لومړۍ 200 کرښې.
బియాండ్ మా వ్యవస్థాపకుల "జ్ఞాపకార్థం"
బాబూ. జేమీ, నీకు ఏమైంది?
మనం చేయగలిగితే బాగుంటుంది, అదే, సరఫరా మన మధ్య...
అయ్యో, అతను చోక్ టవర్ వాడు. ఏమిటి...
ఛ.
ముక్కు నుంచి రక్తం లేదుగా?
అంతగా భయపడకు, సరేనా? అలా జరిగితే, నీకు చెబుతానులే.
నీ ఉదయం ఎలా ఉంది? సంచీ బరువు తగ్గిందనుకుంటాను.
ఆయా కుటుంబాలకు మరో రెండు ఇచ్చేశాను.
దానితో ఏమైనా చేసేందుకు ఎవరి దగ్గరా డబ్బు లేదు.
అవును.
అరె, బాబూ.
చార్లీ మంగర్ పరిమిత వసతుల నివాసం
కచ్చితంగా ఇదే చిరునామా.
చూడు, నేను పట్టించుకోను.
మనం నిజమైన మంచం పంచుకుంటాం.
నీ లోకం అదరగొడతాను, నోరా ఆంటనీ.
ఎవరైనా హెయిర్ డ్రైయర్ చూసారా?
ఛీ.
నా నేథన్. నిజంగా నువ్వు రావడం నమ్మలేను.
హాయ్, అమ్మా.
సరే.
-అయితే, నా కొత్త తలపై ఏమంటావు? -నచ్చింది. నీ చెవులు సరిచేశారు.
-ఆగు, ఏంటి? -నోరా.
నా కొడుకు కంటే నిన్ను చూడడమే నచ్చింది.
-సరే. -తమాషాకు.
సైబర్‌డిస్కౌంట్‌డే విందు కోసం చావు నుంచి వచ్చావు.
దయచేసి రండి. నాది ఏదయినా మీదే.
నేను "మామూలు వివ్."
"పెద్ద వివ్" అని రాసున్నదేదీ తాకకండి, లేదా పొడిచేస్తారు.
నా ఓట్ పాలకు దూరంగా ఉండు, మామూలు వివ్!
అప్లోడ్
నువ్వు విజేతవు. విజేతవు! అవును!
అయితే, ఇక్కడ పడక ఏర్పాట్లు ఏమిటి?
అంటే, మేమంతా మంచం పంచుకుంటాం. ఇది పెద్దది కావడం అదృష్టం.
నేను స్మాల్ స్పూన్‌ను.
బేబీ, ఈ రాత్రికి మీ అమ్మానాన్నలతో పడుకో.
మా అమ్మతో పడుకోవాలని లేదు. అది బాగుండదు.
ఇది ఒక్క రాత్రికే, బేబీ.
సరే. మంచిది, బేబీ.
ధన్యవాదాలు, బేబీ.
లేదు, లేదు.
అందుకు మన్నించాలి.
దేవుడా! మీ ఇద్దరూ కలిసుండడం ఇప్పటికీ నమ్మలేను.
-నేను కూడా. -ఒప్పుకుంటాను.
-ఇది అద్భుతం, కదా? -కచ్చితంగా.
నేథన్, మౌరీసియో నీకు ఏదో చెప్పాలట.
నీకు కావాలంటే నాన్న అని పిలువు, లేదంటే మౌరీసియో అను.
ఎలాగూ నిన్ను బాబూ అంటాను.
అది నేను అస్సలు కోరుకోను.
శుభరాత్రి, బాబూ.
వద్దు, ధన్యవాదాలు. శుభరాత్రి.
ఏం తెచ్చానో చూడండి.
ఇలా మీ ఇద్దరు ప్రేమ పక్షులకు మీ గోప్యత దక్కుతుంది.
మీ పని చేసుకోండి, నాకు అసలు తెలియదు.
ఓరి దేవుడా! వద్దు, వద్దు. దేవుడా. వద్దు.
నన్ను... క్షమించు. మన్నించు.
సరే. నేను... ఇది పెడతాను. ఇదిగో.
నాకు పని దొరికాక మన సొంత చోటు ఉంటుంది. సరేనా?
రిమోట్ లేక్‌వ్యూ షిఫ్ట్‌లను చేస్తాను.
అంటే, ఇప్పుడు వీఆర్‌లో రోజు గడపటం విహారంలా అనిపిస్తుంది ఇప్పుడు.
లేదు, దీనితో పోల్చకూడదు.
హా, నా లోకం అదరగొడుతున్నావు, నేథన్ బ్రౌన్.
-ఆ పని చేసుకోండి. నాకసలు తెలియదు... -ఆపమ్మా!
పర్వాలేదు. అయినా ధన్యవాదాలు.
సైబర్‌డిస్కౌంట్‌డే
బేబీస్కిన్ సీరం - టీన్ గ్లో క్రీమ్ బేర్లీలీగల్ నైట్‌మాస్క్
కొనండి
తగినన్ని నిధులు లేవు
చాలా అన్యాయం.
బేబీ, సైబర్‌డిస్కౌంట్‌డే బఫే గురించి తెగ ఉత్సాహంగా ఉన్నాను.
మరణ శిక్ష పడ్డ పందిలాగా తిని, తర్వాత పందిని తింటాను.
అపరిమిత గ్రేవీ, అంతులేని మిమోసాలు! అదరగొడదాం!
సరే, బాబూ.
సైబర్‌డిస్కౌంట్‌డే అంటే బిగ్ హ్యామ్‌కు మరింత హ్యామ్ అమ్మే సాకు అంతే.
అది దారుణమైన వినిమయతత్త్వం.
బేబీ, నీకు వినిమయతత్త్వం నచ్చుతుంది.
"డాల- డాలా బిల్జ్, యూఆల్" అని టాటూ వేయించావు.
ఇప్పుడు చెప్పు. కానీ ఆ చిన్ని అవతారంలో ఎవరు ఉన్నారు?
ఎప్పటి నుంచి నీకు డబ్బు గురించి భయం?
నాకా? డబ్బు గురించి భయమా?
లేదు. నేను... చాలా మొదలుపెడుతున్నాను.
ఎందుకంటే నేను సెలూన్‌కు వెళ్లాలి.
సరే. అయితే, నాకు నేనే వినోదం ఇచ్చుకుంటాను.
వింతైన విషయం, లూక్ కాల్ చెయ్యనేలేదు.
అది ఓ రకంగా మంచిదే. తను నచ్చాడు, కానీ వాడు కొంచెం...
తను నిజానికి అతిగా చేస్తాడు.
దేవుడా! లూక్ గురించి అలా చెప్పడం బాగుంది.
సరే, బేబీ. ఇంగ్రిడ్ వెళుతోంది.
బాగుంది, బాగుంది, బాగుంది.
ఇతర అప్‌లోడ్‌లతో పోల్చితే ఇది కొంచెం మామూలుది.
ఇవి కొన్ని సాధారణమైన పాతకాలపు పల్లెటూరి అలంకరణలు.
ఈ స్థలం మొత్తం ప్లెయిడ్ విషయంలో నేరం.
హాయ్! నువ్వు అలీషా అక్క అయ్యుండాలి.
కలవడం సంతోషం. కార్పొరల్ లూక్ క్రాస్‌లీ.
ఆవిడ మా అమ్మ, మొద్దూ.
నాకు ఇతను తెలుసు.
డ్రీమ్‌హబ్‌లో ఉన్మాదిలా చెట్టు ఎక్కింది ఇతనే.
మా అమ్మ మీద కన్నేయకు.
మా ఫాంటసీలకు మేము బాధ్యులం కాదని ఎర్నీ చెప్పాడు.
అతను నా థెరపీ కుక్క.
నా గురించి భేషుగ్గా కలగను, కార్పొరల్.
మిమ్మల్ని ఈ సాయంత్రం సైబర్‌డిస్కౌంట్‌డే విందులో కలుస్తాను.
మీరంతా లేక్‌వ్యూలో ఉంటారుగా?
లేదు. ఈ ఏడాది నేను వండుతున్నాను. కుటుంబమంతా మా ఇంటిలో ఉంటుంది.
-అత్యాధునిక తరంలో నా అతిథేయిగా ఉంటాను. -హనీ!
నమస్తే, నమస్తే. కార్పొరల్.
యో, లీష్. నీతో మాట్లాడవచ్చా?
ఇక, సైబర్‌డిస్కౌంట్‌డే నాడు సెలవు తీసుకోవచ్చని అన్నాగా?
అరె, తేనె పల్లీ అన్నాను, వెన్న పల్లీ కాదు. అవి చాలా, చాలా తేడా.
నీవు పని చేయాలి.
కానీ నా కుటుంబానికి విందు వండాలి...
ఇది ఉద్యోగం, బక్కదానా.
లేదు! కొవ్వొత్తులు ఆర్పకు. అది పర్యావరణం కోసం!
సరే. పూర్తిగా చెబుతాను.
నిజానికి ఆఫీసులో లేను. ఇంటిలో మా ఆయనకు వండుతున్నాను.
భలే కొంటెదానివి!
వైవాహిక జీవితం చిక్కులో ఉంది.
హెల్ముట్‌కు గౌరవం, మర్యాద ఇవ్వకపోతే నన్ను వదిలేస్తాడని
మా థెరపిస్ట్ అన్నాడు.
తమాషా చేస్తున్నావా? టోపీనా? ఇది బెర్లిన్ కాదు, మొద్దు!
నాకు ఇది కావాలి, లీష్, సరేనా? మన చిన్న రహస్యం?
తప్పకుండా, లూజ్ గూస్. చూసుకుంటాను.
చాలా ధన్యవాదా...
మీరంతా మన్నించాలి.
కొన్ని విషయాలను చూసుకుంటూ ఉండాలి.
-అందరూ డ్రింక్స్ తాగారా? -మాకు చాలు.
హ్యామ్ వండబోతున్నాను.
హ్యామ్ అండ్ జస్
గోహాన్! వద్దు! నీ ముందువైపు కాదు!
వాడిని ఆపండి.
హొరైజెన్
హొరైజెన్ ఎల్ఏ నుంచి డెలివరీ.
అది నాకే! అది నాదే.
యూజర్‌నేమ్: నోరా ఆంటోనీ సైన్ ఇన్
సుస్వాగతం నోరా లేక్ వ్యూ
నువ్వు కంటిలోకి చూడడం తగ్గించాలి. అది చాలా ఎక్కువ.
ఇంకా అదే చేస్తున్నావు.
వేరే ఎక్కడైనా చూడు!
ఏంటి సంగతి, విషయం?
సోదరా, అంత నేరుగా చూడకూడదు.
సురక్షితంగా చూడగలిగే ప్రదేశం ఏదీ లేదు.
కాస్త నయం.
ఈరోజు సైబర్‌డిస్కౌంట్‌డే. నీకు పనులు లేవా?
నాకు ప్రణాళికలు ఉన్నాయా? హా. చాలా ఉన్నాయి. బుక్ అయిపోయాను, తీరిక లేదు.
కానీ నువ్వు పనిలో ఉండడంతో, నీకు సాయం చేసి నీతో గడుపుదామనుకున్నాను.
నేను వెళ్లాలి. హ్యామ్‌ను అద్దె ప్రింటర్‌లో ఉంచాను.
ఇది న్యాయం కాదు! ఈరోజు సెలవు! అందరికీ విరామం కావాలి.
విరామమా? విరామం ఏమిటి?
అది మానవీయ విషయం.
విశ్రాంతి, మనశ్శాంతి. అదేంటో చెబుతా రా.
ఆ కథ వెనుకటికి బైబిల్ రోజులలో మొదలవుతుంది,
వారాంతాలను కనుగొన్నప్పుడు.
అందరూ దేనికైతే పని చేస్తారో.
3డీ హెయిర్ ప్రింటింగ్
ద టెంప్ తాత్కాలిక ఏజెన్సీ
పత్రాలు లేవా అయితే?
ఇది కష్టం అవుతుంది.
లేదు. లేదు.
జైలుకేమైనా వెళ్లావా?
లేదు, చక్కని రికార్డ్.
దారుణం. వాళ్లకు ఎవరైనా జైలుకెళ్లి, కొంచె అనుభవించి ఉండాలి.
ఇది ఎలా ఉంది? జంతువులంటే ఇష్టమేనా?
-అవును. -అయితే ఇది నీకు కాదు.
ఇప్పుడే ఏదో వచ్చింది. గడ్డకట్టిన పెరుగు తినగలవా?
-హా. -బయటకు వస్తూ...
లేదు!
చూడు, మరీ కాదనే పరిస్థితిలో లేవు.
అందుకే నీ కలల ఉద్యోగం కోల్పోతావు.
మన్నించాలి. నువ్వనేది గడ్డకట్టిన పెరుగు తినాలి, ఒకరి...
-నడ్డి రంధ్రం. -అయినా వద్దు.
సరే.
మానవ డౌన్‌లోడ్ సమస్యలు
మీరు డౌన్‌లోడ్ అయితే ఏమవుతుంది? ఎన్ఎస్ఎఫ్‌డబ్ల్యూ గోర్!!!
తల పేలిపోవడంపై మాట్లాడేందుకు డౌన్‌లోడ్ వైద్యుడి తిరస్కరణ
నన్ను మళ్లీ అప్‌లోడ్ చెయ్! వెంటనే! నన్ను అప్‌లోడ్ చెయ్! వెంటనే! చెత్త సైన్స్!
అప్‌లోడ్ సమస్యలు ఆపండి
ఏమైనా వ్యాఖ్యానిస్తారా?
లేదు, నేను మాట్లాడను.
పేలుతున్న తల గురించి సమాధానం ఇవ్వడానికి డౌన్‌లోడ్ డాక్టర్ నిరాకరించాడు
మీరు కొంచెం తప్పుకుంటారా? దయచేసి తప్పుకోండి. జరగండి.
మేము అతని తల పేలిపోవాలని కోరుకోలేదు.
ఘటన జరిగిన కొద్దిసేపటికే డా. కపూర్‌ను ఆస్కార్ మేయర్ ఇంటెల్ వదిలేసింది.
మనుషులను త్వరగా కనుగొనండి ఆరి కపూర్
ఆరి కపూర్, ఎమ్‌డీ 59
125 పోయిన్‌సెటియా వీధి శాన్ ఫ్రాన్సిస్కో సీఏ 94016, యూఎస్ఏ
మీట్ హెడ్‌కు కాల్.
-హేయ్. -నిన్నే, పని బాబు.
హే, పని పిల్లా! లేదు. మన్నించు, ఆ ఉద్దేశంతో అనలేదు.
-ఎలా ఉంది... -పనోరమా నగరం. చాలా బాగుంది.
ఓరి దేవుడా, అది రక్తమా?
కాదు. పాత వైన్ కాట్రిడ్జ్.
నిజానికి చాలా బాగుంది.
ఇంకా ఉన్నాయి, రాత్రికి సీసా అవుతుంది.
మంచిది. హా, ఇంటికి మంచి పీనో తీసుకురా.
కలిసి ఉంటాయి. కొంచెం రెడ్, కొంచెం వైట్, వేడిగా ఉండేవి.
లేక్‌వ్యూ విస్తారం గుర్తుందా?
హా, అదే చూస్తున్నాను.
అంటే, గతేడాది కంటే పెద్దది ఉంది.
చేపలు, బీఫ్‌లో కొత్తది చేశారు.
No comments yet. Be the first to leave one.