Masters of the Universe

Masters of the Universe

Telugu felirat letöltése

Kiadási információk

Masters of the Universe 2026 AMZN WEB H264-ETHEL
Kommentár tedi
Retail AMZN | 2:23:54

Címkék

webdl
Közzétéve: 2026-07-22
Letöltések: 45
Hallássérülteknek: No

Telugu felirat előnézete

Az első 200 sor.

నేను ఎక్కడ మొదలు పెట్టాలి?

నిజానికి నేను ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే…

నేను ఇలా ఉండడానికి కారణం నేను ఎక్కడి నుండి వచ్చాననేదే.

ఎటేర్నియా. అది అనంతమైన సుందర ప్రపంచం.

పురాణ కథల్లో, నిద్రపుచ్చే కథల్లో కనిపించే విషయాలన్నీ ఇక్కడ ఉంటాయి.

ఎటేర్నియాపై అవన్నీ నిజంగానే ఉంటాయి.

గ్రిఫిన్‌లు, డ్రాగన్‌లు, మాట్లాడే పులులు…

మాయా అరణ్యాలు, మండే ఎడారులు, ఆకాశాన తేలియాడే ద్వీపాలు. ఏదంటే అది.

నేను మత్తులో లేనని ఒట్టేసి చెబుతున్నాను.

వాటితో పాటు కాసిల్ గ్రేస్కల్ కూడా ఉంది.

ఎటేర్నియా ఈ విశ్వానికి గుండెకాయ లాంటిదని మా నాన్న ఒకసారి చెప్పాడు.

హృదయాలకే హృదయం గ్రేస్కల్.

అందుకే, హృదయాలకే హృదయమైనటువంటి…

వాటి హృదయమే గ్రేస్కల్ శక్తి.

అది ఒక మనిషిని భగవంతుడి అంతటి శక్తిమంతుడిని చేయగలదని అంటారు.

దాన్ని భద్రంగా ఉంచడానికి, ఆ శక్తిని ఒక పాత్రలో ఉంచారు.

అది స్వోర్డ్ అఫ్ పవర్ అని పిలవబడే పురాతన ఖడ్గం.

అవును, వాళ్లు ఆ పేరునే దాన్నే ఎంచుకున్నారు.

ఒక పురాణ గాథలో ఏముదంటే, ఎటేర్నియా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు…

ఒక వీరుడు ముందుకొచ్చి, ఆ ఖడ్గాన్ని చేతబట్టి…

ఇంకా, దాన్ని…

అద్భుతంగా వాడుతాడు.

ఆ రోజు వరకు, దాన్ని కోట లోపలే తాళం వేసి ఉంచుతారు…

ఒక సోర్సెరెస్ సునిశిత పర్యవేక్షణలో…

ఆమె జ్ఞాని, వృద్ధురాలు…

నిజానికి, కాస్త భయపెట్టేలా ఉండేది. కానీ చాలా మంచిది. నిజంగానే చాలా మంచిది.

వందలాది ఏళ్లుగా, గ్రేస్కల్ నా పూర్వీకుల సంరక్షణలో ఉంది.

నేను చాలా బలవంతులైన ధీరుల అద్భుతమైన వంశం నుండి వచ్చాను.

ఉదాత్తమైన, బలమైన, భయమెరుగనివారు.

కానీ, అమ్మా, నేను పోరాడాలని లేదు.

అందరూ నాకంటే పెద్దవాళ్లు, బలవంతులు.

పైగా నా చేతికి కంటికి సమన్వయం సరిగా లేదు.

-అదంతా సోది! నీకది ఎవరు చెప్పారు? -క్రింజర్.

అది నిజం. వాడు అందరికంటే చిన్న, బలహీనమైనవాడు.

ఎముకలు విరగ్గొట్టుకోకుండా, చావకుండా ఉండడమే ఒక అద్భుతం.

అయితే అభ్యాసం చేయకుండా ప్రిన్స్ ఏం చేస్తూ ఉండాలి?

నాకు తెలియదు. బహుశా క్రింజర్‌తో ఆడుకోవాలేమో.

వెళ్లు. దారపు ఉండను వెతుక్కుంటాను. నాకది చాలు.

నీతో ఉపయోగం లేదు.

నేను వెళ్ళాల్సి౦దేనా?

ఆయుధాల శిక్షణ. ఇప్పుడే.

వినండి, ఎటేర్నోస్ భావి శ్రేష్ఠులారా.

ఓడిపోయిన వాళ్ల విగ్రహాలుండవు…

పిరికివాళ్ల పేరు మీద వీధులుండవు…

అలాగే మీరు గొప్పగా చేసినందుకు ఊరేగింపులుండవు.

ఈ నేల, ఆ రాజభవనం, మీ జీవితాలన్నీ…

పోరాటంలో గెలిచిన స్త్రీ పురుషుల బలంతో నిర్మించబడ్డాయి.

మీ రాజు గారి మాన్-అట్-అర్మ్స్‌గా, ఎన్నో యుద్ధాలు గెలిచానని మీరు చెప్పవచ్చు.

అందుకే మనమంతా ఇక్కడున్నాం.

విపత్కర పరిస్థితుల నుండి మీ అమ్మనాన్నలను కాపాడాను.

మీ ఇరుగుపొరుగువారిని కాపాడాను. మీ ఇరుగుపొరుగువారి అమ్మనాన్నలను కాపాడాను.

అది చాలామంది. అసలు విషయం ఏమిటంటే, నేను మీకోసం పోరాడాను…

ఇప్పుడు మీరు నా కోసం చురుకైన ప్రతిచర్యలతో, కచ్చితమైన గురితో

అద్భుతమైన కండబలంతో పోరాడబోతున్నారు.

ఇంకా ఇదిగో.

ఇదేంటో ఎవరికైనా తెలుసా?

కర్ర.

అందరికీ తెలిసిందే చెప్పినందుకు ధన్యవాదాలు.

ఇంకెవరైనా చెబుతారా?

టీలా?

చేతులు.

బలే అమ్మాయివి!

ఇవి మీ చేతులు. ఇవి మీలో ఒక భాగం.

సరే మంచిది, జత కట్టండి. ఆయుధాలు చేపట్టండి.

నాకు పెద్ద మెరిసే గాయాలు కనబడాలి.

నాకు ముక్కు నుండి రక్తం కారడం, పళ్లు విరగడం కనిపించాలి.

సరే, పదండి. మీ బరువును సరిగ్గా ఉంచండి.

-ఏయ్, డయాన్. నువ్వు… -ఇది నిజమైనదైతే, రెండుసార్లు చచ్చావు.

-ఆడమ్. -దృష్టి పెట్టు!

నువ్వు అతని ముఖంపై బలంగా గుద్దేటప్పుడు, కళ్లలోకి సూటిగా చూడాలి.

అడ్డుకో, లేదంటే వచ్చేసారి గట్టిగా తగులుతుంది.

మనం కూర్చుని దీని గురించి మాట్లాడుకుంటే బాగుంటుందేమో?

ఏయ్, ఆడమ్. ఆడమ్. నువ్వు చేయగలిగింది చెయ్, సరేనా?

అలాగే. టీలా.

నువ్వు ఎలాంటి స్నేహితురాలివి?

నిన్ను కొట్టేలాంటిది.

డన్కెన్.

మన కొత్తవాళ్లు ఎలా నేర్చుకుంటున్నారు?

వాళ్లకు మంచి శ్రద్ధ ఉంది, ప్రభు.

అందరికా?

డాన్స్ చేయకు, ఆడమ్.

-కానీయ్. -నన్ను కొట్టు! నన్ను కొట్టు!

వాడి పరువు వాడే తీసుకుంటున్నాడు.

తనను మగాడిగా తీర్చిదిద్దుతానని మాటిచ్చాను. అది చేసి తీరుతాను.

అవును. కానీ ఎలాంటి మగాడు?

-ఆడమ్! -నన్ను కొట్టు!

ఆమెను నిరాయుధరాలిని చేశాడు.

ఇది అలా పనిచేయదు, మిత్రమా.

నేను గెలిచాను! నేను గెలిచాను! నేను గెలిచాను!

పిచ్చోడిలా ప్రవర్తిస్తున్నావు, ఆడమ్.

బాబు.

నన్ను ఎదుర్కో. దీనితో.

తీసుకో.

ఇప్పుడు…

నిన్ను నువ్వు కాపాడుకో.

నాన్నా.

నాన్నా!

బలహీనులకు ఈ ప్రపంచంలో చోటు లేదు.

అవును, నాన్నా.

ఇప్పుడు అను.

బలహీనులకు ఈ ప్రపంచంలో చోటు లేదు.

ఆడమ్. పైకి లే!

పైకి లే!

నువ్వు కింద పడ్డప్పుడు…

నీకు దొరికే అవకాశమే నిలదొక్కుకోవడం. సరేనా?

ఇప్పుడు బలంగా కనిపించు.

ఆయన వెనుకకు తిరిగినప్పుడు నిన్ను చూస్తారు.

నువ్వు దెబ్బలకు తట్టుకుని నిలబడగలవని చూపి౦చాలి.

ఆయన వెనక్కి తిరిగినప్పుడు చూసేది భయపడిపోయిన చిన్నపిల్లవాడిని కాదు.

ఆయన ఒక మగాడిని చూస్తారు.

ఆయన ఏం చూస్తారు?

-ఒక మగాడిని. -మంచిది. చూడు.

ఆయన వెనుకకు తిరిగి చూడగానే.

నడువు, బాబు.

తమాషా అయిపోయింది. ఇక పని చూసుకోండి. పదండి.

-ఆడమ్. -ఇక్కడ ఏం చేస్తున్నావు?

నిన్ను అనుసరిస్తున్నాను.

అలాగా, నేను ఇక్కడకు ఒంటరిగా ఉండడానికి వచ్చాను, అందుకే…

స్క్వింక్‌లా ఉండకు.

నువ్వు బలహీనుడివని అనుకోలేదు.

ఈరోజు శిక్షణలో.

మా నాన్న అనుకున్నాడు.

ఆమె… సోర్సెరెస్?

ఆమె దేని వైపు చూస్తోంది?

కింగ్ రాండర్, మనపై దాడి జరుగుతోంది.

ఇది నియంత్రణలో ఉంది, ప్రభు.

ది రాయల్ గార్డ్ ఇందులో శిక్షణ పొందారు.

నేను మాటిస్తున్నాను…

మీకు గాని, మీ కుటుంబానికి గాని ఎలాంటి హాని కలగదు.

మిమ్మల్ని సురక్షితంగా గ్రేస్కల్‌కు తీసుకెళ్తాను. భటులారా!

ఏయ్, పరవాలేదు.

దగ్గరగా ఉండు.

టీలా! రా.

నాన్నా…

నాకు భయంగా ఉంది.

నీకు ఆ పదం ఎవరు నేర్పారు? హా? నేను నేర్పలేదు.

ఏం కాదు, బంగారం.

ఏం జరిగినా, నేను ఉన్నంతవరకు నువ్వు భయపడనక్కర్లేదు. సరేనా?

రా. రా.

ఇప్పుడు వెళ్లండి! వెళ్లండి, వెళ్లండి!

వాళ్లు చాలా మంది ఉన్నారు.

పెద్ద సైన్యం అంటే దాని అర్థం ఒకటే.

చాలా లక్ష్యాలు.

వెళ్లండి, వెళ్లండి!

నా వెంట రండి.

మనం ఇటువైపు వెళుతున్నాం.

సరే మంచిది, ఇక్కడే ఉండండి.

బలహీనమైన చిన్ని రాజభవన బాలలారా.

ప్రభు, వెళ్లండి. ఆగవద్దు.

వెళ్లండి. దీన్ని నేను చూసుకుంటాను.

ఎవరికో గొడవపడాలని ఉంది.

ఆ దూరం సరిపోతుంది.

నా నగరంలోకి రావడానికి నీకెంత ధైర్యం! ఎవరితో పెట్టుకుంటున్నావో తెలియదా?

నువ్వే ఎందుకు చెప్పకూడదు?

నేను డన్కెన్‌ను, ది రాయల్ గార్డ్ కమాండర్‌ను.

రాజు గారి మాన్-అట్-అర్మ్స్‌ను.

ఇంకా ఈరోజు…

ఇంకా ఈరోజు…

నువ్వు విఫలమయ్యావు.

నాన్నా. నాన్నా.

సరే, లే. నిలబడు. పైకి లే. దయచేసి లే.

టీలా.

నేను విఫలమయ్యాను.

రా.

ఆగు.

ఈ రాత్రితో రాండర్ పాలన ముగుస్తుంది.

నువ్వు నిన్ను ఎంత బలంగా ఊహించుకున్నావంటే, నీడల్లో పొంచి ఉన్నవాటికి భయపడటమే మానేశావు.

అది నేనే.

నేను పొంచి ఉన్నాను.

ఈ విశ్వంలోని అత్యంత లోతైన, చీకటిగా ఉన్న చోట్లలో…

నేను పొంచి ఉన్నాను.

కానీ ఇప్పుడు నేను వెలుగులోకి వచ్చాను కాబట్టి…

నీ పతనాన్ని నువ్వే చూస్తావు.

వెళ్లు. వెనుకకు తిరిగి చూడకు.

ఆడమ్, చింతించకు, బాబు. నీకు నేనున్నాను.

ధైర్యంగా ఉండు, బిడ్డా. నేను వాళ్లను ఆపుతాను.

-నాన్నా? -వెళ్లండి!

నాన్నా!

నువ్వు నన్నేం చేస్తావురా, రాక్షసుడా?

నేను నీ తల నరికేస్తాను అంతే.

నాకు ఏం జరిగినా, ఎటేర్నోస్ ఎప్పటికీ నీ సొంతం కాదు.

నీ రాజభవనం ఇటుకలు, అద్దాలు తప్ప మరేమి కాదు.

నీ కిరీటం అలంకారప్రాయమే.

కాదు, నాకు దాని వెనుకున్న శక్తి కావాలి.

ఈవిల్-లిన్?

ఓ, ఈవిల్-లిన్.

బాగా చెప్పారు, లార్డ్ స్కెలెటార్. కవిత్వం.

వాడిని తీసుకెళ్లండి. వాడి రోజులు అయిపోయాయి.

కొత్త ఉదయంతో…

ఎటేర్నియా నా ఎదుగుదలకు సాక్ష్యంగా నిలుస్తుంది.

-అంతే. ముగించాను. -అవును, ప్రభు.

-నేనలా పిడికిలి ఎత్తితే, అయిపోయినట్లు. -అవును.

అదే పతాక స్థాయి!

ప్రభు, అది గుర్తుపెట్టుకుంటాం.

వాళ్లు వస్తున్నారు.

గ్రేస్కల్ వాళ్ల ఆధీనమవుతుంది.

లేదు, అది తట్టుకుని నిలబడుతుంది.

ఖడ్గాన్ని తీసుకురా, బాబు.

అవును. వెంటనే తీసుకురా.

నువ్వు ఖడ్గాన్ని ఇక్కడికి చాలా దూరంగా, ఏదైనా సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లు.

Hozzászólások

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left