The first 200 lines.
నమస్కారం సార్
సుస్వాగతం సార్
మా కాలేజ్ కి స్వాగతం సార్
నా పేరు
మిస్టర్. పాపా రావు
నేను ఈ కాలేజికి కొత్త ప్రిన్సిపల్
అది సరే నాకు ఇంకో పేరు కూడా ఉంది.
మంగళూరు పులి
-పులి! -రెండు వేల రెండులో,
బెళగావి అమెరికన్ కాలేజ్
ఒక పెద్ద గొడవ జరిగింది
ఒక వైపు 1000 ఆయుధాలతో విద్యార్థులు
ఇటు వైపు మాత్రం ఒక్కటే ఆయుధం
ఆ ఒక్క ఆయుధం ఏంటి స్వామి?
అది నేనే
అద్భుతం
నోర్ముయ్, ఒక్కడినే అందరిని తరిమి తరిమి కొట్టాను
ఈ కాలేజీలో ఎప్పుడూ గొడవలే అని విన్నాను
ఇకపై జరగవు
నేనుండగా ఆ అవకాశమే లేదు
జాగ్రత్త!
దండ వేయండి
సార్ నెమ్మదిగా, లేవకండి.
ఏం మళ్లీ దండేస్తారా ఏంటి?
సార్, ఆ ఎమ్మెల్యే కొడుకు వికిత్ రెడ్డి సార్.
వాడికి గజేంద్ర తమ్ముళ్లు శత్రువులు
వాళ్లు నాగేంద్ర, సురేంద్ర సార్.
ఇక్కడేం జరుగుతోంది?
వారంలో రెండు రోజులు కొట్టుకుంటారు సార్
ఇది వాళ్లకు అలవాటే
వాళ్లను ఆపటం నాకు అలవాటు
సైలెన్స్…
చూశావా, నేను గాండ్రిస్తే అందరూ ఎలా సైలెంట్ అయిపోయారో
సార్
-మీరు గాండ్రించినందుకు కాదు -మరి?
వాళ్లు వస్తున్నారు అందుకే కాముగా అయ్యారు.
ఎవరు?
గజేంద్ర మిగిలిన ఇద్దరు తమ్ముళ్లు
రాజేంద్ర… విజేంద్ర..
నమస్తే సార్
తల్లి దండ్రులు మాకు బతుకునిచ్చారు
గురువులు మాకు జీవితాన్ని ఇస్తారు
మా అన్నయ్య ఇదే చెప్తుంటాడు.
మా తమ్ముళ్లు చేసిన తప్పుకి క్షమించండి.
ఈ బ్లాంక్ చెక్ తీసుకోండి
ఇక్కడ జరిగినదానికి నేను బాధ్యత వహిస్తాను
గ్రేట్! ఇంతకు ముందెవరూ నన్ను ఇలా మెప్పించలేదు
కానీ మొదటి సారి
నీ సంస్కారం, సంప్రదాయం, పద్ధతి
నారు బాగా నచ్చాయయ్యా
మీ తమ్ముళ్లను మీరు తీసుకెళ్లొచ్చు
-ధాంక్యూ సార్ -వెళ్లండి
నేను హ్యాప్పీ
నేను హ్యాప్పీ
సార్
అంత తొందరొద్దు
రాజకీయ నాయకులను కూడా నమ్మొచ్చు
కానీ వీళ్లను అస్సలు నమ్మకూడదు సార్.
తమ్ముళ్ల కోసం గొడవ పడ్డానికి వచ్చావనుకున్నా
వాళ్లను తీసుకెళ్లడానికి వచ్చారా
మీకు పౌరుషం లేదా!
ఏరా మిమ్మల్ని కొట్టారా?
నాకు వంగి దండాలు పెట్టారు చెక్కు కూడా ఇచ్చారు
ఇప్పుడు నా మీదకే బైకులు ఎక్కిస్తున్నారు!
-వీళ్లుండేది ఎక్కడ? -అందరూ కలిసే ఉంటారు
-వాళ్ల ఇల్లెక్కడ? -మార్కెట్ దగ్గర
ఇదేనా వాళ్ల ఇల్లు?
సార్
అతనే గజేంద్ర
తినండి బాగా తినండి
సురేంద్ర
వాళ్లకు అన్నీ వడ్డించు
అలాగే అన్నయ్య
వాళ్లకి అన్నం, చిల్లీ చికెన్ వడ్డించండి
తినేవాడికి, వడ్డించేవాడి పోటీలా ఉండాలి
ఎంత మంచి గుండె
అందరికీ కడుపు నిండా తిండి పెడుతున్నాడు
అరె అన్నంలోనే చొంగలు కారుస్తున్నారు
ఎందుకు ఏడుస్తున్నారు?
కూర మరీ కారంగా ఉందా?
ఆ ఏడుపు కారం గురించి కాదు తర్వాత ఏం జరుగుతుందో అని
అందరూ బాగా భోజనం చేశారా?
తిన్నాం, అన్నా
చెలువా
అన్నా?
తలుపులు మూసేయరా
సరే అన్నా
ఇదేక్కడి అన్యాయం?
వాళ్లకు తిండి పెట్టాడు
ఇప్పుడేమో చితక్కొడుతున్నాడు!
అదే అతని స్టైల్
ఏ పేపరో ఏంటో అంతా చంపుకోడాలు, నరుక్కోడాలు!
గాంధీ పుట్టిన దేశంలో ఇలాంటి అరాచకాలా?
నేను ఇక చూస్తూ ఊరుకోలేను
కలెక్టర్ కి కంప్లైంట్ చేస్తా
కొంచెం రివర్స్ గేర్ వేసుకోండి
ఈ ఫైట్ ని క్రికెట్ మ్యాచ్ లా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడే
…అతనే కలెక్టర్
సిక్స్!
గజేంద్ర చిన్ననాటి స్నేహితుడు
ఏంటి? కలెక్టర్ అతని ఫ్రెండా?
అతనికి క్లోజ్ ఫ్రెండ్
ఒరే గజా, ఇవాళ మ్యాచ్ అదిరిందిరా!
తర్వాత మ్యాచ్…?
తర్వాత మ్యాచ్ కి కూడా నువ్వే అంపైర్!
అవునా!
నేను ఎక్కువ వడ్డీలకు అప్పులు ఇచ్చాను సరే
కానీ వాడు కూరగాయల తప్పుడు తూకం వేసి రైతులను మోసం చేశాడు
ఇంకోడు అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తించాడు.
ఇక్కడ ఒక్కోడు ఒక్కో తప్పు చేశారు
కానీ నీ లాజిక్ అర్థం కావడం లేదన్నా
తిండి పెట్టి మరీ తాట తీస్తున్నావు ఎందుకన్నా?
చూడు,
నన్ను ఢీ కొట్టాలంటే
నీకు ధైర్యం కావాలి
మీ కడుపు నిండా తింటేనే మీ దమ్ము బయటకొస్తుంది, కదా?
అవునన్నా
మటన్ తింటే ఇంకా ఎక్కువ శక్తి వస్తుంది
-నువ్వు బాగా అలిసిపోయినట్టున్నావు -అవును అన్నా
-తమ్ముడు -వీడికి మరో రౌండ్ వడ్డించు
అమ్మో మళ్లీనా!
వద్దు బాబోయ్! పారిపోదాం పదండ్రా
మళ్లీ మీ ముఖాలు కనిపించాయో…!
మీ అంత్య క్రియలు చేస్తాను
మిస్టర్ గజేంద్ర
కాలేజీలో గొడవ చేసినందుకు నీ తమ్ముళ్లను అరెస్ట్ చేస్తున్నాం
ఎందుకు నవ్వుతున్నారు?
ఒరే చారి
అబ్జక్షన్ యువరానర్
సారీ! ఇన్స్ పెక్టర్
అబ్జక్షన్ ఇన్స్పెక్టర్
మొదటి పాయింట్
ఈ ఇంటి మీద వాలాలంటే కాకి కూడా పర్మిషన్ తీసుకుంటుంది
రెండో పాయింట్
వాళ్లను కుట్టాలంటే దోమ కూడా అనుమతి తీసుకుంటుంది!
మూడో పాయింట్
చూడు, లాయరు
నేను అంత దిగజారలేదు!
వాళ్లు ఎవరిని కొట్టారో తెలుసా?
వాళ్లు ఎమ్మెల్యే కొడుకుని కొట్టారు
ఆయనేమైనా గొప్పోడా ఏంటీ?
లా ప్రకారం
వాళ్లు గజేంద్ర తమ్ముళ్లు
ఎమ్మెల్యేని కొట్టినందుకు, అతను ఆస్పత్రి పాలైనందుకు
వాళ్లు చేసినదానికి ఇదిగో ముందస్తు బెయిల్
వర్షం పడక ముందే ఆరేసిన బట్టలు తీస్తాం కదా?
అలాగే, వాళ్ల ఎముకలు విరవక ముందే బెయిల్ తీసుకున్నాం
అందువల్ల.. మీరు దయచేయండి
అన్నా
-ఏంటి? -మనం ఈ ఇంటిని కూల్చేద్దామా
పైన ఓ కోర్టు కట్టేసుకుందాం కింద ఓ పోలీస్ స్టేషన్ పెట్టుకుందాం
మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉందాం
ఎందుకు?
నేను రోజూ పోలీస్ స్టేషన్ కి పరిగెట్టలేక ఛస్తున్నా
హలో…
ఎవరు మీరు? ఈ ఊరు వాళ్లలా లేరే?
మేము మిమ్మల్ని...
విరాట్ కోహ్లీ ఇల్లు ఇదేనా?
విరాట్ కోహ్లీ?
ఇల్లు ఇదే అనుకున్నామే బహుశా రాంగ్ అడ్రస్ ఏమో
ఎలాగూ వచ్చారు కదా భోజనం చెయ్యొచ్చు కదా?
-బాబోయ్! -భోజనం వద్దు
హే నాయకుడా
రా నాయకుడా
వీడు నిప్పులు చిమ్మే మెరుపు
పిడుగే వీడు, దారి విడు
భయపడితే ఊరే వదిలి పారిపో
నిప్పు కణిక వీడు
హే నాయకుడా
రా నాయకుడా
ఆయుధాలకే ఆయుధం వీడు
సలాం చేసి తలదించు
తప్పు చేస్తే నీళ్లు తాగిస్తాడు
నమ్మితే ప్రాణమిస్తాడు
ఒక్కసారి మాటిచ్చాడంటే
ఒట్టు పెట్టి బయలుదేరాడంటే
నమ్మిన వారి కోసం ప్రాణమిస్తాడు
నాయకుడా
ఓ నాయకుడా
పిల్లలకు నీ దీవెనే ధైర్యం
నీ మాటే శాసనం
కత్తి కూడా నిన్ను చూస్తే వణుకుతుందిరా
ఆ కళ్ళలో మెరుపు చూసి బెదురుతుందిరా
వీడు కదిలే గండ్ర గొడ్డలి
వాడి దెబ్బ పడితే నరకం కళ్ల ముందే
వీడు నడిచే మెరుపు
వీడు నవ్వుల సూరీడు
ఒక్క సారి మాటిస్తే
ఒట్టు వేసి బయలుదేరితే
నమ్మిన వారి కోసం ప్రాణాలిస్తాడు
నాయకుడా
ఓ నాయకుడా
నాయకుడా
ఓ నాయకుడా
నాయకుడా
ఈ ఊరి ముద్దు బిడ్డ
న్యాయం కోసం పోరాడే వారికి వీడు సైనికుడు
మాటలు చెప్పే వాడు కాదు
సుడిగాలై వస్తాడు నిలిచే ధైర్యం ఎవరు
వీడు నడిచే శిఖరం
No comments yet. Be the first to leave one.