Upload

Upload

Download Telugu Subtitle

Season 3

Release info

Upload S03E08 WEB x264-TORRENTGALAXY
A Commentary by sash35

Tags

web
x264
720p
720
1080
Published on: 2023-11-13
Downloads: 23
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

అప్లోడ్

మూడో తరగతి పిల్లలకు మరో యాడ్,

పీటర్ ప్యాన్ మాదిరిగా వాళ్లు శాశ్వతంగా ఫరెవర్ ఎవర్‌లాండ్‌లో ఉండవచ్చని.

మూడవ తరగతివారు.

మిస్ స్లాక్,

పిల్లల ప్రకటనలు ఎవరి ఆలోచన?

-ఆమెది. -కోర్టు రిపోర్టర్?

ప్రమాణం చేశారని గుర్తు చేయాలా?

అది నాదే.

నాకు ఇంటిలో కష్ట సమయం.

హెల్ముట్ మోసం చేశాడు, నేను మోసం చేశాను.

ఓ నిర్దష్ట సమయంలో, అక్కడ...

లూసీ విడాకులు తీసుకుంటోందా?

అది పెద్ద హాస్యం.

నీ దగ్గర దుప్పట్లు లేవేంటి?

మనం తన బిడ్డను అప్‌లోడ్ చేయాలేమో.

అప్పుడు తను చేయాల్సిన పని చేయగలదు.

నీకు ఆకలిగా ఉందేమో. పాప్‌కార్న్ గోల్డెన్ రిట్రీవర్ నుంచి తెప్పించనా?

ప్రశ్న మళ్లీ అడుగుతారా?

ఆకలిగా ఉంది.

సుపీరియర్ కోర్ట్ కంట్రీ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కో

ఈ ఉదయం హోల్డెన్ అదరగొట్టాడు. హొరైజెన్ దారుణం.

బహుశా జనాలు తమ సొంత మెదడు స్కాన్‌లను అడిగేందుకు సరిపోతుందేమో.

ఒక్క రాష్ట్రం, సరేనా?

దక్షిణ కాలిఫోర్నియాలో చట్టబద్ధం చేస్తే, నేను డబ్బు సంపాదించగలను.

ఆగు, నీకు డబ్బు సంపాదన ఎందుకు?

అంటే, నా కొత్త ఉద్యోగంతో, నీకు మార్ష్‌మెలోలు ఇస్తున్నాను.

అవును.

సరే, తెలియదు, నువ్వు నేను కలిసి

మాంట్రియల్‌కు వెళ్లడం బాగుంటుందని అనిపించింది.

మాంట్రియల్‌కా?

అవును. అది ప్రణయాత్మకం.

అది ప్రణయాత్మకం. ఇంకా ఖరీదైనది.

ఓ హనీమూన్ విడిది మాదిరిగా.

అయితే, భవిష్యత్తు గురించి ఆలోచించేటపుడు,

నువ్వు భారీగా పొదుపు చేయాలనుకునేది,

మాంట్రియల్ పర్యటన కోసమా?

అవును.

ఈ యాపిల్‌ను కొనడానికి నోరా క్రిప్టో కార్డ్ అడిగాలి.

అయితే? నాకు సమస్యేంటో తెలియలేదు.

నా పోషణ నాదే అవాలి.

-అలా అంతటా శృంగారం చేయగలవు. -అవును. లేదు. లేదు.

ఏంటి? వ్యతిరేకం, సరేనా?

నోరా, నాకు మద్దతు ఇస్తోంది.

ఆమె లేకుండా ఇక ఎప్పుడూ, ఎక్కడకూ వెళ్లను.

తరువాతి దశకు సిద్ధంగా ఉన్నాను.

బాబూ, నీ జీవితం.

ఆమెను మాంట్రియల్‌కు తీసుకెళ్లాలి, రాగలిగితే తన తండ్రిని కూడా.

కానీ...

మంచి ఇంటర్నెట్, పెద్ద స్క్రీన్ ఉండేలా ఓ చోటు వెతకాలి,

నువ్వే నా తోడు పెళ్లికొడుకువు.

అవును!

అవును, అవును, అవును!

తోడు పెళ్లికొడుకు!

ఇంకా, టోస్ట్ చెబుతాను. దగ్గరుండి చేస్తాను.

ఏదో ఓ సమయంలో నా యూనిఫామ్ వేసుకోవాలనుకుంటాను.

దేవుడా, అక్కడ చాలా డ్రెస్‌లు మార్చాల్సి ఉంటుంది.

సరే, ఇది అవార్డుల షో కాదు.

-నీకు అలా కాదు. -ఒక డ్రెస్...

అది రహస్య విషయం. నువ్వది వినలేదని ప్రమాణం చెయ్.

ప్రమాణం.

కరీనా దగ్గరకు పోదామా?

ఆమెకు స్పృహ లేదనుకుంటాను.

ఆమె అలా ఉంటే చెప్పలేను...

లూక్, మరింత నురగ, అబ్బా ఛ.

ఆమె అబద్ధమాడుతుంటే చెప్పలేను, ఎప్పుడూ అవే చెబుతుంది,

అదే పెద్ద భయం.

ఆమెతో డేట్ అంటే దారుణం,

నేను డీజేలు, ఇంద్రజాలికుడితో డేట్ చేశాను.

ఆమెను వదిలేస్తే, నీ ఉద్యోగం పోగలదు.

వదిలేస్తే, జీవితం పోగలదు.

ఊరుకో. హా, ఆమె రాకాసి దొంగ కావచ్చు,

కానీ మనం కూడా దొంగలమే, గుర్తుందా? మంచి దొంగలం.

రాకాసి దొంగలను నాశనం చేయడం మంచి దొంగల పని.

దొంగల శైలిలో.

దొంగల శైలిలో.

సరే, అలా చేయగలిగేది ఆమె ఒక్కతే కావచ్చు...

హే.

మనం ఏదో మిస్ అవుతున్నాం.

ఫ్రీయాండ్ రూపకల్పన అప్‌లోడ్ కంపెనీలు, చోక్ పని.

నీ కోడ్‌ను వాడి, కానర్మాన్‌తో కొన్నాడు.

అయితే, అదే వాళ్లందరినీ బాధ్యులను చేస్తుంది.

కానీ దాని నిర్థారణకు సాక్షి అవసరం.

-అది నేను కాకూడదు. -నిజం.

మనం చట్టం మార్చగలిగే వరకూ నీ మెదడు హొరైజెన్ ఆస్తి.

అది ఇంగ్రిడ్‌దే అవుతుంది.

ప్రైవేట్ జెట్‌లో మీ ఇద్దరినీ ఎల్ఏ చేర్చుతాం.

ఆమెను నగరంలో మంచి హోటల్‌కు తీసుకెళ్లు,

తనతో కలిసి తాగు, తిను, ప్రశ్నలు అడుగు.

సరే, నాకు ధరించేందుకు ఏదీ లేదు.

ఖర్చులు ఖాతా, పిల్లా. నువ్వది సాధించావు.

అది కేసుకు సహాయపడితే, సరే.

ఓ రిస్క్ విషయంలో మీ సాయం కావాలి,

అది మీకు సమస్య కాగలదు.

నేను చేస్తాను.

బాత్రూంలకు ఉచిత యాక్సెస్‌కు బదులుగా.

అవి ఉచితమే కదా.

మరి ఎవరికి వెన్మో చేస్తున్నాను?

మరి నీకు ఏం కావాలి?

నాకు నీలి జీన్స్ కావాలి.

అవి శుక్రవారాలు వేసుకోవాలి.

జీన్సా?

వాటిని ఎప్పుడూ వేసుకోలేదు, అవి బాగుంటాయి.

అయితే నీకు జీన్స్ తెద్దాం.

అవును.

అబ్బా ఛ. అది నేను అడగాల్సింది.

నీకు జీన్స్‌కు అనుమతుంది.

పర్మిట్ ధర భరించలేను.

నేను... ఏంటి?

అబ్బా ఛ!

-హాయ్. -హాయ్. నోరా ఆంటనీ పేరు మీద.

మీరే మొదట వచ్చారు. మీ సీటు చూపించనా?

లేదు, పర్వాలేదు. నేను ఆగుతాను...

అక్కడ.

హలో. హలో, అందగత్తె.

మన్నించాలి, గయ్స్.

హే, అందగాడా.

నువ్వు...

-అమోఘంగా ఉన్నావు. -అవునా?

-అవును. -ఇది డ్రెంటల్.

రెండు గంటలు సరిపోతుందా?

దీనితో వెంటనే మాంట్రియల్‌కు వెళ్లాలని అనిపిస్తోంది.

అరే, నీకు మాంట్రియల్‌కు ఏంటి విషయం?

అక్కడ మైల్ ఎండ్ ఉంది, సరేనా?

ప్రపంచంలో అతి చక్కని ప్రాంతాలలో అది ఒకటి,

సినబాన్‌పీడియా ప్రకారం, ఇంకా...

సరే, వింతగాడా.

-ఇటు వైపు రండి. -ధన్యవాదాలు.

-హేయ్. -హేయ్.

-ఇంగ్రిడ్ నీతో ఉందా? -లేదు, తనకు ఆలస్యం.

శుభవార్త, నా తల ఎప్పటికీ పేలదు.

అది అద్భుతం.

ఈ విచారణ తరువాత నేను, నోరా మాంట్రియల్‌లో వేడుక చేసుకుంటాం.

సరే, అది జరుగుతుంది.

మైల్ ఎండ్‌ను తప్పనిసరిగా చూడు.

సరే.

హే. నాకు ఓ సాయం చెయ్.

ఇంగ్రిడ్‌ను ఎక్కువ ఆపకు, సరేనా?

ఆమె కోసం ఈ రాత్రి పథకం చేశాను.

సరే. అలాగే. ఎందుకు, ఏం జరుగుతోంది?

నేను ప్రపోజ్ చేస్తాను.

నిజంగానా? ఎప్పుడు?

-ఈ రాత్రికి. -ఈ రాత్రి...

ఏమైనా జరిగిందా?

లేదు, అది చక్కని సమయం.

-మీ పట్ల ఉత్సాహంగా ఉన్నాను. -ధన్యవాదాలు.

సరే, నేను కొన్ని సిద్ధం చేసుకోవాలి. ఉంటాను.

ఉంటాను.

అది బాగుంది.

అవును.

ప్రణయాత్మకం.

తనకు ఏం కావాలో అతనికి బాగా తెలుసు.

ఆమె వస్తోంది.

సరే, ఈ చోటు చక్కగా ఉంది.

ఆ మూలన చూశారా?

సోఫియా ఇంకా జైలా, తోడు ఎవరూ లేరు.

సరే, వాళ్లు మద్యం తాగకూడదు.

సోఫియా తాగకూడదు. తను ఏఏలో ఉంది.

-అవును. -ఇక్కడకు వచ్చాం.

మనం ముగ్గురం నిజంగా ఇలా చేస్తున్నాం.

-పెద్ద వింత. -సరే, నేను త్రయశృంగారం చేయను.

ఏంటి? లేదు. అలా కాదు...

ఊరికే అన్నాను, నేనది చేయను.

దానిపై మాట్లాడుకోగలం. నీ పుట్టిన రోజు కోసం.

-నోరా చూడాలి అంతే. -నేను...

-ఇంగ్రిడ్. -ఏంటి?

నువ్వు సాక్ష్యం చెప్పాలి.

నీ అవసరం లేకపోతే, మేము ఏమాత్రం నిన్ను ఇందులోకి తీసుకురాము.

నువ్వే మా ఆఖరి ఆశ.

సరే. ధన్యవాదాలు, అది మంచి మాట.

అజ్ఞాతవ్యక్తిలా చేయవచ్చా?

అంటే, గుడ్ హెడ్‌లా?

-ఏంటి? -తను డీప్ థ్రోట్ అంటోంది.

అవును.

-లేదు. -సరే. అయితే, చేయను.

ఇంగ్రిడ్, వందల మంది అమాయకులను ఫ్రీయాండ్ కుంభకోణం చంపేసింది.

అంటే, దేశవ్యాప్తంగా ఆ కుటుంబాలకు నీ సాక్ష్యం

మనశ్శాంతిని అందిస్తుంది.

ఇక్కడ మార్గరీటాలు ఉంటాయా అని?

ఇది మార్గరీటా చోటులానే ఉంది.

హనీ...

నేను ఇంగ్రిడ్‌తో ఒంటరిగా మాట్లాడవచ్చా?

సరే. హా, తప్పకుండా. నేను... వెళ్లి చూస్తా

-ముందు వైపు కుందేళ్లు అవీ. -సరే. హా.

-సరే. -సరే.

అమ్మాయిల మాటలు.

చూడు, దొంగమొహమా. మనకు అన్నీ బాగా జరుగుతున్నాయి.

నీ నేథన్ నీతో ప్రేమలో ఉన్నాడు,

నా నేథన్‌కు కెబెక్ పిచ్చి ఉంది, అది మేము అన్వేషిస్తాం.

కానీ అవి హొరైజెన్‌వి, మావి కాదు.

వాళ్లు రెండవ స్థాయి పౌరులు.

చట్ట హక్కులు లేకపోతే భవిత ఉండదు,

అలా జరిగేలా చేసేందుకు,

అప్‌లోడ్ కంపెనీలను అధికారికంగా నాశనం చేసేవరకూ

నేను నిద్రపోను.

నువ్వు బాగుంటావు.

హేయ్.

-ఆమె చేస్తుంది. -నిజంగానా?

అద్భుతం.

త్వరగా ఆ కార్పొరేట్ కార్డ్ ఇస్తావా?

More Telugu subtitles for Upload

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left