The first 200 lines.
-మర్రి చెట్టు మీద. -కోకిల పాడుతోంది.
-ఎన్ని కోకిలలు. -ఆరు.
-అదేనా? -అది పిరికిది.
-శత్రువును చూస్తే? -పారిపోతుంది.
ఏయ్, లారీ వచ్చిందే.
పీపుల్స్ పార్టీ రాష్ట్రస్థాయి సమావేశం
రారా, వెనక్కి తిప్పు.
ఇక్కడే ఆపు!
రండి, ఆ బెంచ్ ఇక్కడేయండి.
అందరూ రెండు వరుసల్లో పైకి ఎక్కండి.
జాగ్రత్తగా ఎక్కండి.
అంతా కలర్ డ్రస్సులు వేసుకున్నారు కదా?
యూనిఫామ్ వేసుకున్నవారు, కలర్ డ్రస్సులకి మార్చుకోండి.
ఏంటన్నా, అసిస్టెంట్ హెడ్ మాస్టర్ ఎలా ఉన్నాడు?
బాగానే ఉన్నాడు. తర్వాతి మీటింగ్ ఎప్పుడు?
తొందరలోనే. ఇంకా ఎక్కువ మంది పిల్లలు ఉంటే మంచిది.
ఒక్కొక్కరికి 50 అయినా పెంచవచ్చు కదా.
వాళ్ల అమ్మానాన్నలు అడుగుతున్నారు.
-సర్లే, త్వరలో చూస్తాను. -అసిస్టెంట్ హెడ్ మాస్టర్ చెప్పారు.
ఇప్పటికే ఒక్కొక్కరికి 200 వసూలు చేస్తున్నావు కదా.
-అందులో ఇవ్వొచ్చు కదా? -మరి, మా వాటా?
నువ్వేదో ఇస్తున్నట్టు.
ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు,
-ఆరు, తొమ్మిది, పది -హేయ్!
స్కూల్ టైములో పిల్లలందర్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు?
-అతను కొత్త టీచర్. -అవునా?
చెప్పేది, వినబడటం లేదా? వాళ్లను వెళ్లనివ్వు.
రేయ్, ఎంత పొగర్రా?
-త్వరగా ఎక్కించండి! -ఏమైంది?
అతన మన లెక్కల మాష్టారు.
-పదండి, పైకి ఎక్కండి! -చాలా ఖాళీ ఉంది!
-ఏమి చేస్తున్నావు? ఇది స్కూల్! -పో, ఇక్కడి నుండి.
రా, త్వరగా ఎక్కించు. అందర్ని జాగ్రత్తగా ఎక్కించు.
రేయ్, తలుపు బోల్ట్ వేయండి.
ప్రభుత్వ ఉన్నత మాధ్యమిక పాఠశాల ఆర్ పుత్తూర్
రాచ్చసి
చాలా ఎక్కువ వివరాలే అడుగుతున్నారే.
ఈ ఊరికి కొత్తా?
ఆర్ పుత్తూర్
ఆ పాఠశాలలో చేర్పించబోతున్నారా?
అవును, అంతా ఆశ్చర్యంగా, వింతగానే చూస్తారు.
అది స్కూల్ కాదు, అంతా సంత మాదిరి ఉంటుంది.
దాని పక్కనే చెత్తకుప్ప
మేకల్ని గడ్డి తినడానికి మందలుగా వదిలేస్తారు.
విద్యార్థులంతా కులం పేరుతో కొట్టుకుంటుంటారు.
ఇక టీచర్ల గురించి చెప్పనక్కరలేరు, ఎలాంటి వేళాపాళా లేదా క్రమశిక్షణ ఉండదు.
ప్రభుత్వ పాఠశాలలు అధ్వాన్నంగానే ఉంటాయి,
కానీ ఈ పాఠశాల మాత్రం ఆ చెత్తలో కూడా పరమ చెత్తది.
స్కూల్స్ అంటే మంచి విషయాలు చెప్పాలి.
కానీ, ఈ స్కూలులో చదివితే,
అన్ని రకాల దురలవాట్లు చెడు స్నేహాలు అలవడతాయి.
ఊరి పేరేమో అంతా కొత్తదనం,
కానీ మాష్టారులు ఇంకా రాతి యుగంలోనే ఉన్నారు.
చూడండి, మీరు ఎదురుచూస్తున్న గొప్ప స్కూల్ ఇదే.
నేనెంత చెప్పినా, వినకుండా పోతున్నారు కదా?
పోండి, పోండి.
ఎవరైనా అడిగితేనే సలహా చెప్పడం మంచిది.
మురుగన్ కిళ్లీ దుకాణం
ఈ సిగరెట్ నా ఖాతాలో రాసుకో.
విద్యార్థులు చురుకైన వారే.
ఏయ్, శబ్దం చేయకుండా ఆడుకోండి.
ఏయ్, తన మాట వినొద్దు.
ప్రముఖ పాలకుడు, వార్ కమాండర్ లార్డ్ కార్న్ వాలేస్,
తర్వాత లార్డ్ వారెన్ హాస్టింగ్స్,
భారతదేశం సర్వ సేనాధిపతిగా నియమితులయ్యారు.
సరే, పేరును గుర్తుంచుకుందామా? ఇది "రీనర్."
"ఫారెనర్" అనేది "వాలేస్"తో కలపాలి.
దీనిని గుర్తుంచుకోవడానికి వాటర్ మగ్ సూచనగా గుర్తుంచుకోండి.
వాళ్ల మన దేశం నుండి అంతా దోచుకోవడానికి వచ్చారు, అవునా?
-అవును, టీచర్. -అవును, టీచర్.
వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి, అతని పేరు?
-లార్డ్ కార్న్ వాలేస్! -లార్డ్ కార్న్ వాలేస్!
సరే, తర్వాత సంవత్సరం గుర్తు పెట్టుకుందాం.
నీ వ్యాపారం ఎలా సాగుతోంది?
బాగానే ఉంది.
కాంట్రాక్టులో సంతకం పెడదామని వచ్చాను.
-అంగట్లో ఎవరూ లేరు. వెళ్లొస్తా. -సరే.
ఏమండి.
ఇక్కడ పొద్దున్నే ప్రార్థనలు చేయించరా?
నీకేం కావలమ్మా?
ఈ పాపకి అడ్మిషన్.
కాసేపు, ఆగు. అసిస్టెంట్ హెడ్ మాస్టర్ వచ్చి, రిసిప్ట్ ఇస్తారు.
-అప్పుడే, నేను దరఖాస్తు ఇవ్వగలను. -సరే.
ఇక్కడ హెడ్ మాస్టర్ ఉన్నట్టు లేరే.
ఇక్కడ హెడ్ మాస్టర్ ఎవరూ లేరు.
తల తినొద్దమ్మా, కాసేపు ఆగు.
అసిస్టెంట్ హెడ్ మాస్టర్ వచ్చారంటే, నాపై అరుస్తారు.
రండి.
పొద్దున్నే ముగ్గు కూడా వేయలేదు.
ఎక్స్ క్యూజ్ మీ.
-రండి, సార్. -రెండిళ్లకు కరెంట్ బిల్లు కట్టాలి.
ఇప్పుడే వెళ్తాను, సర్.
మీనా!
-అమ్మాయిల పిచ్చోడు. -ఒక నవ్వు నవ్వచ్చు కదా.
బుద్ధి లేదా?
దారిలో అడ్డంగా ఉన్నారు. పక్కకు జరగండి.
పొద్దుపొద్దున్నే చిరాకు తెప్పిస్తారు.
గుడ్ మార్నింగ్, సర్.
ఈయనే అసిస్టెంట్ హెడ్ మాస్టర్. వచ్చి, ఆయనతో మాట్లాడండి.
-ఏమి కావాలి? -ఈ పాపకు అడ్మిషన్.
స్కూల్ ప్రారంభమై నెల గడిచింది.
ఇప్పుడు తీసుకొచ్చారేంటి?
-ఏ క్లాస్? -తను 6వ తరగతి చదువుతోంది.
ఎందుకు 2,500 రూపాయలు కట్టాలి?
ప్రభుత్వ రుసుము 230 రూపాయలే కదా?
మీరు ప్రైవేట్ స్కూలులో చేర్పిస్తే, ఇంకా చాలా డబ్బు కట్టాలి.
లేట్ అడ్మిషన్ అని ఇంకా దండిగా వసూలు చేస్తారు.
అడ్మిషన్ కావాలంటే, ఆ డబ్బు కట్టు.
లేదంటే, పో, ఇక్కడి నుండి.
ఇక్కడ ఉండే స్థాయి కూడా నీకు లేదు.
ఎలా అసలు నీవు టీచర్ అయ్యావు.
ఏంటి, ఎక్కువ మాట్లాడుతున్నావు?
నాతో పెట్టుకోవద్దు.
నీకు గౌరవం ఇవ్వకపోతే కోపం వస్తోంది, కదా?
మాతో మర్యాదగా మాట్లాడకపోతే, మాకూ అంతే.
ఓహ్, నీకు కోపం వస్తుందా?
అంత రోషం ఉంటే, మీ పాపను వేరే స్కూలుకు తీసుకెళ్లు.
ఎవరైనా రికమెండ్ చేసినా ఈ పాపకు, అడ్మిషన్ ఇచ్చేది లేదు.
మీ పాపను తీసుకుని, వెళ్లిక్కడి నుండి. వచ్చింది, వీరనారీమణి.
హేయ్, వాసుకి!
-ఆవిడను ఆపు. -ఏమి చేస్తోంది,ఆవిడ?
-పో, ఆవిడను ఆపు. -అమ్మా ఆగండి, గంట కొట్టొద్దు.
-ఏమ్మా, వినిపించడం లేదా. -దయచేసి ఆపు తల్లీ.
బుద్ధి లేదా?
అది ఇటు ఇవ్వు. ఏమి చేస్తున్నావు?
చాలా మొండిగా ఉంది.
నీకేమైనా పిచ్చా?
ఏంటి చదువుతున్నావు?
పేపర్ పక్కన బెట్టి, ఆవిడ్ని ఆపు.
ఆవిడ హెడ్ మిస్ట్రెస్!
నా పేరు గీతా రాణి!
ఇప్పటి నుండి, ఈ స్కూల్ హెడ్ మిస్ట్రెస్, నేను.
ఇకమీదట అందరూ పొద్దున్నే 9:00 కల్లా స్కూలు లోపల ఉండాలి.
9:05 అయిందంటే, స్కూల్ గేటుకు తాళం వేయబడుతుంది.
ఎవరూ గోడలు దూకకూడదు.
అందరూ యూనిఫామ్ వేసుకోవాలి.
గంట మోగిన వెంటనే క్లాసుకు వెళ్లని 12 మంది టీచర్లకు,
మెమో ఇష్యూ చేయి, వాసుకి.
సరే, మేడమ్.
మీకు మూడు మెమోలు వచ్చాయంటే, ఆటోమేటిక్ గా సస్పెన్షన్ అయినట్టే.
హాజరులో సంతకం పెట్టి, స్కూలులో లేకుండా ఉన్న ఆరు మంది టీచర్లపై,
పోలీసు కంప్లెయింట్ ఫైల్ చేయి.
సస్పెండ్ చేసేలా రికమెండ్ చేస్తాను.
-వచ్చిన వెంటనే, వాళ్లకు అందజేయి. -మనం ఇప్పుడు పని చూసుకుందామా?
-సర్! -ఏమిటి?
స్కూల్ అంటే స్కూల్ లాగానే ఉండాలి,
విద్యార్థుల కోసం టీచర్లు ఉండాలి.
ప్రేయర్, డిస్పర్స్!
మేడమ్.
అందరి టీచర్లతో పరిచయానికి మీటింగ్ ఏర్పాటు చేయమంటారా?
-ఎంతసేపు పడుతుంది? -ఒక గంట అవుతుంది, మేడమ్.
ఆ సమయంలో ఎవరు పాఠాలు చెప్తారు, మరి?
వాళ్లతో పరిచయాలు తర్వాత చూస్తాను.
వాళ్ల క్లాసులకు వెళ్లమని చెప్పు.
సరే, మేడమ్.
-వాసుకి! -మేడమ్?
ఆయనెందుకు క్లాసుకు వెళ్లలేదు?
మేడమ్, ఆయనకు షెడ్యూల్ వేయలేదు.
ఈరోజే షెడ్యూల్ వేసి, ఆయనకి ఇవ్వు.
ఇప్పుడు టీచర్ లేని ఏదోక క్లాసుకు వెళ్లమని చెప్పు.
నేను లేనప్పుడు మాత్రమే ఇక్కడికి వస్తే సరిపోతుంది.
సరే, మేడమ్.
గుడ్ మార్నింగ్, మేడమ్.
ఇదేంటి, ఇక్కడ?
మీ అనుమతి లేనిదే ఎవరూ లోపలికి రాకుండా, మేడమ్.
ఒకరు రావాలి, రాకుడూదు అని వివక్షా,
ఇదేమైనా ఆలయంలో గర్భగుడా?
-తీసివేయండి! -సరే, మేడమ్.
గదంతా చిందరవందరగా ఉంది.
నా పనైపోయింది!
క్లీన్ చేయిస్తాను మేడమ్, మనుషుల్ని పిలిపించి, శుభ్రం చేయిస్తాను.
నేను ఆ పాపకు అడ్మిషన్ ఇచ్చాను, ఇక్కడ సంతకం పెట్టండి మేడమ్.
-రోజూ బడికి పంపండి. -సరే, మేడమ్.
బాగా చదువుకోవాలి.
దీన్ని తీసుకో.
సారీ, మేడమ్ మీరు హెడ్ మిస్ట్రెస్ అని తెలియదు.
ఆంధ్రాలోని కడప జిల్లాలో, భారీ వర్షపాతం.
కానీ, ఇక్కడేమో నీటి చుక్క లేదు.
ఏయ్, అసిస్టెంట్ హెడ్ మాస్టర్ గారు వచ్చారు.
సర్, లోపలికి రండి.
క్లాస్ తర్వాత అలిసిపోయినట్లున్నారు.
ఎప్పుడో ఆరు నెలలకు గానీ ఆయన స్టాఫ్ రూములో దర్శనమివ్వడు.
పక్కకు జరుగు, ఆయనకు సీటివ్వండి.
సార్, కూర్చోండి. మీ కోసం బెంచ్ శుభ్రపరిచాను.
భయపడకండి, విరిగిపోదులెండి.
కూర్చోండి, అతను అడగడు.
హేయ్!
తనెక్కడి నుండి వచ్చింది.
ఒక్క రోజే అయింది, ఉరుము మీద పడినట్లుంది.
నేనే, క్యాండీ తింటున్నాను.
-మీకు కావాలా? -హేయ్.
-మీ సంగతేంటి? -కోపం తెప్పించ్చొద్దు.
ఏమి చేస్తావురా.
పిచ్చి వెధవ!
పెంగ్విన్ లాగా తల ఊపుతున్నాడు.
-చూడు, ఇది బాగా లేదా? -ఇది పని చేయదు.
-లోపలికి వెళ్లండి. -హెడ్ మిస్ట్రెస్ వస్తోంది.
-వెళ్లండి. -నీ సిగరెట్ దాచిపెట్టు.
హెడ్ మిస్ట్రెస్, లోపలికి వెళ్లండి.
పబ్లిక్ స్కూలులో ఎవరు ఏమి చేసినా పట్టించుకోరనే నేనిక్కడ చేరాను.
No comments yet. Be the first to leave one.