The first 167 lines.
యుగయుగాలుగా మరణాన్ని జయించాలని రాక్షసులు ప్రయత్నించారు.
ఈ సృష్టిని చేజిక్కించుకోవాలన్న అత్యాశతో అంతమయ్యారు.
కలియుగంలోనూ మానవుడు మరణాన్ని జయించాలని చూస్తున్నాడు.
సృష్టికి ఆది దేవుడే, అంతమూ దేవుడే అని ఇప్పటికీ తెలుసుకోలేకపోయారు.
మరణాన్ని జయించే మార్గం కోసం అన్వేషిస్తూనే ఉన్నారు.
ఇప్పుడు ఈ సృష్టిని శాసించే శక్తి ఏది?
ఎక్కడుంది?
జుల్ఫీ! పదిహేడు వందల యాభై ఏడులో అబ్దాలి వచ్చింది ఈ స్థలానికేనా?
[శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న శబ్దం]
ప్రభాకర్ పరిశోధన పత్రాల్లో ఈ స్థలం గురించే ఉంది.
-ఆహ్! ఆ! -
టెస్లా…!
-ఆహ్! ఆ! -
టెస్లా! నీ చేయి అందివ్వు.
పైకి రా!
అబ్దాలీ…
రా…
అబ్దాలీ…
- -రా…
రా!
వచ్చావా?
అబ్దాలీ!
వచ్చావా?
-అబ్దాలీ! -
గుర్తుపెట్టుకో అఫ్ఘాన్ సుల్తాన్ అబ్దాలి.
నీ లక్ష్యం నా లక్ష్యం ఒక్కటే.
నాగబంధ ద్వారం తెరవడం.
ఈ సృష్టిని శాసించడం.
కానీ, అది జరగాలంటే…
ఆ ద్వారాన్ని తెరవగలిగే
బ్రహ్మ కమలం, గరుడ మంత్రాలు మన చేతిలోకి రావాలి.
అవి ఎక్కడున్నా వెతికి తీసుకురా.
వెళ్ళు… వెళ్ళు!
ప్రియమైన విద్యార్థులారా!
-ఇక్కడికి రండి. -
ఒక విషయం గుర్తుంచుకోండి.
ఇక్కడున్న వస్తువుల్లో ఏ ఒక్కటి కనిపెట్టాలన్నా
మీకు మీ జీవితకాలం పడుతుంది.
అటువంటిది వీటన్నింటిని కనిపెట్టిన ఒకే ఒక వ్యక్తి
-భారత పురావస్తు శాస్త్రంలో దీర్ఘకాలంగా ఉన్న డైరెక్టర్. -
పురావస్తు శాస్త్రానికి సంబంధించిన ఎటువంటి శాసనం అయినా సరే.
డీకోడ్ చేయగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తి
పురావస్తు శాస్త్ర మేధావి… మిస్టర్ ప్రభాకర్.
స్వాగతం సార్!
దయచేసి రండి.
మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది సార్.
థాంక్యూ! థాంక్యూ!
సార్!
మీ విజయాలు ఇంకా మీ విజయ గాధల గురించి ప్రపంచానికి తెలుసు.
కానీ మీ వైఫల్యం…
సార్? సార్!
కొన్ని ప్రశ్నలు భవిష్యత్తు నిర్ణయిస్తాయి.
మరికొన్ని ప్రశ్నలు…
గతాన్ని వెంటాడుతాయి.
ఇంతకీ ఏంటి సార్ అది?
ఈ నేల మీద విష్ణువు విరాట పురుషుడిగా పొందిన అవతారం.
అతిపెద్ద హిమాలయం కూడా పాదాల వద్దే ఆగిపోయిన అద్భుతం.
అనంత విశ్వాన్ని పద్మంలా మార్చి నాభిపై నిలిపిన
ఆ విరాట పురుషుని ఆలయం.
అది కనిపెట్టడానికే…
-నా ముప్పై ఏళ్ళ జీవితం, అనుభవం, -
రెండూ గడిచిపోయాయి.
ఈ ఓటమి నాకే కాదు.
చరిత్రలో ఎంతోమందికి చేదునే మిగిల్చింది.
ఇప్పుడు దానికి మార్గం లేదా సార్?
ఉంది.
-పదిహేడు వందల యాభై ఏడులో -
ఆ ఆలయంపై జరిగిన దాడి గురించి
ఆఫ్ఘన్ సుల్తాన్ అబ్దాలీ, అతని మంత్రి
అక్కడికి వెళ్లే దారి గురించి ఒక పుస్తకం రచించాడని
ఈ శాసనం చెప్తోంది.
ఆ దారి కనిపెట్టడానికి ఆ పుస్తకం ఒక్కటే మార్గం.
ఇంతకీ… ఆ పుస్తకం ఎక్కడుంది సార్?
-సార్, నేను టెస్లా. -హా టెస్లా.
సార్, నేను ప్రభాకర్ గారితో అర్జెంటుగా మాట్లాడాలి.
ఒక్క నిమిషం.
సార్! టెస్లా దగ్గర నుంచి ఫోన్ వచ్చింది.
అర్జెంట్ అంట.
- -
-సారీ! సారీ! -
- ఏయ్, చూసి నడువు! - దయచేసి క్షమించండి.
- ఎక్కడినించి వస్తారో ఇలాంటివాళ్ళు. -
ఇండో అమెరికన్ సమ్మిట్
ఆగు! ఆగు! పాస్ ఉందా?
-సార్! -సెక్యూరిటీ! లోపలికి రానివువండి.
మన మనిషే.
అలాగే సార్! వెళ్ళండి.
- -
ఈ సదస్సు వల్ల దేశానికి ఎంతో మేలు జరుగుతుంది.
-మీ సాయం మా దేశానికి చాలా అవసరం. -మురళీ ప్రసాద్ గారు!
ప్రభాకర్! ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను.
చెప్పండి ప్రభాకర్.
ప్రధాన మంత్రి గారిని అర్జెంటుగా కలవాలి.
కొంచెం ముఖ్యమైన విషయం.
ప్రతీదీ ముఖ్యమైన విషయమే ఇక్కడ.
సరదాగా ప్రధాన మంత్రిని ఎవరైనా ఎందుకు కలుస్తారు?
కానీ మా రూల్స్, ప్రోటోకాల్స్ మాకూ ఉంటాయి కదా.
ఆ… రేపొద్దున్నే ఆఫీస్ కి రా మనం మాట్లాడుకుందాం.
సార్, ఇది చాలా ముఖ్యమైనది.
ఎవరితను?
ఆ… ఇతను టెస్లా అని పురావస్తు శాస్త్ర పరిశోధనా విద్యార్థి.
ఓ!
నన్ను నమ్మండి.
ఇది భారతదేశ భవిష్యత్తునే మార్చేస్తుంది.
-ఈ మీటింగ్ కూడా భారతీయుల భవిష్యత్తు గురించే. -
మీరు కనిపెట్టే శాసనాలు, లంకె బిందెలు
భవిష్యత్తుని మార్చవు.
కానీ పాలసీలు భారతదేశాన్ని మారుస్తాయి.
ఎలా అంటే పెద్ద మొత్తంలో సంపదను సృష్టించడం ద్వారా.
సార్! మీరు మాట్లాడుతున్నది
ఈ దేశానికి రాబోయే సంపద గురించి.
కానీ నేను మాట్లాడుతున్నది…
ఈ దేశంలోనే ఉన్న అపారమైన సంపద గురించి.
కమాన్ టెస్లా! ప్రభాకర్, సరదాగా గడపండి.
సార్! నేను చెప్పేది వినండి.
ఇది నాగబంధం గురించి.
ఏంటి, అర్ధం లేని మాటలు మాట్లాడుతున్నావు?
నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా?
నువ్వు నాకు చెప్పిందేంటి? ఇక్కడ చెప్తుందేంటి?
ఏంటి తమాషా చేస్తున్నావా?
నాగబంధం గురించి వినడమే గాని ఎవరూ చూడలేదు ఇంతవరకు.
-నేను మా పురావస్తు శాఖ -
ఎన్నో ఏళ్లనుంచి పరిశోధన చేస్తున్నాం.
ఒక్క ఆచూకీ కూడా దొరకలేదు.
కానీ నాకు దొరికింది సార్.
-నమస్కారం సర్. -నమస్కారం.
ఆ సరే!
నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను.
కొంచెం తప్పుకోండి.
సార్!
-హ్మ్ సరే. -థాంక్యూ సార్!
-ఓకే! -
రేపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రధానమంత్రి తన ఇంట్లో కలవమన్నారు.
-సరే మళ్ళీ కలుద్దాం! -సరే.
- -
సార్, సార్! సార్, సార్!
సార్, ప్లీజ్ సార్! ఒక బొమ్మ కొనండి సార్.
-ప్లీజ్ సార్! సార్,ఒక బొమ్మ కొనండి సార్. -
-సార్! ప్లీజ్ సార్! -ఎంత?
-ఎంతో కొంత ఇవ్వండి సార్. -
అన్నా, ఈ బండి ఎవరిది?
ఇది ఇండియా సార్.
మనం భారతదేశాన్ని మార్చుదాం.
- -
రాబర్ట్ కార్ ఆపు.
-బాయ్ సార్! -టెస్లా!
-చెప్పండి సార్. -ఎక్కువగా ఆలోచించకు.
ఈ రోజు రియా పుట్టినరోజు డిన్నర్ లో కలుద్దాం.
-హ్మ్! -ఓకే సార్, కలుస్తాను.
రియా!
నాన్నా!
ఇటు రారా బంగారు తల్లి.
పుట్టినరోజు శుభాకాంక్షలు బేబీ! ఐ లవు యు!
థాంక్యూ నాన్న!
-నా గిఫ్ట్ ఎక్కడ? -కార్ లో మర్చిపోయాను.
సరే, కొంచెం సేపటి తర్వాత ఇద్దువులే.
-పర్లేదా మరి -హా పర్లేదు.
అమ్మా, నేను మీ కోసం చాలా సేపటి నుంచి
-వేచి చూస్తున్నాం. -టెస్సీ!
నన్ను క్షమించు బేబీ.
ఏంటి ఇంత లేట్?
ఆ… ఫాదర్!
చెప్పు బిడ్డా!
నేను నా తప్పులను ప్రభువు దగ్గర ఒప్పుకోవాలి.
రా!
రియా! అమ్మ దగ్గరకి వెళ్ళు.
ఇటురా నాన్న.
No comments yet. Be the first to leave one.