Pierwsze 200 wierszy.
-వెళ్లడానికి సిద్ధమా? -ఇవాళ నా రెండవ రోజే.
మేము ఇక్కడేం చేయాలో ఇంకా కచ్చితంగా తెలియదు. కానీ...
అప్లోడ్ లో ఇంతకుముందు
అప్‌లోడ్‌లు విలాసవంతంగా బతుకుతారు.
ఇంగ్రిడ్ నా కోసం అప్‌లోడ్.
నేనూ ఒకరితో ఉన్నాను.
కానీ అదంతా బాగుంది.
-అది వింత. -చాలా వింతగా ఉంది.
ఇవాళ కుటుంబ దినోత్సవం, కొత్త ప్రోటోటైక్‌లు వచ్చాయి!
-మీ సమస్య ఏంటో చెబుతారా? -మూర్ఖుడివి.
నువ్వు ఆ మహిళ ఏనాటికీ కాలేని మనిషివి కాగలవు.
అలీషా. మళ్లీ పదోన్నతి పొందావు.
సిద్ధమా?
-ఓహ్, ఆట మొదలైంది! -అవును.
లడ్‌లకు మనమంటే ద్వేషం, ఇంకా వాళ్లు దేనికైనా సమర్ధులు.
-దేనిపై దాడి? -ఫ్రీయాండ్.
ఫ్రీయాండ్ పై దాడి దేనికి? మంచివాళ్లు.
ఉచితంగా అప్‌లోడ్ అవండి.
ఫ్రీయాండ్ మంచి ఆలోచన.
మనం ఇక్కడ ఆనందించే దానిలో కొంచెం పేద ప్రజలకు ఇస్తే,
నేథన్ బ్రౌన్ ప్రమాదం కాదు.
నన్ను ఇరికించేందుకు అతనికే జ్ఞాపకాలూ మిగల్లేదు.
ఓరి దేవుడా. అది చోక్ పని. నన్ను చంపించినది చోక్.
నీ ఉచిత అప్‌లోడ్ గురించి వాళ్లకు తెలుసు.
చోక్ నీ కోడ్ చెడగొట్టారు, అదే ఫ్రీయాండ్ తెగువ.
మనం అంతటినీ ఒకేసారి ఆపేయాలి.
స్నేహితులు కావాలి.
నీ ప్రియుడిని కలవాలని నా అంచనా.
మాజీ.
-అయ్యో... లేదు... -నోర్ముయ్.
ఫ్రీయాండ్‌ని నా రెటీనాతో తెరవగలను.
మనం బయటపడే మార్గముంది.
నీ శరీరం తిరిగి బతికిస్తున్నాను.
ఇంగ్రిడ్, చనిపోయావు.
సర్‌ప్రైజ్!
నెలల తరబడి అబద్ధం ఆడి, తన మనసులో అపరాధ భావన ఏర్పరిచావు.
వీడ్కోలు.
నేథన్ ఇపుడు డౌన్‌లోడ్ కావాలి.
కోట్లాది మంది ప్రజల జీవితాలు నిజంగా ప్రమాదంలో ఉన్నాయి.
నోరా, నా రెటీనాలు ఉపయోగించి తగిన సమయంలో
ఫ్రీయాండ్‌లోకి చొరబడతా.
ఏం జరిగిందో గుర్తుందా?
మానవాళి చరిత్రలో మొదటి డౌన్‌లోడ్.
నేనలా చేసి తీరాలి.
మూడు, రెండు, ఒకటి.
ఎన్‌వైసీలో ఏం చేస్తున్నావు? చనిపోయావు.
బ్రౌన్. తను సిస్టంలో ఎక్కడా లేడు.
నేథన్‌ని రిస్టోర్ చెయ్, అది ఎవరికీ చెప్పకు.
-దీనికోసం కలగంటున్నాను. -నీ కలకు ఏమయింది?
ఆగాగు. ఓ చోటు మిస్ అయ్యాను.
ముద్దాడినందుకు పాయింట్లు.
బాగానే ఉన్నావుగా?
గొప్పగా ఉన్నాను.
ఎన్నడూ... ఎన్నడూ ఇలా లేదు...
అసలు ఏమైంది?
అప్లోడ్
టూత్‌బ్రష్.
నిజం.
హేయ్. కొత్త బర్నర్.
అయితే? బాగున్నావుగా?
అవునవును. పాత శరీరం మళ్లీ ఆస్వాదిస్తున్నాను.
మంచిది. లేక్‌వ్యూలో తగినన్ని అద్దాలు లేవా, అందగాడా?
"చనిపోయినోడా," అందామనుకున్నా, కానీ మళ్లీ బతికావు,
అందుకే బహుశా... జాంబీగాడు అంటే ఎలా ఉంటుంది?
అందమైన జాంబీగాడు. చాలా బాగుంది.
నాకు మెదళ్లు కావాలి. మెదళ్లు... ఇతరుల ప్రియురాళ్లు, మెదళ్లు.
-సరే. -అలాగే.
ఎక్కువ కాలం ఉండవు. నీ రెటీనాలు కొన్ని రోజులు కావాలంతే.
తర్వాత వచ్చిన చోటుకే వెళతావు.
సరే, చట్టపరంగా చనిపోయావు, అందుకే ఉద్యోగం చేయలేవు.
నిజానికి, అవును. నీకు మనుగడ ఎలా చేసుకుంటావు?
నోరా నుంచి స్వాంతన పొందు.
ఇంగ్రిడ్‌తో చేసినట్లు. అది ఓ రకంగా, నీకు అలవాటేగా?
నిజం.
సరే, నేను కలిసినవారిలో అత్యంత సొగసరి మహిళ
చనిపోయినవాడి కోసం నన్ను కాదంటే,
నాకూ కోపం వస్తుంది.
ఫోన్‌కు ధన్యవాదాలు.
సరే.
నేథన్ నాతో కలిసి పక్షులను చూస్తాడేమోనని.
అతనెక్కడ? తెలుసా?
ఇక్కడెందుకు ఉన్నావు?
నేథన్ సూట్‌లో ఒంటరిగా? తన బట్టలు వేసుకుని.
నేను గర్భవతుడిని. ఇది కొత్త విషయం.
అబ్బో, ప్రకటనలు చూశాను.
ఆవును. అవును. మేము చిన్నోడిని కనబోతున్నాం.
అయితే, తాకవచ్చా?
అమోఘం.
ధన్యవాదాలు.
సరే ఇక...
అయితే చోక్ వచ్చాడు. ఎక్కడున్నావని అడిగాడు.
ఛ. లడ్‌లు చోక్ టవర్‌లోకి చొరబడబోతున్నారు.
మన ఫ్రీయాండ్‌లోకి వెళ్లి దానిని మూసేయాలి.
ఏం చెప్పలేదుగా?
కచ్చితంగా చెప్పలేదు. నేను పిచ్చోడినా ఏంటి?
లేదు, మన బిడ్డతో నేను గర్భవతుడినని చెప్పాను.
ఎప్పుడైనా నాతో సహ పేరెంట్‌గా ఉంటావా?
లూక్, నేను ఇదంతా మాట్లాడలేను.
అవును.
హేయ్...
నా నుంచి నీకేం కావాలి?
అది న్యాయం కాదు. నాకు ఏదైనా కావాలంటే మాత్రమే నీకు కాల్ చేయను.
చూడు, ఈమధ్య మనకు పరిస్థితులు విచిత్రంగా ఉన్నాయని తెలుసు,
కానీ నువ్వు సెలవు తీసుకుని, నాకు సాయం చేయగలవా?
అదిగో చూడు.
నీకు ఇప్పుడు ఇలా చేయలేను.
నా కొత్త లీజ్‌తో, నా పని విజయవంతం చేయాలి.
ఇవాన్ ఇక్కడే ఉంటాడా?
-నేను... -అతని కోసం ఉదయమంతా వెతికాను.
నేను చెప్పలేను.
-మళ్లీ శరీరం ఉండడం ఎలాగుంది? -వింతగా ఉంది.
టబ్‌లో చాలాసేపు ఉండటంతో నా వేళ్లు ఇంకా ముడతలు పడి ఉన్నాయి.
వాసనలు మరీ ఉధృతం.
ఇది ఎలా చెప్పాలో తెలియడం లేదు, కానీ ఎక్కువగా అపానవాయువు వస్తోంది.
నోరాకు చెప్పావా?
ఆమెకు అదెందుకు చెప్పాలి?
హా, నీకది చెబుతాను.
అవును. చెబుతావని తెలుసు.
మీరు జోడీ కట్టారా? అది నువ్వు అనుకున్నట్లే ఉందా?
ఆమె నాకు ప్రణయం పొందేదానిలా కనబడింది.
మెరుగవుతుంది. బహుశా. ఎవరికి తెలుసు, ఇక...
మాకు అద్భుత బంధం ఉందని అందాం.
సరే, నాకూ అలాంటిది ఉండేది, కానీ తను డౌన్‌లోడ్ అయ్యాడు.
కొత్త మిత్రుడిని చేసుకో, సరేనా? ఎప్పుడొస్తానో తెలియదు.
మంచిది. ఏదో ఒకటి.
అయితే కొన్ని రోజులలో కనబడతావుగా.
లేదా వారాలు, లేదా నెలల్లో.
లీష్.
వద్దు. లూసీ నన్నలా పిలుస్తుంది.
సరే. నీ పని కూడా నాలాగే జరిగినట్లు ఉంది.
ఏమిటది? బాగానే ఉన్నావా?
హా. అవును. ఆకలిగా ఉంది, కచ్చితంగా.
అంటే, నీ కొత్త పొట్టను కొంచెం బయట తిప్పుదాం.
సరే. అది బాగుంటుంది.
భలే చక్కని రోజు.
నువ్వు చక్కనోడివి.
నన్ను మెచ్చావుగా.
బాగుంది.
ఒకటి ఇవ్వు.
బోలెడన్ని ఉల్లిపాయలు వేసి.
సరే. నువ్వూ వాటిని బాగా తింటావు.
కాదు. నీకు ఉల్లి వాసన అంతే.
నీకిది నచ్చిందా?
చాలా బాగుంది.
దేవుడా, మనకు నెలంతా ఉంటే బాగుండేది.
ఈ శరీరం ఇప్పుడే వచ్చింది, హాయిగా ఉన్నాను.
ఒక నెలా? ఏంటి, తర్వాత నాతో విసిగిపోతావా?
అసలు వీల్లేదు.
ఇంకొంత కాలం కావచ్చు.
తక్కువ కూడా కావచ్చు.
నెల అంటే స్వర్గమే.
నా జీవితంలో విస్తారమైన శృంగార పిలుపు.
నేథన్ బ్రౌన్‌వు.
స్క్రీన్ మీద కూడా కాదు.
నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి.
-దానిలో నుంచి దిగగలవా? -దిగగలను. కానీ అంత విలువ లేదు.
కిటికీలో నుంచి నాతో మాట్లాడు.
-డిటెక్టివ్, ఇరుక్కుపోయావా? -ఇరుక్కోలేదు.
దయచేసి ఆగండి.
అయితే లేక్‌వ్యూలో ఉన్నట్లుగా నటిస్తున్నావు.
ఇదే విషయం, ఎల్.ఏ.లో అప్‌లోడ్ చేసిన నీ స్కాన్ టెక్,
నీ చావుపై నిర్థారణ.
నీ ఉద్దేశం, హత్య అని.
దీనికి బదులు అది పరిష్కరించవచ్చుగా--
లిఫ్ట్‌లో ఉన్నవాడా? అది ఆత్మరక్షణ అని తెలుసు.
అతను కిరాయి హంతకుడు.
మరి ఎవరు నియమించారు? అదే ప్రశ్న.
చూడండి, నేను అన్ని ఆధారాలను కలుపుతున్నాను.
మీకు వేరే ఏదైనా దొరికితే, ఇదిగో నా కాంటాక్ట్.
అయితే, ఆధారం కావాలా? లిఫ్ట్ వాడిని డేవిడ్ చోక్‌తో కలుపు.
యాంకీల కొత్త బేస్‌బాల్ ఆటగాడా?
చనిపోయిన కోటీశ్వరుడు.
దానికి చాలా అర్థముంది.
అవును.
ఇవి అసలే వాడలేదు. వీటిని వాపసు ఇవ్వాలి.
అది సిల్క్ కటౌట్ బ్రా, జీ స్ట్రింగ్ సెట్టా,
లేదా ఓపెన్ గసెట్ బాయ్‌షార్టా?
నీకు తేడా తెలియదా?
సన్నాసులు ప్రోగ్రాం చేశారు.
నడ్డి లేని వేడర్స్‌తో సెక్సీ ఫిషర్‌వుమన్ డ్రెస్.
ఇవి నీటిని ఎలా నిరోధిస్తాయో నాకు తెలియడం లేదు.
ఓ బంధాన్ని మత్తెక్కించాలంటే ఏం చేయాలో నీకు తెలియదు.
దానితో తేడా ఏమీ ఉండదు.
తను నన్ను కుర్చీకి కట్టాడు.
ఇవి బాగుంటాయి.
ఇవి చక్కగా ఉంటాయి. అవును.
నేథన్ బ్రౌన్ తాజా బ్యాకప్
పునరుద్ధరణ పూర్తి యాక్టివేట్ చేయండి
సరే. మొదట, మీ గురించి ఏదైనా కొంచెం చెప్పండి,
అలాగే నేథన్ బ్రౌన్ స్థానం భర్తీ చేయగలమని
ఎందుకంత అహంకారంగా ఉన్నారో చెప్పండి.
సరే. ఇక, మొదట నేను చెబుతాను.
నేను... మొదటగా, హలో.
హాయ్, నా పేరు ఏఐ బార్‌టెండర్, ఇంకా నేను కృత్రిమ మేథలో భాగం,
మీరు ఏం వినాలనుకున్నది చెప్పడం కోసం డిజైన్ అయ్యాను.
ఇక నాకు మీ నుంచి తెలుస్తున్నది, మేము నేథన్ బ్రౌన్ కాదని.
నేథన్ బ్రౌన్ పరిపూర్ణం.
అతనిని మేమెందుకు భర్తీ చేస్తాం?
మావల్ల కాదు, ఎందుకంటే నేథన్ బ్రౌన్ పరిపూర్ణం.
నిజంగా అది మంచి జవాబు.
No comments yet. Be the first to leave one.