The first 200 lines.
డిటెన్షన్ సెల్
మనం ఆమెని అక్కడి నుండి బయటపడేయాలి!
ఆగండి! ఇంకా అక్కడ విషవాయువు ఉండే అవకాశముంది.
నాక్స్! ఆగు!
- చెప్పేది విను. - హేయ్!
తనని కాపాడాలని మా అందరికీ ఉంది. అందరికీ తనని కాపాడాలనే ఉంది, కానీ మీరు
ఈ తలుపు తెరిస్తే, అసలు మనం…
- దేవుడా! ప్లీజ్. అయ్యో! - అందరూ ఆగండి!
- తనని కాపాడాలని అందరికీ ఉంది. - అది ఆగిపోయింది!
- నాక్స్, ఒకసారి ఆలోచించు… - మంట ఆగిపోయింది!
- మనం ఈ తలుపును తెరవాలి. - వద్దు, వద్దు.
ఇప్పటిదాకా లోపలికి ఎవరూ రాలేదు.
బయట శుభ్రం చేశాక 48 గంటలయ్యాకే
- లాక్ డీయాక్టివేట్ అవుతుంది. - తను…
- నలభై ఎనిమిది గంటలయ్యాక… - జూలియా కదులుతోంది!
నలభై ఎనిమిది గంటలా, తొక్కా!
క్యాంటిన్లో ఎవరూ లేకుండా చూసుకోండి.
మేము తలుపును తెరుస్తున్నాం.
తప్పుకోండి!
ఇలా రండి!
- మీరు స్ట్రాప్స్ తెండి. నువ్వు తన దగ్గరికి పద. - చలో.
- జాగ్రత్తగా. మెల్లగా. - తనని తీసుకెళ్దాం.
తనని ఇక్కడి నుండి తీసుకెళ్లాక, స్ట్రాప్స్ తో చుట్టేద్దాం.
జాగ్రత్త.
ఆవేశపడకు. షర్ల్. షర్ల్. జాగ్రత్త.
హ్యాంక్! హ్యాంక్!
ఇక్కడికి రావాలి, నాకు సాయం కావాలి!
కానివ్వండి, మిత్రులారా. ఎత్తండి. పదండి. పదండి!
టెడ్డీ, వీళ్లు వస్తున్నారు!
- తప్పుకోండి! పక్కకు జరగండి! - వాళ్లని వెనక్కి పంపండి!
వెనక్కి జరగండి. అడ్డు తప్పుకోండి! జరగండి! చలో!
జరగండి! చలో! తప్పుకోండి! చలో!
వాళ్లని వెనక్కి జరపండి! వెనక్కి జరగండి!
- పదండి! - వెనక్కి జరగండి!
మెట్లు ఉన్నాయి. చూసుకోండి.
నన్ను ఫాలో అవ్వండి. నన్ను ఫాలో అవ్వండి.
రండి. పక్కకు తప్పుకోండి! వెనక్కి వెళ్లండి! జరగండి!
చలో! దయచేసి వెనక్కి జరగండి. వెనక్కి వెళ్లండి.
- సిద్ధం చేయండి. - కానివ్వండి.
ఆ తాళ్లు పైకి లాగు.
కానివ్వు. జరుగు! జరుగు.
- పట్టుకోండి. - లాగండి.
మెల్లగా, జాగ్రత్తగా.
హేయ్!
గంట మోగుతోంది, వినండి
అది మనల్ని పిలుస్తోంది
మన విధిని నిర్వర్తించమని
తప్పుకోండి.
పలువురు ఆలపిస్తున్న గానాన్ని విను
గట్టిగా, గర్వంతో పాడుతున్నారు
మమ్మల్ని దించేటప్పుడు…
స్వేచ్ఛలో ఉండే అందాన్ని స్తుతిస్తున్నారు
…సైలోలోని జనాలందరూ చూస్తూ ఉన్నారని
నాకు చెప్పారు.
కానీ ఎలా…
అందరూ నువ్వు చనిపోయావని అనుకుంటున్నారు…
మరి నువ్వు ఇక్కడికి ఎలా చేరుకున్నావు?
ఎలా అని అనుకుంటున్నావు?
హ్యూ హొవీ రచించిన సైలో బుక్ సిరీస్ ఆధారితమైంది
జడ్జ్ సిమ్స్, నువ్వు, నీ కొడుకు వాల్ట్ నుండి వెళ్లిపోవాలి.
కమీల్ ఉండవచ్చు.
ఏంటి?
ఏం పర్వాలేదు.
నాన్నా?
ఏమీ కాలేదులే.
అమ్మ క్షేమంగానే ఉంది,
ఇప్పుడు మనిద్దరం కూడా ఏదైనా సురక్షితమైన చోటుకు వెళ్దాం.
సరేనా?
నువ్వు బాగానే ఉన్నావా?
- ఆంథనీ ఎలా… - ఇప్పటికి పడుకున్నాడు.
నేను ఎక్కువ సేపు ఉండలేను.
కానీ నిన్ను చూడాలనిపించి వచ్చా.
ఏంటి?
వాల్ట్ నుండి మేము వచ్చేశాక, లోపల ఏం జరిగింది?
రాబ్, నేను…
నేను దాని గురించి మాట్లాడలేను.
అంటే?
సరే మరి…
ఆ గదిలో ఏం జరిగేదో, బెర్నార్డ్ ఎప్పుడైనా నీకు చెప్పేవాడా?
ఆ వాయిస్ ఏంటి అనేదైనా చెప్పాడా?
అసలు వాయిస్ గురించి అయినా చెప్పాడా?
లోపల అతనికి సూచనలు అందేవని తెలుసు.
కానీ ఎలా అనేది నాకు తెలీదు.
నువ్వు నాకు చెప్పవా, ఏంటి?
చెప్పగలిగే అవకాశముంటే చెప్పేదాన్నే…
మేము నేరుగా ఇక్కడికే వచ్చేశాం. అప్పట్నుంచీ నేను బయటకే రాలేదు.
- బయట ఏం జరుగుతోందో నాకు తెలీనే తెలీదు. - అంతా ప్రశాంతంగా ఉంది.
బెర్నార్డ్, జూలియాలు బయటి నుండి లోపలికి వచ్చారు.
లోపలికా?
- ఎలా? - మంటల నుండి బయటపడ్డారు. తృటిలో తప్పించుకున్నారు.
విషవాయువు లోపలికి వచ్చిందా?
వచ్చినట్టు అనిపించట్లేదు.
తలుపును ఎవరైనా తెరవడానికి ప్రయత్నించారా?
లేదు.
రాబ్, తను గుట్ట మీద కనిపించగానే తిరుగుబాటు అంతా ఆగిపోయింది.
కానీ సైలోకి ఇంకా ముప్పు పొంచే ఉంది.
- ఎవరి నుండి? - బెర్నార్డ్ హోలండ్.
లూకస్ కైల్.
జూలియా నికల్స్.
వాళ్ల సంగతి చూసుకోమని చెప్తున్నావా నాకు?
సమస్య ఉందని చెప్తున్నానంతే.
ఐటీ హెడ్, సమస్యలని చూసుకోమని నీకు చెప్పడం…
- నేను చూసుకుంటాలే, సరేనా? - …ఇదే మొదటిసారి కాదని
మనిద్దరికీ తెలుసు.
వాళ్లతో సమస్య ఏంటి?
సైలో మనుగడకి ప్రమాదం కలిగించగల
విషయాలు వాళ్లకి తెలుసు.
నాకు తెలియకూడని విషయాలు.
అదే కదా నువ్వు నాకు చెప్పేది.
నాకు తెలియకూడని విషయాలు.
ముందు ఎవరి సంగతి చూసుకోవాలి?
లూకస్ కైల్ సంగతి ఆలస్యమైనా పర్వాలేదు. అతని ఆచూకీ దొరికితే, నువ్వేం చేసినా ఓకే,
- కానీ అతను ఎవరితో మాట్లాడకూడదు. - నోరు మూయించేయాలి.
అంతే.
బెర్నార్డ్, జూలియాలతోనే మనకు ఎక్కువ ప్రమాదం.
ఇద్దరిలో ఎవరితో ఎక్కువ ప్రమాదం?
ముందు ఎవరు నోరు తెరిచేలా ఉంటే, వాళ్లతో.
నిజానికి, ఇప్పుడే ఏం చెప్పలేం.
ఇద్దరిలో ఎవరైనా ఏమైనా చెప్పారా?
జూలియా నికల్స్ స్పృహలో లేదు.
బెర్నార్డ్ హోలండ్ ఏవో శబ్దాలు చేశాడు, అవేం మాటలు కాదు.
నొప్పి వల్ల వచ్చిన శబ్దాలవి. అతనికి కాలిన గాయాలు బాగానే అయ్యాయి.
మరి నికల్స్ కి?
తను ధరించిన సూట్ తనని కాపాడింది.
కానీ హోలండ్ విషయంలో మంటలు సూటుని దాటి అతడిని తాకేశాయి.
నికల్స్ విషయంలో అయితే, కాలర్ దగ్గర మెటల్, ఇంకా రిస్ట్ బ్యాండ్స్ వేడెక్కడంతో అక్కడ కాలిన గాయాలయ్యాయి.
ఒకవేళ వీరు చనిపోతే, ఏం చేద్దామనుకుంటున్నారు?
ఇలాంటిది జరిగినప్పుడు ఏం చేయాలో తెలిపే ప్రోటోకాల్ ఏదీ లేదు,
కానీ నేను అయితే వాళ్ళ గదుల్లో ప్లాస్టిక్ షీటింగుని, బాడీ బ్యాగులని పెట్టించా.
సంప్రదాయ పద్ధతుల్లో ఖననం చేయడం క్షేమం కాదనిపిస్తోంది. ఆ విషం…
- అయితే కాల్చాలి అన్నమాట. - అవును.
కానీ ఇన్సినరేటర్ దగ్గరికి వెళ్లాలంటే, నూట నలభై అంతస్థులు దిగాలి.
ఒకవేళ శవాల్లో విషం ప్రవేశించి ఉంటే, విషం ప్రవేశించి ఉంటుందనే అనుకుంటున్నా,
వాటిని బాడీ బ్యాగుల్లో పెట్టే ముందు, ప్లాస్టిక్ తో చుట్టాల్సి ఉంటుంది.
పోర్టర్లు రక్షణ కవచాలు వేసుకుని వాటిని తీసుకెళ్లాలి.
మెట్ల దగ్గర ఎవరూ ఉండకూడదు.
అదంత తేలికైన విషయం కాదు.
అయితే, వారు చనిపోకూడదని కోరుకుందాం.
రాబర్ట్.
ఆ వాయిస్ నన్ను చంపేయమంటోందని నాకు తెలుసు,
కానీ… నాకు…
వాళ్లు మనల్ని ఏ క్షణంలోనైనా చంపేసేయగలరు.
సైలోలోని జనాలందరినీ చంపేసేయగలరు.
లూకస్ కైల్ కనిపెట్టింది అదే.
అతను నాకు చెప్పింది అదే.
కానీ జూలియాకి…
జూలియాకి దాన్ని ఎలా అడ్డుకోవాలో తెలుసు.
- వేషం బాగుంది. - నువ్వొక పని చేసి పెట్టాలి.
నీకు పైనున్న అంతస్థులకి వెళ్లాలని నిజంగానే లేదా?
మెడికల్ దగ్గర ఉండాలని లేదా?
నేను డాక్టరుని కాదు.
తనకి నేను ఏ విధంగానూ సాయపడలేను.
అదే ఇక్కడైతే,
నాకు తీరిక లేకుండా చేసే పనులు చాలా ఉన్నాయి.
మెకానికల్ లో మనిద్దరికీ ఒక మంచి నివాసం కావాలి,
ఈ చెత్త ప్రదేశంలో నేను అస్సలు పడుకోలేనబ్బా.
ఇక్కడే ఉంటున్నావా?
ఉందామనుకుంటున్నా.
- నాకు మీ సాయం కావాలి. - అబ్బో, మేము సాయపడతామని
- నీకెందుకు అనిపిస్తోంది? - నువ్వంటే మాకు అసహ్యం.
ఎందుకంటే, ఇప్పుడు నా భార్యే ఐటీకి కొత్త హెడ్.
తను జూలియా నికల్స్ ని చంపించాలని చూస్తోంది.
ఇప్పుడు మీరు నాకు సహకరిస్తే, అలా జరగకుండా మనం చూసుకోవచ్చు.
- నీ భార్యకి వ్యతిరేకంగా వెళ్తున్నావా? - అయిదు నిమిషాల్లో,
ఇన్సినరేటరు గదిలో కొంత మంది పోర్టర్లను నేను కలుస్తున్నాను.
వాళ్లు వెళ్లిపోయాక,
నేనొకరిని అక్కడి నుండి మాయం చేయాలి,
అందుకు మీ సాయం కావాలి.
ఆ వ్యక్తి చనిపోయాడని సైలోలోని జనాలందరూ భావించాలి.
నన్ను అక్కడికి వచ్చి కలవండి.
లేదా రాకండి.
కానీ జూలియా ప్రాణం ప్రమాదంలో ఉందని గమనించండి.
ఇంతకీ నువ్వెవరిని మాయం చేయాలనుకుంటున్నావు?
ఇంత జరిగాక ఎలా నవ్వొస్తోంది నీకు?
నువ్వు ఇచ్చిన మందుల వల్లే.
నీకు సాయపడాలంటే ఒక షరతు.
మా అమ్మాయికి ఏమైనా అయితే,
కమీల్ దగ్గరికి వెళ్లి నువ్వు తనని మోసం చేసినట్టు చెప్పేస్తాం.
ఇక హోలండ్ ని నిజంగానే ఇన్సినరేటరులో పడేస్తాం.
- అయితే పని మొదలుపెడదాం. - ఆగు.
నువ్వు మాతో ఇక్కడ ఉన్నప్పుడు,
నీ భార్య జూలియాని చంపించేయగలదేమో, అలా జరగదని నమ్మకమేంటి?
జూలియా నికల్స్ ని ఎవరూ చంపలేరు, అందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నా.
నిషేధిత ప్రాంతం వైద్య సిబ్బందికి మాత్రమే ప్రవేశముంది
ఏం జరుగుతోంది? ఏమైనా తెలిసిందా?
మెట్ల మార్గాన్ని ఎందుకు మూసేశారు?
విషవాయువు వల్ల ఒకరు చనిపోయారు. అది జూలియా కాదని అన్నారు.
హోలండ్ చనిపోయాడు. అతడిని ఇన్సినరేటర్ దగ్గరికి తీసుకెళ్లారు.
బెర్నార్డ్ హోలండ్ చనిపోతే, మరి ఎవరు మేయర్?
ఏంటి?
మేయర్ ఎవరు?
మనకి మేయర్ కావాలి, కదా?
- కావాలి. - కావాలి.
మనం ఎవరోకరిని ఎంచుకోకపోతే, వాళ్లే ఒకరిని ఎన్నుకుంటారని తెలుసుకోండి.
అయితే, ఎవరిని ఎంచుకోవాలి?
ఇప్పుడే ఒక తిరుగుబాటు ముగిసింది.
మనల్ని చూసుకునే బాధ్యత మనం నమ్మేవారికే అప్పజెప్పితే బాగుంటుంది, కదా?
అవును.
మరి బయటకు వెళ్లి, తిరిగి లోపలికి వచ్చినవారు అయితే ఎలా ఉంటుంది?
హా. అది సరైన ఆలోచనే. అవును.
No comments yet. Be the first to leave one.