Upload

Upload

Scarica il sottotitolo Telugu

Stagione 3

Informazioni sulla release

Upload S03E04 WEB x264-TORRENTGALAXY
Un commento di sash35

Tag

web
x264
720p
720
1080
Web-DL
web-dl
WEB-DL
Pubblicato il: 2023-10-29
Download: 23
Sottotitoli per non udenti: No

Anteprima dei sottotitoli in Telugu

Le prime 200 righe.

అయ్యో! అయ్యో, అయ్యయ్యో.

శాంతించు, మనం రక్తం ఆపితే చాలు.

-ఏంటంటే... -ఇదిగో.

ఇది ముక్కు మీద పెట్టుకో. లేదా ఇది.

-లేదా ఇది. లేదా... -బంగాళదుంపా? అమ్మా...

-వివ్, ఆపు! చూడు, తీవ్రతరం చేస్తున్నావు! -ఆగు. ఇది. బాగా పీల్చుతుంది.

నేవా. ఎదిగిపోయావు. కానీ...

గయ్స్, ముక్కు నుంచి రక్తమంతే, సరేనా? ఆగిపోతోంది. బాగానే ఉన్నాను.

సరే, ఒకవేళ ఆగకపోతే?

అలాగే, రూపర్ట్ టిల్ఫర్డ్‌కు కూడా సరిగ్గా ముందే ముక్కు రక్తం, తన తల...

మొత్తం అంతటా పేలిపోయింది.

హనీ, నువ్వు డాక్టర్‌ను కలవాలేమో.

డాక్టర్ ఏం చేస్తాడు? నేను శాస్త్రీయ అసాధారణం.

చూడు, తన మాట నిజం. మామూలు డాక్టర్ ఏం చేయలేడు.

కానీ డౌన్‌లోడ్‌ను కనిపెట్టిన డాక్టర్ చేయగలడేమో.

-నోరా. -చూడు, తను దొరికాడు.

ఆస్కార్ మేయర్ తనను తీసేసినా

ఇంకా శాన్ ఫ్రాన్సిస్కోలోనే ఉన్నాడు. దూరం కాదు.

నేను కనబడకూడదు. ప్రజా రవాణాలో చాలా కెమెరాలుంటాయి.

బాగానే ఉన్నాను.

ప్రైవేటు విమానంలో వచ్చారా?

నాకు ఓ జోడీ ఉంది. మీకది నచ్చుతుంది.

క్రేట్ అండ్ బ్యారెల్ జాన్‌కూ చికెన్

హే, సినిమా ముగిసింది.

కాసేపట్లో డాక్టర్‌ను చేరతాం.

అనుకుంటున్నాను... అతనికి నేను డౌన్‌లోడ్‌నని చెప్పకూడదేమో.

ఎంత ఎక్కువ మందికి తెలిస్తే, అంత ప్రమాదం. అవునా?

అందుకే, చెప్పవద్దు, ఏం చెప్పనని మాట ఇవ్వు.

మంచిది. మాట ఇస్తున్నాను.

అయితే మనం ఏం చేద్దాం?

ఓ ఉపాయం ఉంది.

నిజంగా ఉపాయం ఉందా, లేదా నమ్మకంగా చెప్పడమేనా?

నమ్మకంగా చెబుతున్నానంతే.

సరే, మళ్లీ సెక్సీగా చెప్పావు.

అయితే నేనక్కడకు రావాలనుకుంటాను.

బహుశా తప్పక రావాలి.

బాగానే ఉన్నాను.

అప్లోడ్

అందంగా ఉంది.

"వ్యాపార పర్యటన, దొంగమొహాల్లారా!

"#మీరువెనక్కుతగ్గండి" అని కాప్షన్.

పోస్ట్.

మరొకటి తియ్. మరో ఫోటో తియ్.

నా బ్యాటరీ అయిపోయింది.

మనకు ప్రతీసారి అలా జరగటం విచిత్రం...

ఫోటో... తీసుకున్న ప్రతిసారి.

మన్నించు, విమానంలో మూడు యాంబియన్‌లు తీసుకున్నాను.

మూడు యాంబియన్‌లా?

నా భర్త నన్ను వదిలేశాక నిద్రపట్టడం లేదు.

లూసీ, నాకసలు తెలియదు.

పర్వాలేదు.

చూడు, నేనిలా చెప్పడం నమ్మలేను,

కానీ నీకు కావాలంటే...

సరే, మంచి సంభాషణ.

సమీపంలోని స్నేహితులు నోరా

శాన్ ఫ్రాన్సిస్కోలో తనకేం పని?

నోరాకు కాల్ చెయ్.

-హేయ్. -హేయ్.

చాలా కాలమైంది.

నేనెక్కడ ఉన్నానో నమ్మలేవు... ఆ శబ్దం ఏమిటి?

ఆకులను ఎగరేసే యంత్రాలు.

ఎల్ఏ జనాలకు తమ లాన్‌లపై మక్కువ.

-ఎల్ఏలో ఉన్నావా? -అవునవును.

ఆవిరి స్నానం.

ఎందుకు?

ఏం లేదు, వదిలేసెయ్.

సరే.

సరే.

హే, ఒకటి చెప్పనా, వేరే పని మధ్యలో ఉన్నాను.

మళ్లీ మాట్లాడదామా?

సరే, తప్పకుండా. ఏదో ఒకటి.

కార్, చైల్ లాక్స్ ఆన్ చెయ్.

టపటపా కొట్టు.

వేగం సరిపోయిందా?

ఇంకా వేగంగా.

సీనియర్‌లకు ముగిసిన అప్‌లోడ్ నిధుల కేటాయింపు

నేను వెళ్లాలి.

హేయ్! ఇంకా నూనెతో ఉన్నాను.

అయితే, ఈరోజు ఏం చేద్దామని, బ్రౌనీ?

నేను దేనికైనా సిద్ధమే, ఖర్చు కానంత వరకూ.

-ఈరోజు పని చేయవా? -చేయను.

దుకాణం మూసి ఉంది. రింగ్‌వార్మ్ వ్యాప్తి.

మి. బ్రౌన్! ఐదవ అంతస్తా?

అవును, అంతే.

-మీరే నొక్కుకోండి, భోజనానికి వెళ్లాలి. -ఏంటి?

ఇప్పుడు ఉదయం 9:40.

అసలు ఏం తింటావు?

-హేయ్. హే, హే, హే. -సరే, అదే చేద్దాం.

కాదు. కాదు.

మొదటి అంతస్తుపై లూక్ ఓ హ్యాక్ చెప్పాడు,

కానీ ఏఐ గయ్ కారణంగా మనం ఎప్పడూ ప్రయత్నించలేదు.

బేబీ, ఇదే మొదటి అంతస్తు.

కాదు, కాదు, కాదు.

అంటే, అసలైన మొదటి మొదటి అంతస్తు.

సరేనా? లేక్‌వ్యూ 1.0 బీటా వర్షన్‌ షోరూమ్.

అది చాలా పిచ్చిగా ఉంటుంది, కానీ ఉచిత మద్యంతో బార్.

వెళ్లు.

సరే, అది ఓ భ్రమ కావచ్చు.

ఓరి దేవుడా!

ఓరి దేవుడా!

సరే.

-అది సరదాగానే ఉంది. -అవును.

మళ్లీ వద్దు.

మిస్ కానర్మాన్ నన్ను చంపుతుంది.

నా పని అయిపోయింది.

ఈ రాత్రికల్లా నిధులు అందకపోతే, రేపటికల్లా క్రింద మీతో చేరతాను.

మీకు చిరుతిండిగా కనీసం యాపిళ్లు అందుతాయి.

యాపిళ్లు ఇష్టమే.

ఇది ఉల్లిపాయ.

దేవుడా! నేను గుర్రంలాగా ఉల్లిపాయ చప్పరించలేను!

అప్‌లోడ్‌లను పని చేయనీయరు.

నాకు అలవాటైన శైలిలో నన్ను నేను

ఎలా ఉంచుకోవాలి?

నాకు ఓ దారి తెలుసు.

ఏదైనా నిజాయితీ లేని పని చేసేందుకు సిద్ధమా?

సిద్ధమే. ఏమిటది?

సరే, అయితే, గ్రే జోన్‌లోకి వెళ్లు.

దక్షిణం వైపు. గోడౌన్ ఉంటుంది.

చీజ్ ఎక్కుడుంది అని అడుగు. వాళ్లు తగిలిస్తారు.

గ్రే జోన్, దక్షిణం, గోడౌన్, చీజ్. అర్థమైంది. ధన్యవాదాలు, యాంగ్!

హే, ఇక, బాగున్నావు, మనం బాగా కలుస్తామనుకుంటాను.

నీకు ఏమైనా అనిపిస్తోందా...

తను ఏం చెప్పాలనుకుందో.

సరే. గ్రే జోన్, దక్షిణం, గోడౌన్, చీజ్.

గ్రే జోన్, దక్షిణం, గోడౌన్, చీజ్.

-సాయం చేయాలా? -హా, అవును.

నా భర్త, లేదా చట్టపరమైన భాగస్వామి... అది అనవసర సమాచారం.

కానీ అలా నడుస్తూ ఉంటే, ఎవరో దాడి చేశారు.

అయ్యో. ఎవరు చేశారు?

రౌడీలు. హింసాత్మక రౌడీలు.

-మీరు బాగానే ఉన్నారా? -నేను బాగున్నా, కానీ తనకు తల మీద తగిలింది.

నమ్మలేకపోతున్నాను.

డాక్టర్‌కు కాల్ చేసుకోవడానికి ఫోన్ ఇవ్వగలరా?

సరే, నేను తనను చూడగలను.

నేను డాక్టర్‌నే.

-ఏంటి? -నిజంగా అంటున్నారా?

నమ్మలేకపోతున్నాను.

ధన్యవాదాలు.

అరె, కుంటుతున్నావు. బాగా కొట్టారా ఏంటి?

లేదు. వాళ్లను తన్నుతుంటే నా కాలు మెలిపడింది.

కానీ వెనుక నుంచి దెబ్బ తీశారు.

నేరుగా పదండి.

ఫౌండర్స్ గ్రోవ్‌కు స్వాగతం

వంద సంవత్సరాల క్రితం,

ఫౌండర్స్ గ్రోవ్ ఒక ఉన్నత సంస్థగా ప్రారంభం కాగా,

ఇక్కడ కొంతమంది శక్తివంతమైన, నైతికంగా అవినీతి పురుషులు

అందరిపై ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకోవడానికి వెనక్కి తగ్గారు.

కానీ ఈరోజు, ఇది మన మహిళలను లింగ వైవిధ్యతలను ఆహ్వానిస్తోంది.

ఆ పురుషేతర హొరైజెన్ రాక్‌స్టార్‌ల మాదిరిగా సహజంగా మోసపూరితంగా ఎవరూ ఉండరు.

అందుకే దయచేసి నాతో చేరి, వాళ్లకు గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పండి.

ధన్యవాదాలు.

-ధన్యవాదాలు. -సరే.

అలాగే, ధన్యవాదాలు, లూసీ.

ధన్యవాదాలు.

ఇక, పనేరాఎయాన్‌కు...

అసలు ఏమిటీ గోల?

...సభ్యులు పెరుగుతుంటే, మన పెరుగుదల ఆగిపోయింది.

గత త్రైమాసికం చాలా దారుణం,

మన పౌర సమగ్రత యూనిట్‌ను మూసివేయవలసి వచ్చింది.

కొన్ని మంచి అవకాశాల ఆలోచనలు వినాలని ఉంది.

అలీషా.

నీ ఆలోచనలు విందాం, అవి ఎంతటి అస్తవ్యస్తంగా లేదా నాటకీయంగా ఉన్నా సరే.

సరే, తప్పకుండా.

నిజానికి, గత వారం నా కుటుంబం లేక్‌వ్యూను సందర్శించింది.

అయితే, వాళ్లకు నచ్చిందా, నచ్చేసిందా?

అది కళావిహీనంగా ఉందన్నారు.

చూడండి, నా జీవితంలో మొదటిసారిగా నా దగ్గర డబ్బు ఉంది.

లేక్‌వ్యూకు అప్‌లోడ్‌ను భరించగలను, కానీ అలా చేయాలనుకోను.

నేను హొరైజెన్ లక్షిత జనాభాలో ఉండనని అర్థం చేసుకోగలను,

కానీ నేనెందుకు ఉండకూడదు?

మన్నించాలి, ఈమె దీనికి కొత్త.

నాకు మరింత వినాలని ఉంది.

సరే.

క్లబ్‌లు ఏవి?

లేదా క్రీడా జట్లు?

మౌంట్ టాకో బెల్ సైనాయ్‌లో నా నర్స్ నేస్తం

ఓ రహస్యం చెప్పింది, అడేల్ ఆఖరి దశలో ఉందట.

పనేరాఎయాన్ కంటే ముందే ఆమెతో ఒప్పందం చేసుకోవచ్చుగా?

-నువ్వేమంటావు, కరీనా? -బాహాటంగా ఉంది.

నాకు నచ్చింది.

అభినందనలు, అలీషా.

మనం లక్ష్యం చేసుకోగల మరో జనాభా తెలుసు.

పిల్లలు.

పరిశోధన ఏం సూచిస్తుందంటే చిన్నారులు బ్రాండ్లను

ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వయసులో గుర్తు పడతారు.

ఆ తరువాత బ్రాండ్ విధేయత అనుసరిస్తుంది.

అందుకే, వాళ్లు నియమ నిబంధనలు చదవడం నేర్చుకునే కంటే ముందే

వాళ్లకు మరణం గురించి ఉత్సాహం కలిగిద్దాం.

అబ్బా, లూసీ, నువ్వూ తల్లివే.

అది వెర్న్ ఆలోచన.

-అది వెర్న్ ఆలోచన. -దేవుడా.

వెర్న్!

అవును, కచ్చితంగా.

బలమైన దెబ్బ తగిలన సంకేతం లేదు.

నిజంగానా?

సరే, అతన్ని పూర్తిగా స్కాన్ చేసి ధ్రువీకరిస్తారా?

అంటే, ఆ రౌడీలు, తనను బాగా చితక్కొట్టారు.

సరే, అది అతిశయోక్తి.

ఊపిరితిత్తులు, పొట్ట సాధారణం.

పై ఉదరం, కింది ఉదరం, పురుషాంగం అన్నీ సరిగ్గా ఉన్నాయి.

More Telugu subtitles for Upload

Commenti

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left