐదు నిమిషాల్లో.

-కాదు, పట్టుకో! -నేను చేయలేను...

-ఆపు. ఒక నిమిషం ఆగు. -ఆంటీ ఇల్లు...

గౌరీ, ఆగు!

ఇది చాలా ఎక్కువైంది!

ఇప్పుడు నా దగ్గర ఒక సంతోషమైన కథ ఉంది మనుమడు, మనుమరాళ్ళకు చెప్పటానికి.

మీ అమ్మమ్మ అర్ధరాత్రి తాగేసి శివాజీ పార్క్ మొత్తం తిరిగి

వాంతి చేసుకుంది."" అని

నువ్వు చాలా అద్బుతమైన అమ్మాయివి.

నువ్వు విచిత్రమైన ఆలోచనతో ఉంటావు మనము మొదటిసారిగా కలుసుకున్నప్పుడు.

చిరాకు మరియు గర్వం ఏ అర్థం లేకుండా ఉన్నింది.

కానీ నీ ఈ సంస్కరణ నేను బాగా ఇష్టపడ్డాను.

నాకు ఏది ఇష్టమో నీకు తెలుసు కదా, నన్ను బాధ పెట్టినప్పుడు.

గౌతమ్.

ధన్యవాదాలు.

నేను వోడ్కా బదులుగా వైన్ త్రాగాను,

కానీ ఇప్పటికీ, నువ్వు పట్టించుకోలేదు.

-నువ్వు నాకు అన్నీ ఇచ్చావు, ధన్యవాదాలు. -అవును.

నువ్వు బాగున్నావు.

నువ్వంటే నాకు ఇష్టం.

నువ్వంటే నాకు ఇష్టం.

నేను నిన్ను నిజంగా ఇష్టపడుతున్నాను.

ముంబాయి,

పునేను నువ్వు ఎక్కువ ఇష్టపడుతున్నావు.

అవును! నీ పక్కన నేను నవ్వుతున్నాను,

నేను నీ తప్పులను ఎత్తి చూపుతాను, అందుకే నేను నీకు ఇష్టం.

ఒక నిమిషం ఆగు, అంటే...

నువ్వు నన్ను ఇష్టపడవు ఎందుకంటే నేను పూనేలో మంచివాడిని,

కానీ నువ్వు నన్ను చూసి నవ్వగలవు మరియు నా తప్పులు ఎత్తి చూపుతావా?

చెప్పు, నా లోపాలు ఏమిటి?

ఓహ్ దేవుడా, ఇది చెప్పాలంటే మరో పార్టీ కావాలి.

పార్టీలు అంతా అయిపోయాయి, నా లోపాలు చెప్పండి.

నువ్వు గుల్లీ క్రికెట్ ఆడటం,

నువ్వు షాట్స్ వేసుకుంటావు,

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left