The first 200 lines.
స్త్రీలు ప్రవేశదారి
ఎవరు తను?
ముందుకు వెళ్ళు.
ఎప్పటి నుంచి హార్న్ కొడుతున్నానో.
పక్కకి జరగటం లేదు.
మళ్లి హార్న్ కొట్టు.
ఓహ్, అది నువ్వా.
ఆ బండి మీద ఉంది నువ్వని నాకు తెలియదు.
లేదంటే, మా డ్రైవర్ కి హార్న్ కొట్టమని చెప్పి ఉండేవాడిని కాదు.
ఏకంగా కార్ ఎక్కించేయమని చెప్పి ఉండేవాడిని.
సింహాన్ని వేటాడటం ఎలుకల మంద వల్ల కాదు.
దేనికి వేచి ఉన్నారు? వెళ్ళండి!
ఏంటి ఇప్పుడు నన్ను చంపేస్తావా?
రుద్రా ప్రతాప్ సింగ్ చోహన్.
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్.
నన్ను రెండుసార్లు అరెస్ట్ చేసావు.
ఏమి జరగలేదు.
నేను చిటికెలో బెయిల్ మీద బయటకు వచ్చాను.
ఇంకొక విషయం.
ఈసారి కూడా అవకాశం ఉన్నట్లు కనిపించటం లేదు.
చూడు, వచ్చారు నీ బాబులు.
ఒక్క బులెట్, ఒక్క శత్రువు.
రెండు మీటర్ల దూరం, ఇంకా సమాధికి కొన్ని అంగుళాల దూరం.
ఫైల్ ముసివేయబడ్డది.
హలో, సార్.
హలో, సార్.
సార్.
సార్, వచ్చిన వెంటనే అందరిని ఆశ్చర్యపరిచారు.
నాకు అర్థ సెంచరీ తియ్యాలని ఉంది, సార్.
అంటే, నన్ను మీతో ఎందుకు తీసుకు వెళ్ళలేదు సార్?
చాలా రోజులైంది పేల్చి ఆ బావమరుదులని నేను చంపి ఉండేవాడిని.
-బావమరుదులా? -అంటే, ఆ వెధవలని.
సరే.
ఈ సారి సిద్ధంగా ఉండు.
ఇంకా మిఠాయి తినటానికి కూడా.
మిఠాయి ఏంటి?
అంటే, మీ సూపర్ ఇంటేన్దేంట్ నిన్ను ఇప్పుడు పిలుస్తారు.
మిఠాయి తిను.
నేను లోపలికి రావచ్చా?
ఆఫీసర్, కాల్చిపారేయటం కాకుండా పొలిసు ఉద్యోగంలో వేరే మార్గాలు కూడా ఉన్నాయి.
ఒక పొలిసువాడికి భాద్యతగల ప్రవర్తన చాలా ముఖ్యం.
ప్రత్యేకించి నీకు, ఎందుకంటే రాష్ట్రము యొక్క కళ్ళు నీ మీదనే ఉంటాయి.
ఎందుకు పండారిని కాల్చావు?
ఎందుకు కాల్చావో నాకు చెప్పగలవా?
ఎలకలను చంపటానికి నగరపాలక సంఘం యొక్క అనుమతి అవసరం లేదు.
బయటకు వెళ్ళు.
వెళ్ళు.
నన్ను క్షమించండి.
నన్ను క్షమించండి.
రుద్రా, నేను ఆఫీస్ లో బాస్.
కాని నువ్వు ఇంట్లో బాస్ వి.
క్షమించు!
నాకు తెలుసు అక్కడ కాస్త దురుసుగా మాట్లాడను.
కాని నీకు తెలుసా, రుద్రా, నాకు ని గురించి చింతగా ఉంటుంది.
జనాన్ని చంపడం ఒక్కటే పరిష్కారం కాదు.
అలాంటి వాళ్ళకి హింస అనే భాష మాత్రమే అర్థం అవుతుంది.
కాని నాకు అనిపిస్తోంది నా రుద్రా
ఈ గందరగోళంలో ఎక్కడో తప్పిపోయాడని.
గంగోత్రి మహిళా హాస్టల్
మేడం.
మేడం.
మేము మా ఇష్టనుసారం ఆత్మహత్య చేసుకున్నాము
గదిలో వెతకండి.
ఏది కదపవద్దు.
అలాగే, మేడం.
-సిబ్బందిని కూడా ప్రశ్నించండి. -అలాగే, మేడం.
నేను ఇక్కడ రాత్రంతా డ్యూటీ లో ఉన్నాను.
నేను భోజనం చేయటానికి కాసేపు వెళ్ళాను.
నిజానికి, వార్డెన్ గారు నన్ను భోజనానికి వెళ్ళమని అన్నారు.
నాకు అంతే తెలుసు, సార్.
సరే.
శవాలను శవపరీక్షకు పంపించండి.
అలాగే, మేడం.
మీరు మీ కూతురితో చివరగా ఎప్పుడు మాట్లాడారు?
మా అమ్మాయి మాకు నిన్న సాయంత్రం కాల్ చేసింది.
తను ఆనందంగానే మాట్లాడింది.
మా అమ్మాయి ఇలాంటి పనిచేస్తుందని మేము అనుకోవడం లేదు.
తను ఆత్మహత్య ఎప్పటికి చేసుకోదు.
కాని మాకు దొరికిన సాక్ష్యలను బట్టి చూస్తే
వాళ్ళంతా ఆత్మహత్య చేసుకున్నట్లుగానే ఉంది.
ఇక్కడ తెలియవలసినది, ఎందుకు? అనేది.
మేడం, మా అమ్మాయి ఆత్యహత్య చేసుకోదు.
ఎప్పటికి చేసుకోదు.
చూడండి, ఇక మీరు వెళ్ళవచ్చు.
అలాగే, మేడం.
కాని పోలీసు విచారణ కోసం ఎప్పుడైనా కాల్ చేస్తాము.
హనీ.
కాదు, మేడం, పంచదార.
హనీ సింగ్.
ఆ, మేడం.
వాళ్ళ స్టేట్మెంట్ తీసుకో, దయచేసి.
అలాగే, మేడం.
-రండి, నా వెనుక. -అలాగే.
ఈ రాష్ట్ర విద్య శాఖ మంత్రిగా
మహిళా కళాశాలలో జరిగిన ఈ సంఘటన గురించి మీ అభిప్రాయం ఏంటి?
చూడండి, నేను ముఖ్యమంత్రిగారికి విన్నపం తెలియచేసాను,
ఆయన విచారణను వేగవంతం చేస్తామని
అది ఎస్ ఫై అదితి సింగ్ పర్యవేక్షణలో చేస్తామని హామీ ఇచ్చారు
ఏ ప్రభుత్వం అయితే మహిళలకి వాళ్ళ హాస్టల్
లోనే రక్షణ కల్పించలేకపొతే
అలాంటి వాళ్ళకి పదవిలో ఉండే అర్హత లేదు.
ఎలాంటి అర్హత లేదు.
కాని మీడియా వాళ్ళకి నా వినతి ఏమిటంటే
ఈ కేసుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి భూతద్దంలో చూపించవద్దు.
ముఖ్యమంత్రి వెంటనే రాజినామా చెయ్యాలని నేను కోరుతున్నాను.
నేను సమావేశానికి వెళ్ళాలి.
పార్టీ సమావేశం పూర్తీ అయిన తరువాత. పద వెళ్ళదాము.
ఇంకా ఇవాళ నేను అందరి ముందు చెబుతున్నాను.
స్త్రీ యొక్క గౌరవం దేశ గౌరవం.
ఇంకా ఈ సంఘటనలో పక్షపాతం లేకుండా విచారణ జరగాలి.
వెంటనే.
-ప్రసాది లాల్... -డౌన్!
-ప్రసాది లాల్... -డౌన్!
-ప్రసాది లాల్... -డౌన్!
-ప్రసాది లాల్... -డౌన్!
ప్రసాది లాల్ ఒక అవినీతి మంత్రి
అవినీతిని నిర్ములించండి
ప్రసాది లాల్ నిస్సహాయిలను వాడుకుంటున్నాడు
ప్రసాది లాల్, డౌన్
-ప్రసాది లాల్... -డౌన్!
-ప్రసాది లాల్... -డౌన్!
-ప్రసాది లాల్... -డౌన్!
-ప్రసాది లాల్... -డౌన్!
-ప్రసాది లాల్... -డౌన్!
మేడం? ఇదిగోండి రిపోర్ట్.
మేడం, మనకి ఆ గదిలో నాలుగు శవాలు మాత్రమే దొరికాయి.
కాని అక్కడ ఐదు బ్లడ్ శాంపల్స్ ఉన్నాయి.
ఇంకా ఆ ఐదవ బ్లడ్ శాంపిల్ వార్డెన్ ది కాదు.
ఏంటి?
ఆ ఐదవ బ్లడ్ శాంపిల్ వార్డెన్ ది కాదుని నీకు కచ్చితంగా తెలుసా?
నాకు తెలుసా?
మేడం, నన్ను నమ్మండి.
హనీ సింగ్ శాస్త్రీయ సమాధానం ఇస్తున్నాడు.
పిట్ట కొంచం కూత గణం అన్నట్లు.
ఈ ఆత్మహత్య కేసు చుట్లు తిరిగిన జిలేబి లాగా ఉంది.
జిలేబి లాగానా?
ఆసక్తికరంగా ఇంకా తికమకగా ఉంది.
-శుభోదయం, సార్. -శుభోదయం, సార్.
కూర్చోండి.
ఇప్పుడు మాట్లాడండి.
మహిళా కళాశాలలో జరిగిన సంఘటన గురించి మీ అభిప్రాయం ఏంటి
ఇంకా నగరంలో పాలన లోపల గురించి?
మహిళా కళాశాల
మన రాష్ట్రంలో చాలా గౌరవప్రధమైన సంస్థ.
రాష్ట్రము అంతా ఈ సంస్థ వలన గర్విస్తోంది.
అక్కడ జరిగిన సంఘటనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం
ఈ ముగ్గురు అమ్మాయిలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో మేము త్వరలో తెలుసుకుంటాము.
నాకు చట్టం ఇంకా...
న్యాయం మీద నమ్మకం ఉంది.
అందుకే ప్రజలు కూడా
నన్ను గత 15 సంవత్సరాలుగా సమర్థిస్తున్నారు.
కాని రాష్ట్రంలో జరిగే అనే సంఘటనల మాట ఏమిటి?
అపహరణాలు, హత్యలు, అత్యాచారాలు, వ్యాపారస్తులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు
ఇలాంటి పరిస్థితులలో ప్రజలు వారి నమ్మకాన్ని కొనసాగిస్తారని అనుకుంటున్నారా?
ఏయ్.
చాలు!
చాలా ఎక్కువ మాట్లాడావు.
ఏదో మీడియా వాళ్ళకే ప్రజల చింత ఉన్నట్లు
మాకు అస్సలు లేన్నట్లు.
కుట్ర చెయ్యాలని చూడద్దు.
మేము పేదలు, నిస్సహాయులు, పీడితుల కోసం పని చేసే నేతలం.
ఒకవేళ మీరు మాత్రమే ప్రజల యొక్క
శ్రేయోభిలాషులు అయ్యి ఉంటే,
వాళ్ళు వరుసగా మూడుసార్లు నుంచి మమల్ని గెలిపించి ఉండేవారు కాదు.
అర్థం అయిందా?
అయినా మీరు మాట్లాడేది అంతా చెత్త,
కాని మీరే చెప్పండి మేము ఏమి చెయ్యాలో.
మీ ఆనందం కోసం నేను అదే చేస్తాను.
సార్, ధైర్యవంతుడైన పోలిస్ ఆఫీసర్, రుద్రా ప్రతాప్ సింగ్ చోహాన్.
తనని తిరిగి రాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ లో తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అలాగే.
ధైర్యం ఉన్న పోలిస్ ఆఫీసర్లను నేను గౌరవిస్తాను.
కాని...
నిజాయితీ అనే పేరుతో అమాయకమైన ప్రజలను ఇబ్బంది పెట్టటం,
వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టటం.
వాళ్ళ కులాన్ని బట్టి వాళ్ళను నేరస్తులుగా చూపించటం.
ఇంకా కేవలం అవార్డుల కోసం ఇంకా...
చప్పట్ల కోసం పని చేయటం తప్పు.
ఏ పోలిసువారు నా రాష్ట్రంలో ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు.
అంతే.
-పిఏ. -సార్?
డిజిపిగారికి చెప్పు రుద్ర ప్రతాప్ సింగ్ చోహాన్ ని
క్రైమ్ బ్రాంచ్ కి వెంటనే తీసుకొమ్మని.
-ఆదేశం. -అలాగే, సార్
సరేనా.
అందరు బాగుండాలి.
అదితి.
అది ఆత్మహత్య కేసా?
అది ఆత్మహత్య కాదు.
అది నువ్వు ఎలా చెప్పాగలవు?
ఎందుకంటే ఆత్యహత్య కేసులో దొరికిన ఆధారాలు
వేరే అనుమానాలకు దారి తీస్తున్నాయి.
నాలుగు శవాలు, ఐదు బ్లడ్ శాంపిల్లు.
ఇది నాకు తెలిసి దారుణమైన హత్య అయిఉంటుంది.
రుద్రా.
నీ సహాయం అవసరమని అనుకుంటున్నాను.
కాని నీకు తెలుసుగా...
నా పద్దతులు ఏమిటో.
నువ్వు మారవు.
No comments yet. Be the first to leave one.