The first 200 lines.
వందనాలు! నా తల్లిదండ్రుల ఆశీస్సులతో, 23 ఏళ్ళ క్రిందట,
తెలుగు, తమిళం, మలయాళం మరియు హిందీ తదితర చిత్ర పరిశ్రమల నుండి
కన్నడ పరిశ్రమకి వచ్చాను.
కన్నడిగుడిని అయినందుకు నేను గర్వపడుతున్నాను.
ఈ పయనంలోని ప్రతీ అడుగులోనూ నాకు తోడ్పాటును అందించిన నా దర్శకులకు,
నటులకు మరియు టెక్నీషియన్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
నా వెన్నుతట్టి ప్రోత్సహించిన నా గొప్ప నిర్మాతలకు, నా కుటుంబ సభ్యులకు
కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
నా తప్పులను మన్నించిన అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
"రుస్తుం", దర్శకునిగా నా తొలి సినిమా.
ఇప్పటివరకూ నా మీద మీరు కురిపించిన
ఆశీస్సులనే ఇప్పుడు కూడా చూపండి.
ఇట్లు, మీ రవి వర్మ.
యాక్షన్.
రుస్తుం
హలో, సర్.
సర్, నా పేరు మంహంతేష్. దయచేసి కూర్చోండి, సర్.
ఎలా ఉన్నారు, సర్?
వీళ్ళందరూ నా వాళ్ళే, సర్. సమస్యేమీ లేదు.
కూర్చోండి, సర్.
-ఏంటిదంతా? -మాకు అతిథులు దైవసమానులు సర్.
మా అతిథులని మేము ఈ విధంగానే సత్కరిస్తాం.
అతిథులు ఒట్టి చేతులతో, ఖాళీ కడుపుతో
వెళ్ళకూడదని మా యజమాని కరాఖండిగా ఆదేశించారు.
ముందు, నన్ను ఇక్కడికి ఎందుకు రమన్నారో చెప్పండి.
మీ శాఖలోని వారిపై మీరు విచారణ జరుపుతున్నారని
మాకు సమాచారం అందింది.
మాకు తెలీకుండా ఎవ్వరూ ఏమీ చేయలేరు, సర్.
సర్, మేము నంది హిల్స్ లో ఓ విల్లాని బుక్ చేశాం.
మగాడీ రోడ్ దగ్గర్లో పది ఎకరాల భూమి.
2019 మోడల్ దిగుమతి చేయబడిన బెంజ్ కారు.
మీ ఖర్చులకు కొంత డబ్బు. ఇదంతా 10 కోట్లు సర్.
మీకివన్నీ కావాలంటే,
మీరు విచారణని ఆపేసి,
మీరు సేకరించిన సాక్ష్యాధారాలన్నింటినీ మాకు ఇచ్చేయాలి, సర్.
మా నాన్నగారు మధుకర్ దేశ్పాండే, స్కూల్ హెడ్ మాస్టర్ గా పదవీ విరమణ పొందారు.
అతని నెలసరి పెన్షన్ 20,000 రూపాయలు.
నా భార్య ఒక బ్యాంక్ లో పని చేస్తోంది, నెలకి 60,000 రూపాయలు సంపాదిస్తుంది.
ప్రభుత్వం నాకు లక్ష రూపాయల జీతం ఇస్తోంది.
మేము ఆనందంగా గడపడానికి ఈమాత్రం చాలు.
నేను సేకరించిన సాక్ష్యాధారాలు ఎక్కడికెళ్ళాలో అక్కడికే చేరుకుంటాయి.
ఒక్క నిముషం, సర్.
-చెప్పండి, సర్. -ఒప్పుకున్నాడా?
ఇంకా లేదు, సర్. అన్నీ అనుకున్నట్టే ఇవ్వజూపినా ఒప్పుకోవడం లేదు.
-ఇంకో అవకాశం ఇచ్చి చూడు. -అలాగే, సర్. ప్రయత్నిస్తాను.
సర్, మా బాస్ మీకు మరో అవకాశాన్ని ఇవ్వమంటున్నాడు.
నల్లి కుట్టగలదే కానీ చంపలేదు.
మీ గడ్డికి ఆశపడే గొర్రెని కాదు నేను.
మీరు మీ కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వర్తించాలి, సర్.
కానీ చచ్చి శవమైతే ఉపయోగం ఏముంటుంది.
ఒక ఐఏఎస్ అధికారి ముందు గొంతు చించుకోవడమే తప్పు,
అలాంటిది నన్ను చంపుతావని బెదిరిస్తున్నావా?
చట్టం నిన్ను ఉపేక్షించదు.
టీవీ5 న్యూస్
హోం శాఖా మంత్రి దుర్గా ప్రసాద్ గారి ఇంటి నుండి ప్రత్యక్ష ప్రసారం.
-తన కుమారుడు ఆదిత్య జన్మదిన సందర్భంగా. -దుర్గా ప్రసాద్ కి జై.
నేను రాజకీయాలలోకి వచ్చి 30 ఏళ్ళైంది.
ఏ పెద్ద దిక్కూ లేకుండానే జనాలు, మీడియా
నన్ను ఈ స్థితికి తీసుకువచ్చాయి,
అందుకని అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
తదుపరి సీఎం అభ్యర్థి మీరే అంటున్నారు, అది నిజమేనా?
లేదు. ఒక వ్యక్తి పేరు ఎన్నటికీ తన పార్టీని మించి ఉండకూడదు.
పార్టీలోని సీనియర్ల నిర్ణయానికి నేను కట్టబడి ఉంటాను.
మా కొత్త యువ నాయకుడిని పరిచయం చేద్దామనే మీ అందరినీ ఆహ్వానించాను.
-సర్, మీ పెద్దబ్బాయి అర్జునా? -లేదు, నా రెండవ కుమారుడు, ఆదిత్య.
హలో, సర్. నా కొడుకు ఆచూకీని దయచేసి కనిపెట్టండి.
పోలీసు వారు ఈ కేసుకు చాలా ప్రాధాన్యతని ఇస్తున్నారు.
అతని కోసం రాత్రింబవళ్ళు వెతుకుతున్నాం.
కాస్త ఓపిక వహించండి.
ఈ మిస్సింగ్ కేసు వెనుక ఎవరున్నా,
వారిని పోలీసు శాఖ ఉపేక్షించదు.
నిబ్బరంగా ఉండండి.
సర్, నేను ఈమెకి నిబ్బరంగా ఉండమని చెప్పగలను,
కానీ అతని మీద ఆధారపడున్న ఇద్దరికి ఎలా సర్దిచెప్పగలను?
నేను ఇలా అడుగుతున్నాని వేరేలా అనుకోవద్దు,
మీ కొడుకు వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏదైనా సమస్య ఉందా?
నా కొడుకు వ్యక్తిత్వం సర్వోన్నతమైంది.
దానికి కళంకం తీసుకురాకండి.
నా ఉద్దేశం అది కాదు.
కన్నీళ్ళ వలన, హృదయరోదనల వలన సమస్య పరిష్కారం కాదు.
మీరు విచారణకి సహకరిస్తే
చాలా ప్రయోజనం ఉంటుంది.
సర్, మీకు ఏ విధమైన సహకారం అందించాలో చెప్పండి.
అతని వద్ద ఏమైనా ప్రభుత్వ పత్రాలు కానీ, అధికారిక పత్రాలు కానీ ఉంటే, దయచేసి,
వాటిని నాకివ్వండి.
నా కొడుకు కార్యాలయ పత్రాలను అస్సలు ఇంటికి తీసుకొనే రాడు.
అతను తరచూ వాడే పెన్ డ్రైవ్ కానీ, హార్డ్ డిస్క్ ని కానీ
నాకు తెచ్చివ్వండి.
అది ఈ విచారణకు సాయపడుతుంది.
-సర్, మీ సమావేశానికి సమయమైంది. -అలాగే.
నేను ఒక ముఖ్యమైన సమావేశానికి హాజరు కావాలి, దయచేసి మీరు వచ్చేవారం రండి.
మీకు అతని పెన్ డ్రైవ్ లేదా హార్డ్ డిస్క్ దొరికితే, వెంటనే తెచ్చి నాకు ఇవ్వండి.
అలాగే, సర్.
సర్,
నా కొడుకు లాప్ టాప్ మీద మీరు చూపే శ్రద్ద
అతని ఆచూకీని కనిపెట్టడంలో చూపించండి.
వెళ్దాం పదా.
తాజా వార్త. ఐఏఎస్ అధికారి
ఇప్పుడే అందిన తాజావార్త, ఐఏస్ అధికారి, శుభకర్ దేష్పాండే కనిపించకుండా పోయాడు.
మా విలేఖరి మహేష్ మరిన్ని వివరాలను ప్రత్యక్షంగా అందిస్తాడు.
అనుమానాస్పద రీతిలో, శుభకర్ దేష్పాండే కొన్ని రోజులుగా కనిపించకుండా పోయాడు.
పోలీసు కమిషనర్ ఎదుట మిస్సింగ్ కంప్లేయింట్ నమోదు చేశారు.
గత ఆరు నెలల్లో ఒక ఐఏఎస్ అధికారి
కనబడకుండా పోవడం ఇది మూడవసారి.
ఇది యాదృఛికమా లేక...
ఎవరైనా రాజకీయ నాయకులు లేదా వ్యాపారవేత్తల పాత్ర ఉన్నదా అనేది ప్రశ్న.
పోలీసుల వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందని నేననుకోవడం లేదు.
-ఏవండీ! -చెప్పు.
అతని కార్యాలయంలో ఎవరైనా...
మన కొడుకు గురించి ఏం మాటలు మాట్లాడుతున్నావు?
వాడి గురించి అలా ఎలా మాట్లాడగలవు?
చూడు, ఎలా ఏడుస్తూ వెళ్లిందో.
తను ఉన్న పరిస్థితిలో, తనకి మనం అండగా ఉండాలి కానీ,
ఈ చెత్త అంతా ఆలోచించకూడదు.
సుమిత్రా.
నిజాయితీ గల అధికారులకి అడుగడుగునా అడ్డంకులే ఉంటాయి. అది అర్థం చేసుకో.
కానీ మనం మన కొడుకును వెతుకుతూ చాలా చోట్ల తిరిగాం కదా?
సహాయం చేయాలని ఎవరైనా ముందుకు వచ్చారా?
సత్యమేవ జయతే అని నేనెప్పుడూ నమ్మేవాడిని.
ఆపదలో ఉన్నప్పుడు, సహాయం ఏదో ఒక రూపంలో తప్పక అందుతుంది.
అది ఏ రూపంలో వస్తుంది?
దక్షిణ పశ్చిమ రైల్వే బెంగళూరు
-దారికి అడ్డు తప్పుకో, దరిద్రుడా! -భగవంతుడా!
కన్నడ మాతా, ఇక్కడికి ఎవరు వచ్చినా
తాము శిరస్సులు వంచుకొనే ఉండాలని నువ్వు ప్రతీకాత్మకంగా నిరూపించావు కదా తల్లీ.
-శరణు తల్లీ, శరణు. -హలో?
-హేయ్! -దయ్యం!
ఓయ్, నేను దయ్యాన్ని కాదు, కూలీని.
-నీ సామాను ఎక్కడ? -ఓయ్!
నువ్వు కన్నడిగుడివా?
-అవును. -అయితే కన్నడలో అడుగు.
-నీ సామాను ఎక్కడ? -ఏంటి?
-బూతులా వినబడింది కదా? -అవును.
అందుకే మర్యాదపూర్వకంగా అడిగింది.
-ఇదే నా సామాను... -ఓయ్!
-హేయ్, ఎవరది? -ఓయ్, కదలకుండా నిలబడు.
వై-ఫై?
-వై-ఫై? -నీ సామాను ఇవ్వవయ్యా.
-అతని సామాను పోయింది... -దానికెందుకు వెతకడం?
చేతులతో తడిమిచూస్తే పోలా.
-సామానే కదా? -అవును.
సరే, పద.
-వావ్! చాలా మారిపోయిందే! -అభి, కూలీని పిలవవా.
-అలాగే. -జిమ్ లో బదులుగా ఇక్కడ చెమట చిందించు.
ఒక్కొక్కరూ ఒక్కో బ్యాగ్ మోయండి.
-అంతే కదా, అభీ? -అవును, తల్లీ.
-అమ్మూ, పద. -పదండి.
-నా వై-ఫై ఏమైపోయింది? వై-ఫై! -హేయ్!
ఓయ్! నువ్వు వై-ఫై ని అమ్ముతున్నావా, వెతుకుతున్నావా?
నా వై-ఫై కోసం వెతుకుతున్నా! నా వై-ఫై కనబడిండా, సర్?
వై-ఫై ఎలా కనబడుతుందయ్యా?
-వేరేగా అనుకోకండి. తను నా భార్య. -ఓహ్!
ఈవిడే.
తను కాస్త హై-ఫై అనమాట, అందుకే వై-ఫై అని పిలుస్తాను.
రాత్రంతా కనెక్టే అయ్యుండింది, కానీ ఇప్పుడు నెట్వర్క్ జామ్ అవ్వడం వలన డిస్కనెక్టయింది.
తను హై-ఫై అయితే, 3 టయర్ ఏసీలో ఎందుకుంటుంది?
-వెళ్లి ఫస్ట్ క్లాస్ లో వెతుకు! -నోర్మూసుకో!
సర్, నా వై-ఫై మీ నెట్వర్క్ కి కలిస్తే, ఒక జియో ఫ్రీ కాల్ ఇవ్వండి.
-ఆమెని పరిగెత్తుకుంటూ వచ్చి తీసుకెళ్తా. -అలాగే.
-నా ఫోన్ నంబరు... -మీ నంబరు 9000420420 కదా?
నీకెలా తెలుసు పాపా?
రాత్రంతా అందరూ మీ నంబరు గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు.
-సర్, నాకు కాల్ ఇవ్వండి, వస్తాను. -ఓయ్, ఒక్క నిమిషం.
నువ్వేమనుకోకపోతే నీకో సలహా ఇవ్వవచ్చా?
-చెప్పండి, సర్. -ప్రతీ వై-ఫైకి ఒక పాస్వర్డ్ ని పెట్టుకో.
-లేకపోతే వేరే వాళ్ళు కనెక్ట్ అవుతారు. -అవును, సర్.
-జాగ్రత్త. -అలాగే, సర్.
-సర్, నా కళ్ళజోడు. -ఊరికే పెట్టుకొని చూస్తున్నానంతే.
ధన్యవాదాలు, సర్.
నా కళ్ళజోడు ఇచ్చేశాడు, కానీ ఏదో ఒకటి విచిత్రమైనది చెప్పాడే.
దాన్ని వదిలేద్దాం. వై-ఫై!
-నా బ్యాగ్ తీసుకో. -అలాగే.
-ఎలా ఉంది? -బాగుంది!
-అంజూ, ఇల్లు బాగుంది కదా? -చాలా బాగుంది.
ఓహ్, ఇది పెద్ద అంబానీ ఇల్లు మరి.
అల్లరిపిల్లా, లే. మనం సామాను సర్దుకోవాలి.
నా చేత పని చేయిస్తావా?
-జాగ్రత్త, పోలీసులు అరెస్ట్ చేస్తారు... -దేవుడా!
...నిన్ను బాల కార్మిక చట్టం క్రింద.
-అతి చేస్తున్నావు. -సరే, అంజూ.
మీరు అంతా సర్దుకోండి, నేను వెళ్లి మనం తినడానికి ఏమైనా తీసుకువస్తాను.
పద, పైకి వెళ్దాం.
ఒకటి, రెండు, మూడు, పట్టేసుకున్నా.
అంజూ!
-అభీ, ఇది ఎక్కువైంది. -ప్రేమంటే అలానే ఉండాలి.
చక్కిలిగింతలు పుడుతున్నాయి, వదులు.
-అది నా చేతులనే అడుగు. -నన్ను పని చేసుకోనిస్తావా లేదా?
నేను నిన్ను ఆటంక పరచను, కానీ నీ ముద్దొచ్చే ముఖం నా మతి పోగొడుతోంది.
ఈ ముఖం మళ్లీ నా చేత ప్రపోజ్ చేయించేలా ఉంది.
-అయితే మనం కళాశాలకి వెళ్లిపోవాలి. -నువ్వు సిద్ధమైతే, నాకే సమస్యా లేదు.
-నాకు మళ్లీ ఆ అనుభూతి కావాలనిపిస్తోంది. -నీకు అలాగే ఉంటుందిలే.
కానీ నీకు నీ పనిలో తీరికే ఉండదు.
అంజూ, నువ్వు కూడా నా పనిలో నాకు స్పూర్తివే.
నీ చిరునవ్వు నా శక్తి.
నువ్వు నాతో ఉంటే, ఈ ప్రపంచాన్నే జయించగలను.
అభీ, లే. నాకు బడికి ఆలస్యమవుతోంది.
ఈరోజు నా ఇంటర్వ్యూ.
-ఆలస్యమవుతోంది, లేవరాదూ? -సమయానికి వెళ్లిపోతాంలే!
అయిదు నిమిషాలు పడుకుంటా, నానీ.
ఓయ్, ముందు నువ్వు తయారవ్వు. ఈయన కూడా తయారవుతాడు.
No comments yet. Be the first to leave one.