Upload

Upload

Lataa Telugu -tekstitys

Kausi 3

Julkaisutiedot

Upload S03E07 WEB x264-TORRENTGALAXY
Kommentaari sash35

Tunnisteet

web
x264
720p
720
1080
Julkaistu: 2023-11-13
Lataukset: 22
Kuulovammaisille: No

Telugu tekstityksen esikatselu

200 ensimmäistä riviä.

ఇది కొంచెం... అరుదైనదా?

అవును, ఇది నిర్మిస్తూనే ఉంటాను.

కానీ, అంతా నేనే కోడ్ చేయడం నాకు ఎక్కువే.

మనం నన్ను అప్లోడ్ చేశాక, నాకు చాలా సమయం ఉంటుంది.

అనుకుంటాను.

అలాగే, నేను రిక్లైనర్లో ఎక్కువ సమయం గడిపి ఉండవచ్చు,

కానీ అది నా కమాండ్ సెంటర్ అవుతుంది, అందుకే ఇది చక్కగా ఉండాలి.

వేడి, చల్లదనం, మసాజ్లు ఇస్తుంది,

అలాగే, వాలుతుంది. కచ్చితంగా.

అది లోషన్, టిష్యూలు కూడా ఇస్తుందా?

అవి ఎందుకు...

తమాషా చేస్తున్నావు.

నేను ఆ పని ఇక్కడ చేయను, సరేనా?

చాలా. నేను చేసేది...

అది సాధారణంగా చేస్తాను, సరేనా? విచిత్రంగా కాదు.

ఇలా రా.

ఇది తాత్కాలికం మాత్రమే, సరేనా?

నువ్వు కేసు గెలుస్తావు.

ఒక రోజున, అందరికీ ఉచిత అప్లోడ్ పొందుతాం.

నాకు తెలుసు.

మనకు మరింత సమయం ఉంటే బాగుండేది.

నా కోరికా అదే.

ఏమైనా జోడిస్తావా?

మరికొన్ని బ్యాటరీలు, సోలార్ ప్యానెళ్లు.

మనల్ని మన మిత్రుడు అరిజోనా లోయలో వదిలేసినా,

మనం 200 ఏళ్లు ఉండగలం. నిర్వహణ లేకుండా.

అది చాలా బాగుంది.

కానీ నా అప్లోడ్ సమయానికి ముందే ఆ చక్కని దాన్ని పడేస్తాను.

అవును, నేను బ్యాటరీల పక్కన తుక్కు డ్రాయర్లో ఉంటాను.

సరే.

మనం ఇది చేయాలా?

అదే అనుకుంటున్నాను.

రేపటికి ఒక నెల అవుతుంది.

అర్థం అవుతోంది.

నీ శరీరంలో ఆఖరి 20 నిమిషాలను ఎలా గడపాలని కోరుకుంటావు?

ఏమిటి, కౌగిలించుకోవా?

అంటే, నీ అవతార్ సరిగ్గా ఉందని నేను నిర్ధారించుకోవాలి, తెలుసుగా?

పోయినసారి కొన్ని మిస్ అయ్యాను.

ఎలాంటివి?

ఎలాంటివంటే...

నీ మెడ మీద ఉన్న ఆ మడత.

ఇదా?

ఇంకా నీ వాసన.

నువ్వు తింగరివి.

సరే. కనీసం నేను మళ్లీ 10 శాతం శరీర కొవ్వుకు వెళతాను.

వద్దు, వద్దు.

నువ్వు నాకు ఇలాగే నచ్చావు.

ఎక్కువ ప్రేమ కోసం.

కనీసం అలా ఆలోచించకు. సరేనా?

నోరా, నేను నిజంగా చెబుతున్నాను.

పది లేదా తక్కువ.

నా అప్లోడ్ కొంచెం జరిపితే?

నేథన్.

చక్కగా ఉన్నాను, సరేనా? ఒక రోజులో ఏమవుతుంది?

ఒకవేళ నీకు రేపు ఏదైనా జరిగితే, నన్ను నేను క్షమించుకోలేను.

నాకు ఏమీ జరగదు.

-కచ్చితంగా. -సరే!

అలాగే.

అంటే, మిగతా అందరిలాగే నిజమైన వీడ్కోలు రోజు నీకెందుకు ఉండకూడదు?

అవును, మొదటిసారి నాకది లేదు.

సరదా చేద్దాం.

అలాగే, నీకు నచ్చే పనులన్నీ చేద్దాం.

ఇప్పుడే అర్థరాత్రి దాటింది.

అప్లోడ్ డే శుభాకాంక్షలు.

నువ్వు, నోర్మా కలిసి ఆ రోజన మెమరీ పార్లర్లో

చాలా సమయం గడిపారు.

విశ్వాసంగా ఉండడానికి కష్టం అయ్యుండాలి.

మీ ఇద్దరూ ఆ చిన్ని చోటులో.

ఇంకా తను చాలా అందగత్తె.

-బ్రౌనీ. -ఏంటి?

నేను కోపం తెచ్చుకోనని ఒట్టు వేస్తున్నాను.

నాకు నిజం తెలియాలంతే.

ఏమైనా జరిగిందా?

ఇంగ్రిడ్, ఒట్టు. ఏమీ జరగలేదు.

సరే.

-సరే. -సరే.

సరే.

అసలు నేథన్, నేను ముద్దాడబోయాం.

అది చెప్పేయడం మనసుకు హాయిగా ఉంది.

నిజాయితీ అనేది ఉత్తమ విధానం.

సరే, పూర్తి నిజాయితీగా చెప్పావు కాబట్టి,

నోరాకు, నాకు కూడా దాదాపు అదే జరిగింది.

దాదాపు ముద్దాడబోయాం, కానీ నీతో ఉండాలని నిర్ణయించుకున్నాను.

మనం పరిపక్వతతో ఉండడం సంతోషం.

సన్నాసి వెధవ.

ఏంటి?

-దేవుడా. -ఇప్పుడదే చెప్పావు!

అది వేరే! అతను నువ్వే!

ఏమీ జరగలేదు!

కానీ దాదాపు జరిగింది! "దాదాపు" అన్నావు!

-దాదాపు. నిన్ను ఎంచుకున్నాను! -కానీ...

-ఒకటి తెలుసా? -ఏంటి?

నీ మాట నిజం.

దీని గురించి ఏమీ మాట్లాడను.

బాగానే ఉన్నాను.

నువ్వు బాగానే ఉన్నావని అంటున్నా, రెప్పలు ఆర్పడం లేదు.

-చాలా బాగున్నాను. -బాగున్నట్లుగా లేవు.

అబ్బా, ఛ.

ఏంజిల్!

శాంతించు.

మా డిన్నర్ పార్టీకి నువ్వు వాడిన నోర్మా అవతార్ ఇంకా ఉందా?

హా... ఉంది ఎందుకు?

సరే. అది నా కోసం సిద్ధం చెయ్.

అందులోకి వెళతాను.

అప్లోడ్

మేము కలిసుంటే, అది గొప్పగా ఉంది.

తను మంచిది, అన్నిటికీ చెల్లిస్తుంది,

ఇంకా... నన్ను అర్థం చేసుకుంటుంది.

కానీ మరో వైపు, తను పన్నాగాల మధ్యలో ఉంది.

నేను పన్నాగం అంటే, నా ఉద్దేశం పథకం, పెద్ద పన్నాగం.

పెద్ద పథకంలాగే ఉంది.

నేను కరీనాను కలిస్తే? వ్యక్తిత్వ అంచనా బాగా వేస్తాను.

-నిన్ను తీవ్రవాది మోసం చేయలేదా? -ఒకసారి!

ఆమె రివొల్యూషనరీ గార్డ్లో కల్నల్,

ఇంకా ఆమె అందంగా ఉంది.

నిజానికి, అతను.

ఫోటోలో ఉన్నంత అందంగా లేడని తేలింది,

కానీ అది ముఖ్యం కాదనాలేమో.

నాలో ఓ భాగానికి తనపై ప్రేమ.

తెలియదు. ఆమె నా వేరే స్నేహితులను కలవడం నాకు ఇష్టం లేదు.

విచిత్రంగా ఉంటుంది.

మనం స్నేహితులమని నువ్వు ఒప్పుకోవడం అదే మొదటిసారి.

పురోగతి.

హే, ఇవాన్.

అంతరాయం కలిగించానా?

లేదు, ఇది సన్నద్ధం కావడమే.

అందరూ అసలు పని మొదలుపెట్టాకే నిజమైన షో మొదలవుతుంది.

అబ్బా. హే, నీకు ధన్యవాదాలు చెప్పాలి, సరేనా?

చోక్ డ్రైవ్ విషయంలో చాలా సహాయం చేశావు.

వెళ్లు, బాబూ. అబ్బా, అది మాట్లాడకు.

చోక్ను తీసుకెళ్లడం ఎవరికి తెలిసినా, చస్తాను.

సరే, మంచిది, క్షమించు.

-నీకు వదిలేస్తాను... -పిట్టలను చూస్తాను.

హే, నువ్వు...

హే, నేస్తం?

హేయ్.

అందులో ఏదైనా విన్నావా?

"చోక్ను తీసుకెళ్లడం ఎవరికి తెలిసినా చస్తాను."

సరే. నువ్వు అది వెంటనే డిలీట్ చేసెయ్, ప్లీజ్.

చేయలేను. అది నా ప్రోగ్రామింగ్కు వ్యతిరేకం. సారీ.

మనం అది రహస్యంగా ఉంచితే?

ఎవరికీ చెప్పకు, సరేనా?

ఎందుకలా చేస్తాను?

ఎందుకంటే!

ఎందుకంటే... అన్నింటికంటే ముఖ్యమైన మానవ ప్రోగ్రామింగ్ కారణంగా.

బంగారు నిబంధన.

"నిన్ను ఎలా చూడాలనుకుంటావో అలా వాళ్లను చూడు."

నీ దగ్గర రహస్యం ఉంటే, నాకు చెప్పాలని అనుకోవుగా?

అది అతి సొగసైన నిబంధన, సర్.

నీ రహస్యం దాస్తాను.

ధన్యవాదాలు.

కానీ ఎవరికైనా చెప్పాలని హఠాత్తుగా కోరిక కలుగుతోంది.

-అలా ఎందుకంటావు? -వద్దు అంటున్నానంతే!

-అర్థమైంది. -సరే.

దానితో మరింత ఎక్కువ కోరికగా ఉంది.

చాలా విచిత్రం.

"అంశం 1066, బ్లూ మ్యాన్ గ్రూప్?"

ఒకటి తెలుసా, ఎన్సింక్ బాగుంటుందని అంటాను, కానీ 10,000 డాలర్లు ఎవరి దగ్గరుంటాయి?

అలాగే, అయితే వాళ్లు బఫూన్లా? మన్నించు. మైమ్స్. ఒక నిమిషం.

అది నవ్వులాటగా ఉంది. అవి రెండు తీసుకోనా?

సరే, మంచిది...

బ్లూ డూడ్ సోలోస్ సంగతేంటి? "బ్లూ మ్యాన్ గ్రూప్తో అనుబంధం చెందనిది."

సరే.

వింత డాన్స్ ఎంతసేపు, తను మమ్మల్ని పార్కులో కలుస్తాడా?

తనను బుక్ చెయ్.

హేయ్.

ఈరోజు భారీగా ప్లాన్ చేశాను!

మంచం మీదే అల్పాహారం, కచ్చితంగా ముద్రించనిది,

తర్వాత నీ రోబోట్ ప్యాంట్ వేసుకో.

మనం రోబోట్ అద్దెకు తీసుకుని, వాటిని తెగ తొక్కుదాం.

నా రోబోట్ ప్యాంట్ ఎల్ఏలో వదలిశాను.

కింద ఏం వేసుకోని పురుష నగ్నత్వంపై ఈ చోటు విధానం ఏంటి?

సరే, ఒక్క క్షణం.

హేయ్, ఈరోజు సెలవు అని తెలుసు, కానీ నువ్వు త్వరగా రావాలి.

ఎందుకు? ఏమైంది?

భావోద్వేగాలతో క్లయింట్స్.

నీ సానుభూతి కార్యకలాపాలు అన్నీ చేయాలి.

అంటే, ఈరోజు బాగా బిజీగా ఉన్నాను.

-ముఖ్యం కాకపోతే అడిగేదాన్ని కాదు. -పర్లేదు.

అలాగే, వస్తున్నాను.

కానీ ఎక్కువ సేపు ఉండలేం, సరేనా? పెద్ద, చక్కని రోజు గడపాలి.

ప్యాంట్ లేకుండా!

-సిద్ధమా? -అవును.

సరే, ఎలా ఉన్నాను?

అందంగా.

మామూలుగా.

చాలా మామూలుగా.

హే, అందగాడా.

నడక తేడాగా ఉందే?

కొత్త కోచ్ను వెతికే మిల్డ్రెడ్లా ఉన్నావు.

రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు.

ఇప్పుడు ఏం చేయబోతున్నావు?

లాంజ్లో విశ్రాంతి అంతే.

సరే...

మనం ఇద్దరం కలిసి సమయం గడపవచ్చుగా?

పూర్తి యాక్సెస్ పాస్తో.

మనం ముద్దాడే పని కూడా లేదు.

లేదు. లేదు, మనం ఇది మాట్లాడేశాం. సరేనా?

మన మధ్య ఏదో ఉందని తెలుసు, కానీ...

ఇంగ్రిడ్ను ప్రేమిస్తున్నా.

More Telugu subtitles for Upload

Kommentit

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left