The first 200 lines.
జీవితం ఎంత త్వరగా మారిపోతుందో ఊహించలేము.
ఒక ఏడాది క్రితం, కొత్త ఆరంభం కోసం నేను లండన్‌కు వచ్చాను,
నేను దేని నుండి పారిపోయానో అది నన్ను మరలా కనుగొంది.
కానీ ఎలాగోలా బ్రతికి బయటపడ్డాను
ఇంకా నేను ఎవరితో అయితే ప్రేమలో పడకూడదో ఆ వ్యక్తితోనే ప్రేమలో పడ్డాను.
చెడ్డ పిల్లాడి భావన,
అమ్మలు మనల్ని హెచ్చరించే విషయం.
మా అమ్మ అతని నాన్నను పెళ్లి చేసుకుని అందరం కలిసుండేలా చేసింది.
అది తప్పించుకోలేని పరిస్థితి.
దేవుడా, నేను నిక్ లెస్టర్‌కు దూరంగా ఎలా ఉండగలను?
కానీ నిజమైన ప్రేమను కనుగొనడం కంటే కష్టమైన విషయం ఏంటంటే
దానిని నిలబెట్టుకోవడం.
యువర్ ఫాల్ట్: లండన్
పదా.
నన్ను పట్టుకో!
అతను నావాడు అని నమ్మలేకపోతున్నాను.
నేను ప్రపంచం మొత్తానికి చెప్పాలనుకున్నాను,
కానీ నిక్ మా బంధం రహస్యంగా ఉండాలి అన్నాడు.
నేను అర్థం చేసుకోగలను. ఏదైనా సురక్షితంగా ఉండాలంటే దానిని దాచాలి.
కానీ కొన్ని రహస్యాలు దాగి ఉండలేవు.
అవి మనకు తెలియకుండా బయటకు వచ్చేస్తాయి.
షిట్.
ఛా!
అలా జరిగినప్పుడు,
జీవితం ఎంత వేగంగా మారిపోతుందో ఊహించలేము.
సరే. నువ్వే గెలిచావు.
షాక్.
గెలిచినందుకు నీకు ఏమి కావాలి?
అదేంటో నీకు తెలుసు.
అది నువ్వే వచ్చి తీసుకోవాలి.
-రా, రా. -ఏంటి?
నిక్.
హే, ఆగు.
వెనక్కు రా.
నిక్.
నిక్?
ఏమి చేస్తున్నావు?
నిక్.
దేవుడా, నువ్వు ఒక…
సర్‌ప్రైజ్!
ఓరి దేవుడా, గైస్.
హ్యాపీ బర్త్‌డే, బేబి.
వీళ్లంతా ఎవరు?
వీరంతా బ్రిటిష్ మర్యాదపూర్వక సమాజంలో గొప్పవారు మరియు మంచివారు, బంగారం.
నవ్వుతూ చేయి ఊపు.
-నాకూ ఏమి తెలియదు. -సరే.
-హలో. -మ్యాడీ!
హ్యాపీ బర్త్‌డే.
ఇదంతా నువ్వు చేశావంటే నమ్మలేకపోతున్నాను. ఇది అద్భుతంగా ఉంది.
నిక్ నిజంగా అంత నమ్మించాడా?
అవును, మరీ ఎక్కువగా.
వాళ్ల దగ్గర నీలం రంగువి లేవు.
అమ్మ.
నీలం రంగా?
నోవాకి ఐదేళ్ళు ఉన్నప్పుడు,
తనను చూసుకోమని కొంత గార్డెన్ ఇచ్చాను,
తను అందులో కేవలం నీలం గులాబీలు మాత్రమే పెంచాలనుకుంది.
ఆర్ట్ షాపులలో కనిపించే ఆ పేపరు పూల వంటివా?
నిజానికి, అవి చాలా అందంగా ఉండేవి అనుకునే దానిని.
మనం అమ్మాయిలో నుంచి ఊరిని తీసివేయగలం…
హే!
తను వచ్చేసింది.
ఇదేంటి?
ఇది నువ్వు ఆక్స్‌ఫర్డ్ తీసుకువెళ్ళడానికి.
నీకు ఇల్లు గుర్తుకొస్తే దానిని హత్తుకోవచ్చు.
-ఓరి దేవుడా, ఇది పిల్లి. -నాకు ఇష్టం.
ఇప్పుడు నేను స్కూలులో ఒంటరిగా ఉండను.
జెన్నా! నిన్ను పట్టుకుంటాను!
బీర్లు అయిపోయాయి.
-మనకోసం రెండు ఉంచాను. -థాంక్స్.
ఛీర్స్, బ్రో.
ఒక విషయం రహస్యంగా ఉంచగలవా?
ఏంటి?
నా దగ్గర మా అమ్మమ్మ ఉంగరం ఉంది, నేను జెన్నాకి ప్రపోజ్ చేయబోతున్నాను.
ఏంటి, ఇవాళా?
-కాదు. -కాదా?
-కాదు, ఇవాళ కాదు. -నిజంగానా?
-అవును, కానీ ఇవాళ కాదు. -కంగ్రాట్స్.
-థాంక్యూ, థాంక్యూ. -బెస్ట్ మ్యాన్ నేనేనా?
అవును.
-ఇది బాగుంది, నాకు నచ్చుతుంది. -సరే.
కానీ ముందు నేను చేయవలసిన పనులు ఉన్నాయి, సరేనా?
నేను నా అప్పులన్నీ తీర్చాలనుకుంటున్నాను.
మనకు ఏ తలభారాలు ఉండకూడదు.
బ్రో, నేనున్నాను. అవును, నేను సహాయపడతాను.
నిక్, నీ డబ్బు తీసుకోను, కానీ…
ఒక రేస్ ఉంది.
నేను దానిపై జిమ్‌ను పందెం కాశాను.
లేదు, లేదు.
-నీకు తెలుసు, నేను అవి మానేశాను. -లేదు, లేదు.
నువ్వు నిద్రలో కూడా ఇతన్ని ఓడించగలవు.
నా వల్ల కాదు. నేను నోవాకి మాట ఇచ్చాను. నాకు పని ఉంది.
నువ్వు గెలిస్తే నా సమస్య పోతుంది.
అదొక తెలివితక్కువ పందెం, కానీ నేను వెనక్కి తగ్గలేను…
హే, గైస్.
మీరు ఎందుకు అనుమానంగా చూస్తున్నారు?
నువ్వు ఎందుకు అనుమానంగా చూస్తున్నావు?
మంచి ప్రశ్న.
అందరూ రండి, ప్లీజ్.
తన నోరు మూయించావు.
నిక్…
ఆగు, ప్లీజ్…
నేను ఇది చేయాలంటే,
నోవాకు దీని గురించి తెలియనే కూడదు.
అలాగే.
అమ్మాయిలకు తెలియనివ్వద్దు.
-సరేనా? -సరే.
మీలో కొందరికి తెలిసే ఉంటుంది,
ఇవాళా డబుల్ వేడుక.
ఇది నా అందమైన, తెలివైన కూతురి పుట్టినరోజు మాత్రమే కాదు,
తను ఆక్స్‌ఫర్డ్‌లో చదవడానికి వెళ్తుంది,
అక్కడ తను ఇంజనీరింగ్ సైన్స్ చదవబోతుంది.
నిస్సందేహంగా తను ఒక ఫార్ములా వన్ జట్టుకు టెక్నికల్ డైరెక్టర్ అవుతుంది.
నోవా కోసం.
నోవాకు.
ఇంక తన బంగారు భవిష్యత్తుకు.
నాకు వినిపించేది మరొక సర్‌ప్రైజ్ ఏనా?
-అవును, నాతో డ్రైవ్‌వేకు రండి, ప్లీజ్. -రండి.
ఏమి జరుగుతోంది?
-ఏమి జరుగుతోంది? -దగ్గరకు వచ్చేశాం.
వచ్చేశాము.
ఏంటి?
-హ్యాపీ బర్త్‌డే. -హ్యాపీ బర్త్‌డే.
-నిజంగానా? -అవును.
ఆక్స్‌ఫర్డ్‌కు వెళ్లే సమయాన్ని సరదాగా గడపడానికి.
ఆగు.
చాలా బాగా నచ్చింది.
థాంక్యూ!
ఏంటి?
కానివ్వు, దాన్ని స్టార్ట్ చేయి!
కానివ్వు, నోవా, దాన్ని స్టార్ట్ చేయి.
సర్‌ప్రైజ్ ఎలా ఉంది?
అవును. కానీ నువ్వు అబద్ధం చెప్పడం నాకు నచ్చలేదు.
హే, సర్‌ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేయడం
-అబద్ధం కాదు, అది రొమాంటిక్. -నిజమే.
నోవా, హే.
లేపినందుకు సారీ, కానీ మనకు సుమారు మూడు నిమిషాలే ఉంది.
సరే.
నేను ఇది మిస్ అవుతాను.
నన్ను నగ్నంగా చూడటమా?
పద్ధతిగా ఉండు.
సరే, కళ్ళు మూసుకో.
ఎందుకు?
కళ్ళు మూసుకో.
ఇలా రా.
ఇప్పుడు తెరువు.
హ్యాపీ బర్త్‌డే.
ఇది చాలా బాగుంది.
ఇది… నువ్వు ఆక్స్‌ఫర్డ్ వెళ్ళాక నన్ను మర్చిపోకుండా ఉండేందుకు.
ఐ లవ్ యు.
నువ్వు అది ఎంత చెప్పినా,
మరలా మరలా వినాలనిపిస్తుంది.
అయితే, చెప్పు.
అది తిరిగి చెప్పు.
చెప్పు.
ఐ లవ్ యు టూ, నిక్.
సరే.
ఇక్కడే ఉండు!
తన అలారం మోగి రెండు నిమిషాలైంది. షిట్.
వాళ్లకు మనం ఎప్పుడు చెబుతున్నాం?
త్వరలోనే. నేను కేవలం…
ఇప్పుడే కాదు. నాన్న చాలా బిజీగా ఉన్నాడు.
-సరేనా? వాళ్లకు చెబుదాం. ఇప్పుడు కాదు. -సరే.
దేవుడా, నువ్వు అందంగా ఉన్నావు.
నీతో పాటు మంచంలోనే ఉండాలని ఉంది.
సరే.
బ్రేక్‌ఫాస్ట్‌లో కలుద్దాం.
మార్నింగ్, నిక్.
మార్నింగ్, హే.
-పొద్దున్నే లేచావు. -అవును, నిద్ర పట్టలేదు,
అందుకే స్వాధీన ప్రసంగం పని చూద్దామని అనుకున్నాను.
మీరు ఏమీ అనుకోకపోతే, నాకు సహాయం చేయగలరా?
-నేను సంతోషంగా చేస్తాను. -మంచిది.
ఈ లాంచ్ పట్ల నీ అంకితభావం నన్ను చాలా ఆకట్టుకుందనే చెప్పాలి.
-నా ఆఫీస్‌కు వెళ్దాం పదా. -మంచిది.
నా వద్ద, మూడు ఓపెనింగ్‌లు ఉన్నాయి.
అవునా?
అయితే నా పుట్టినరోజుకి నాకు పోర్షే వస్తుందా?
మార్నింగ్.
లేదు.
బాక్సింగ్ జిమ్ ఎలా నడుస్తుంది? వ్యాపారం బాగుందా?
బాగుంది, జెన్నా నిధుల సేకరణ చూస్తోంది, తెలుసా?
వివిధ నేపథ్యాల నుండి వచ్చిన పిల్లలను ఇందులో చేర్చడం వంటివి.
అవును, నిజం చెప్పాలంటే, ఇందులా చాలా అవకాశం ఉంది.
పిల్లలకు చాలా ప్రయోజనంగా ఉంది. ఇది చాలా అందమైనది.
-మంచిది. -ఆలోచన తనది, అమలు చేసేది నేను.
దానిని చూడాలని ఉంది, నిజంగా.
ఆ నెక్లెస్ చాలా బాగుంది.
ఇది బహుమతిగా వచ్చింది.
అది ఎవరు ఇచ్చారు?
జెన్నా.
అది పుట్టిన రోజు గిఫ్ట్.
-ఏంటి? -నెక్లెస్.
-అవును, ఆ నెక్లెస్ నేనే ఇచ్చాను. -అవునా?
ఈ సంవత్సరం గిఫ్ట్‌లకు నాది పెద్ద బడ్జెట్.
క్రిస్మస్‌కు నీకు ఏమి వస్తుందో చూడు.
కాఫీ తాగుతారా?
-నాకు, ప్లీజ్. -నాకు కూడా, ప్లీజ్. థాంక్యూ.
నేను ఇది మిస్ అవుతాను,
ఇంకా నిన్ను, చిన్న మిస్ ఆక్స్‌ఫర్డ్.
No comments yet. Be the first to leave one.