The first 200 lines.
శుభోదయం!
హేయ్.
నీకు ఎప్పుడైనా గ్రే జోన్ చూడాలనిపించిందా?
అది చక్కగా, తమాషాగా, భలేగా ఉంది.
ఆ మాటలు చక్కగా, తమాషాగా, భలేగా ఉన్నాయి.
కానీ నేనిది దాటి వెళ్లకూడదు.
అది సమస్యే.
కానీ నా అవతార్ను వస్తువుగా మార్చి, ఈ కంచెను దాటి,
అప్పుడు మళ్లీ నాలాగా మారగలను.
ఇది చూడు.
కొబ్బరికాయ ఎందుకు?
నాకు మొదటగా అదే గుర్తొచ్చింది.
- నీ చేతులు వెచ్చగా ఉన్నాయి. - నోరు ముయ్.
తను అలీషా. ఏమీ మాట్లాడకు.
హే, మిత్రమా. కార్యక్రమం ఎలా జరిగింది?
హే, నన్ను "మిత్రమా" అనకు.
నేను అదరగొట్టాను!
ఎంతగా అంటే కరీనా నాకు ఈరోజు స్పెషల్ ప్రాజెక్టు ఇచ్చింది.
కరీనా ఎవరు?
ఆమె సైబర్ సెక్యూరిటీలో ప్రొడక్ట్ డెవలప్మెంట్కు హెడ్.
ఆమె చాలా మంచిది.
తను మొద్దు కావచ్చు.
లేదు, అలా కాదు. నువ్వే మొద్దులా మాట్లాడావు.
హలో, టీచర్!
ఏమిటది?
ఏమీ లేదు. నేను ఏంటంటే... టీవీ షో చూస్తున్నాను.
దాని పేరు హలో టీచర్.
దాని టైటిల్ కార్డు కింద అలా పెట్టారు.
థీమ్ పాటలకు ఏమయింది?
నాకు అవి బాగా నచ్చేవి.
ఏదేమైనా, నేను వెళ్లాలి, కానీ నీ గురించి సంతోషంగా ఉంది.
అవును. నువ్వు విజయాలు సాధిస్తున్నావు కదా?
ధన్యవాదాలు, మిత్రమా.
- ఎక్కడ ఉన్నావు? - లేదు, నేను...
కాల్ ముగిసింది
- ఆమె మంచిది. - నోరు ముయ్.
నువ్వు ఇక్కడున్నంత మాత్రాన గిన్నెలు తోమే అవసరం లేదు.
నిజానికి, ఈరోజు నేథన్ తోమాడు.
హే, చెప్పాలంటే, నీకు ఇబ్బందిగా ఉంటే...
లేదు, నువ్వు మా కొత్త వాది అనుసంధానకర్తవు.
నిన్ను బయటకు పంపితే పార్టనర్లు చంపేస్తారు.
ఏంజిల్! అంటే... నోరా. హోల్డెన్.
- బ్రూనో నా బిళ్లలు మింగేసింది. - ఛ.
అవి ఎంతటి ప్రమాదకరం?
ఓ మనిషి తల పేలకుండా ఆపగలిగేంత.
ఏంటి? సరే. దీనిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. పద.
అయ్యో. సారీ, హోల్డెన్. సారీ, బ్రూనో.
వెంటనే నిన్ను డాక్టర్కు చూపించాలి.
నా దగ్గర ఇంకా ఐదు ఉన్నాయిగా? ఎనిమిది, చీమిడిని వదిలేస్తే.
నిజంగా చెబుతున్నాను.
తెలుసు, తెలుసు. కానీ బాగానే ఉన్నాను.
ముక్కు నుంచి రక్తం గురించి, హోల్డెన్ గురించి చెప్పలేదు.
కానీ నీ తల ఎప్పుడు పేలుతుందో మాత్రం చెబుతావా?
లూక్ నుండి.
అవునులే.
మంచిది, మాట్లాడు.
ఏయ్, బాబూ. ఎక్కడ ఉన్నావు?
హమ్మయ్య! బాబూ, సమస్యలో ఉన్నాను.
గ్రే జోన్కు ఓ ఏఐని తెచ్చాను.
జలాన్ అనే గూండాకు అతనిని అమ్మబోయాను, కానీ బాగా తప్పు అనిపించింది...
మనం ఇలా చేసే ముందు, ఇతనిని ఎలా వాడుకుందామని?
ఇతనా? దీనిని "ఇది" అనాలి.
నాకు వెళ్లిపోవాలని ఉంది.
విలువైన మామూలు పనులతో "ఇది"ని
నేను పరిశీలించి, విడదీసి, అత్యధిక బిడ్డర్కు విక్రయించబోతున్నాను.
అది తమాషాగా లేదు. మంచిది కాదు.
అది చక్కగా లేదు. అది చక్కదనం కాదు.
అవును, నేను అనుకోవడం ఇప్పటికి తనను ఉంచేసుకుంటాను, ఏదేమైనా ధన్యవాదాలు.
లేదు. ఇప్పుడు ఇది నాది.
ఇది ఇక్కడే ఉంటుంది.
- సరే. - లూక్, సాయం చెయ్.
అర్థమైంది. ఇది ఉంటుంది...
తనను వదిలెయ్!
పరిగెత్తు, ఏఐ గయ్!
కాదు, మొద్దు, బయటకు వెళ్లిపో!
ఛ.
సరే, సరే. సరే.
సరిగ్గా ఎక్కడున్నావో చెప్పు. వచ్చి కాపాడతాను.
హలో? లూక్?
ఇది అతనే.
నువ్వెవరు... అది నేనేనా?
ఛ.
అప్లోడ్
అసలు ఏం జరుగుతోంది? ఇద్దరిగా ఎందుకున్నాను?
నాకు తెలియదు. సమయం లేదు!
గ్రే జోన్లో ఉన్నాను. లేక్వ్యూ దక్షిణాన గోడౌన్.
అదీ... అబ్బా, ఛ, ఎవరో వస్తున్నారు.
సరే, మేము నీ కోసం వస్తాం.
- మన్నించాలి. "మేము"నా? - కలిశాక వివరిస్తాను.
నా కంటే ఎక్కువ నీకెలా తెలుసు?
అది చూశావా? నన్ను కాపీ చేశారనుకుంటాను.
ఏంటి? అది పెద్ద పిచ్చితనం.
ఇది గుర్తింపు చోరీ అంటావా? లేదా లడ్ల పనా?
కొన్నేళ్ల క్రితం మేగజైన్ షూట్తో కావచ్చా? ఒకడు వెంబడించాడు.
దేవుడా. నిన్ను ఎవరు కాపీ చేస్తారు?
ఎలాంటి పిచ్చి సన్నాసి అలాంటి పని చేస్తాడు?
నాకు తెలియదు, కానీ త్వరలో తెలుసుకుందాం.
కాపీ వస్తున్నాడు.
ఖాతాదారునిగా నీకు దీని గురించి ఏమీ తెలియదుగా, తెలుసా?
నాకు తెలుసా...
సొరంగంలో నుంచి వెళుతున్నాను. ఇప్పుడే వస్తాను.
- టబ్లో లేవా? - లేదు. సొరంగంలో ఉన్నాను.
ఇంగ్రిడ్. ఏంటి?
నీ హెడ్సెట్ వాడి నా బ్యాకప్ను కలిసి, లూక్ను కాపాడతాను.
అలా చేయలేవు. నకిలీ గుర్తింపు.
లేక్వ్యూ నిన్ను ఇద్దరిగా అనుమతించదు.
నేను అవతార్ అయినా సరేనా?
ఆ రిస్క్ చేయలేను. తనను చెరిపేయవచ్చు.
ఛ. సరే.
కొత్త ఉపాయం. బ్యాకప్తో పాటు, గ్రే జోన్లో కలువు.
నేను లైబ్రరీలో హెడ్సెట్ తీసుకుంటాను.
ఇద్దరు నేథన్లు. ఒక నోరా.
దీనిని గతంలో ఊహించుకోలేదు.
ఒక్క క్షణం.
టిన్స్లీ?
లేదు, నేను, నేథన్ను.
నేను తిరిగొచ్చాను.
నోరా.
ఓరి దేవుడా.
ఆగు, నిజంగా ఎలా తెలుస్తుంది?
నువ్వు చెప్పగలవని అనుకున్నాను.
నిన్ను చూడడం నమ్మలేకపోతున్నాను, ఇంకా ఇది నిజంగా...
సరే, సరే, మనం ఈ పని ముందే చేసేశాం, అందుకే...
నీతో మాట్లాడాలని చూశాను.
సరే. తెలుసు. అదంతా బాగుంది.
నేను... ఇంగ్రిడ్తో తిరిగి కలిశాను.
అవును. నేను కూడా అంతే, కానీ అది పని చేయలేదు.
మనం... అవును. ఇద్దరం తప్పు చేశాం.
విచిత్రమైన రోజు. నన్ను క్లోన్ చేశారు! పిచ్చి కదా?
అదంతా నీకు చెబుతాను, కానీ ఇప్పుడు, మనకు ఎక్కువ సమయం లేదు...
- క్లోన్ గురించి తెలుసా? - నేథన్, తను... వెళుతూ మాట్లాడదాం.
వెళుతూ మాట్లాడదాం!
- సరే. - అలాగే.
ఏమిటది?
అవును. ఇది బాగుంది కదా?
నాకిది అవసరం లేదు. దీనిలో అంతగా ఏమీ ఉండవు, ఏదో ఫ్యాషన్ అంతే.
- సరే. - ఇది ఓ బహుమతి. ఇక్కడ అందరికీ నచ్చింది.
కానీ ఏదో ఒకటి. ఇక, తీసుకోనా, వదిలేయనా?
అందులో ఏముంది?
హెయిర్ జెల్, బాడీ స్ప్రే, ట్వీజర్లు. అవసరమైనవి. ఒకటి తెలుసా?
పర్వాలేదు. వదిలేస్తాను. వదిలేస్తాను.
- మంచిది. - అవును.
పర్వాలేదు.
హాయ్! మన చిన్న రహస్య ప్రయోగానికి స్వాగతం.
అది నేను అనుకున్నదేనా?
అది ఓ క్లోన్. ఏఐ గయ్ కోసం మనం ఆధారపడిన నటుడిది.
సెట్లో ఎన్నడూ తినకు. అతని డీఎన్ఏ అలా తీసుకున్నాం.
చిన్ని లీషీ, మనం మెషీన్ లెర్నింగ్ను మరో స్థాయికి తీసుకెళ్లబోతున్నాం.
వాస్తవ ప్రపంచంలో మానవ అనుభూతి తరువాత
ప్రోగ్రాం ఎంత వేగంగా అభివృద్ధి సాధిస్తుందో ఊహించు.
ఏఐని క్లోన్లోకి డౌన్లోడ్ చేస్తున్నారా?
అతని తల పేలిపోదా?
ఇప్పటి వరకు అలా జరగలేదు.
ఏఐ ప్రోగ్రాంలో మిలియన్ గిగాబైట్ల సమాచారం,
ఇక మానవ మెదడులో 2.5 గిగాబైట్లు...
నిన్ను ప్రశ్నించే వరకూ మాట్లాడకు.
నీ పని, యంత్ర నియంత్రణగా, అతనికి
తొమ్మిదవ అవెన్యూలోని రీజెన్ సెంటర్ నుండి షాన్ కార్టర్
జనరల్ హాస్పిటల్కు వెళ్లి ఏఐ వ్యవస్థలోకి అప్లోడ్ అయ్యేలా సహకరించాలి.
న్యూయార్క్ నగరంలో పది సెంటర్లా?
నాకు ఈ ఏఐ గయ్ తెలుసు. అతనికి న్యూయార్క్ సంగతి తెలియదు.
హా, నీకు తెలుసుగా.
మొదటి పది నిమిషాల్లో పాడు చేసేస్తుందని ఇరవై డాలర్ల పందెం.
నీ డ్రైవర్ లైసెన్స్ పరీక్ష మొదటిసారి పాసయ్యావా, లీషీ?
"డ్రైవర్ లైసెన్సా"?
నాకేమైనా 50 ఏళ్లా?
ఈ వాసనలు!
చాలా తీవ్రంగా ఉన్నాయి.
కుడి వైపు కుక్క. తట్టు.
టోపీ కెమెరా 1 టోపీ కెమెరా 2
హేయ్!
సున్నితంగా!
ఆ మహిళ థెరపిస్ట్ నన్ను కొరికింది!
దానిని వదిలెయ్, బాబూ.
ఇప్పుడు తూర్పుకు వెళ్లు.
ఇది బాగా జరుగుతోంది.
అంటే, తను చాలా వేగంగా నేర్చుకుంటున్నాడు.
ఇది అతనికి క్లయింట్లను అర్థం చేసుకోవడంలో సాయపడుతుంది.
ఛ!
ఆ దశ వెనుకకు తేగలమా?
ఏం పర్వాలేదు. చాలా క్లోన్లున్నాయి.
సరే. మళ్ళీ ప్రయత్నిద్దాం.
ఆ వాసనలు ఏంటి? చాలా తీవ్రంగా ఉన్నాయి.
అవును, అదే న్యూయార్క్ నగరం అంటే.
కుడి వైపు వెళ్లు.
రెండు వైపులా చూడు, చెత్తవెధవ!
సరే, టీచర్!
అవును!
అయితే, కాపీకి ఎంత తెలుసు?
నువ్వూ నేను ప్రేమలో ఉండడం గురించి? ఇంకా మనం ఇప్పటికీ...
అవును.
నిజానికి, నేను అతనితో బంధంలో ఉన్నాను.
- అతనితో ఉన్నావు. - అవును.
నువ్వు ఇంగ్రిడ్తో ఉన్నావు.
అవును. హా. తప్పకుండా. ఆగు, ఓ క్షణం ఉండు.
అందుకే నా ఫోన్లకు జవాబు ఇవ్వలేదా?
నా శరీరంతో నువ్వు పడుకుంటున్నావనా?
అంటే, అది పడుకోవడం అనను.
నేను అసూయ పడాలో, లేదా అభినందించుకోవాలో తెలియదు.
కచ్చితంగా అభినందించుకో.
No comments yet. Be the first to leave one.