The Morning Show

The Morning Show

Download Telugu Subtitle

Season 1

Release info

The Morning Show - S01E02 - ATVP WEB-DL - METCON / CasStudio
A Commentary by bontoutou
Official Subtitle - Works with all WEBRip and WEB-DL from Apple TV - CasStudio / ION10 / METCON

Tags

Web-DL
web-dl
web
WEB-DL
Published on: 2019-11-05
Downloads: 24
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

బ్రాడ్లీ జాక్సన్. ఇంత తక్కువ సమయంలో నన్ను కలవడానికి వచ్చినందుకు ధన్యవాదాలు.

ఫర్వాలేదు. మీరు ఒక నెట్వర్క్ లోని రెండు విభాగాలకు హెడ్.

మీరు నన్ను అన్నీ వదిలేసి వచ్చినందుకు పొగుడుతున్నట్టు నటించనక్కర్లేదు.

మీరు అదే ఆశించారు, కదా?

నేను ఐస్ ముక్కలతో బౌర్బాన్ తీసుకుంటాను. ధన్యవాదాలు.

కాబట్టి, ఇది దేని గురించి? హోటల్ లో రాత్రి ఆలస్యంగా మీటింగ్...

లేదు, చూడు, క్షమించు, నేను తనని ఇష్టపడే ఆడవాళ్లతోనే

పడుకోటానికి ఇష్టపడే అరుదైన మగవాళ్ళలో నేను ఒకడిని.

కాబట్టి, లేదు, నేను నీతో సరసాలు ఆడట్లేదు.

- నువ్వు అక్కడున్న ఆమెను చూశావా? - చూసాను.

ఆమె సేసిలి. ఆమె నా న్యూయార్క్ సహాయకురాలు.

నేను ఆమెతో శృంగారంలో పాల్గొంటాను.

సరే.

అది సరదాగా అన్నాను.

నాకేం కంగారు లేదు. నేను ఊరికే భయపడను.

- అది కనిపిస్తూనే ఉంది. - ధన్యవాదాలు.

- ధన్యవాదాలు. - ఇక్కడ వాళ్లకు మీరు తెలుసనుకుంటాను.

అవును, నేను ఇక్కడికి తరచుగా వస్తాను.

కాబట్టి, బ్రాడ్లీ, నీ కథ ఏంటి?

- నా కథా? - అవును.

ఎవరికి తెలుసు? అంటే, బహుశా అది చాలా మంది కథల్లాగానే ఉంటుంది.

పిల్లలు ఊరిలో ఆవుల మధ్యలో మొక్కజొన్న పంటల మధ్యలో పెరుగుతారు

ఇంకా ఎరువుల గురించి తక్కువ ఆలోచనల గురించి ఎక్కువ ఉన్న జీవితం గురించి,

ముఖ్యమైన వాటి గురించి కలలు కంటారు.

పెరిగి పెద్దయ్యాక ఎరువు చాలా ముఖ్యమైనదాని వాళ్ళు తెలుసుకుంటారు.

నిజానికి, అది చాలా కథల్లాంటిదే అని నేను అసలు అనుకోవట్లేదు.

మీ కథ ఏంటి?

బహుశా నేను మిమ్మల్ని ప్రశ్నలు అడగకూడదేమో

ఎందుకంటే మీరు పేరుకి ముఖ్యమైనవాళ్ళు, కానీ... ఎవరికి ఎక్కువ? చెప్పండి?

అబ్బో, "పేరుకి ముఖ్యమైనవాళ్ళు" అనేది ఒక నెట్వర్క్ అధికారి గురించి

నేను విన్న అత్యుత్తమ వర్ణన.

నా కథ ఏంటి? తెలివైన పిల్లోడ్ని, నాన్న వదిలేసాడు, అమ్మని నేనే చూసుకున్నాను,

నేను ఏదోరోజు ప్రపంచాన్ని సొంతం చేసుకోవాలని అందరినీ నాకు లోబడేలా చేయాలని శపథం చేశాను.

అది ఎంతవరకు వచ్చింది?

నిజానికి, బాగానే జరుగుతుంది.

అయితే, దానికి సంతోషం.

అవును.

అయితే, మీకు నా నుంచి ఏం కావాలి.

నువ్వు బిజినెస్ మీటింగులన్నిటినీ

ఇలా ప్రత్యర్ధి వర్గం నిన్ను విచారణ చేస్తున్నట్టే చూస్తావా?

మీరు కొంచెం తెలివైన వారైతే, బిజినెస్ మీటింగులన్నీ అవే అని మీకు అర్ధమవుతుంది.

నువ్వు అంత తెలిసినదానివైతే, నువ్వు ఈ దశలో కూడా నీ ఉద్యోగంలో ఎందుకు ఎదగలేదు?

"ఈ దశలో"? మీ ఉద్దేశం నేను యవ్వనమైన, ధైర్యం ఉన్న జర్నలిస్టుగా ఉండలేనంత పెద్దదాన్ననా?

నేను ఈ పాటికే మంచి స్థిరమైన ఉద్యోగం చేస్తూ ఉండాలనా?

బహుశా అంతే.

నువ్వు చాలా తెలివైనదానివి. నువ్వు ఆసక్తికరంగా ఉంటావు.

మేమందరం ఈ వ్యాపారంలో ఎప్పుడూ కోరుకునే ఆ "విషయం" నీలో ఉంది.

కానీ ఏమైంది? నిన్ను ఏది ఆపుతుంది?

నాకు తెలియదు.

నా ఉద్దేశం, బహుశా మీరు నాలో "కొత్తగా" చూసేది ఏదో

బహుశా నన్ను వెనక్కి లాగుతుంది.

నేను వేరే వాళ్ళలాగా ఆలోచించను.

నేను మనసులో ఏదుంటే అదే చెప్తాను. నాటకాలు ఆడను. నేను అందరూ కోరుకునేలా ఉండలేను.

ఏం కోరుకుంటున్నారు?

నిజానికి ఏదైనా సరే.

ఓహ్, సరే. వింత మనిషివి.

- ఏంటి? - నేను అది చెడుగా అనట్లేదు.

నాకు తిక్క ఉందో లేదో తెలుసుకోడానికే మీరు నన్ను నేరుగా కలవాలనుకున్నారు.

నేను నువ్వు మంచి ఇంటర్వ్యూలు ఎందుకు చేస్తావో చూడగలుగుతున్నాను.

ధన్యవాదాలు, నేను చేస్తాను.

కాబట్టి, నీకు తిక్క ఉందా లేదా అని ఆలోచించటమే కాకుండా,

నిన్ను నేను కలవాలనుకోవడానికి మరొక కారణం ఏంటంటే:

మేము నిన్ను ది మార్నింగ్ షో లో ఫీల్డ్ కరెస్పాండంట్ గా వాడుకోవాలి అనుకుంటున్నాము.

ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు?

అంటే, నేను నీ గతం గురించి కొద్దిగా చూశాను.

నువ్వు చాలా ఉద్యోగాలు మారావు. నువ్వు గతంలో ఉత్తేజభరితమైన...

సరే. రెండు-ఛీ ల జాక్సన్ అనేది... నేను దాన్ని వివరించగలను...

"రెండు-ఛీ ల" ఏంటి?

- ఏంటి? - ఏంటి? లేదు, నేను ముందు అన్నాను.

లేదు, నేను ఊరికే అన్నాను.

నేను ఖచ్చితంగా రెండు-ఛీ ల జాక్సన్ గురించి వినాలనుకుంటున్నాను.

కానీ ఇప్పుడు...

ఇప్పుడు నేను నీకు అవకాశం ఇవ్వాలా లేదా నిర్ణయించుకోడానికి ప్రయత్నిస్తున్నాను.

నేను మిట్చ్ కెస్లర్ ఉదంతాన్ని మమ్మల్ని కొత్తగా ఆవిష్కరించుకోడానికి వాడుకోవాలి.

నాకు కొత్త ఆలోచనలతో ఉన్న తెలివైనవాళ్ళు కావాలి.

మీరు ఇప్పుడు నాకు ఒక ఉద్యోగం ఇస్తున్నారా?

అంటే, నేను మా నిర్మాత కి కోపం తెప్పించాలనుకోవట్లేదు,

కానీ నేను నీకు చార్లీ బ్లాక్ తో రేపు ఒక మీటింగ్ ఏర్పాటు చేశాను.

ఆయన ది మార్నింగ్ షో కి కార్యనిర్వాహక నిర్మాత.

- ఆయనెవరో నాకు తెలుసు. - అవును, నీకు తెలిసే ఉంటుంది.

నవ్వు రేపు ఉదయం 9:30 కి మీటింగ్ కి సిద్ధంగా ఉండగలవా?

ఉండగలను.

మంచిది.

దీనికి ధన్యవాదాలు.

అంతేనా? నాకు రెండు-ఛీ ల జాక్సన్ గురించి వినే అవకాశం లేదా?

ఇంకోరోజు.నేను సిద్ధపడటం మొదలు పెట్టాలి. నేను నా పనిని చాలా గంభీరంగా తీసుకుంటాను.

- నాకు నువ్వు నచ్చావని నాకు తెలుసు. - హే.

నా గురించి మీకు తెలియదు.

జేసన్.

నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు?

నువ్వు ఇంక ఇలా వస్తూ ఉండకూడదు.

ఆలెక్స్, ఇంక ఆపు.

మన అమ్మాయి నాకు ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నావో నాకు తెలుసేమో అడుగుతూ,

చాలా కంగారు పడుతుంది.

సరే, నేను ఇక్కడే ఉన్నాను.

నేను ఇంటికొచ్చేసాను, ఇంకా బాగానే ఉన్నాను.

నేను లిజ్జికి ఫోన్ చేసి బాగానే ఉన్నానని చెప్తాను. ధన్యవాదాలు.

నువ్వు ఎక్కడికి వెళ్లావు?

నేను కేవలం... నాకు నిద్ర పట్టలేదు.

నాకు నిద్ర పట్టలేదు, అందుకే పార్కులో నడవడానకి వెళ్లాను.

నువ్వు మధ్యరాత్రి పార్కులో నడవడానికి వెళ్ళావా?

- అవును. - వర్షంలోనా?

అంటే...

- నీకు ఏమైంది, ఆలెక్స్? - ఏంటి...

- నువ్వు బాగానే ఉన్నావా? - అవును, నేను బాగానే ఉన్నాను.

నేను మధ్యరాత్రి నడవటానికి వెళ్లాను.

ఎవరూ విసిగించకుండా పార్కులో నడవటానికి ఎప్పుడు వెళ్ళగలను?

ఎందుకు నా వైపు అలా చూస్తున్నావు? నేను...

దయచేసి, నా జీవితంలో ఈరోజు అత్యంత ఘోరమైన రోజు.

నాకు దేని గురించి ఆలోచించే అవకాశం దొరకలేదు. అందుకే నేను నడవటానికి వెళ్లాను.

- సరే, సరే. మంచిది. - ఫర్వాలేదు.

నేను రేపు రాత్రి కార్యక్రమం కోసం కలుస్తాను.

ఆ చెత్త కార్యక్రమం.

అవును. నేను కూడా దానికోసం ఎదురు చూస్తున్నాను.

- అవునా? - అవును. గుడ్ నైట్.

మిట్చ్ కెస్లర్ #మీటూ వెల్లడైన విషయాలు

& ఆలెక్స్ లెవీ స్పందన ది మార్నింగ్ షో రేటింగ్స్ పెంచాయి

సరే.

ఓహ్, ఛ.

ఓరి, దేవుడా.

నేను నీ కాల్స్ అన్నీ వేరే సమయానికి మార్చాను ఎందుకంటే షో తరువాత

ఈరోజు రాత్రి నీ ప్రసంగం చూసుకోటానికి నువ్వు యుబిఎ పిఆర్ టీం ని కలవాలి.

- వాళ్ళు దాన్ని పోయిన వారమే చూశారు. - ఇది ఫ్రెడ్ ఆఫీస్ నుండి.

నువ్వు ఆ అవార్డు అందుకోవడం చూడాలని తొందరగా ఉంది. నేను దానికోసం కొత్త డ్రెస్ కొన్నాను.

నాకు అది చూడాలని తొందరగా ఉంది.

3:00 గంటలకి జుట్టు ఇంకా మేకప్ మీ ఇంట్లోనే. నేను దాన్ని నీ షెడ్యూల్ లో పెట్టాను.

అది ఫ్రెడ్ ఆఫీస్ నుంచి వచ్చినా నాకనవసరం.

నేనేం చెప్పాలో నాకు తెలుసు, వాళ్ళు దాన్ని ఇవాళ వేరేలా రాయాల్సిన అవసరం లేదు.

వెళ్లి వాళ్లకు ఫోన్ చేయి.

నీ ప్రసంగం గురించి నీకు కొంచెం కంగారుగా ఉండచ్చు కానీ వాళ్ళను నిందించకూడదు.

ఈ మొత్తం ఉదంతం జరిగిన దగ్గరనుంచి నువ్వు ప్రజల మధ్యలోకి రావడం ఇదే మొదటిసారి.

ఆగు. ఏంటి? చెడ్డ ప్రవర్తన వల్ల 15 ఏళ్లుగా నా సహవ్యాఖ్యాతని ఉద్యోగం నుంచి తీసేసిన

రెండు రోజులకి జర్నలిసంలో నాయకత్వం అవార్డు అందుకోవడం కఠువుగా అనిపిస్తుంది అంటావా?

ఆ కార్యక్రమం నువ్వు ఏమైనా తప్పు చేస్తావని ఎదురుచూసే రాబందులతో నిండి ఉంటుంది...

నాకెందుకిలా ఒత్తిడి కలిగిస్తున్నావు? నిజంగా.

నాకు 7:00 గంటలకల్లా గుండెపోటు వచ్చేలా చేయి. అప్పుడు నేను వెళ్లనక్కర్లేదు.

నేను దీని నుంచి బయటపడాలి!

నాకు అర్ధమైంది. కానీ నేను...

- నాకు ఇది అవసరం. - సరే.

ఆలెక్స్ లెవీ

హే, శారా.

ఈరోజు ఉదయాన్నే 4:00 గంటలకు నాకు ఫోన్ చేసావా?

నేను లేవగానే ఈ మెసేజ్ చూశాను.

అవును.

సరే... నేను నిన్ను ఒకటి అడగాలి.

నీ అభిప్రాయంలో,

నెట్వర్క్ వాళ్ళు నా కొత్త కాంట్రాక్ట్ పొడిగించడం ఆలస్యం చేస్తున్న తీరు...

అది ఏమైనా తేడా...

జరుగుతుందని సూచిస్తుందా?

అంటే ఎలాంటిది?

అంటే...

వాళ్ళు నన్ను మార్చడానికి ప్రయత్నించడం?

లేదా మార్చడం గురించి ఆలోచించడం?

అంటే, అది అసలు మంచిది కాదు.

కానీ దానర్ధం అదే అయ్యుండాల్సిన పని లేదు.

మంచి విషయం ఏంటంటే నువ్వు ఇప్పటికే వాళ్ళను చెప్పుచేతల్లో ఉంచుకున్నావు.

వాళ్లకు నువ్వు చాలా అవసరం.

సరే, నువ్వు ఈ డీల్ ముగించాలి. ఇంకా మనం అడిగిన ప్రతి ఒక్కటి నాకు కావాలి.

నువ్వు బాగానే ఉన్నావా?

నేను బాగానే ఉన్నాను. బాగానే ఉన్నాను.

ఎందుకు అందరూ నన్ను అదే అడుగుతూ ఉంటారు?

నేను అడిగింది నాకు కావాలి.

ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైంది సహవ్యాఖ్యాతని నిర్ణయించడం.

శారా, నేను ప్రజలు సందర్భాన్ని ఎలా అర్ధం చేసుకుంటున్నారో అనేదాన్ని నియంత్రించాలి

అప్పుడు నన్ను తీసి పడేయరు.

ఆలెక్స్, నువ్వు ఉన్నట్టుండి ఎందుకు దీనికంత భయపడుతున్నావు?

అది కేవలం ఒక భావన మాత్రమే.

కానీ అది నిజంగా, నిజంగా ముఖ్యం.

సహవ్యాఖ్యాత నిర్ణయం.

నువ్వు దాని గురించి బాగా పట్టుబట్టాలి. నేను నిజంగా చెబుతున్నాను.

అది సాధించు.

ఇంకా నీకు వాళ్ళు చెప్పిన మరుక్షణమే నాకు చెప్పు

నేను వినగలను అని నువ్వు అనుకున్నప్పుడు కాదు.

సరేనా?

సరే.

సరే. మంచిది.

నేను తప్పుడు మెసేజ్ అనుకున్నది ఏదీ ఎప్పుడూ పంపలేదు.

ముందుకు వచ్చిన ఈ మహిళలందరూ అవి తప్పుగానే ఉన్నాయని భావించారు.

మీరు అది భావ్యమని అనుకుంటున్నారా? వాళ్ళ స్పందన సహేతుకమైనదే అనుకుంటున్నారా?

ఖచ్చితంగా.

కానీ ఈ మహిళలు ఈ ప్రవర్తన గురించి నాకెప్పుడూ ఫిర్యాదు చేయలేదు.

అవును, కానీ మీరు వాళ్ళ యజమాని.

మీరు అధికార స్థానంలో ఉన్నారు.

మీరు వాళ్ళు ముందుకు రావడానికి అనువుగా భావించే

వాతావరణం కల్పించానని అనుకుంటున్నారా?

హే. నువ్వు ఏం... వద్దు, వద్దు.

- మనం ఇక్కడ ఇది చేయలేము. - కానీ, నాన్న, నాకు అది ఇప్పుడే కావాలి.

- లేదు, లేదు. వద్దు. - నాకు అది ఇవ్వు, నాన్న.

- దయచేసి, నాన్న. - ఈరోజు వెరూకా సాల్ట్ లా చేయకు. ఇక్కడ కాదు.

- రా. - నాకు కావాల్సింది ఇవ్వు. నాకు ఇవ్వు...

క్లెయిర్.

- నీకు వద్దనే అవకాశం లేదు, గుర్తుందా? - క్లెయిర్, దయచేసి.

నేను ఆపాలని నువ్వు అనుకుంటే, నువ్వు జాగ్రత్త పదం వాడాలి.

సరే, "వాతావరణం మారింది."

- నువ్వు నిజంగానే అంటున్నావు. - అవును. నేను నిజంగా చెబుతున్నాను. సరేనా?

సరే. ఉండు.

తలుపులు గడి పెట్టొద్దు, సరేనా? అది నీ గురించి ఎంత చెడ్డగా కనిపిస్తుందో తెలుసా...

మనం రహస్యంగా మాట్లాడుకోకూడదా?

- అబ్బా. - నాకు నా భవిష్యత్తు గురించి సలహా కావాలి.

దానికి నువ్వు తలుపు గడి పెట్టాల్సిన పని లేదు.

More Telugu subtitles for The Morning Show

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left