Fan

Fan

Download Telugu Subtitle

Release info

Fan WEBRip Amazon te-in
A Commentary by indespensible

Tags

webrip
web
BRip
Published on: 2019-10-24
Downloads: 24
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

బందం ఒక విచిత్రమైన విషయం.

అది ఎలా పని చేస్తుందని అడగకండి.

మా బంధం సంవత్సారాల నాటిది.

మా బంధం వైఫై, బ్లూటూత్ కంటే చాలా బలమైనది.

ఉత్తమ నటుడు పురస్కారం ఆర్యన్ ఖన్నా కి వచ్చింది.

మొదటి సారి నాకు ఒక పురస్కారం వచ్చింది,

సినీరంగం లోనే పెద్ద పురస్కారం.

ఇది నీకే, అమ్మ. చాలా ధన్యవాదాలు.

అతను నాకు అన్నీ నేర్పాడు, కేవలం నడవడం గెంతడమే కాదు.

ఆర్యన్? ఎంత పిచ్చివాడు!

అందరూ అతన్ని అవమానిస్తారు, అందుకే నేను దెబ్బలాటల లోకి దిగుతాను.

నేను అతని శైలిని అనుకరిస్తే, నాకు దెబ్బలు పడతాయి.

నేను తగిన కష్టం చేసాననుకోవడం లేదు. కేవలం ఐదు సంవత్సరాలే అయ్యాయి.

నేను ఇంకా చాలా పరిణితి చెందాలి ఒక నటుడిగా, ఒక తారగా.

నేను కష్టపడి ఒక నిజమైన నటుడిగా నిరుపించుకుంటాను.

నేను ఎప్పుడూ ఇతరులతో నన్ను నేను పోల్చుకోను.

నువ్వు ఉత్తముడివి అని చెప్పడం కంటే సరైనది ఏది

ఇతరుల గురించి పట్టించుకోకు.

నువ్వు గొప్పవాడివి అయ్యుండొచ్చు. కానీ నేను నీకన్నా ఉత్తముడిని.

నేను అతన్ని ఎప్పుడూ కలవలేదు, కానీ నేను నా రోజంతా అతనితో గడుపుతాను.

అది ఒక నిజమైన బంధం.

అతను ఏమి చేసినా, నేను కత్తిరించి, అంటించి, అనుకరిస్తాను.

చాలా చిన్న తేడా మాత్రామే ఉంది.

అతను గొప్ప నటుడయ్యాడు.

మరియు నేను అతని అభిమానిని అయ్యాను.

మరియు ఇంకొకటి

మేము కలిసే ఉంటాము.

ఒకే సినిమాహాలులో లేదా ఇంకెక్కడైనా.

అసలైన నాటకం ఇప్పుడు మొదలౌతుంది!

ఎన్ని సంవత్సరాలు, నా జయాలు ఏవీ నావి కావు.

నేను ఎవరైనా ఎక్కడున్నా ఈ రోజు,

అదంతా నా అభిమానుల వల్లే.

నా అభిమానులు లేకపోతే నేను లేను.

కనీసం మంచి మార్కులు కూడా సంపాదించలేవా?

ఎప్పుడూ "ఆర్యన్, ఆర్యన్."

నా తల్లితండ్రులకి అర్ధం కాలేదు...

అతను కేవలం నటుడు కాదు, అతను నా ప్రపంచం.

కానీ దేవుడు పెద్ద పొరపాటు చేసాడు.

ఆర్యన్ ని చేసేటప్పుడు కొంచం మట్టి మిగిలిపోయింది...

దానితో దేవుడు నన్ను చేసాడు.

ప్రపంచానికే, అతను నేను వేరు వేరు.

కానీ మేము ఒక్కటే.

అతను ఆర్యన్ మరియు నేను, నేను జూనియర్. ఆర్యన్

"అభిమాని"

నేను మీ ఫోన్లో 200 వేసాను.

రేపు డబ్బు పంపించండి. కంగారు పడకండి.

రేపు మంచిదే.

ఈ రోజు దుకాణం త్వరగా మూసేస్తున్నాను.

మీ ఫోన్ చూసుకోండి.

మీరు ఒక మాణిక్యం. వీడ్కోలు, అత్తా.

సరే, బేట్మాన్, సూపర్మేన్! ఇంక చంపింది చాలు!

ఆడడం ఆపండి. చేద్దవాల్లని రేపు చంపండి.

-గౌరవ్, ఏంటిది? -కేవలం 5:30, మిత్రమా.

వేషాలు వెయ్యకు, నేను చెప్పాను. నువ్వు 5:30 కి బయటకి వెళ్ళాలని.

ఇంటికి వెలండి పిల్లలు. నాతో వాదించొద్దు.

అంతా బానే ఉందా?

మిస్ బి పీ ఓ, ఎక్కడ ఉన్నావు?

-నేను మూసేస్తున్నాను. -ఇంత త్వరగానా?

-నేను సినిమాకి వెళ్ళాలి. -ఐదు నిమిషాలు, దయచేసి.

లేదు. నాకు ఆలస్యం అవుతుంది.

కేవలం ఐదు నిముషాలు. కొంచం ముఖ్యమైన పని.

నా యూఎస్ వీసా కోసం సిఫార్సు కావాలి.

నేను బట్టలు మేకప్ అన్నీ వేసుకోవాలి.

నువ్వు తర్వాతా చేసుకోగలవా...? సరే, ఐతే.

ధన్యవాదాలు!

-కేవలం ఐదు నిముషాలు. -అహ్

నువ్వు మమ్మల్ని బయటకి గెంటేస్తున్నావు, కానీ ఆమె...

ఆమెకి ఏదో ముఖ్యమైన పని ఉంది. కానీ మీరు కేవలం ఆ బొమ్మలని కాలుస్తున్నారు.

అవును, నాకు ఆ ముఖ్యమైన పని ఏంటో తెలుసు.

అబే రేపు మళ్ళీ రండి. పోరా!

వెధవల్లారా!

ఇక్కడ కూర్చుని అమెరికా గురించి కలలు కంటే సరిపోదు.

కానీ ఆర్యన్ చిత్రాన్ని అలా చుస్తే నీకు ఉపయోగమా? కదా

-రెండు నిముషాలే ఉంది ఇంకా. -అంత అయిపొయింది.

ధన్యవాదాలు.

నేను నీకు ఎంత ఇవ్వాలి?

వద్దులే. నేను మరీ ఐదు నిముషాలకి కుడా డబ్బులు తీసుకొను.

-ధన్యవాదాలు. -ఆనందించు!

అన్న గారు కొట్టు మూసేసాను

అబ్బాయిలు, దుకాణం ముసేసాము.

ఆమె ఇపుడే వెళ్ళిందిగా?

౩౦ నిముషాలు ఏంటి?

నేను ఈ పత్రిక వారం రోజుల ముందే పెట్టాను.

గొప్ప దసరా ప్రదర్శన కారణంగా,

డిడిఏ కాలనీ లోని ఇందర్ విహార్ గృహా సముదాయాల సంఘం వారిచే నిర్వహించబడుతున్న,

ఏకే సైబర్ చాట్ 5:30 కల్లా మూసివేయ్యబడుతుంది

గౌరవ్ చంద్నా, యజమాని ఏకే సైబర్ చాట్.

-మళ్ళీ కలుద్దాము. -ఓహ్ సోదరా

నాకు ఆంగ్లము బాగా వచ్చుంటే నేనే ఒక కంప్యూటర్ అయ్యేవాడిని.

ప్రధాన మంత్రి కోసం కూడా దుకాణం తెరిచి ఉండదు

దుకాణం మూయబదిని అని చెప్తున్నానా. మీకు రేపు అదనపు సమయం దొరుకుతుంది.

ఓ నకిలి! రావణుడి లాగా కటినంగా ఉండకు.

ఈ అబ్బాయి నీలి చిత్రాలు చూడాలి. వాడు భాదగా ఉన్నాడు.

వెళ్ళు! అక్కడ కూర్చో!

నేను పాడైపోయిన మనసులని ఇక్కడ సైబర్ చాట్ లో బాగు చెయ్యను.

-ఇక్కడ నీలి చిత్రాలు -చూడటానికి అనుమతి లేదు. వెళ్ళండి, బయటకి!

నువ్వు ఇంకా ఎదగాలి ఆర్యన్ ఖన్నా. ఇప్పుడు సిడ్ కపూర్ హవా నడుస్తుంది.

ఎదుగు, నకిలి లాగా.

28వ వీధిలోని దుకాణం తెరిచుంది.

-అక్కడకి వెళ్ళండి. -నన్ను ముట్టుకోడానికి కూడా సాహసించకు!

-ముట్టుకోవద్దా. -ఇదిగో, నేను ముట్టుకుంటున్నాను.

ఇక్కడ నుండి బయటకి పొండి.

పో వెదవ,

కొట్టనివ్వు! వాళ్ళకి బుద్ది రావాలి.

నీలి చిత్రాలు చూడాలా? హు?

ఏమి చేస్తున్నావ్?

ఏమి లేదు. నేను నిన్ను చాట్ చేసుకోనిచ్చాను, అందుకే వాళ్ళు గొడవకి దిగారు

నేను బానే ఉన్నాను.

మీరు అందరూ వెళ్ళొచ్చు. కృతజ్ఞతలు!

ఆ పనీ పాటా లేని వెధవలు!

నీలిచిత్రాలు చూడటానికి వచ్చారు. వాళ్లకి గట్టిగా ఇచ్చాను.

-రక్తం -నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావా? సాయం కోసం పిలవచ్చుగా?

కానీ నేను నిన్ను పిలివలేదు.

నా హృదయం పిలిచింది.

అందుకే నువ్వు వెనక్కి వచ్చావు.

-దయచేసి, గౌరవ్! -ఆర్యన్ లా మాట్లాడటం ఆపు!

అది వదిలేయ్. నువ్వు రాత్రి ప్రదర్శనకి వస్తున్నావా?

నేను చాలా బిజీ. నీలాగ నాకు ఖాళీ సమయం లేదు.

ఈ రోజు జన్మదినం ప్రత్యేకం.

-వద్దు, కృతజ్ఞ్యతలు. -స్వాగతం.

-నీకు దెబ్బలు ఎలా తగిలాయి? -వదులు

నిన్ను ఎవరు కొట్టారు? నేను సంఘం లో ఫిర్యాదు చేస్తాను.

బానే ఉంది. నా ఏకాగ్రతని కదిలించకు.

ఏకాగ్రత? నువ్వు కదలలేకపోతున్నావు. నువ్వు స్టేజి మీదకి ఎలా వెళ్తావు?

బహుమతి 20,000. 20 వేలు! డబ్బు!

నువ్వు ఎలాగో నాకు 20,000 ఇవ్వవు వెళ్ళి ఆర్యన్ ని కలవడానికి.

నా కలని నెరవేర్చుకోడానికి నాకున్న ఒకే ఒక్క అవకాశం.

నీ పిచ్చికలలు నెరవేర్చడానికి నా దగ్గర డబ్బు లేదు.

నీ మంగళవారాలు హనుమంతుడి గుడి ప్రయాణాలు ఏమైయ్యాయి?

నీ 101 రూపాయిల చందా గాలిలో కలిసిపోలేదా?

బిడ్డ హనుమంతుడు దేవుడు, మరి నీ ఆర్యన్...

అతను నాకు ముఖ్యం. చాలా ముఖ్యం!

వెధవలందరూ ఆయన్ని కలిసారు, నేను తప్ప.

-నాకు అత్తరు వెయ్యి. -అహ్ పెడుతున్నావా

-సరే! సరే! -ఇక్కడ.

-జాగ్రత్త. -నువ్వు చెయ్యలేకపోతే, వదిలేయి.

నా అభిమానులు ఎదురు చూస్తున్నారు. సిద్దం అవ్వు.

మీ అమ్మ మాట విను! నాటకాలు చాలు!

అసలైన నాటకం ఇప్పుడు మొదలౌతుంది.

మీ గుండెల్ని గట్టిగా పట్టుకోండి.

మీరు ఒక ప్రదర్శనని చూడబోతున్నారు

వెస్ట్రన్ యూనియన్, మంచి కోసం డబ్బు,

సూపర్ స్టార్ పోటీ ఎప్పటికీ అది లేకుండా.

మీరు సరిగ్గానే ఊహించారు.

వస్తున్నాడు. రెండేళ్ళ విజేత

మన ఆర్యన్ ఖన్నా జూనియర్!

శ్రీమతి. జిందల్ ఆంటీ!

మీ ప్రెషర్ కుక్కర్ పొయ్యి మీద ఉందా?

ఎందుకంటే మీరు ఈరోజు వినే ఏకైక ఈల ఇక్కడ ఒక్క చోటే.

నా మూడవ సంవత్సరం.

ఈ రోజు నాకు ఆర్యన్ కి మధ్య ఉన్న వ్యక్తిగత విషయం ఒకటి చెప్తాను.

నేను మీ నుండి ఏమీ దాచలేదు

నేను శ్రుంగారంలో రాజుని కాదు.

కానీ ఆమెని చూసినప్పుడు నా భావాలు ఉప్పొంగుతాయి

మాటలు రావు.

సీనియర్ హృదయాలని దోచుకొవడంలో నేర్పరి,

అందుకే నేను అతన్ని అడిగాను... తన జూనియర్ కి సాయం చెయ్యమని.

అది చాలా సున్నితం. నేను దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.

కానీ ఒకటి మర్చిపోవద్దు!

గుండె యొక్క పని కొట్టుకోవడం.

రాత్రి చుక్కలను లెక్కపెట్టేటప్పుడు

మరియు ప్రతీ చుక్క మీద నా పేరు రాయాలనుకున్నప్పుడు,

తెలుసా నువ్వు ప్రేమలో ఉన్నావని అర్ధం.

నువ్వు ముందుకు నడిచేటప్పుడు వెనక్కి తిరిగి చూడాలనుకోవడం,

ఒక గుంపు లో నువ్వు నా కోసం వెతికినప్పుడు?

తెలుసా నువ్వు ప్రేమ లో ఉన్నవని అర్ధం.

నువ్వు నన్ను నమ్మకపోతే...

ఐతే నా చెయ్యి పట్టుకో.

నీ గుండె ఆగితే, నువ్వు ప్రేమలో ఉన్నట్టు అర్ధం.

అః ఏమి చేసినావు అన్న

నాకు నీ శైలి లేదు, సీనియర్.

కానీ నిన్ను ఎవరైనా అవమానిస్తే, నాకు వాళ్ళ పళ్ళు రాలగోట్టాలనిపిస్తుంది.

మా అమ్మ నాకు చెప్తుంది, "శాంతించు" అని.

ఆర్యన్ భారతదేశం యొక్క బంగారం.

కానీ అతను కూడా ఢిల్లీ వాడే.

రా, సీనియర్. మనం వాళ్ళకి కొన్ని ఢిల్లీ కండలు చూపిద్దాము.

మా అమ్మ చెప్పేది

నువ్వు తినే అన్నం బరువు చూడొద్దు అని.

మరియు నువ్వు కొట్టే వాళ్ళ సంఖ్య కూడా చూడకు."

ఇక్కడ.

దీన్ని ఉపయోగించు.

నేను తెర మీద ఆడుతునట్టే ఉంది.

నాకు ఒక కల ఉంది.

నువ్వు నీ హీరోయిన్స్ తో నువ్వు చేసి చెయ్యి.

నేను ఎప్పటికీ నీ అభిమానినే.

నువ్వు నాకు ఒక డాన్స్ బాకీ అనుకుంట.

మనం ఆదరగోడదాము.

ఎవరు జూనియర్ ఎవరు సీనియర్ అని ఎవ్వరూ చెప్పలేరు. కానీ!

నేను వెళ్ళే ముందు ఒక్క ఆఖరి విషయం.

ఈ రోజు నేను ఎవరైనా ఎక్కడున్నా...

అదంతా నా అభిమానుల వల్లే.

నా అభిమానుల లేకపోతే నేను లేను.

తమ్ముళ్ళు మరియు చెల్లెళ్ళు!

విరాట్ ప్రదర్శన మిమ్మల్ని మెప్పించలేదు.

కట్రీనా ప్రదర్శన కూడా మిమ్మల్ని మెప్పించలేదు.

ఈ ఏడు ప్రతీ ఏడు లాగానే,

వెస్ట్రన్ యూనియన్, "మంచి కోసం డబ్బు"

సూపర్ స్టార్ పోటీ బహుమతి గెలుచుకున్నది మన...

గౌరవ్ చంద్నా!

చప్పట్లు!

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left