200 ensimmäistä riviä.
ఇదే నేను.
-పిలవాలి, కానీ... -నకిలీ గుర్తింపు.
-నోరా ఇప్పటికే... -క్లాసు పీకింది.
ఏం చెబుతానో నీకు తెలిసిపోతుంది. విచిత్రం. సోదరుడు లేడు.
అవును, హా, అవును. అంటే, ఈ చోటులో మీరు మంచి మిత్రులు కావచ్చు.
కానీ అది చాలా విచిత్రం.
విసర్జన సెటింగ్స్ మాదిరిగా. ఎలాగంటే, "సాధారణ విడుదల" కాకుండా
వేరే వేగం ప్రయత్నిస్తే, అది వరల్డ్ సీరీస్ ఫాస్ట్‌బాల్‌లా ఉంటుంది, అవునా?
ఏం చెబుతున్నావు? ఇక్కడ విసర్జన సెటింగ్స్ లేవు.
అలీషా చెబుతుంది దాదాపు అందరూ...
మీరు ఆమెతో జాగ్రత్తగా ఉండాలి.
హే, అమ్మా! నేను మరో నేనుతో ఉన్నా చూడు.
నేథన్, "అత్యవసరం" ఇంకా "ప్రైవేట్" అని రాసి ఉన్న ప్యాకేజీ వచ్చింది.
-లేదు. -నువ్వు వచ్చావని ఎవరికి తెలుసు?
అమ్మా, అది తెరవకు!
ఇది నారింజ రంగు దుమ్ముతో ఉంది.
సరే, అలాగే, పర్వాలేదు. తెరువు. మిత్రుడు పంపాడంతే.
"నేథన్, ఏంటి విషయం? నేను ఏజెంట్ చీటోను. ఈ హార్డ్‌డ్రైవ్‌లో డేవిడ్ చోక్ ఉన్నాడు.
"నీకు నేను ఇవ్వలేదు. సహాయపడుతుందని ఆశిస్తాను."
-చోక్ ఎక్కడున్నాడో అసలు. -అది అద్భుతం.
డీ. చోక్
జ్ఞాపకాలు వెతికి, సాక్ష్యం పొందగలం.
జవాబులు ఉన్నట్లే.
నిన్ను హత్య చేసినది చోక్ ఆ?
ఇది చెత్తలో పడేస్తాను.
డ్రైవ్‌ను ముట్టుకోకు! వచ్చేవరకూ ఆగు.
అలాగే.
నేను నీకు చేయబోయేవి చూసుకో, మిస్టర్.
-నేను వచ్చే వరకూ ఆగు! -తను వచ్చే వరకూ ఆగు.
ఆగగలిగితే ఆగుతాను.
అమ్మా. అమ్మా!
నోరాకు కాల్ చెయ్!
నోరా మొబైల్
తను ఫోన్ తీయడం లేదే?
తను మళ్లీ వెళ్లిపోయిందేమో, గతంలో మాయమైపోయినట్లు.
లేదు, ఆమె అలా చేయదు.
నోరాకు అనవసరంగా ప్రాధాన్యత.
ఆమె ఆడంబరమైన సన్‌డాన్స్ సినిమా లాంటిది!
సగం సమయం ఏం జరుగుతుందో తెలియదు. అంతా సోది.
సరే, నోరా విషయంలో శాంతించు.
నువ్వే చెయ్! బాగానే ఉన్నాను.
శాంతించాల్సినది నువ్వే.
"నేను బ్యాకప్ నేథన్. నేను మరో నకిలీ భూతం!"
సరే, సరే, సరే. ఊరుకో.
దీనిపై మాట్లాడతావా, పెద్దోడా?
క్షమించు.
ఈమధ్య చాలా కష్టంగా ఉంటోంది.
మీకు చక్కని సాన్నిహిత్యం ఉంది.
-అంటే, మేము ఒకటేగా... -మాట్లాడుతున్నాను.
నాకు కూడా నేథన్‌తో కొంత సమయం గడపాలని అనిపిస్తోంది.
సరే.
నీ కోసం సమయం కేటాయిస్తాను.
కానీ తరువాత.
నోరాకు కాల్ చెయ్.
ఎక్కడ ఉన్నావు?
హలో, నోరా.
నాకు వెంటనే జవాబు ఇవ్వాలని ఆశించను.
-ఏంటి? -ఈ విషయం తెలుసు...
అలీషా, ఈ... ఆగు, ఏమిటిది?
-ఇది నిజమా? -నోరా.
-నన్ను పంపండి! -నోరా, శాంతించు.
నువ్వే శాంతించు! నేను లేక్‌వ్యూలోనా?
చనిపోయానా?
నా క్లయింట్లు ఇదెలా స్వీకరించారు?
నేనది బాగా అభినందించాల్సింది.
ఇది చాలా నిజంగా అనిపిస్తోంది!
ఇలా ఉంటుందని తెలుసు.
నాకు చాలా బాధగా ఉంది.
ఏం జరిగింది?
నీ చివరి రోజున ఏం జరిగిందో చెప్పు.
నీకు గుర్తుందా?
అంటే, నా ఆఖరి జ్ఞాపకాలను చూడలేవా?
ఏం జరగుతోంది?
అవి పాడయ్యాయా? ఎవరైనా పాడు చేశారా?
-అబ్బా ఛ! -లేదు, లేదు. ఎందుకలా అంటావు?
నోరా. శాంతించు.
ఆమెను బాగా ఒత్తిడి చేయడం లేదేంటి, అలీషా?
నోర్-రా!
కూర్చో!
నేను ఇప్పుడే వస్తాను.
అప్లోడ్
నాకిది నచ్చలేదు. ఇది పెద్ద పన్నాగం.
నన్ను జెట్ దగ్గర కలవుమని చెప్పినప్పుడు,
నన్ను ప్రణయ విహారానికి తీసుకెళతావని భావించాను.
ఈ హొరైజెన్ ఉద్యోగి భద్రతా ప్రమాదంగా గుర్తించబడింది,
అందుకే సంస్థలోనే ఈ పని.
మనం 13 చట్టాలను ఉల్లంఘించినట్టు ఉందేంటి?
చట్టపరంగా అయితే, అవును. అదే చేశాం.
ఫేక్‌వ్యూను కేవలం ఓ షోరూమ్‌గానే ఉపయోగించాలి.
కానీ చనిపోయామనుకుంటే జనాలు తరచుగా నోరు విప్పుతారు.
"తరచుగా"?
ఆమె మత్తులో ఏమైనా ఉందా?
చూడు, ఈ మహిళ తను ఉండకూడని చోట్ల చొరబడుతూ,
తన దగ్గర ఉండకూడని సమాచారం వెతుకుతోంది.
అంటే, ఆమె లడ్ తీవ్రవాది అయితే, సీనియర్ ఉద్యోగుల వెంటపడతారు.
అంటే, నువ్వు ఈ ఆకర్షణీయ శరీర భాగాలు పేలిపోవాలనుకోవటం లేదా?
మీరు ఇద్దరూ...
ఏంటి? ఎవరు?
లేదా ఎందుకు?
నాకు సంబంధం లేదు, కానీ హెచ్ఆర్‌ను కలవండి.
అల్, నీకు తను తెలుసనే నిన్ను ఇందులోకి తెచ్చాను.
వేరే వాళ్లను తీసుకొస్తే దారుణంగా మారవచ్చు.
ఆమెను రక్షించాలని అనుకుంటే, అక్కడకు చేరి, ఆమె సంగతి ఏంటో చూడు.
సరే. మళ్ళీ మత్తు ఇవ్వకు.
ఆమెకు మత్తు ఇవ్వలేదు.
మరింత మత్తు ఇవ్వు.
మళ్లీ వచ్చేశాను.
హే, ఏంజిల్, నాకు టీ ఇస్తావా?
మూలిక టీ, ఇవ్వవా?
ఇది చాలా సరదాగా ఉంటుంది.
టీ ఇవ్వు!
ఇస్తాను. చిరకాలం నీకు ఇస్తాను. మొదట, నాకు తెలియాలి...
నాకు ఆసక్తిగా ఉంది. నీకు శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రమాదం జరిగిందా?
అబ్బా, అక్కడ ఏం చేస్తున్నావు?
ఆగు.
ఏమిటిది?
కిటికీ నుండి వచ్చే కాంతి ఏమిటీ, ఆ రంగు తప్పుగా ఉంది.
పెద్ద విషయం కాదులే. అది సరి చేయిస్తాను.
శాన్ ఫ్రాన్సిస్కో?
అవును, మేము కలిసి వెళ్లాం.
ఇప్పుడు నేను... నేనిప్పుడు చనిపోయాను,
అతను బయట తిరుగుతున్నాడా?
అంటే, నేథన్.
గుర్తుంచుకో, నేథన్ డౌన్‌లోడ్ అని ప్రస్తావించకు.
డేటింగ్ గురించి కూడా.
ఏం జరుగుతోంది? అలీష్...
నేథన్ ప్రస్తావన తీసుకురాకు.
నువ్వు పెద్ద సమస్యలో పడతావు.
సరే.
వచ్చేశాను!
హాయ్!
నేను కొత్త ఏంజిల్!
హాయ్!
నువ్వు నీ క్లయింట్ నేథన్ బ్రౌన్‌తో కాలిఫోర్నియాలో ఉన్నావు.
లాస్ ఏంజెలెస్‌లో అతని డ్రైవ్ ఓసారి సేవ్ చేశావు, కదా?
ఏంటి?
నాకు అతనితో ఇప్పుడు ఏ సంబంధం లేదు.
అవును, చాలా నెలలుగా ఆ విభాగంలో నేను పని చేయడం లేదు.
సరే, నీకు మటేయో స్కావో తెలుసా?
నీకు డేవిడ్ చోక్ ఎక్కడున్నాడో తెలుసా?
లేక్‌వ్యూలోనా?
లాఫాయెట్ పార్క్ దగ్గర ఇంటి తలుపు ఎందుకు కొట్టావు, నోరా?
అంటే, నాకది తెలియదు...
బాత్రూంకు వెళ్లాల్సి వచ్చింది.
అది అందమైన ఇల్లు. అందులో, పెద్ద విషయం ఏముంది?
నువ్వు టీ అడిగావుగా.
మన్సూర్‌కు కాల్ చెయ్.
-ఏంటి? -అది కాకతాళీయం అంతే.
ఆమెకు ఏమీ తెలియదు.
హాస్యాస్పదం.
సరే, ఆమెను పంపేసెయ్.
ఆ సన్నాసి కపూర్‌ను తుడిచెయ్.
హే, సమయం అయిపోయింది! ఎక్కడ ఉన్నావు?
నాతో ఇలా చేయకు, సరేనా? నేను భయపడ్డాను.
నువ్వు స్పందించకపోతే చెప్పుమని లూక్ అన్నాడు, సెక్స్ ఆపుకున్నాను.
అబ్బా! నన్ను ఇబ్బంది పెడుతున్నావు.
హా, అంటే, నాకు విషయం పెద్దది చేయాలని లేదు, కానీ తప్పలేదు.
అలాగే.
మంచిది.
వేగంగా స్పందించేలా చూస్తాను. సరేనా, మెరుగ్గా ఉందా?
అవును. నిజానికి, ఉంది.
నీతోనే సెక్స్ చేస్తానులే.
అద్భుతం.
ఎక్కడ ఉన్నావు?
తెలియదు.
నేను తలనొప్పితో పార్కు బెంచీ మీద నిద్ర లేచాను.
నన్ను దోచుకున్నారేమో.
ఏంటి? మన్నించు, అనుకోలేదు...
సెక్స్ విషయంలో జోక్ చేశాను. బాగున్నావా?
బాగానే ఉన్నాను, నా పర్స్ నా దగ్గరే ఉంది.
కానీ నిద్ర సమయంలో విచిత్ర కలలు వచ్చాయి.
లేక్‌వ్యూ గురించి. నిజంలాగే ఉంది.
బాగానే ఉన్నావుగా?
ఉన్నాను.
-ఆ మాత్రం గ్యాస్ ఎక్స్, నేథన్. -ఏంటి?
-డాక్టర్ కనబడడం లేదు. -కనబడడం లేదా?
అతను అసలు లేనే లేడంటూ కొందరు నటిస్తున్నారు,
వాళ్లలో ఒకడు నన్ను వీధులలో వెంటాడాడు.
సరే, అదీ, నేనెందుకు కాల్ చేశాను? డేవిడ్ చోక్ హార్డ్ డ్రైవ్‌ను ఇవాన్ పంపాడు.
తన తాజా జ్ఞాపకాలలో అతనన్నీ దాచి ఉంటాడు.
-అబ్బో, అది అద్భుతం. -అవును.
హోల్డెన్ కోసం సాక్ష్యం ఉండవచ్చు. తన ఇంటిలో కలుస్తాను.
వద్దు. ఎల్ఏలో ఉంటాను.
మెమరీ పార్లర్‌లో బ్యాకప్‌ను కలువు, సరేనా?
మంచిది, అలాగే.
అలాగే, ఐ లవ్ యూ...
ఉంటాను.
నేను బ్యాకప్‌నని నాకెందుకు చెప్పలేదు, ఇంగ్రిడ్?
నువ్వు అడగలేదుగా.
తాను నకిలీనా అని ఎవరైనా ఎందుకు అడుగుతారు?
అది నీ బాధ్యత.
సరే, మనం ప్రతిసారి అన్నీ చెప్పుకుంటే, ఆకర్షణ పోతుంది.
అందులో రహస్యం లేదు.
లేదు, లేదు. దాని అర్థమేంటి? నీకు ఇంకేం తెలుసు?
నీకు తెలియనివన్నీ నాకు తెలియడానికి నేను బాధ్యత వహించలేను.
నిన్ను ఆటో బ్యాకప్ చేస్తే, నీ పిచ్చితనం తెలుసుకోగలవు.
నన్ను కాపీలు చేయడం ఆపు!
ఎప్పటికీ ఆపను!
-నేను వెళ్లాలి. -ఏంటి?
-ఎక్కడకు? -లేదు. నీకు చెప్పలేను.
No comments yet. Be the first to leave one.